రష్మికా మందన్న…కన్నడ భామ. కిరాక్ పార్టీ సినిమాతో పాపులర్ అయిన రష్మిక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఛలో సినిమాతో ఛలోమంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారామె. వరుస విజయాలతో…
View More రష్మికను ఏడిపించిన అభిమానిMovie News
ఎంపీలకు మోడీ షాక్
కరోనా కల్లోలం వేళ పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోడీ దాదాపు షాక్ ఇచ్చారు. ఎంపీల జీత భత్యాలు ఏడాది పాటు ముఫై శాతం మేరకు కోత విధించారు. సరే, ఇవ్వాళ, రేపు జీతాల మీద…
View More ఎంపీలకు మోడీ షాక్విజయ్ దేవరకొండకు హీరోయిన్ సర్టిఫికెట్ ఇచ్చింది!
తను ఒక స్టార్ అనే ఫీలింగ్ అతడికి ఏ మాత్రం ఉండదు.. అని అంటోంది అనన్యాపాండే. నటుడు విజయ్ దేవరకొండను ఉద్ధేశించి అనన్య ఈ వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ 'ఫైటర్' సినిమాలో జంటగా…
View More విజయ్ దేవరకొండకు హీరోయిన్ సర్టిఫికెట్ ఇచ్చింది!నటి రేణుదేశాయ్ ఆవేదన ఎవరికీ పట్టదా?
సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా నటి రేణు దేశాయ్ స్పందిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆమె అవగాహన కల్పిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలపై హింసను ఆమె తీవ్ర స్థాయిలో నిరసిస్తూ ఉంటారు.…
View More నటి రేణుదేశాయ్ ఆవేదన ఎవరికీ పట్టదా?బర్త్ డే గర్ల్.. రష్మికకు ఇది సూపర్ హ్యాపీ బర్త్ డే!
1996లో పుట్టిన ఒక అమ్మాయి సంపాదన మీద ఇటీవలే ఐటీ రైడ్స్ జరిగాయంటే అది ఆమె సక్సెస్ కు నిదర్శనం అని నిర్వచించవచ్చు. ఆ రేంజ్ సక్సెస్ తో దూసుకుపోతోంది రష్మిక మందన్న. పట్టిందల్లా…
View More బర్త్ డే గర్ల్.. రష్మికకు ఇది సూపర్ హ్యాపీ బర్త్ డే!కరోనా దెబ్బకు హీరోల ప్లానింగ్ తుస్సు
ఏమో.. ఈ ఏడాది వీలైతే 4 సినిమాలు కూడా రిలీజ్ చేస్తానేమో.. రీసెంట్ ఇంటర్వ్యూలో నితిన్ స్టేట్ మెంట్ ఇది. అబ్బ.. ఎంత చక్కటి ప్లానింగ్ అనుకున్నారంతా. కట్ చేస్తే కరోనా వచ్చింది. నితిన్…
View More కరోనా దెబ్బకు హీరోల ప్లానింగ్ తుస్సుఅఫైర్ అంటే ఇదీ …!
అఫైర్ అనే ఇంగ్లిష్ పదం చాలా పాపులర్. అఫైర్ అనే పదం ఏకవచనం అయితే అఫైర్స్ అనే పదం బహువచనం. అంటే ప్లూరల్ అన్నమాట. ఉదాహరణకు …ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ…
View More అఫైర్ అంటే ఇదీ …!షర్ట్ విప్పితే సిక్స్ ప్యాక్ వుండాల్సిందేనా?
సిక్స్ ఫ్యాక్ అన్నది ఓ వేలాం వెర్రి. అయినా అది ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయింది. కాస్త ఫిట్ నెస్ వుండి, చూడ్డానికి చక్కగా వుండే బాడీ వుంటే చాలు. అసలు సిక్స్ ఫ్యాక్…
View More షర్ట్ విప్పితే సిక్స్ ప్యాక్ వుండాల్సిందేనా?సమాజం కోసం పిల్లలు వద్దనుకున్న దర్శకుడు కొరటాలః చిరు
కొణిదెల కుటుంబమే కాదు….టాలీవుడ్ పెద్దన్నయ్యగా పిలుచుకునే పెద్ద మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడుతూ, ప్రతిగా అంతే గౌరవాన్ని దక్కించుకుంటూ…తన మాటకంటూ ఓ విలువను ఏర్పరచుకున్న వ్యక్తిత్వం చిరంజీవిది. కరోనా మహమ్మారి…
View More సమాజం కోసం పిల్లలు వద్దనుకున్న దర్శకుడు కొరటాలః చిరుక్వారెంటైన్ టైమ్: వెబ్ స్ట్రీమింగ్ కు ఊపొచ్చింది!
ఒకవైపు థియేటర్లు మూతబడ్డాయి. కొత్త సినిమాల విడుదలలు లేవు. సినిమాలు మానవ జీవితంలో ఎంతగా పెనవేసుకున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. అవే ప్రధాన వినోదం. థియేటర్ వెళ్లి సినిమా చూడటం అనేది ఎప్పటికప్పుడు, ప్రతి వారం…
View More క్వారెంటైన్ టైమ్: వెబ్ స్ట్రీమింగ్ కు ఊపొచ్చింది!మందు తాగారా అనే ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే…
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు గాంచిన అనసూయ అందర్నీ మెప్పించి….ప్రస్తుతం వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రంగమ్మత్తగా అదరగొట్టి చిత్ర రంగంలో అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే చెప్పుకో తగ్గ అభిమానులను…
View More మందు తాగారా అనే ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే…కురచ బట్టలేస్తే…తిట్టక ముద్దు పెట్టుకుంటారా అమ్మడు!
ఒక దెబ్బ కొట్టినా, తిట్టు తిట్టినోళ్లను, ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్లను మనిషి అన్న వాడెవడూ జీవితంలో మరిచిపోరని అంటారు. తల్లిదండ్రులైతే బిడ్డల శ్రేయస్సు కోరి దెబ్బ కొట్టడమో, తిట్టడమో చేస్తుంటారు. ఆ…
View More కురచ బట్టలేస్తే…తిట్టక ముద్దు పెట్టుకుంటారా అమ్మడు!విజయ్ కు జిమ్ సమస్య
పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫైటర్. ఈ సినిమాను బాలీవుడ్ లో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ ఇలా సినిమా స్టార్ట్ చేసి,…
View More విజయ్ కు జిమ్ సమస్యచిరు, నాగ్‌లకు ప్రధాని నుంచి ప్రశంసలు
కరోనాపై తమ సృజనాత్మకతతో తెలుగు సమాజాన్ని చైతన్యపరుస్తున్న ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు వర్తమాన హీరోలు వరుణ్‌తేజ్, సాయితేజ్‌లను ప్రధాని మోడీ ప్రశంసించారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంలో చిరంజీవి, నాగార్జున ఎప్పుడూ…
View More చిరు, నాగ్‌లకు ప్రధాని నుంచి ప్రశంసలుశ్రీదేవి కూతురు జాన్వీ స్వార్థం, బాధ్యతా రాహిత్యం…
తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ఏదైనా సమయం రావాలి. కరోనా విపత్కర కాలంలో ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తోంది. కొందరిని తత్వవేత్తలుగా మారుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె…
View More శ్రీదేవి కూతురు జాన్వీ స్వార్థం, బాధ్యతా రాహిత్యం…పూజాహెగ్డేను ఫిదా చేసిన హీరో అతనే…
టాలీవుడ్ బుట్టబొమ్మగా ముద్దుగా పిలుచుకునే తెలుగు ప్రేక్షకులు, అభిమానులే తన జీవితమని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తెలిపారు. కరోనాని తరిమి కొట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్స్ కూడా…
View More పూజాహెగ్డేను ఫిదా చేసిన హీరో అతనే…అభిమానులను హర్ట్ చేసిన బాలీవుడ్ భామ న్యూ లుక్
కొంత మంది సినీ సెలబ్రిటీలు మొదటి నుంచి తమ కంటూ ఓ ప్రత్యేక వస్త్రధారణలో కనిపిస్తూ ఉంటారు. ఆ డ్రెస్, మాట తీరు…ఇలా ఏదో ఒక ప్రత్యేకతతో అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్లని అలా…
View More అభిమానులను హర్ట్ చేసిన బాలీవుడ్ భామ న్యూ లుక్బాబు కన్నా బాలయ్య బెటర్ నే
లేటు అయినా ఘాటు ఫిగర్ నే అనౌన్స్ చేసారు బాలయ్య బాబు కరోనా సాయం కింద. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి పాతిక లక్షలు అందించారు.…
View More బాబు కన్నా బాలయ్య బెటర్ నేసినిమా వర్కర్లకు సంపత్ నంది సాయం
కరోనా కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న సినిమా కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఫండ్ కు దర్శకుడు సంపత్ నంది అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతు…
View More సినిమా వర్కర్లకు సంపత్ నంది సాయంఈ ప్రజల్లో మార్పు రాదా.. హాట్ యాంకర్ ఆవేదన!
కరోనా వైరస్ ఓ వైపు వీర విహారం చేస్తోంది. దానికి వాడూ వీడూ అన్న తేడా లేదు. కాలు కదిపితే కాటేస్తుందంతే. మరో వైపు మీ కోసం, మీ వారి కోసం బుద్ధిగా ఇంట్లో…
View More ఈ ప్రజల్లో మార్పు రాదా.. హాట్ యాంకర్ ఆవేదన!రొమాన్స్‌కే ఫ్యాన్స్…అత్యధిక వీక్షణ ఆ సినిమాలే
కరోనా ఎంత భయపెడుతున్నా…ప్రేక్షకుల మనసు మాత్రం రొమాన్స్ వైపే అని రుజువైంది. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటి నుంచి కదిలే పరిస్థితి…
View More రొమాన్స్‌కే ఫ్యాన్స్…అత్యధిక వీక్షణ ఆ సినిమాలేదసరా కు ఎన్ని సినిమాలు?
కరొనా వచ్చి టాలీవుడ్ పెద్ద సినిమాల ఆశల మీద నీళ్లు చల్లేసింది. సమ్మర్ ను చటుక్కున మాయం చేసింది. సమ్మర్ కు రెడీ అయ్యే సినిమాలను పక్కన పడేలా చేసింది. రెండేళ్లుగా నలుగుతున్న మెగాస్టార్-కొరటాల…
View More దసరా కు ఎన్ని సినిమాలు?రికార్డు స్థాయిలో టీవీ వీక్షణం
లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. Advertisement దేశంలో వారం రోజుల్లో టీవీ వీక్షణం రికార్డు స్థాయిలో 37 శాతం పెరిగినట్లు బ్రాడ్‌కాస్టు ఆడియెన్స్ రీసెర్చ్…
View More రికార్డు స్థాయిలో టీవీ వీక్షణంరంగ్ దే శాటిలైట్ కు కరోనా బ్రేక్
భీష్మ తరువాత మరింత క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్ట్ రంగ్ దే. అదే బ్యానర్, అదే హీరో, పైగా వెంకీ అట్లూరి డైరక్షన్. దాంతో నాన్ థియేటర్ డీల్ మంచిగానే వచ్చింది. థియేటర్ ప్లస్ శాటిలైట్…
View More రంగ్ దే శాటిలైట్ కు కరోనా బ్రేక్మహాసముద్రం…ఇప్పుడు అక్కడికి
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టు మహా సముద్రం. నిజంగా మహా సముద్రం మాదిరిగానే వుంది దీని వ్యవహారం. హీరోలు మారుతున్నారు. నిర్మాతలు మారుతున్నారు. సినిమా మాత్రం సెట్ మీదకు వెళ్లడం…
View More మహాసముద్రం…ఇప్పుడు అక్కడికిఆ సినిమా నుంచి అమలాపాల్ తప్పుకున్నదందుకే…
హీరోయిన్ అమలాపాల్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. నటనలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తనదంటూ ప్రత్యేక ముద్ర ఉండాలని ఆమె భావిస్తుంటారు. అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ పరంపరంలో కొన్ని…
View More ఆ సినిమా నుంచి అమలాపాల్ తప్పుకున్నదందుకే…ఆర్జీవీ’ టైటిల్ లోగో విడుదల
సంచలన దర్శకుడు ఆర్జీవీ మీద సినిమా తీయాలన్న పంతం తో వున్నారు గేయరచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు. ఆఖరికి అది ఇప్పుడు మెటీరియలైజ్ అవుతోంది. టారస్ సినికార్ప్, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల…
View More ఆర్జీవీ’ టైటిల్ లోగో విడుదల