ట్రోలింగ్ బన్నీ.. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?

సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది కామన్. చిన్న అవకాశం దొరకాలి కానీ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. కానీ ఇలాంటి ట్రోలింగ్ లు పాల పొంగు లాంటివి. సర్రున పైకి లేచి చప్పున చల్లారిపోతాయి. కానీ…

సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది కామన్. చిన్న అవకాశం దొరకాలి కానీ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. కానీ ఇలాంటి ట్రోలింగ్ లు పాల పొంగు లాంటివి. సర్రున పైకి లేచి చప్పున చల్లారిపోతాయి. కానీ అలా కాకుండా ప్లాన్డ్ గా ట్రోలింగ్ అనేది మెలమెల్లగా క్యారెక్టర్ అసాసినేషన్ దిశగా మారుతోంది అంటే కాస్త అనుమానించాల్సి వుంటుంది. దీని వెనుక ఏదో సమ్ థింగ్.. సమ్ థింగ్ అని.

బన్నీ తాగి సెట్ కు వస్తాడని, ఫ్యాన్స్ ను కొడతాడనేంత వరకు వెళ్లింది ఈ క్యారెక్టర్ అసాసినేషన్. నిజానికి ఇది ఎప్పుడూ లేదు. అలాంటిది వుంటే ఇప్పటికే పలుసార్లు గ్యాసిప్ ల రూపంలో బయటకు వచ్చి వుండేది. బన్నీ సెల్ఫ్ మేడ్, కష్టపడతాడు అనే పాజిటివ్ వార్తలతో పాటు, బన్నీ కాస్త ఇగో ఎక్కువ అనే గ్యాసిప్ మాత్రమే ఇప్పటి వరకు వుంది. బన్నీ తన ఇమేజ్ ను తానే చాలా ప్లాన్డ్ గా పెంచుకుంటూ వస్తున్నాడు అనే మాట మాత్రమే వుంది.

హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్లిన దగ్గర నుంచి ప్రారంభమైంది ట్రోలింగ్. అది సహజం. యాంటీ పార్టీ, యాంటీ ఫ్యాన్స్ కు కోపం వస్తుంది కనుక ఇది కామన్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇది అక్కడితో ఆగలేదు. సమయం దొరికినపుడల్లా బన్నీ టార్గెట్ అవుతున్నాడు. అది కూడా వెల్ ప్లాన్డ్ గా. అంటే ఎలా..ఎ వరో ఎక్కడో ఏదో మాట్లాడతారు. అది ట్వీట్ గా మారుతుంది. ఆపై మీమ్స్ గా మారుతుంది. ఆపైన ఇన్ స్టా లో వైరల్ గా మారుతుంది. ఇదంతా ఓ పద్దతి ప్రకారం, త్రివిక్రమ్ చెప్పినట్లు గోడకట్టినట్లు, అంటు కట్టినట్లు, శిల్పం చెక్కినట్లు చాలా జాగ్రత్తగా జరుగుతూ వస్తోంది.

అంటే కేవలం యాంటీ ఫ్యాన్స్ మాత్రమే అంటే ఇలా జరగదు. ఇంకా అంతకు మించి ఏదో వుంది. అంటే వెల్ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియా లేదా, సోషల్ మీడియా సంస్థల అండ దండ వుండి వుండాలి. బన్నీ సన్నిహితులు కూడా ఇప్పుడు ఇదే అనుమానపడుతున్నారు. ఏం జరుగుతోంది.. ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు. కేవలం పాలిటిక్స్ మాత్రమేనా.. అంతకు మించినది ఏమైనా వుందా? అని..

పాన్ ఇండియా హీరో పోటీ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తోంది. ఎందుకంటే టాప్ హీరోలు అంతా పాన్ ఇండియానే. బన్నీ తో సహా ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా అడుగు పెట్టేసారు. మహేష్ అడుగు పెట్టబోతున్నారు. వాళ్ల మధ్య పోటీ ఎలా వున్నా. వాళ్ల ఫ్యాన్స్ మధ్య పోటీ భయంకరంగా పెరిగింది. ఈ పోటీని ముందు పెట్టి, తెర వెనుక ఎవరైనా బన్నీని టార్గెట్ చేస్తున్నారా అన్నది కూడా ఒక అనుమానంగా వుంది.

ప్రస్తుతం బన్నీ టీమ్ ఈ పజిల్ ను సాల్వ్ చేసే పనిలో వుంది. అంతకన్నా ముందుగా ఓ భయంకరమైన పాన్ ఇండియా హిట్ కొడితే ఇవన్నీ తగ్గుతాయి అనే ఆలోచన వుంది. కానీ ఆ ఆలోచన కు పుష్ప విడుదల బ్రేక్ వేస్తోంది. అది విడుదల కావాలి. బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడు కానీ బన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆగదు.

19 Replies to “ట్రోలింగ్ బన్నీ.. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?”

  1. మహేష్ బాబు politics పట్టించుకోడు…. use ledu అని Paytm కుక్కలు అన్ని కలిసి మసాలా కోసం ప్లాన్ చేశాయేమో GA….YATRA 2…😂😂

  2. :Loki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

  3. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

  4. పచ్చ సాని పుత్రులని చూసి భజనసన్నాసులు నేర్చుకున్నారు.

    అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననంలో ఇద్దరి వాటా 50 – 50

    మన ప్రభుత్వానికి అవన్నీ ఎందుకు…

    కేవలం ప్రజలని దోచుకోండి…

    నెలరోజుల్లోనే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసారు.

    హత్యలు, మానభంగాలు, లూటీలు, దొమ్మీలు, దోపిడీలు, అరాచకాలు, ఘోరాలు

    ఊళ్లు విడిచి ప్రజలు హైదరాబాద్, బెంగళూరు పరుగులు తీస్తున్నారు.

    నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ పెద్దలు (చెంబు, పావలా స్వామి) అదేమీ పట్టనట్టు పెళ్ళిళ్ళకి, బారసాల్లాకి, పేరంటాలకు తిరుగుతున్నారు.

    పూలోకేశీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు.

    రోజుకి కనీసం 5 మర్డర్లు (పేపర్ల లెక్కలో రోజుకో మర్డర్)

    రోజుకి కనీసం 5 రేపులు (పేపర్ల లెక్కలో రోజుకో రేపు)

    రోజుకి కనీసం 5 టన్నులు ఇసుక ఒక్కో గుల కమిటీ వాడికి (పేపర్ల లెక్కలో లేదు)

    నెలకి పెన్షన్ కి 500 కమిషన్ (అడిగితే వాళ్ళ పేరు పీకేయండి)

    గుల కమిటీ గుమ్మం లో ఇవ్వండి.

    మన పార్టీ వాళ్ళకే పెన్షన్.

    ఫ్రీ బస్, డీజిల్ డబ్బులు కట్టాలి.

    సూపర్ సిక్స్ పథకాలు అని ఎవడన్నా అడిగితే వాడికి సిక్స్ బెత్తం దెబ్బలు తగిలించండి.

    1. నువ్వు ఇలాగే కుళ్లుకొని చచ్చేలా ఉన్నావు….ఒక అసమర్థుడు దద్దమ్మ పాలన పోయినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు…అల్లర్లు అంటావా అవి ఇంకొన్ని రోజులు ఉండొచ్చు ఎందుకంటే2019-24 వరకు జరిగిన దానికి కనీసం కొంతన్న తిరిగి ఇవ్వాలి కదా….నువ్వు కొద్ది రోజులు సాక్షి చూడటం మానేయి బీపీ తగ్గి నార్మల్ అవుతావు

    2. కి కి కి

      ఆ యాక్ చీ చూడటం ఆపు. బయటకి వచ్చి చూస్తే నిజాలు తెలుస్తాయి, ప్యాలస్ పులకేశి కి బానిస గారు.

      చివరి రోజుల్లో గౌరవంగా బతకటం నేర్చుకో.

  5. డాక్టర్ సుధాకర్ నీ చేసిన వాడికి

    అలానే చేసాడాక, ఈ యుద్ధం ఆగదు.

    బొరిగడ్డ గాడు ప్యాలెస్ లో రోజు బోరు వేస్తాడు అనేది నిజమేనా!

  6. మీరు ఇన్ డైరెక్ట్ గా ఏదో అంటున్నారులే కానీ, ట్రోలింగ్ ఎంత ఆర్గనైజడ్ గా చేసిన ఎంత మంది జనాభా చూస్తే అంత పాపులర్అవుతాయి. కూర్చున్న కొమ్మనే నరికేసే పని చేస్తే జనాలు ఇలానే రియాక్ట్ అవుతారు 🙏🏻🙏🏻 ఎనాలిస్ట్ ఆక్టివిస్ట్ ఎంత మంది ఏమి చేసిన ఇది నిజం

    1. Sontha Amma garini tittina party lo jata kalisi potthu pettukummaru antha kanna idhi peddadhi em kadhu mari too much chestunnaru miredho nijayithi parulu laga….ayina bunny support chesindi only candidate not party he donated 5 cr to janasena in 2019 only.

Comments are closed.