లాక్‌డౌన్ వేళలో సినీ సెలబ్రిటీలు పాత జ్ఞాపతకాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా నెమరు వేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకాల వర్షంలో కొన్ని అభిమానులను సైతం తడిసి ముద్దయ్యేలా చేస్తున్నాయి. అలాంటి వాటిలో బాలీవుడ్ అందాల…
View More ఆ డిమాండ్ తెలిసి…బాలీవుడ్ హీరోయిన్ షాక్Movie News
రెడ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ ఉండదా?
కరోనా, లాక్ డౌన్ లాంటివి లేకపోతే ఈపాటికి రెడ్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఇది మూడో రోజు. కానీ సకలం బంద్ అవ్వడం వల్ల అన్ని సినిమాల్లానే రెడ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ…
View More రెడ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ ఉండదా?పవన్‌తో సినిమా…అబ్బే అంటున్న అందాల తార
పవన్‌తో నటించే అవకాశం వచ్చిందంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే పవన్‌కున్న ఫాలోయింగ్ అలాంటిది. రాజకీయాల్లో పవన్ బిజీ అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక తానెప్పుడూ సినిమాలు…
View More పవన్‌తో సినిమా…అబ్బే అంటున్న అందాల తారనటుడుపై ఓ చిన్న వార్త…పెద్ద దుమారం
కోలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్‌పై స్థానిక తమిళ పత్రికలో వచ్చిన ఓ చిన్న వార్త పెద్ద దుమారాన్నే క్రియేట్ చేసింది. విక్రమ్ అభిమానులను నిరాశ పరిచేలా ఉన్న ఆ వార్తపై చివరికి విక్రమ్ పీఆర్‌వో…
View More నటుడుపై ఓ చిన్న వార్త…పెద్ద దుమారంతెరపై విలన్.. నిజజీవితంలో హీరో
సోనూ సూద్.. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్.. నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఈ…
View More తెరపై విలన్.. నిజజీవితంలో హీరోకరోనాపై పోరులో సైనికురాలైన చిరంజీవి తల్లి
కరోనా వేళ సాటి మనిషికి చేతనైన సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్క్‌లు తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన వాటిని…
View More కరోనాపై పోరులో సైనికురాలైన చిరంజీవి తల్లిటాలీవుడ్ ‘రీసెట్’ బటన్ నొక్కాల్సిందే!
కరోనా క్రైసిస్ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ అతలాకుతలమయింది. సంక్రాంతికి వచ్చిన రెండు భారీ సినిమాలకి రెండు వందల యాభై కోట్లకి పైగా షేర్ వసూలు కావడంతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయిందంటూ నిర్మాతలు…
View More టాలీవుడ్ ‘రీసెట్’ బటన్ నొక్కాల్సిందే!ఆ హీరోయిన్ ఫేస్‌బుక్ ఖాతా డిలీట్…ఎందుకో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్ “అ…ఆ”తో టాలీవుడ్‌లో సహాయ నటిగా తెరంగేట్రం చేసి… ఆ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ పొందారు. చూడ చక్కని రూపం, చలాకీగా ఉంటూ నవ్విస్తూ, కవ్విస్తూ నటించే ఆ హీరోయిన్‌కు చెప్పుకో తగ్గ…
View More ఆ హీరోయిన్ ఫేస్‌బుక్ ఖాతా డిలీట్…ఎందుకో తెలుసా?ఆ పాత్రలో హీరోయిన్ మెప్పిస్తుందా? నొప్పిస్తుందా?
ఇటీవల కథా నాయికలు విలన్ పాత్ర పోషించడానికి ఉత్సాహం చూపుతున్నారు. హీరోలు విలనిజాన్ని ప్రదర్శించడం చూశాం. కానీ మనకెప్పుడూ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆలోచన రీతిలో మార్పు వచ్చింది. హీరోయిన్…
View More ఆ పాత్రలో హీరోయిన్ మెప్పిస్తుందా? నొప్పిస్తుందా?కరోనా వేళ.. కరీనా హాట్ అవతార్!
సెలబ్రిటీలు ఇప్పుడు కొత్త పిక్చర్స్ ఏమీ చూపించ లేరు. మామూలుగా అయితే సెలబ్రిటీలు వివిధ లొకేషన్లకు వెళ్లి, అందమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ అందంగా ఫొటోలు దిగి వాటిని తమ ఫాలోయర్లకు చూపిస్తూ ఉంటారు.…
View More కరోనా వేళ.. కరీనా హాట్ అవతార్!మళ్లీ మొదటికొచ్చిన ‘పవన్ హీరోయిన్’ కథ
“గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తోంది. పవన్-శృతిహాసన్ కలిసి నటిస్తున్నారు. పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో శృతిహాసన్ పెర్ ఫెక్ట్ హీరోయిన్.” ఇలా పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో…
View More మళ్లీ మొదటికొచ్చిన ‘పవన్ హీరోయిన్’ కథసాహో శాటిలైట్ @ 20 కోట్లు
బాహుబలి ప్రభాస్ తో యువి క్రియేషన్స్ అందించిన సినిమా సాహో. విపరీతమైన అంచనాల మధ్య విడుదలయింది. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమయింది. అలా విపలమైనా కూడా మంచి ఫలితాలు నమోదు చేసింది. అది…
View More సాహో శాటిలైట్ @ 20 కోట్లుఆ హీరోయిన్‌పై తమ్ముడి నిఘా…
ఆమె సెలబ్రిటీ అయినా…మహిళ కావడంతో కుటుంబ సభ్యుల నిఘా తప్పలేదు. బహుశా పురుషాధిపత్య సమాజం కావడంతో ఆ అందాల తారకు చిన్నప్పటి నుంచి తాను కోరుకున్న స్వేచ్ఛ దక్కలేదు. ఎక్కడో ఆమెను ఆ గిల్టీ…
View More ఆ హీరోయిన్‌పై తమ్ముడి నిఘా…తన పాట రీమిక్స్..ఏఆర్ రెహమాన్ కు కోపమొచ్చింది!
బాలీవుడ్ లో రీమిక్స్ ఫీవర్ కొనసాగుతూ ఉంది. పాత పాటల నుంచి మొదలుపెట్టి.. పది పన్నెండేళ్ల కిందటి పాటలను కూడా రీమిక్స్ చేస్తున్నారక్కడ. సూపర్ హిట్ అయిన సాంగ్స్ ను రీమిక్స్ చేయడం ద్వారా…
View More తన పాట రీమిక్స్..ఏఆర్ రెహమాన్ కు కోపమొచ్చింది!తాజ్‌మహల్‌పై బాలీవుడ్ క్వీన్ సోదరి వివాదాస్పద ట్వీట్
విదేశీయులెవరైనా ఇండియా వస్తే తాజ్‌మహల్‌ను సందర్శించకుండా వెళ్లరు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన తాజ్‌మహల్ కట్టడాన్ని మళ్లీమళ్లీ చూడాలని ఎవరైనా ఆశిస్తారు. ఎందుకంటే ఆ కట్టడం ప్రేమకు చిహ్నం. ఇటీవల తాజ్‌మహల్‌ను అమెరికా…
View More తాజ్‌మహల్‌పై బాలీవుడ్ క్వీన్ సోదరి వివాదాస్పద ట్వీట్పెదనాన్న సరే…అకీరాకు పవన్ శుభాకాంక్షలేవీ?
అకీరా…జనసేనాని , పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రేణు దేశాయ్ దంపతుల తనయుడు. అకీరా బుధవారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన తమ్ముడు పవన్‌కల్యాణ్ కుమారుడైన అకీరా పుట్టిన రోజును గుర్తు పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి…
View More పెదనాన్న సరే…అకీరాకు పవన్ శుభాకాంక్షలేవీ?తన ప్రత్యేకత చాటుకుంటున్న చిరు
చిరంజీవి సోషల్ మీడియాలోకి వస్తున్నారనగానే స్వయంగా ఆయన అభిమానులే కంగారు పడ్డారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ను అన్నయ్య తట్టుకోగలడా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఎందుకైనా మంచిది సర్వసిద్ధంగా ఉండాలంటూ మెగాభిమానులు తమ “అన్నయ్య”ను…
View More తన ప్రత్యేకత చాటుకుంటున్న చిరుపుష్ప…వచ్చేసాడు
బన్నీ-సుకుమార్-మైత్రీ మూవీస్ ప్రాజెక్టుకు పుష్ప అనే పేరు పెడుతున్నారని నిన్న ఎక్స్ క్లూజివ్ గా, ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ను, దీంతో…
View More పుష్ప…వచ్చేసాడుఆ హీరోతో అంతకు మించి ఏమీలేదంటున్న టాప్ హీరోయిన్
పూజా హెగ్డే…టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. అందుకే ఆమె నిత్యం ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే…
View More ఆ హీరోతో అంతకు మించి ఏమీలేదంటున్న టాప్ హీరోయిన్ఆమె డిశ్చార్జ్ అయింది.. ఈమె జాయిన్ అయింది
బాలీవుడ్ ను కరోనా వదలడం లేదు. మొన్నటికిమొన్న సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకింది. ఆమెకు పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే బాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ఎంతో ప్రహసనం తర్వాత కనికా…
View More ఆమె డిశ్చార్జ్ అయింది.. ఈమె జాయిన్ అయిందిఅబ్బో.. ఎట్టకేలకు బయటకొచ్చిన దేవరకొండ
ఈమధ్య బాగా ట్రోలింగ్ కు గురయ్యాడు విజయ్ దేవరకొండ. కరోనాపై పోరాటంలో భాగంగా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చినప్పటికీ దేవరకొండ మాత్రం రియాక్ట్ అవ్వలేదంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. దాదాపు 2 వారాలుగా సోషల్…
View More అబ్బో.. ఎట్టకేలకు బయటకొచ్చిన దేవరకొండహీరో పెళ్లి వాయిదా
పాపం, హీరో నిఖిల్ పెళ్లి మళ్లీ వాయిదా పడిపోయింది. ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకుందామనుకున్న నిఖిల్ ఆశలపై కరోనా నీళ్లు చల్లేసింది. హీరో నిఖిల్ పెళ్లి ఈ నెల 16న డాక్టర్ పల్లవివర్మతో జరగాల్సి…
View More హీరో పెళ్లి వాయిదాకరోనా తర్వాత ఇలా చేద్దాం.. కాజల్ సందేశం!
ఒకవైపు దేశం కరోనా భయాందోళనల్లో ఉంది. కరోనా భయాందోళనలు ఒకవైపు అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో అనేక రకాల పరిశ్రమలు చితికిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి వ్యాపారం నష్టాల్లో కూరుకుపోతోంది. చైనా…
View More కరోనా తర్వాత ఇలా చేద్దాం.. కాజల్ సందేశం!బ్యాన్ యువి క్రియేషన్స్
ఫ్యాన్స్ తో మజాకా కాదు. వాళ్లకు వాళ్ల హీరో తప్ప మరేం పట్టదు. తమ అంచనాలు అందుకోకుంటే ఒక్కోసారి హీరో మీదే తిరగబడతారు. హీరో పీఆర్వోలను పట్టుకుని నానా యాగీ చేస్తారు. ఇలా ఒకటి…
View More బ్యాన్ యువి క్రియేషన్స్బండ్ల గాలి కేసిఆర్ వైపు
జనాలను గాల్లోకి లేపడంలో నిర్మాత-కమెడియన్ బండ్ల గణేష్ తరువాతే ఎవరైనా. అడియో ఫంక్షన్లలో, సక్సెస్ మీట్లలో మాటల బిస్కెట్ లు వేయడంలో గణేష్ తరువాతే ఎవరైనా. అలాంటి మాటకారి తనం వుంది మనోడికి. అయితే…
View More బండ్ల గాలి కేసిఆర్ వైపువర్మతో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ః స్వాతి
బుల్లి తెరపై మొట్ట మొదట చేసిన కార్యక్రమంతోనే పాపులర్ అయిన నటి ‘కలర్’ స్వాతి. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అష్టాచమ్మా సినిమాతో ఆమె ఇమేజ్ బాగా…
View More వర్మతో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ః స్వాతిఓరే ఇడియట్స్ లారా…పేలుతున్న హీరో ట్వీట్స్
మంచు మనోజ్…డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కుమారుడు. సినీ హీరో. ఇంటి పేరులో మంచు ఉందే తప్ప…మాటలో మాత్రం ఫైర్. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓరే ఇడియట్స్…
View More ఓరే ఇడియట్స్ లారా…పేలుతున్న హీరో ట్వీట్స్