social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    మూడు జిల్లాల‌కు ఎస్పీల నియామ‌కం

    మూడు జిల్లాల‌కు కొత్త ఎస్పీల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం ఎస్పీలుగా మ‌ల్లికా గార్గ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాజు, గౌతమిశాలినీని నియ‌మిస్తూ సీఈసీ ఉత్త‌ర్వులిచ్చింది.

    మెగా ఫ్యామిలా? ద‌గా ఫ్యామిలా?

    జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుపై వైసీపీ నాయ‌కుడు పోతిన మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మెగా ఫ్యామిలీనా? ద‌గా ఫ్యామిలీనా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం

    'క‌మ్మ‌'నిజాన్ని బాగా ...!

    దేశంలో ఎక్క‌డా బీజేపీ నేతృత్వంలో పాల‌న వుండ‌కూడ‌ద‌ని క‌మ్యూనిస్టులు కోరుకుంటుంటారు. అదేంటో గానీ, ఏపీకి వ‌చ్చే స‌రికి సిద్ధాంతాలు ప‌క్క‌కుపోతున్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్ కూలిపోయి, బీజేపీ సార‌థ్యంలో

    కుప్పంపై వైసీపీలో ధీమా

    వైనాట్ కుప్పం నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ...ఆ ల‌క్ష్య సాధ‌న‌లో స‌క్సెస్ అవుతామ‌నే ధీమాతో వుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని ఈ సారి మ‌ట్టి క‌రిపించ‌బోతున్నామ‌ని

    కూట‌మికి మైన‌స్‌లు లేవా.. ఇదీ జ‌గ‌న్ మాట‌!

    ఈ ద‌ఫా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కుంది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి రార‌ని ఎంతో ముందుగానే అంద‌రికీ అర్థ‌మైంది. దానికి కార‌ణం.. చంద్ర‌బాబు

    ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఆరా.. క‌స్సుమంటున్న తాడేప‌ల్లి!

    మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా వైసీపీ నేత‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, బెట్టింగ్‌ల పుణ్య‌మా అని వారిలో ఆందోళ‌న క‌నిపిస్తోంది. కూట‌మిదే అధికారం అని ఎక్కువ‌గా బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. దీంతో

    ఎల్లో ప‌త్రిక వెనకేసుకొచ్చిన ఎస్పీ.. టీడీపీ ఏజెంట్ అన‌రా!

    చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు ప‌త్రిక ఓ ఎస్పీని వెన‌కేసుకొచ్చింది. ఇది చాల‌దా... ఆ ఎస్పీ టీడీపీకి ఏజెంట్‌గా ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని న‌మ్మ‌డానికి. ఎస్పీలైనా, క‌లెక్ట‌ర్లైనా త‌మ

    కొంపముంచనున్న క్రాస్ ఓటింగ్?

    జమిలి ఎన్నికలు జరిగినపుడల్లా ఇదే సమస్య వస్తుంది. పైగా ఓటర్లు చాలా నిజాయితీపరులు. ప్రలోభాలకు లొంగినా అందరికీ న్యాయం చేద్దామనుకునే రకాలు. దాంతో ఒక ఓటు ఎంపీ

    ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచే సీట్లు అవే!

    ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఉత్తరాంధ్రను 2019 ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు

    పెద్దాయన పదోసారి... రిజల్ట్ ఏంటి?

    ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు

    వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్‌!

    వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారా? అనే ప్ర‌శ్న‌కు... ఆ పార్టీ నేత‌లు ఔన‌ని స‌మాధానం ఇస్తున్నారు. ఇంకా

    ఏపీలో గొడ‌వ‌ల క‌ట్ట‌డికి...!

    ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కొన్ని చోట్ల తీవ్ర‌స్థాయిలో హింస చెల‌రేగింది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీ, కూట‌మి శ్రేణుల మ‌ధ్య భారీగా గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం

    చింత‌మ‌నేని రౌడీయిజాన్ని అడ్డుకోలేరా?

    టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి రౌడీయిజానికి హ‌ద్దు లేకుండా పోతోంది. చ‌ట్టానికి తాను అతీతం అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను

    ఎందుకు బాబూ వాయిదా? ధైర్యం లేదా?

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ తరఫున ఏడాదికోసారి నిర్వహించుకునే వేడుక మహానాడును వాయిదా వేశారు! ఎన్నికల కారణంగా ఈసారి మహానాడును వాయిదా వేయాల్సి

    ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం మాట‌లు కాదు!

    ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఒక అభ్య‌ర్థికి ఓటు వేయ‌డానికి, అలాగే వేయ‌కుండా వుండ‌డానికి ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తారు. కులం, మ‌తం, ప్రాంతం, డ‌బ్బు,

    తిరుమ‌ల‌లో పెరుగుతున్న ర‌ద్దీ

    వేస‌వి వ‌చ్చిందంటే తిరుమ‌ల కొండ కిట‌కిట‌లాడాల్సిందే. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు కావ‌డంతో వేస‌విలోనే తిరుమ‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో కొండ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది.

    మైండ్‌గేమ్‌లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!

    మైండ్‌గేమ్‌లో టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద తోపుల‌ని ఇంత‌కాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నిక‌ల సంద‌ర్భంలో వైసీపీ, కూట‌మి మ‌ధ్య సోష‌ల్ మీడియాలో

    అదేంటి జ‌హ‌హ‌ర్‌రెడ్డిపై వేటు వేయ‌లేదేం!

    ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డిని బ‌దిలీ చేయాల‌ని ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన‌ప్ప‌టి నుంచి టీడీపీ, ఎల్లో మీడియా రాగాలాప‌న చేస్తున్నాయి. డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని మాత్రం వారు కోరుకున్న‌ట్టుగానే ఎన్నిక‌ల

    ఈ బంధాల సంగతేంటి?

    ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వారు బాబాయ్ అబ్బాయ్ భార్యాభర్తలు అన్న దమ్ములు తండ్రీ కూతుళ్ళు ఇలా ఒకే పార్టీలో

    భారీ సంక్షోభంలో ఉక్కు కర్మాగారం

    విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నడూ లేనంత భారీ సంక్షోభాన్ని చూస్తోంది. మూడేళ్ళుగా ఉక్కు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు వాటికి అదనంగా మరిన్ని తోడు అయిపోయాయి.

    చంద్రబాబు మానసిక స్థితి ఏమిటి?

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర సాధన తర్వాత ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ‘రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమ సమయంలో

    జూన్ 9న విశాఖలో పండుగంట!

    జూన్ తొమ్మిదిన పండుగ ఏమిటి అన్నది అందరిలో డౌట్ గా రావచ్చు. తిథుల ప్రకారం చూస్తే పండుగలు ఏమీ లేవు. కానీ అతి పెద్ద రాజకీయ పండుగకు

    విశాఖ ఎంపీ సీటు ఎవరిది?

    విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. ఆయనకు ఇది రెండోసారి పోటీ. అంగబలం అర్థబలంతో ఆయన బరిలోకి దిగారు.

    వైసీపీకి హెచ్చ‌రిక స‌రే.. త‌మ‌రు గెలుస్తున్నారా?

    టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి మాట‌లెక్కువ‌, చేత‌లు త‌క్కువ‌. బ‌హుశా ఇప్ప‌టికి ఆయ‌న వ‌రుస‌గా ఐదు సార్లు ఓడిపోయారు. ఆరోసారి స‌ర్వేప‌ల్లిలో అదృష్టాన్ని

    వాన కోసం ఎదురు చూస్తున్న జ‌నం

    వాన కోసం ఏపీ ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. వేస‌వి కావ‌డంతో ఎండ దెబ్బ‌కు జనం అల్లాడుతున్నారు. ఉక్క‌పోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో వాన

    ఉదయం ఊపు వారికి.. సాయంత్రం వీరికి ?

    ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ సరళి మీద రాజకీయ పార్టీల అంతర్గత చర్చలు చేస్తూ ఉన్నారు. ఓటరు ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఎవరి వైపు మొగ్గు చూపారు

    తెదేపా వి పుండుమీద కారంరాసే ప్రయత్నాలు!

    మాచర్ల నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం ఏ స్థాయిలో రగులుతున్నదో అందరికీ తెలుసు. పోలింగ్ అనంతర సంఘటనల్లో ఇరు పార్టీల మధ్య పాతకక్షలన్నీ తిరగతోడుకున్నట్టుగా ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు

    పేద‌ల‌కు నిధుల చెల్లింపుల‌పై వ‌క్ర‌భాష్యం

    పేద‌ల‌కు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధుల‌పై ఎల్లో మీడియా, టీడీపీ నేత‌లు వ‌క్ర‌భాష్యం చెబుతున్నారు. ఎన్నిక‌లు ముగిసినా, వైసీపీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త సృష్టించే రాత‌లు మాత్రం ఎల్లో

    ఈసీపై వైసీపీ గుర్రు!

    ఎన్నిక‌ల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా వుంది. ఈ ఎన్నిక‌ల్లో ఈసీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌నే అభిప్రాయం సామాన్య ప్ర‌జానీకంలో సైతం వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం

    చంద్ర‌గిరిలో బైపోల్‌.. లాజిక్ మిస్ అయిన నాని!

    చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నానికి పూర్తిగా మైండ్ పోయిన‌ట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేదు. తిరుప‌తిలో త‌న‌ను హ‌త్య చేయాల‌నే ప్ర‌చారం చేసుకోవ‌డం


Pages 2 of 843 Previous      Next