వైసీపీలోనే వుంటూ, తన ఓటమి కోసం పని చేసిన కేజే కుమార్ దంపతులపై ఎట్టకేలకు మాజీ మంత్రి ఆర్కే రోజా వేటు వేయించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ప్రకటన విడుదల చేశారు. నగరిలో రోజాను ఓడించే క్రమంలో కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు పని చేశారు.
అప్పట్లో కేజే కుమార్ దంపతులు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వైఎస్ జగన్‌కు రోజా పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెకు వైసీపీలో పెద్దల అండదండలు వుండడంతో జగన్ చర్యలు తీసుకోలేకపోయారు. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ వ్యతిరేకుల్ని ఏరివేసేందుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాళ్లిద్దరి వేటు వేశారని సమాచారం.
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ తాజాగా విడుదల చేసిన ప్రకటన ఏంటంటే…
“చిత్తూరు జిల్లా, నగరి నియోజక వర్గానికి చెందిన కె జె కుమార్ (రాష్ట్ర వైస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి), కె జె శాంతి (మాజీ ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్), వీరి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి రాత పూర్వక ఫిర్యాదు అందింది. వారిపై అభియోగాలు వాస్తవమని దృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుండి తొలగిస్తూ, పార్టీ సభ్యత్వాన్ని రద్దుపరచడమైనది” అని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా లబ్ధి పొంది, ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్లిద్దరిపై వేటు వేయడంలో జాప్యం జరిగింది. ఇప్పటికైనా వారిని బహిష్కరించడం వైసీపీ చేసిన మంచి పనిగా చూడొచ్చు.
ALA AYITHE NEE PRAKARAM MUNDU SAJJALA PI VETU VEYALI KADAA
Ee thelivi elections ki mundu emayyindi
Emiti upyogam?
ఆ గాలిముండ కోసం వీళ్లపైన వేటు వేసావా ?
నీ చర్యలు ఊహాతీతం రా సైకో
Siddantham? Wow
enti pulivendula andhagadu chinnannaki kutlu vesina dactor chavu bathukula madya unnadanta nijamena G A ?
oho flower ni peekaleda ?? ade oka bokka
ATUULU KALAAKA PEEKANAAKI INKEMUNDI GA
ummesi pote ila anukntunnvaaa?
Orey neeku nijam gaa mind dobbindi. Ee pandhi valla party chithoor jilla lo sarvanaashanam avuthundani cheppina , ee pandhi ni vunchukoni vaallani party nundi pampaarante vaadiki poyekaalan vachhindi
Ee pandhi undha Inka party lo. Aithe adukkuthinatame inka
Ee buradha pandhi Inka unda?
vc estanu 9380537747
వీళ్ళని వెళ్ళగొట్టారు సరే, మరి మరి వీళ్ళకి అండదండలు అందించిన పెద్దల మాటేమిటి?
బూతులు వాడిన వాళ్ళని సస్పెండ్ చెయ్యకుండా వాళ్ళని సపోర్ట్ చెయ్యని కేడర్ ని సస్పెండ్ చేస్తే పార్టీ పరిస్థితి అస్సామెనా..
బూతులు-వాడిన-వాళ్ళని-సస్పెండ్-చెయ్యకుండా వాళ్ళని-సపోర్ట్-చెయ్యని-కేడర్ ని-సస్పెండ్-చేస్తే పార్టీ-పరిస్థితి-అస్సామెనా..
nuvvemina pathithuventra
లుంగీ బ్యాచ్ భాష
చేతులు కాలాక
ఎట్టకేలకు వేటు వేపించుకున్న రోజా !
ఎట్టకేలకు ఏటు వేపించుకున్న రోజా !
ఎంత ఆయిన తెలుగు భాష లో ఉన్న సరిగమలే వేరు.
Call boy jobs available 9989793850