ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా తయారవుతున్నది పరిస్థితి. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం లాంటి పరిణామాలు అన్నీ కలిపి పోలీసులను బలి తీసుకుంటున్నాయి. పోలీసులు స్వబుద్ధితో వ్యవహరించే సందర్భాలు చాలా తక్కువ. ఎవరో ఒకరి ఒత్తిడి మేరకు వారు పనిచేస్తుంటారు. కానీ.. పరిస్థితులు వికటించినప్పుడు.. బలి అవుతున్నది మాత్రం పోలీసులు!
ఇప్పుడు సోషల్ మీడియాలో కూటమి నాయకులకు వ్యతిరేకమైన పోస్టులు వస్తుండడం, వాటి నియంత్రణ పద్ధతిగా జరగకపోవడం ఇవన్నీ కలిసి అధికార పార్టీ నాయకులు పోలీసులను టార్గెట్ చేసే వాతావరణం కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ మొన్నమొన్నటిదాకా ప్రతిసారీ తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని పదేపదే చెప్పుకునేవారు. పోలీసులంటే తనకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం లాంటి పదాలు చెప్పేవారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడకు పోయాయో తెలియదు. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ కు .. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లను బట్టే పనిచేస్తుంటారనే సంగతి తెలియదా అని ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేబినెట్ సమావేశంలో కూడా పోలీసుల గురించి మంత్రులు ప్రత్యేకంగా చర్చించుకోవడం విశేషం. కొందరు ఎస్పీలు తాము ఫోను చేస్తే పెద్దగా రెస్పాండ్ కావడం లేదని, డీఎస్పీ, సీఐల పైకి నెట్టేసి తప్పించుకుంటున్నారని మంత్రులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అంటే దానర్థం ఏమిటి? పోలీసులు అయినందుకు ఎస్పీల దగ్గరి నుంచి అందరూ తమ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్నట్టే కదా అని పలువురు భావిస్తున్నారు.
మంత్రులు ఎస్పీల మీద కంప్లయింటు చేస్తే.. పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని- తాను అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని చెప్పారట. చంద్రబాబు మాత్రం తన సహజమైన రీతిలో గత ప్రభుత్వ హయాం నుంచే పోలీసులు ఇలా తయారైనట్టుగా తీర్మానించేశారట. నెలరోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చంద్రబాబు అంటున్నారు.
అంటే పోలీసుల్ని ఇటూ అటూ బదిలీచేయడం, మాట వినని వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టేయడం. శంకరగిరి మాన్యాలు పట్టించడం ఎజెండాగా ప్రభుత్వం చెలరేగబోతున్నదని అర్థమవుతోంది. పార్టీల్లో నాయకుల్లో ఎవరి మీద ఎవరికి కోపం వచ్చినా బలయ్యేది మాత్రం పోలీసులే అని అంతా అనుకుంటున్నారు.
ఏ బి వెంకటేశ్వర రావు అలానే బాలి అయ్యాడుగా
సీనియారిటీ ఉన్న మన కసిరెడ్డి కోసం పదకొండు మందిని బలి చేసింది ఆలా కోపం వచ్చే కదా
Pawan అసలు cabinet meeting కే వెళ్ళలేదు అని చెప్పావ్….😂😂
Ikkada kuda volger post Lu pedithe vallaki untundi Adina subject meeda matladali ycp Ki adi ledu
కొంతమంది సభ్యులు ఈ ప్లాట్‌ఫాంను అసభ్యమైన భాషతో, కుటుంబాలను గౌరవం లేకుండా దూషించడంలో నిమగ్నమవుతుండటం చాలా దారుణం. ఈ దురాచరణను ఇకపై సహించబడదు. ఎవరు ఈ తక్కువ స్థాయి ప్రవర్తనలో పాల్గొనినా, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
పంచ్ ప్రభాకర్ వంటి వ్యక్తులు నానా రీతుల్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తారు. అది ఎవరికి ఆదర్శంగా ఉండకూడదు, మరియు ఇక్కడ అలాంటి ప్రవర్తనను సహించం. గ్రేట్ ఆంధ్రకు బాధ్యత ఉంది – ఇక్కడ అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా కుటుంబాలను దూషించడం అన్నది అనూహ్యంగా ఊరించబడదు; అలాంటి వారు తక్షణమే నివేదించబడతారు మరియు తగిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారతదేశం మరియు ఇతర దేశాల్లోని అధికారులు ఇప్పటికే ఆన్‌లైన్ దుర్వినియోగాలను తక్షణమే పర్యవేక్షిస్తున్నారు మరియు శిక్షిస్తున్నారు. ఈ సందేశాన్ని పట్టించుకోకుండా అసభ్య పదజాలం లేదా కుటుంబాలను దూషించడం కొనసాగిస్తే, మీరు నిజంగా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అసభ్య వ్యాఖ్యలు చేయడానికి వెనుకగా దాక్కోవడానికి స్క్రీన్ ప్రొటెక్షన్ లేదు – చట్ట వ్యవస్థ మీ వ్యాఖ్యలను పర్యవేక్షిస్తోంది, మరియు అది మీ జీవితంపై శాశ్వత ప్రభావం చూపే శిక్షలను అమలు చేయగలదు.
ఇది మీకు ఆట కాదు. మీరు చేసే ప్రతి వ్యాఖ్యకు భవిష్యత్తులో ప్రభావం ఉంటుంది. గౌరవంగా ప్రవర్తించడానికి ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, లేదా తీవ్రంగా, జీవితాంతం ఉండే శిక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సరిపోవచ్చు.
Call boy works 9989793850
పొలీసు వ్యవస్త ని ఆసాంతం బ్రష్టు పట్టించిందె ఆ సై.-.కొ కాదా?
.
అమరావతిలొ రైతుల పై 3 వెల కెసులు ఎ సై.-.కొ కళ్ళలొ అనందం చూడటనికి ఫైల్ చెసారొ?
ఒక dr. సుధాకర్, గుంటూరు రంగనాయకమ్మా, శ్రీనివాస్ గుప్తా లని ఎవరు వెదించారొ?
ఒక MP అని కూడా చూడకుండా RRR మీద 3rd degree ప్రయొగించిన మ్రుగాలు వెనుక ఉంది ఎవరొ?
అసలు ఇజ్రాయిల్ పరికారాలె కొనని deal లొ అవినీతి అంటూ AB వెంకెటెశ్వర రావు ని ఎ భూతం ఉద్యొగం నుండి తీసెసిదొ?
TDP సెంటల్ ఆఫిసు మీద దాడి చెసి, ఎదురు లొకెష్ పైనె మర్డర్ కెసు పెట్టించిన నియత ఎవరొ,
ఎవడొ GST కట్టకపొతె దానికి అప్పట్టి ముక్యమంతి నె అర్రెస్ట్ చెసిన గనుడు ఎవరి ప్రొద్బలం తొ చెసాడొ?
స్వయం గా అస్సెంబ్లీ లొ అప్పటి ప్రతిపక్ష నెత కుటుమబన్ని అతి జుగుప్స్తా కరంగా గెలి చెయించి వికటహాసం చెసిన పాపి ఎవడొ?
ఇలా చెప్పుకు పొతె ఎన్నొ! వీటి అన్నిటి వెనుక ఎవరు ఉన్నరొ GA కి కూడా తెలుసు.
అందుకె సొల్లు రాయటం ఆపి GA ఒక సారి తన ము.-.డ్ది కింద నలుపు చూసుకుంటె మంచిది!
“ఎవడొ GST కట్టకపొతె దానికి అప్పట్టి ముక్యమంతి నె అర్రెస్ట్ చెసిన గనుడు ఎవరి ప్రొద్బలం తొ చెసాడొ”
Why Supreme Court also didn’t quash or at least gave bailx? If it’s not due to medical reasons, he would still be in jailx prison till date.
Nuvvu aapara, Sannasi!
Normally it will not be quashed when CID in-between the investigation. The norm is go for a bail, But SBN when for a complete quash.
Did CID show even a single evidence against CBN? ED also enquired and gave a clean chit CBN!!
Don’t you remember sometime in between the lawyers prayed for bailx also and the judges replied they are going to deliver the verdict sooner, that prayer can wait, but they took their sweet time of several weeks to not deliver anything but refer to a constitutional bench. Till date tjat bench wasn’t formed.
Ee kodi burra tho website inni rojulu ela naduputhunnav ra?
😂
కోడి బుర్రే, బుద్ధి కుక్క బుద్ధి
బుర్ర కోడి బుర్రే, బుద్ధే @#కుక్క బుద్ధి
Bolli gaaniki kamma japam real estate tapana tappa emi pattadu
vc available 9380537747