కొంతమంది దర్శకులు మంచి సక్సెస్ లో ఉన్నప్పుడే కేవలం దర్శకత్వం వైపు కాకుండా, ఇతర మార్గాల వైపు చూస్తుంటారు. దీని వల్ల వాళ్లకు అప్పటికప్పుడు డబ్బు వస్తుందేమో కానీ, లాంగ్ రన్ లో వాళ్ల క్రేజ్ దెబ్బతినడం ఖాయం. ఉదాహరణకు మారుతినే తీసుకుందాం. దర్శకుడిగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ‘సమర్పణ’లు మొదలుపెట్టాడు.
కొన్ని సినిమాల్ని తన పేరు మీద ప్రజెంట్ చేయడానికి అంగీకరించాడు. దానివల్ల అతడికి కొంత ఆదాయం వచ్చింది. కానీ రానురాను ‘మారుతి ప్రజెంట్స్’ కింద వచ్చిన సినిమాలు మరీ నాసిరకంగా ఉండడంతో అది అతడి ఇమేజ్ ను దెబ్బతీసింది. దీంతో అతడు ఈ పనులు ఆపేశాడు.
మరో ఇద్దరు దర్శకులు కూడా అలానే సైడ్ బిజినెస్ తెరిచి ఫ్లాపులు తెచ్చుకుంటున్నారు. మారుతి సమర్పకుడిగా మారితే.. ప్రశాంత్ వర్మ, వ్రశాంత్ నీల్.. తమ దగ్గరున్న కథల్ని సేల్ చేసుకునే పనిలో పడ్డారు. అంటే, వీళ్లు డైరక్ట్ చేయరు, తమ దగ్గరున్న స్టోరీస్ ను మరో నిర్మాతకు లేదా హీరోకు అమ్ముకుంటున్నారన్నమాట.
భగీర అనే సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించాడు. అదే విధంగా ప్రశాంత్ వర్మ, దేవకీ నందన వాసుదేవ సినిమాకు కథ అందించాడు. వీళ్ల పేర్లు యాడ్ అవ్వడం వల్ల ఈ సినిమాలు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. ప్రచారానికి ఈ పేర్లు బాగా పనికొచ్చాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అటు హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కూడా టాప్ డైరక్టర్ల లిస్ట్ లోకి చేరాడు. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతుల్లో క్రేజీ సినిమాలున్నాయి. దర్శకులుగా ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 25 కోట్లు, ప్రశాంత్ వర్మ 20 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్.
ఇలాంటి టైమ్ లో కేవలం కోటి, 2 కోట్ల కోసం వాళ్లు తమ దగ్గరున్న కథల్ని అమ్ముకోవడంలో అర్థం లేదంటున్నారు చాలామంది. దీని వల్ల వాళ్లకు అప్పటికప్పుడు డబ్బులొచ్చినా.. రాబోయే రోజుల్లో అది వాళ్ల పాపులారిటీని దెబ్బతీస్తుంది.
vc available 9380537747
How much
How much money
ఎవరు ప్రశాంత్ వర్మ గారి కోసం ఎదురు చూస్తున్నారు? ఇంకా ఆయన top league లోకి చేరలేదు.
Call boy jobs available 7997531004
Amount pay cheyali kada
అసలు ఆ కధల్లో అంత దమ్ముంటే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు.
Correct
నువ్వు అబద్దాల్ని అమ్ముకుని బ్రతికితే లేనిది,
అప్పుడు ఆ కథకి వాళ్లే ప్రొడ్యూసర్ గా సినిమా తీయొచ్చు కదా… ఇప్పుడైతే లాభం మాత్రం వస్తాయి నష్టం తప్పించుకోవచ్చు అప్పుడు ప్రొడ్యూసర్ అయితే దూల తీరిపోద్ది 😂🤣 అందుకు ఇద్దరు సిద్ధమేనా నువ్వు కూడా
అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం కథలు మాత్రమే(దర్శకత్వం, నిర్మాణంతో సంబంధం లేకుండా) వ్రాసే ప్రతివాళ్ళ కథలూ hit అవుతాయని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఏ ఇండస్ట్రీలో అయినా లాభం కోసం మాత్రమే ఎవడైనా చూసుకునేది! వీళ్ళ కథలు నచ్చి, వేరేవాళ్ళు సినిమాలు తీసుకున్నారు. దానికి వీళ్ళ బలవంతం ఏమీ లేదు కదా?
మేం థియేటర్లకు వెళ్లడం ఆపితే బెటర్