మా లావు సంస్కారం

టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీద శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీద శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఒక ఎంపీ స్థాయిలో ఉండి వాడుతున్న భాష సరైనదేనా అని ప్రశ్నించారు విద్యా సంస్థలను నడుపుతున్న వ్యక్తి సంస్కార హీనంగా జగన్ గురించి మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అని లావు మాట్లాడడమేంటని ఫైర్ అయ్యారు. ఇదేనా మీకు తండ్రి గారు నేర్పిన సంస్కారమని బొత్స నిలదీశారు. పరిపాలన గాలికి వదిలేసి మాజీ సీఎం మీద ఇలా దూషణలతో రాజకీయం చేస్తారా అని బొత్స విమర్శించారు.

అధికారం ఎవరికీ ఎపుడూ శాశ్వతం అనుకోవద్దని హెచ్చరించారు. జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అని మరచి ఆయనకే భద్రత కల్పించకుండా వ్యవహరించడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏదో నోటికి వచ్చినట్లుగా పది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వసే సరిపోతుంది అనుకుంటే సరికాదని కాలం ఎపుడూ ఒకేలా ఉండదని బొత్స అన్నారు ప్రతీ అయిదేళ్ళూ ఎన్నికలు జరుగుతాయని గుర్తు పెట్టుకోవాలని అన్నారు

ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచివి కావని ఎవరి మీద కక్ష సాధించాలని చూడడం తగదని బొత్స హితవు పలికారు. ప్రభుత్వం తీరు ఇదే తీరున సాగితే మాత్రం జనాలు తిరగబడతారు జాగ్రత్త అని ఆయన కూటమి పెద్దలను హెచ్చరించారు.

23 Replies to “మా లావు సంస్కారం”

  1. అత్యంత ప్రజాదరణ ఉంటే పదకొండు ఎందుకు వచ్చాయి 110 పైన రావాలి కదా

      1. ఎందుకు నాలిక గేసుకోడానికా .. అసెంబ్లీ కి రావడానికి కాళ్ళు రావడం లేదు ..

  2. కొడాలి నాని, అంబటి రాంబాబు,రోజా, చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ లాంటి వారిని చూసి నేర్చుకోవాలి అంటున్న ప్రతిపక్ష నేత

  3. రాప్తాడులో హెలిప్యాడ్ దగ్గరకు తోలుకొచ్చిన కార్యకర్తలు ఎందుకు పరుగులు పెట్టారో మెల్లగా ఓ క్లారిటీ వస్తోంది.

    హెలికాఫ్టర్ అంటే.. కాస్త పెద్ద ఇష్యూ కాబట్టి అక్కడ ఏదైనా రచ్చ చేస్తే అది నేషనల్ టాపిక్ అవుతుందని.. అలా జగన్ రెడ్డి సెక్యూరిటిపై చర్చ పెట్టవచ్చని అనుకున్నారు.

    అనుకున్నట్లుగానే ప్రయత్నించారు. వైసీపీ నేతలు జగన్ సెక్యూరిటీ గురించి మాట్లాడటం ప్రారంభించారు. చివరికి అందరూ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ ప్లాన్ పై క్లారిటీ వచ్చింది.

    డబ్బులిచ్చి మరీ జనాల్ని తోలుకొచ్చుకుని వారంతా మీద పడిపోయేలా చేసుకుని .. సెక్యూరిటీ లేదని నాటకాలు ఆడటం

  4. Lamdi koduku jagan pettina bhiksha tho MP ayyadu,,eppudu G Balupu matalu matladutunnadu…arey fool adhikaram permanent kaadu.repu annadi okati vastadi aa roju neeku cinema ye.yemi j…i ra meedi.

    1. జగన్ గాడు కాంగ్రెస్ పెట్టిన బిక్షతో mp అవలేదా, వాడు ఇంక రేపు, ఎల్లుండి అని రాసి పెట్టుకోవటమే జీవితాంతం…

    2. అచ్చు తప్పు .. జనాలు పెట్టిన బిక్ష తో .. అని రాయి .. ఎవరు అయినా జనం వోటేస్తేనే అధికారం .. ఇలా వాగే గోచి మిగుల్చుకున్నారు ..

  5. శ్రీ మాన్ స*త్తి బా*బు గారు అప్పట్లో ys*r మర*ణం కి కు*ట్ర చేసింది ప్యా*లస్ పులకే*శి నే అని నేరు*గా ఆరోప*ణ చేశారు.

  6. పెళ్ళాలు, పెళ్లిళ్లు గురించి మాట్లాడిన, పోలీస్ ల బట్టలిప్పి కొడతాన్నాన్న మాజీ సీఎం సంస్కారం గురుంచి కూడా చెప్పు. సంస్కారం గురించి ఇక మీ వైసీపీ నుంచే నేర్చుకోవాలి.

  7. 11 నుండి 2029కి 18 తెచ్చుకుని అసెంబ్లీకి రావడానికి మీ వంతు కృషి చేయండని దేవుడ్ని ప్రార్థిస్తున్నా..

Comments are closed.