‘రభస’ చిత్రానికి ఎందుకో ఆశించినంతగా క్రేజ్ రావడం లేదు. ఈ చిత్రం ట్రెయిలర్ చూడ్డానికి అభిమానులు సైతం ఆసక్తి చూపించడం లేదు. ఈమధ్య ఏ పెద్ద సినిమా టీజర్ లేదా ట్రెయిలర్ వచ్చినా మిలియన్…
View More రభసని అలా వదిలేసారేంటి?Movies
అత్తారింటికి దారి అంత ఈజీ కాదు!
రాబోయే పెద్ద సినిమాల్లో ఏదో ఒకటి అత్తారింటికి దారేది రికార్డుని కొట్టేసి టాప్ సీట్ దక్కించుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆగడు, రభస, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో ఏదొటకి ఈ ఫీట్ సాధిస్తుందని…
View More అత్తారింటికి దారి అంత ఈజీ కాదు!సమంత సీన్ రివర్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడమే మాయ చేసి పారేసిన సమంత… రెండో సినిమాకే ఎన్టీఆర్‌తో, మూడో సినిమాకి మహేష్‌తో నటించేసి.. నాలుగు సినిమాలు తిరిగేలోగా అగ్ర హీరోయిన్ అయిపోయింది. కానీ అదే విధమైన…
View More సమంత సీన్ రివర్స్తెలంగాణ ఫిల్మ్ సిటీ హుళక్కేనా?
కెసిఆర్ ప్రతిపాదస్తున్న రెండు వేల ఎకరాల ఫిల్మ్ సిటీ వ్యవహారం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సినిమా పెద్దలకు తెరస లోని కీలక వ్యక్తులకు నడుమ రాజీ కుదరినట్లు సమచారం. టాలీవుడ్…
View More తెలంగాణ ఫిల్మ్ సిటీ హుళక్కేనా?పవర్ పై రవితేజ మహా మోజు
బాబి దర్శకత్వంలొ రూపొందిన పవర్ సినిమాపై హీరో రవితేజ మహా మోజుగా వున్నాడట. తరచు సినిమా ఎంతో కొంత చూస్తున్నాడట. ఇప్పటికి ఇలా నాలుగైదుసార్లు చూసినట్లు బోగట్టా. సినిమా చాలా బాగా వచ్చిందని, సన్నిహితులకు…
View More పవర్ పై రవితేజ మహా మోజువరుణ్ తేజ్ సినిమా ‘ముకుంద’
నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలిసినిమాకు పేరు ఖరారయింది. దీనికి ముకుంద అని పేరు పెట్టారు. గొల్లభామ అన్న పేరు తొలుత వినిపించింది. ఫైనల్ గా ముకుంద ఖరారయింది. Advertisement…
View More వరుణ్ తేజ్ సినిమా ‘ముకుంద’20 నుంచి రవి-సురేందర్ ల సినిమా
కిక్ తరువాత మాంచి కిక్కిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రవితేజ కాంబినేషన్ లో మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమా ఈ నెల 20న ప్రారంభం కాబోతోంది.…
View More 20 నుంచి రవి-సురేందర్ ల సినిమాసప్తగిరి పెంచేసాడు
సరైన సినిమా పడితే చాలు బ్రేక్ వచ్చేస్తుంది. ఇప్పడు సప్తగిరి టైమ్ బాగుంది. వరుస సినిమాలు పడుతున్నాయి. ఆ సినిమాల సంగతి ఎలా వున్నా, సప్తగిరికి నేమ్ బాగానే వస్తోంది. మనం, గీతాంజలి, గాలిపటం,…
View More సప్తగిరి పెంచేసాడునందిత ట్రబులిస్తోందా?
నందిత..ప్రేమ కథా చిత్రమ్ సినమాతో తొలి హిట్ కొట్టిన హీరోయిన్. ఆ హిట్ తో మలి చిత్రంగా మలయాళంలో ఏకంగా పృధ్వీరాజ్ సరసనే చాన్స్ కొట్టేసింది. ఆ తరువాత మళ్లీ తెలుగులో హిట్టూ లేదు,…
View More నందిత ట్రబులిస్తోందా?సినిమా రివ్యూ: లవర్స్
రివ్యూ: లవర్స్ రేటింగ్: 2.75/5 బ్యానర్: మారుతి టాకీస్, మాయాబజార్ మూవీస్ తారాగణం: సుమంత్ అశ్విన్, నందిత, తేజస్వి, చాందిని, సప్తగిరి, సాయికుమార్ పంపన, ఎమ్మెస్ నారాయణ, అనితా చౌదరి తదితరులు సంగీతం: జెబి…
View More సినిమా రివ్యూ: లవర్స్సినిమా రివ్యూ: సికిందర్
రివ్యూ: సికిందర్ రేటింగ్: 2/5 బ్యానర్: తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా, రామలక్ష్మి సినీ క్రియేషన్స్ తారాగణం: సూర్య, సమంత, విద్యుత్ జమావాల్, మనోజ్ బాజ్‌పాయ్, మురళీ శర్మ తదితరులు సంగీతం: యువన్ శంకర్…
View More సినిమా రివ్యూ: సికిందర్అందుకే చరణ్‌కి జగపతి హ్యాండిచ్చాడు
‘గోవిందుడు అందరివాడేలే’ స్టిల్స్, టీజర్ చూసే ఉంటారుగా? వాటిలో చరణ్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ మాత్రమే హైలైట్ అవుతున్నారు. ప్రకాష్‌రాజ్ తాతగా, చరణ్ మనవడిగా, శ్రీకాంత్ ఏమో చరణ్ బాబాయ్‌గా నటించారు. మరి చరణ్ తండ్రి…
View More అందుకే చరణ్‌కి జగపతి హ్యాండిచ్చాడురామ్కి మైల్‌స్టోన్ ‘పండగ చేస్కో’
వరుసగా మూడు పరాజయాలతో డౌన్ అయిన హీరో రామ్ తన తదుపరి చిత్రం షేపప్ అవుతున్న తీరు పట్ల చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాతో సూపర్‌హిట్ సాధించి, ఫ్లాపులకి బ్రేక్ వేస్తాననే ధీమా…
View More రామ్‌కి మైల్‌స్టోన్ ‘పండగ చేస్కో’సేఫ్ జోన్ లో ఎగురుతున్న గాలిపటం
మొత్తం మీద ముందుగానే బోల్డ్ సినిమా అని చాటేయడంతో ఫ్యామిలీలకు కాస్త దూరమైన గాలిపటం సినిమా ఇప్పుడిప్పుడే సేఫ్ జోన్ లోకి వస్తోంది. సోమవారం నుంచి కాస్త స్టడీ అయిన సినిమాకు మొత్తం మీద…
View More సేఫ్ జోన్ లో ఎగురుతున్న గాలిపటంరెండు జెళ్ల సీత
వారసులు వచ్చారంటే సినిమాల్లో వారి పెద్దల పాటలు రీమిక్స్ చేసుకునే హక్క వచ్చేసినట్లే. అలాగే సినిమా టైటిళ్లు కూడా. బాల కృష్ణ చాలా సినిమాలకు ఎన్టీఆర్ సినిమా పేర్లు వాడేసారు. చరణ్ సినిమాల్లో చిరంజీవి…
View More రెండు జెళ్ల సీతపొట్టిపొట్టి డ్రస్సులతో ఎన్ని కష్టాలో.!
పొట్టి డ్రస్సులేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది చాన్నాళ్ళుగా. అయితే ఈ మధ్య అందాల భామల వస్త్రధారణ మరీ దారుణంగా వుంటోంది. అంత దారుణంగా డ్రస్సులేసుకోవడమే కాదు, ఆ డ్రస్సులతో ఇబ్బంది పడ్తున్నట్టుగా ‘నటిస్తుండడం’ అంతకన్నా దారుణమైన…
View More పొట్టిపొట్టి డ్రస్సులతో ఎన్ని కష్టాలో.!ఇంకొక హిట్ రాసుకోవచ్చా?
నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సెప్టెంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రెయిలర్ కొద్ది…
View More ఇంకొక హిట్ రాసుకోవచ్చా?మహేష్ టార్గెట్ ఎంత?
పోకిరి తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాడు మహేష్‌బాబు. ఈ ఎనిమిదేళ్లలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి విజయాలు సొంతమైనా కానీ పోకిరిని బీట్ చేసిన మగధీరని అందుకోలేకపోయాడు మహేష్. అత్తారింటికి…
View More మహేష్ టార్గెట్ ఎంత?పాపకి వర్మ టోపీ పెట్టాడుగా!
రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి సీక్వెల్ తీసే పనిని సీరియస్‌గానే తీసుకున్నాడు. ఐస్‌క్రీమ్ విమర్శల పాలయినా కానీ దానికి సీక్వెల్ తీసి దానినొక ఫ్రాంఛైజీ చేయాలని వర్మ చూస్తున్నాడు. ఐస్‌క్రీమ్‌లో నటించిన నవదీప్‌కి సీక్వెల్‌లో కూడా…
View More పాపకి వర్మ టోపీ పెట్టాడుగా!సమంత బొమ్మకి అన్ని కోట్లా?
‘రభస’ రిలీజ్ వాయిదా పడడంతో ‘సికిందర్’ పంట పండిరది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఆగస్టు 15న భారీ లెవల్లో విడుదల కానుంది. సూర్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి…
View More సమంత బొమ్మకి అన్ని కోట్లా?రభస ఇంకా డౌటా?
ఇంకా ఎక్కడ 29వ తేదీ..15రోజులకు పైనే వుంది. సినిమా జనాలకు ఇది తక్కువ సమయమేమీ కాదు. చకచకా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను తెరపైకి తెచ్చేయగల సమర్థులు. అయినా కూడా ఇంకా…
View More రభస ఇంకా డౌటా?చిన్న సినిమాలకు మళ్లీ సమస్య
గడచిన వారం వరకు వరుసపెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తెగ విడుదలైపోయాయి. ఆ హానీమూన్ ముగిసింది. మళ్లీ సమస్యలు ప్రారంభమయ్యాయి. పండుగల సీజన్ ప్రారంభం అవుతుండడంతో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. దాంతో…
View More చిన్న సినిమాలకు మళ్లీ సమస్యదర్ళకులు నిర్మాతలైతే సందేహాలు తప్పవా?
ఓ స్థాయికి చేరుకున్న దర్శకులు, నిర్మాతలుగా మారి చిన్న సినిమాలు తీయడం అన్నది మంచి పరిణామం. ఇలా చేయడానికి కూడా కారణం వుంది. వాళ్ల స్థాయి పెరిగిన తరువాత చిన్న సినిమాలు నిర్మించకగలరు కానీ,…
View More దర్ళకులు నిర్మాతలైతే సందేహాలు తప్పవా?కాజల్‌ని క్యాష్‌తో కొట్టాడు!
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందే ‘నేనో రకం’ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించడం లేదని, ఆమెని బల్క్ డేట్స్ అడిగితే కుదదరని చెప్పిందని, తనకి వేరే కమిట్‌మెంట్స్ ఉండడంతో ఈ చిత్రాన్ని వదులుకుందని…
View More కాజల్‌ని క్యాష్‌తో కొట్టాడు!అక్కినేని మాయగాడు
నాగచైతన్య ప్రస్తుతం బ్రేక్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. గత మూడు నెలల్లో అతనివి మనం, ఆటోనగర్ సూర్య రిలీజ్ కాగా, సెప్టెంబర్‌లో ‘ఒక లైలా కోసం’ రిలీజ్ కానుంది.…
View More అక్కినేని మాయగాడుఅల్లుడి జోరు అక్కడితో ఆగింది
అల్లుడి కోసం సినిమా హిట్టే…అందులో సందేహం లేదు. ఎందుకంటే 19 కోట్లు వసూలు చేసిన దృశ్యం హిట్ అయితే, 21 కోట్లు వసూలు చేసిన అల్లుడు శీను కూడా హిట్టేగా. అయితే దీని బడ్జెట్,…
View More అల్లుడి జోరు అక్కడితో ఆగిందిమళ్లీ బెల్లంకొండ భారీ ఆఫర్లు
కొడుకు శీను తో రెండు మాస్ సినిమా తీయడానికి రంగం సిద్దం చేసేస్తున్నాడు బెల్లంకొండ. అప్పుడే డైరక్టర్ గా బోయపాటిని ఓకె చేసేసుకున్నాడు. ఈ సినిమాకు బోయపాటికి ఏకంగా ఏడు కోట్లు ఆఫర్ చేసినట్లు…
View More మళ్లీ బెల్లంకొండ భారీ ఆఫర్లు