పాపం సమంతకి బాగానే తగిలింది

రచ్చ ఎంత గెలిచినా కానీ ఇంట గెలవకపోతే ఆ కిక్కు ఉండదేమో. తెలుగునాట టాప్‌ హీరోయిన్‌ అయినా కానీ తమిళంలో ప్రూవ్‌ చేసుకోలేకపోవడం ఒక వెలితిగా ఫీలయ్యేది సమంత. నాలుగేళ్ల తర్వాత తనకి తమిళంలో…

View More పాపం సమంతకి బాగానే తగిలింది

మళ్లీ జెండా పీకేసారా?

వరుస వైఫల్యాలతో డీలా పడిన హీరో నాని చాలా కాలంగా రిలీజ్‌ కాకుండా ఆగిపోయి ఉన్న ‘జెండాపై కపిరాజు’ కాస్త రెపరెపలాడేసరికి ఎక్సయిట్‌ అయ్యాడు. తాను ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఏదో ఒక…

View More మళ్లీ జెండా పీకేసారా?

ఎన్టీఆర్ ను ఇకనైనా వదిలేస్తారా?

మావయ్య చంద్రబాబుతో విబేధాలు వచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ .  ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అటు కమ్మ సామాజికవర్గానికి కూడా పాపం కాస్త దూరమయ్యారు . ఎవరెన్ని చెప్పినా వాస్తవం ఇది. గడచిన…

View More ఎన్టీఆర్ ను ఇకనైనా వదిలేస్తారా?

వ్యవహారం కరెక్టేగానీ పెళ్ళి మాత్రం చేసుకోను

ప్రేమించినవాడినే పెళ్ళి చేసుకోవాలనేది నియమం. ఇంకా లోతుల్లోకి వెళితే ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు వెదికి పెట్టినవాడినే పెళ్ళాడటం సంప్రదాయం. ఇప్పుడవన్నీ చాదస్తంలా కనిపిస్తున్నాయి కాబట్టి.. ప్రేమలూ డేటింగ్‌లూ లేదా సహజీవనం ఎక్కువైపోయాయి. ఆ క్రికెటర్‌తో…

View More వ్యవహారం కరెక్టేగానీ పెళ్ళి మాత్రం చేసుకోను

మన దేశంలో నివసిస్తేనే ఆనందంగా వుంటుంది

ఒకప్పుడు విదేశాల్లో నివసించడం ఓ పెద్ద కల. ఇప్పుడు సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచం కుగ్రామం అయిపోయింది. దేశాల మధ్య సరిహద్దుల్నీ, దూరాన్నీ చెరిపేసింది. బతకడం విషయానికొస్తే ఇండియాను మించిన ప్రదేశం మరొకటి లేదని…

View More మన దేశంలో నివసిస్తేనే ఆనందంగా వుంటుంది

మనోహరుడుకు నో బయ్యర్స్?

ఇంత భారీ, అంత భారీ అని చెప్పుతూ, వార్తల్లో వుంటూ వస్తున్న ఇండియన్ కామెరాన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ సినిమా మనోహరుడుకు మాత్రం తెలుగునాట బయ్యర్లు కరువయ్యారు. ఆస్కార్ రవిచంద్రన్ కోట్ చేస్తున్న రేటు…

View More మనోహరుడుకు నో బయ్యర్స్?

మెగా మేనల్లుడిని ఈ చౌదరి ఏం చేస్తాడో.?

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘రేయ్‌’ సినిమా విడుదలకు నోచుకునే అవకాశాలైతే ఇప్పట్లో కన్పించడంలేదు. వైవీఎస్‌ చౌదరి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. ఆదినుంచీ ఈ సినిమాకి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఆడియో…

View More మెగా మేనల్లుడిని ఈ చౌదరి ఏం చేస్తాడో.?

చరణ్‌ వెనక్కెళ్లినా నష్టం లేదు

అక్టోబర్‌ 1న ‘గోవిందుడు అందరివాడేలే’ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. టైట్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకుని… అన్నీ సవ్యంగా జరుగుతాయనే భరోసాతో ఈ డేట్‌కి అందుకోవాలని ఈ చిత్ర బృందం కృషి చేస్తోంది. కానీ…

View More చరణ్‌ వెనక్కెళ్లినా నష్టం లేదు

అతడి నుంచి అద్భుతాలొస్తాయా?

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ ఒకప్పుడు ఏం చేసినా ఒక సంచలనం. ఇప్పుడు అతను ఏమి చేస్తున్నా కానీ దానిపై అనుమానం. కొత్త కొత్త కెమెరా ట్రిక్కులంటూ.. బడ్జెట్‌ లేని సినిమాలంటూ.. న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ…

View More అతడి నుంచి అద్భుతాలొస్తాయా?

జూనియర్ స్టామినా తగ్గలేదు

సరైన హిట్ పడి చాలా కాలమైనా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. రభసకు సరైన ట్రయిలర్ ఒక్కటి కట్ చేయలేకపోయినా, ఇన్ టైమ్ లో విడుదల చేయలేకపోయినా, దర్శకుడికి, నిర్మాతకు…

View More జూనియర్ స్టామినా తగ్గలేదు

రభసకు వినాయక్ వాయిస్ ఓవర్?

కాస్త ఫేమస్ పర్సన్ల చేత వాయిస్ ఓవర్ చెప్పించడం అన్నది సినిమాలకు ఫ్యాషన్ అయింది. మహేష్, రవితేజ,సునీల్ ఇలా చాలామందే వున్నారు ఇలా చెప్పే జాబితాలో. దర్శకుడు కూడా ఒకటి రెండు సార్లు మాట…

View More రభసకు వినాయక్ వాయిస్ ఓవర్?

ప్రణీత పోయి రాధిక వచ్చే?

బాలయ్య సినిమాలకు హీరోయిన్లు ఎప్పుడూ సమస్యే. ఎవర్ని అనుకున్నా ఏదో సమస్య వస్తుంటుంది. గడచిన రెండు మూడు రోజులుగా కిందా మీదా పడి ప్రణీతను ఫైనల్ చేస్తే అది కాస్తా మళ్లీ తుస్సుమంది. మరి…

View More ప్రణీత పోయి రాధిక వచ్చే?

బాలయ్య సరసన ప్రణీత?

చీర కటి సింగారిస్తే, అబ్బాయిలు కళ్లార్పడం మరిచిపోయేంత అందమున్న అమ్మడు ప్రణీత. చాలా కాలం తెలుగులో హిట్ లు లేక అల్లాడిపోయింది. అత్తారింటికి దారేది సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ ఊపులో అబ్బాయి ఎన్టీఆర్…

View More బాలయ్య సరసన ప్రణీత?

చరణ్‌ అలాగనేశాడేంటీ.!

‘నెత్తిన బొట్టు పెట్టి, మీసం మెలేసి.. చేతిలో కత్తి పట్టుకుని.. ఆ టైపులో వుండదు…’ అంటున్నాడు తన తండ్రి చిరంజీవి హీరోగా రాబోయే 150 సినిమా గురించి ఆయన తనయుడు రామ్‌చరణ్‌. చిరంజీవి పుట్టినరోజు…

View More చరణ్‌ అలాగనేశాడేంటీ.!

‘మెగా’ అంచనాల్ని నిలబెట్టుకుంటాడా.!

కుర్రాడెలాగుంటాడు.? అని మెగా అభిమానులంతా టెన్షన్‌గా ఎదురు చూశారు నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ గురించి. వరున్‌తేజ తెరంగేట్రం చేస్తున్నాడన్న వార్త తెలియగానే ఒకటే ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తెరపడిరది.. కుర్రాడు బాగానే వున్నాడు..…

View More ‘మెగా’ అంచనాల్ని నిలబెట్టుకుంటాడా.!

బాలయ్య మళ్లీ సెట్ పైకి

తన తాజా సినిమా షూటింగ్ లో హీరో బాలకృష్ణ స్వల్పంగా గాయపడని సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, కర్ర సాయంతో సిన్సియర్ గా అసెంబ్లీకి కూడా హాజరైన బాలయ్య ఇప్పుడు అంతే సిన్సియర్…

View More బాలయ్య మళ్లీ సెట్ పైకి

సినిమా రివ్యూ: నీ జతగా.. నేనుండాలి

రివ్యూ: నీ జతగా.. నేనుండాలి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: పరమేశ్వర ఆర్ట్స్‌ తారాగణం: సచిన్‌ జోషి, నజియా హుస్సేన్‌, రావు రమేష్‌, శశాంక్‌ తదితరులు సంగీతం: జీత్‌ గంగూలి, మిథున్‌, అంకిత్‌`అంకుర్‌ కూర్పు: ఎం.ఆర్‌.…

View More సినిమా రివ్యూ: నీ జతగా.. నేనుండాలి

మెగాస్టార్ కు బోయపాటే రైట్?

మెగాస్టార్ కు సరైన సినిమా ఎవరు ఇవ్వగలరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై మెగాభిమానులు ఏమనుకుంటున్నారో అని చిన్న ఎంక్వయిరీ జరిగిందట..చిరంజీవి సన్నిహితులే దీన్ని చేసారని వినికిడి. ఈ సమాచార సేకరణలో రెండు…

View More మెగాస్టార్ కు బోయపాటే రైట్?

చుక్కలు అంటుతున్న ‘దిక్కులు’ఖర్చు?

నాగ సూర్య హీరోగా కొర్రపాటి సాయి నిర్మిస్తున్న సినిమా దిక్కులు చూడకు రామయ్యా…రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి దర్శకుడు. చిన్న సినిమాలు ప్లాన్ చేసి, తీయాలని సాయి మొదలుపెట్టిన రెండో సినిమా ఇది. కానీ ఇప్పుడు…

View More చుక్కలు అంటుతున్న ‘దిక్కులు’ఖర్చు?

ఫ్యామిలీ కథలే అందరివీ

ఇప్పుడు నడుస్తున్నది ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సీజన్. అందుకనే అందరు హీరోలు అదె బాట పడుతున్నారు. నిన్నటి దాకా ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్.  మంచు…

View More ఫ్యామిలీ కథలే అందరివీ

రీమేక్ బిజీలో కలెక్షన్ కింగ్

ఎలాగైనా మాంచి సోలో సినిమా తీసి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో వున్నారట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆ పని కూడా ఆర్జీవీపైనే వేసారు. గతంలో హిందీలో హిట్ అయినా  ఓ మాంచి భారీ…

View More రీమేక్ బిజీలో కలెక్షన్ కింగ్

రామ్‌ చరణ్‌ టార్గెట్‌ అదే!

తన బలమేంటో బాగా కనిపెట్టిన రామ్‌ చరణ్‌ ఇంతకాలం దానిని నమ్ముకుని వరుసగా మాస్‌ సినిమాలు చేసాడు. లక్కీగా ఆ చిత్రాలు విజయవంతమై చరణ్‌కి మాస్‌ హీరోగా గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు రూటు…

View More రామ్‌ చరణ్‌ టార్గెట్‌ అదే!

మెదక్‌ హాట్‌ సీట్‌ ఎవరికి.!

మెదక్‌ ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. నోటిఫికేషన్‌ కూడా వచ్చింది. ఎవర్ని బరిలోకి దింపాలనే విషయమై వివిధ రాజకీయ పార్టీలు కసరత్తులు షురూ…

View More మెదక్‌ హాట్‌ సీట్‌ ఎవరికి.!

చరణ్‌ ‘దూకుడు’ చూపిస్తాడు

గోవిందుడు అందరివాడేలేతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయడానికి చూస్తున్న మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇకపై ఎక్కువగా వినోదాత్మక చిత్రాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ వచ్చేయడంతో ఇక కొన్నాళ్లు కామెడీ మీద…

View More చరణ్‌ ‘దూకుడు’ చూపిస్తాడు

పవన్‌కళ్యాణ్‌తో అయితే కాదు.. కన్‌ఫర్మ్‌

ఒకే ఒక్క ఫ్లాప్‌తో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కెరీర్‌ రివర్స్‌ అయింది. రామయ్యా వస్తావయ్యా తర్వాత అతనికి మళ్లీ మరో అవకాశం రాలేదు. చాలా మంది హీరోల చుట్టూ తిరిగినా అంతా బిజీగా ఉండడంతో…

View More పవన్‌కళ్యాణ్‌తో అయితే కాదు.. కన్‌ఫర్మ్‌

మారుతి గొడవ కొలిక్కివచ్చింది

పాపం,మారుతి జాతకం ఏమిటో కానీ, హడావుడి, ఏదో ఒక రగడ లేకుండా సినిమా తయారు కాదు..తయారైనా విడుదలై కూడా ఏదో తకరారు. ఇప్పుడు కొత్త జంట తరువాత సినిమా కోసం పడరాని ఇబ్బందులు పడాల్సి…

View More మారుతి గొడవ కొలిక్కివచ్చింది

అడ్డాల-జూనియర్ సినిమా అబద్దమేనా?

ఇటీవల కొత్త సినిమా విడుదలప్పుడు, లేదా పెద్ద సినిమాలు షూటింగ్ దశల్లో వున్నపుడు అద్భుతమైన కాంబినేషన్లతో సినిమా రానున్నట్లు వదంతులు రావడం మామూలైంది. వాటిని అడ్డం పెట్టకుని, చేతిలో వున్న సినిమాలను గట్టెక్కించుకోవడం షరా…

View More అడ్డాల-జూనియర్ సినిమా అబద్దమేనా?