తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు.. ఈ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే స్వయంగా అతడి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించినందునే పోలీసులు చేబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు? పాపిరెడ్డి పల్లె పర్యటన అనంతర పరిణామాలలో.. సదరు చేబ్రోలు కిరణ్.. వైఎస్ జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రభుత్వం ఆగ్రహించినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఆయన అరెస్టు జరిగింది.
అయితే ఈ అరెస్టులు కేవలం కంటితుడుపు చర్యలు కాకూడదు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ వారైనా సరే.. విడిచిపెట్టేది ఉండదని తెలుగుదేశం చాటుకోవడానికి ఈ అరెస్టు వారికి బాగా ఉపయోగపడుతుంది. అయితే.. కేవలం అలాంటి ఉద్దేశంతో చేసిన కంటితుడుపు అరెస్టు కాకుండా.. ప్రజలకు నమ్మకం కలగాలంటే.. పోలీసులు ఈ కేసు విషయంలో మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాలి.
తెలుగుదేశం పార్టీకి చెందిన వారి మహిళల మీద అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్తలమీద ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారో, వారి అరెస్టు, నిర్బంధం ప్రశ్నించే విషయంలో పోలీసులు ఎలాంటి పోకడలను అనుసరిస్తున్నారో.. చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా అదే తీరును అనుసరించాల్సి ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో కూడా ఐటీడీపీ కార్యకర్తగా చేబ్రోలు కిరణ్ ఆ పార్టీ వారిని నిందిస్తూ చాలా పోస్టులు పెడుతుండేవారు. ఈ కిరణ్ మీద ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి విడదల రజనిమీద పోస్టులు పెట్టిన కేసుకూడా ఉన్నదని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొడుకు గురించి కూడా పెట్టిన పోస్టుపై గుంటూరులో కేసు నమోదు అయి ఉంది. ఈ పోస్టులు పెట్టిన వారి వివరాల గురించి ఎక్స్ ను అడిగాం అని .. ఆ వివరాలు అందాక వారిమీద కూడా చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు.
అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాలి. తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దల గురించి, వారి కుటుంబ మహిళల గురించి ఎవరైనా వైసీపీ వాళ్లు పోస్టులు పెడితే.. వారికి నానా అగచాట్లు తప్పడం లేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాష్ట్రంలో ఎన్నిచోట్ల కేసులు నమోదు అయితే.. అన్ని చోట్టకు వారిని తిప్పుతూ వేధిస్తున్నారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా అలాగే చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
భారతిపై పెట్టిన అసభ్య పోస్టులకు సంబంధించి.. రాష్ట్రంలో ఎన్ని చోట్ల కేసులు నమోదు అయినా.. ప్రతిచోటకూ తిప్పాలి. అన్నీ తెమిలేదాకా.. విముక్తి ఉండకూడదు. కానీ పార్టీనుంచి ఏదో సస్పెండ్ చేశారు గానీ.. కిరణ్ పట్ల అంత కఠినంగా ఉండగలరా అనేది ప్రశ్న. అలా చేయలేకపోతే.. అరెస్టును కంటితుడుపుగా మారిస్తే .. పోలీసుల వైఖరి సర్వత్రా విమర్శలకు గురవుతోంది.
Mari vamahi NI , aambothuni alage tippara leka m l a seat ichara ? N t r daughter paina comment chesinanduku ?
Nuv cheppedi elaa undante … Neechulaki, porapatuna tappu chesevallaki oke punishment ivvali annattundi.. action antu modaledite mee ycp psycho gaditho modalettali first..
జాయిన్ అవ్వాలి అంటే
అయ్యో
మరి ఇంటూరి కిరణ్, వర్ర రవీందర్, పోసాని నీ తిప్పితే తెగ ఏడ్చావ్?
emi neetulu rasstunnavu ra…CBN ni assembly lo avamaniste enduku ila article raya ledu? ikkada oka samanyudu akkada…MLA gumpe vundi ga..vallani em cheddam?
100% ఆడవాళ్ళ గురుంచి అసహ్యంగా మాట్లాడటానికి, మాట్లాడిన బోకు గాళ్ళకి భయం కలిగేటట్టు చేయాలి !! ఆ లిస్ట్ చాలా పెద్దదే ja***, అంబటి, కొడాలి, వీసా రెడ్డి etc etc… గత ప్రభుత్వం కనీస చర్యలు ఉండేవి కావు, good thing ఏంటంటే కూటమి ప్రభుత్వం తనా మనా తేడా లేకుండా unbaised గా work చేస్తుంది, hats off!!

అదే జ** కి CBN గారికి ఉన్న తేడా!! ఇంతకన్నా ఘోరంగా అంబటి, వంశీ, బోరుగడ్డ etc etc వాగుతుంటే హహహ
హ..హాహా అని అసెంబ్లీ సాక్షిగా వికట అట్టహాసం చేశాడు!! ప్రజలకి ఆ తేడాని గమనించే 11 కి పరిమితం చేశారు, అయినా ఇతగాడి బుద్ధి మారలేదు!!
Kiran was suspended from the party, filed case and also arrested. Kiran is even pleading guilty. Thats all any government can do. it is up to the courts that will decide what punishment he should get.
అంటే నీ ప్రకారం పోసాని నీ తిప్పింది కరెక్టే అన్నమాట
టీడీపీ-వైసీపీల మద్య తేడా ఇదే!
———————————————
చేబ్రోలు కిరణ్ అనే ఓ టీడీపీ కార్యకర్త అత్యుత్సాహంతోవైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతనిని టీడీపీ నుంచి బహిష్కరించింది.
తను సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం ద్వారా జగన్-భారతిదంపతులకు చేతులు జోడించి “మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నన్ను క్షమించండి,” అని వేడుకున్నాడు.
అతనిని వారు క్షమించారో లేదో కానీ టీడీపీ మాత్రం క్షమించలేదు. అంతే కాదు.. దీనిపై సిఎంచంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీల మద్య తేడా ఇదే కదా?

అతనిని వారు క్షమించారో లేదో కానీ టీడీపీ మాత్రం క్షమించలేదు. అంతే కాదు.. దీనిపై సిఎంచంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు పోలీసులు అతనిపై కే.-.సు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీల మద్య తేడా ఇదే కదా?

.

Wow nice writing. you are showing excellent morals.kudos to you writer.
where were you people when YCP shameless MLA’s made horrible comments against tdp leaders and families.
CBN took action right away against this chebrolu guy.
did jagan take any action against his MLA’s.
yes he took action. He rewarded them with positions.
even now ycp papers make big issue when criminals in ycp are arrested.
please don’t support any criminals no matter what party they belong to.KUDOS TO CBN FOR ARRESTING THIS FELLOW.
Kudos to tdp govt and CBN for arresting this fellow.
Did ycp ever arrested criminals in their party.
NO ycp promoted them with positions.
please support when criminals in ycp are arrested.
Dont say tdp is harassing ycp leaders.
The government filed the case and arrested him quickly. He has already confessed and is pleading guilty. Now it’s up to the court to decide what punishment Kiran should receive. Isn’t that enough? What more do you expect from the government?
He is not member of i TDP. But he iis from TDP.
లజలు పేతివత వేసాలు.. ఎసినట్టు పే..tm ల కొడుకులు ఒహ్హ్ తెగ నీతి కబుర్లు చెప్తున్నారు ..
మావోడు ఈరోజు 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు డ్రామా ఆడుతూ.. ప్యాలెస్ లో నువ్వో నేనో ఒక్కరే ఉండాలి.. నిన్ను ప్యాలెస్ బైటకి పంపేంతవరకు, నేను ప్యాలెస్ లో అడుగే పెట్టను అని లంగా శఫదం చేస్తాడట..
I think it’s a strategy to keep this discussion alive for weeks and make 11Mohan to understand how painful it was for them when they were in the same position.
The main objective of this episode is to make the public discuss with different logics and compare what was the action taken by 11mohan and how he enjoyed, when his party men made filthy comments on CBN in the assembly n social media.
జాయిన్ అవ్వాలి అంటే
ఒరేయ్ లంజకొడకల్లారా..
మీ పార్టీ వైసీపీ కులదేవత .. శ్రీరెడ్డి టీడీపీ, జనసేన నాయకులను ఎన్నేసి భూతులు తిట్టింది..
మీరు అరెస్ట్ చేశారా.. కనీసం వద్దని వారించారా.. మీ పార్టీ ఆఫీస్ నుండే స్క్రిప్ట్ పంపేవాళ్ళని ఆవిడే ఇప్పుడు చేపుతోంది..
టీడీపీ లో ఒకడు అలానే చేస్తే.. 24 గంటలోపు లోపలేసేసారు.. తప్పు చేశానని వాడు కూడా బాధ పడ్డాడు..
మీలో ఆ మార్పు లేదు.. ఆ ఆలోచన కూడా ఉండదు.. మళ్ళీ అవకాశం ఇస్తే ఇంతకు పదింతలు చేస్తాము అని వార్ణింగ్ ఇస్తున్నారు..
మీరా మాకు నీతులు చెప్పేది.. థూ .. మీ బతుకులు చెడ ..
they arrested him did ever your party arrested any of the fellows using bad language?
జాయిన్ అవ్వాలి అంటే
హాయ్
మన వెబ్సైటు లోనే కమ్మ కాపు కులం మీద చాల అసభ్యకర పోస్ట్ లు పెట్టిన వాళ్ళు అనేకమంది వున్నారు నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు గారిని ఎంత అసభ్యకరమైన పదజాలం వాడిన వాళ్ళు వున్నారు అయన సతీమణిని కోడలిని కుమారుడిని ఏ విధం గ అవమాన పరుస్త పోస్ట్లు పెట్టేవారో మనం చూసేము వాళ్ళు ఏనాడూ విధాన పరం విమర్శలు చేసిన వాళ్ళు కాదు కేవలం డబ్బిస్తే పోస్ట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళ తోళ్ళు వలిచి వాళ్ళు పెట్టిన పోస్టులను వాళ్ళ మేడలో వేలాడదీసి వాళ్ళను వాళ్లకు డబ్బిచ్చి న వాళ్ళను రోడ్స్ మీద చెప్పులు లేకుండా రాష్ట్రము మొత్తం పాదయాత్ర చేయించాలి ఇక జన్మలో ఎవడు తప్పుడు పోస్ట్లు పెట్టాడు