టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైఖరితో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ తల పట్టుకుంటోంది. టీడీపీ కోటాలో ఒక టీవీ ఛానెల్ అధిపతి అయిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. స్వామి వారికి సేవ చేయాలన్న నాయుడి ఆకాంక్షను చంద్రబాబునాయుడు నెరవేర్చారు. కలియుగ దైవం శ్రీవారి సేవకు పరిమితమై వుంటే బాగుండేది. కానీ అసలు కంటే, కొసరు విషయాల గురించే బీఆర్ నాయుడు ఎక్కువ మాట్లాడుతుండడంతో సమస్యలొస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా జగన్ హయాంలో ఐదేళ్ల పాటు శ్రీవారి దర్శనానికే వెళ్లేదనడం, శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామనడం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ మెప్పు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శల మధ్య ఆయన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. రాజకీయ ఆటలో ప్రత్యర్థులకు కూడా అవకాశం వస్తుందని ఆయన విస్మరించారు. మరీ ముఖ్యంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేకపోవడం, ఒక్కసారిగా అత్యున్నత ఆధ్మాత్మిక సంస్థ అయిన టీటీడీ చైర్మన్ పదవి దక్కడంతో ఆయనకు దిక్కు తెలియనట్టుంది.
తనను చైర్మన్‌గా గుర్తించడం లేదని, అలాగే తనకే విషయాలు చెప్పడం లేదని సీఎం చంద్రబాబుకు ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని తెలియజేస్తోందని టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. చైర్మన్‌గా తన పరిధి ఏంటో తెలుసుకోకుండా బీఆర్ నాయుడు వ్యవహరిస్తుండడం వల్లే ఉన్నతాధికారులతో సమన్వయం లోపించిందనే చర్చకు తెరలేచింది.
కలిసి పని చేయాల్సిన చోట, ఫిర్యాదులు చేస్తూ పోతే, సహజంగానే వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. నచ్చని విషయాల గురించి సున్నితంగా చెప్పేవి వుంటాయి. లేదా వాటి గురించి విస్మరించొచ్చు. కానీ బీఆర్ నాయుడు ప్రతి చిన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా, తానే చులకన అవుతారని అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నీ తానే జోక్యం చేసుకోవాల్సి వస్తే, ఇక నీకెందుకు పదవి? అనే భావన చంద్రబాబు మనసులో ఏర్పడదా?
ఇంతకంటే తనను ఏం చేస్తావ్ అని ఈవో శ్యామలరావు అనుకోరా? అసలు తోటి వ్యక్తులపై ఫిర్యాదు చేయడమనేదే చెడ్డ గుణం. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌పై బీఆర్ నాయుడి స్పందన చంద్రబాబు సర్కార్‌కు షాక్ ఇచ్చింది. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించడం, ఎవరో ఏదో అంటే, తాము స్పందించాల్సిన అవసరం లేదన్న బీఆర్ నాయుడు, అదే మాటపై వుంటే ఒక లెక్క. మళ్లీ కాసేపటికే యూటర్న్ తీసుకున్నారు.
ఇలా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న ఒకట్రెండు నెలల్లోనే వివాదాస్పదం కావడం టీడీపీకి తలనొప్పిగా మారింది. అనవసరంగా ఈయనకు అత్యున్నత పదవి ఇచ్చామా? అనే అంతర్మథనం బహుశా చంద్రబాబులో జరుగుతోంటోందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కి ఇచ్చి ఉండాల్సింది. ఆయనకు ఉన్న కమండింగ్ పవర్ ఈయన లో ఉన్నట్టు లేదు
భూతు కిట్టు కా ?
ఊరికే పదవులు Ivvaru ga…ఎవరు ఎక్కువ samarpinchukunte వాళ్లకు మాత్రమే ఇస్తారు
పాపం.. లక్ష్మి పార్వతి, బెట్టింగ్ శ్యామల, గోరంట్ల మాధవ్ ఏమాత్రం సమర్పించుకొన్నారో.. వైసీపీ అధికార ప్రతినిధి పదవి కోసం..
ఏం మాట్లాడుతున్నారు మనది కార్పొరేట్ ప్రభుత్వం, బడా బాబులకు తప్ప మీకులాగా సామాన్య ప్రజలకి పదవులు ఇస్తారా, రాజకీయలు తెలియవు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఇక్కడ
పాపం.. లక్ష్మి పార్వతి, బెట్టింగ్ శ్యామల, గోరంట్ల మాధవ్ ఏమాత్రం సమర్పించుకొన్నారో.. వైసీపీ అధికార ప్రతినిధి పదవి కోసం..
ఎందుకు రా ఈ ఆవు కథ
నువ్వు అడిగిందే అడిగితే.. నేను చెప్పిందే చెపుతాను..
నీ బుర్ర కి తెలిసినా తెలియకపోయినా.. అదే నిజం..
బ్రా నాయుడు ఎవరో ఏదో అన్నాడంటే తాము స్పందించాల్సిన అవసరం లేదు అన్నాడంటే పావని సిగ్గుతో చచ్చిపోవాలి..
ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఏడుస్తున్న వైసీపీ..
..
చంద్రబాబు ని తిడుతూ మాట్లాడమని క్షతగాత్రులకు డబ్బుల కవర్లు అందించిన వైసీపీ నాయకులు..
భక్తులు బాధలో ఉంటె.. శవాలపై పేలాలు ఏరుకొనే జాతి వైసీపీ..
..
సాధారణం గా ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు.. సాక్ష్యాలు, నిజాలు లేనిదే నోరు జారరు ..
ఆయనే ఇలా వైసీపీ గద్దల బతుకు గురించి చెప్పేసరికి.. వైసీపీ నాయకులు తలలు పట్టుకొంటున్నారు ..
ఆనం రామనారాయణ రెడ్డి ఎవడు పట్టించుకుంటున్నాడు అసలు ఇక్కడ, నువ్వు భువనేశ్వరి పాలు తాగి పడుకో బుజ్జి
అంతే కదా.. జగన్ రెడ్డి నే ఎవడూ పట్టించుకోవడం లేదు..
భారతి సిమెంట్ లో ఉచ్చా కలిపి 30 అడుగుల గోడ కట్టుకుంటే.. ఇలాగే ఎవడికీ కాకుండా పోతాడు..
Ara puka
ఏంట్రా కొండెర్రిపూకా
ఎంటిరా కొండెర్రిపూకా
బ్రో నువ్వు చెప్తుంటే అవన్నీ నిజమో కాదో తెలియదు కానీ అసెంబ్లీ సాక్షిగా మోహానికి చేతులు అడ్డంపెట్టుకుని వెక్కి వెక్కి దొంగ ఏడుపు సీను మాత్రం కళ్లముందు చూపిస్తున్నావ్
బ్రో నువ్వు చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ పెద్దలసభ సాక్షిగా మొహానికి చేతులు అడ్డంపెట్టుకుని వెక్కి వెక్కి దొంగ ఏడుపులు సీను మాత్రం మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నావ్
Nuvu Ys bharathi pallu raagi paduko amma
Nuvu Ys bharathi pallu taagi paduko amma ok na
ఆనం రామనారాయణరెడ్డి ఎవరు?
మంగళవారం కబుర్లు చెబుతున్నాడు…
ఒకప్పుడు జగన్ రెడ్డి ఆయన సంకలు నాకేవాడు.. పార్టీ లో ఉండమని కాళ్ళు పట్టుకుని వేడుకొన్నాడు..
జగన్ రెడ్డి ని ఎడమ కాలితో తన్నేసి టీడీపీలోకి జంప్ కొట్టేసాడు..
దెబ్బకి మన జగన్ రెడ్డి పార్టీ నెల్లూరు జిల్లాలో మొత్తం పెన్నా లో కొట్టుకుపోయింది..
అవును అప్పుడు వీడేమో బాబోరుది, బాబుగారు పాంచాలుడిది నాకుతున్నారు, నువ్వు పక్కనుండి వీళ్లందిరిది చప్పరిస్తున్నావు.
నేను విన్నా..వినకపోయినా..
నేను చూసినా.. చూడకపోయినా..
నెల్లూరు జిల్లా లో నీ జగన్ రెడ్డి కి బొచ్చు పీకేసిన సంగతి మాత్రం నిజమే కదా..
పాపం.. నిజాలు కూడా చూడలేకుండా.. కళ్ళల్లో ఎవడిది పెట్టుకున్నావో..
Hey nuvvu moddala ne na ??
Ela vunnavu june 4th tarvata
Papam, yevado gottam gaadi gali kabrlu cheptunnav chudu…Mee paristhithi em baledu..
అంతేలే.. మన జగన్ రెడ్డి పార్టీ కి కబుర్లు చెప్పడానికి..
లాపాకి లక్ష్మి పార్వతి..
బెట్టింగ్ శ్యామల..
దిగంబర గోరంట్ల మాధవ్ ఉన్నారు కదా..
మీకు బాగా వినిపిస్తారు.. పార్టీ అధికార కబుర్లు..
Mundu midnight masala gadu and room lu ammukuney syamala gadi paristhi emito chusukondi bayya..damage Aipoindi …pachha batch ki
151 నుండి 11 పడిపోయాక కూడా మీ గాత్రం డామేజ్ గురించి మాట్లాడుతోంది చూడు.. అదే వింత..
175 నియోజకవర్గాల్లో పట్టుమని 25 మంది నాయకులు కూడా లేరు..
ఓపిక ఉంటె పేర్లు రాసుకుని చూసుకో.. డామేజ్ అంటే ఏంటో తెలుస్తుంది..
పక్కనేవాడు లేకపోతే బాబోరికి అధికారం ఎప్పుడు అందని ద్రాక్షే, ఎప్పుడు ఎవడో ఒకడితో కలిస్తేనే మనకి విలువ, మనకి ఎప్పడు పక్కన ఒకడు ఉండాలి, పాంచలుడినీ బాగా మీదకు ఎక్కించుకున్నాడు ఇప్పుడు దూల తీరుస్తాడు లె మీ బాబోరికి
అయ్యొయ్యో.. అయితే మన జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా కూడా అందని ద్రాక్షే కదా..
అయినా 151 నుండి 5 పోయింది..
11 నుండి 1 పోదా.. పీకేస్తాం..
ఏమిరా ఈసారి ఇంకెవడితో పడుకుంటున్నారు, సారీ సారీ ఎవరితో పొత్తుపెట్టుకుంటున్నారు
Vallu andaritno padukuntaru..sorry sorry pottu pettukunta ru 😉
మీకు మాత్రం 11 దాటదు.. పొత్తు పెట్టుకున్నా..పెట్టుకోకపోయినా..
మీ మొఖాలకు పార్టీ పట్టుమని 25 మంది నాయకులు లేరు..
175 + 25 టోటల్ 200 మంది నాయకులు కావాలనుకుంటే.. 25 మంది కూడా నీ జగన్ రెడ్డి పార్టీ లో లేరు..
మీరు ఇంకో పార్టీ గురించి వాళ్ళ పొత్తుల గురించి కామెంట్స్ రాస్తున్నారు..
ముందు నీ పార్టీ బతికుందో సచ్చిందో చూసుకో..
మీకు లక్ష్మి పార్వతి లాంటి వాళ్ళే గతి.. ఛీ ఛీ.
ee sari meeku aa 11 kooda ravuley..vayasu bharam tho chemba , burraleni pappu gadu..aina meeku 164 seats ela vachhayo janalaki baga telusu..
2024 ముందు కూడా ఇదే కూసేవాడివి నువ్వు..
2029 వరకు ఇదే కంటిన్యూ చేసుకో.. లేకపోతే మీ ముష్టి మీకు పడదు కదా..
175 + 25 టోటల్ 200 మంది అభ్యర్థులు కావాలి.. పట్టుమని 25 మంది పేర్లు చెప్పు..
ఎదో పీకుతాడంట.. ముందు జగన్ రెడ్డి పార్టీ బతికుందో లేదో చూసుకో..
Papam..Mee boothu kittu gade cheppesadu..ee sari kastam ani..memu geltam ani nammakam vundi..meedi chuskondi..
అయ్యొయ్యో.. బూతుకిట్టుగాడి వ్యాఖ్యలు మీకు ఇప్పుడు భగవత్గీత లా ఉంది కాబోలు..
ఇదే బూతుకిట్టు రేపు నీ జగన్ రెడ్డి పైన ఇంకేదో చెపుతాడు.. అప్పుడు మాత్రం తప్పించుకుని తిరుగుతారు..
పట్టుమని 25 మంది నాయకుల పేర్లు చెప్పలేరు.. గెలుస్తామనే నమ్మకమ్ ఉంచుకొన్నారు.. లోకెర్ లో.. దాచుకోండి మీ నమ్మకాన్ని..
ముందు ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టమనరా, ఈ బోకు మాటలేందులే గానీ, ఇంకా చెప్పాల్సింది నాకు కూడ డబ్బులు ఇస్తామన్నారు, నేను పత్తితుని అందుకే దరిద్రపు పార్టీ లో ఉన్నా అని
వామ్మో వచ్చాడమ్మా లాయర్.. పెద్ద లా పాయింటే పట్టాడు..
మరి.. జగన్ రెడ్డి రాకముందే ఒక నిర్మాత అక్కడి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేయాలని చూసాడు అని ఇక్కడ ఆర్టికల్ రాసినప్పుడు.. అడిగావా వీడియో సాక్ష్యం..
కొండెఱిపూకా .. నువ్వు కథలు దెంగితే వినేవాడెవ్వడూ ఉండడు ఇక్కడ..
..
డబ్బులిస్తామన్న నీ పార్టీ లోకి రావడం లేదంటే.. అదెంత దరిద్రపు గొట్టు పార్టీ నో నీకే తెలియాలి..
అయినా ఎత్తిపోయిన పార్టీ కి ఈగల మోత.. నీలాంటోళ్ళ ఏడుపు రాగం ఒకటే.. ఎంజాయ్..
నిన్ను జనాలు అందరూ ejay ఎక్కడకు పోయావురా మంగళవారం వచ్చింది రమ్మని పిలుస్తుంటే, వీడియో ఫుటేజ్ చూపించమని ఫస్ట్ అడిగింది నేనే, G లో ఏమన్నా ఉంటే మన వెకిలి ఛానళ్లలో ప్రసారం చేయమను మంగళవారం మాటలుఎందుకు కానీ, అప్పుడు నమ్ముతారు ప్రజలందరూ నువ్వు పచ్చపార్టీ పత్తితులని
వామ్మో వచ్చాడమ్మా లాయర్.. పెద్ద లా పాయింటే పట్టాడు..
మరి.. జగన్ రెడ్డి రాకముందే ఒక నిర్మాత అక్కడి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేయాలని చూసాడు అని ఇక్కడ ఆర్టికల్ రాసినప్పుడు.. అడిగావా వీడియో సాక్ష్యం..
కొండెఱిపూకా .. నువ్వు కథలు దెంగితే వినేవాడెవ్వడూ ఉండడు ఇక్కడ..
..
డబ్బులిస్తామన్న నీ పార్టీ లోకి రావడం లేదంటే.. అదెంత దరిద్రపు గొట్టు పార్టీ నో నీకే తెలియాలి..
అయినా ఎత్తిపోయిన పార్టీ కి ఈగల మోత.. నీలాంటోళ్ళ ఏడుపు రాగం ఒకటే.. ఎంజాయ్..
బావుందిరా నువ్వు నీ ఆవు కథ, వెనకటికి ఒకడు ఏది అడిగినా ఆవు కథ చెప్పాడంట, లోకి గాడు బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు, ఏ ఊరికి పోయిన వాళ్ళు ఏమీ అడిగినా మా అమ్మని అవమానించారు అని పదే పదే అందరికీ అదే చెప్పేవాడు
నువ్వు అడిగిందే అడిగితే.. నేను చెప్పిందే చెపుతాను..
నీలాంటి దున్నపోతులకు అదే కథ .. అర్థం కాకపోతే నాది తప్పు కాదు కదా..
మళ్లీ కాపీ పేస్ట్ చేయకపోయావా, నెలతక్కువ వెదవ, ఎవడో తెలుస్తూనే ఉంది టైప్ చేయడానికి బద్ధకం వేసి బుర్రలో గుజ్జులేక జరిగిన తప్పుని సమర్దిచ్చుకోలేక డైవర్షన్ ఎలా చేయాలో బుర్రలు గీకుంటూ మీరు మీ మీ..,, బాల… వేశాలు
నువ్వు అడిగిందే అడిగితే.. నేను చెప్పిందే చెపుతాను..
నీలాంటి దున్నపోతులకు అదే కథ .. అర్థం కాకపోతే నాది తప్పు కాదు కదా..
తోలుమందం నాయాలా మళ్లీ అదే కాపీ పేస్టు, అందుకే లోకి గాడితో తిరగొద్దు అన్నీ వాడి బుద్ధులేవస్తాయ్ అని చెప్పేది పెద్దోళ్ళు
తోలుమందం నాయాలా మళ్లీ అదే కాపీ పేస్టు, అందుకే లోకి గాడితో తిరగొద్దు వాడి బుద్ధులే వస్తాయ్ అని చెప్పేది పెద్దోళ్ళు
తోలుమందం నాయాla మళ్లీ అదే కాపీ పేస్టు, అందుకే లోకి గాడితో తిరగొద్దు వాడి బుద్ధులే వస్తాయ్ అని చెప్పేది పెద్దోళ్ళు
అలాగని నువ్వు పిచ్చి ముంజడు జగన్ రెడ్డి తో తిరిగేవు.. వాడిని నిన్ను కలిపి బొక్కలో వేసి భోగి పండగ చేస్తారు..
వాడికి బెయిల్ వస్తాది.. నీకు మాత్రం రాదు… వాడు నీ నీడని కూడా పట్టించుకోడు..
నువ్వు చస్తే నీ శవంతో రాజకీయం చేస్తాడు.. అదీ నీ విలువ..
గొర్రెపప్ప.. స్వయంగా పేషెంట్స్ ఆ విషయాన్ని జగన్ కె చెప్పారు.. వీడియోస్ లో అందరూ చూసారు.. నువ్వు కొండ గొఱ్ఱెవి కాబట్టి నీకు అర్ధం కాదులే..
చేసిన తప్పు ని కనీసం తప్పు అని కూడా ఒప్పోకోకుండా ఇంకా వాదిస్తున్నావ్… ఎం సిగ్గులేని బ్రతుకు..
నువ్వే కదా కామెంట్స్ లో అబద్ధాలు చెపుతూ దొరికిపోతుంటావు..
అయినా నీ బతుక్కి సిగ్గనేదే లేదు..
అయినా.. నువ్వు చెప్పిందే నిజం అనుకొందాం.. వాళ్ళు బాధలు చెపుతుంటే నీ కొండముచ్చు గాడు ముషి ముషి నవ్వులు నవ్వుతున్నాడు కదా..
వాళ్ళు బాధ లో ఉంటె.. శవాలకు వెతుక్కునే చండాలుడు..
అంతమంది ఏడుపులు చూసేసరికి.. పాపం సంతోషం ఆపుకోలేక నవ్వేసినట్టున్నాడు.. ..
అబద్దాలే కామెంట్స్ లో రాసి, వాటితో వచ్చే డబ్బులతో బ్రతికే నీకు అంతకు మించి ఇంకేం తెలివి ఉంటుందిలే… సమాధానం చేతకానప్పుడు అవతలోడి మీద బురదేసేసి టాపిక్ డైవర్ట్ చెయ్యడం వరుకు నేర్పించినట్టున్నారు… నీ బురద గురువులు..
అదేగా నేను కూడా చెప్పాను… అడిగిందే అడిగితే చెప్పిందే చెపుతాను..
ఒక నిర్మాత వచ్చి ఎదో చేసాడు అని బురద వేసింది ఎవరు.. దాని సంగతి అడిగితే నీళ్లు నమలతారేంట్రా గొర్రెల్లారా..
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
These people are bringing disgrace to the holy place with their politics and use their acting skills to mislead public in name of deeksha and Santana Dharmam. What happened to the promise of keeping politics far from temples?
Looks like this government is very scared of opposition even when there is no opposition party. This was evident from how a producer from Tirupathi had forced hospital staff to release victims from the hospitals before Jagan’s visit.
ఇంతకు ముందున్న వారు ఇంతకన్నా ఏబ్రాసి పనులు ఎక్కువ చేసిన వారే. పులులు ఉన్నాయంటే కర్రలు సప్లై చేస్తాం అన్నవారే. వారు చేసిన ఏం రాశి పనులు ఒకటి రెండా కోకొల్లలు. అప్పుడు మన గ్యాస్ ఆంధ్ర నోరు ఎత్తలేదు.