గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి గెలిపించారా? లేదా, జగన్ పట్ల ఆయన ప్రజలలో రేకెత్తించిన భయానికి జడిసి, జగన్ వద్దనుకుని ఓట్లు వేశారా? అనేది గుడ్డు ముందా? విత్తు ముందా? లాంటి జవాబు…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి గెలిపించారా? లేదా, జగన్ పట్ల ఆయన ప్రజలలో రేకెత్తించిన భయానికి జడిసి, జగన్ వద్దనుకుని ఓట్లు వేశారా? అనేది గుడ్డు ముందా? విత్తు ముందా? లాంటి జవాబు తేలని ప్రశ్న! ఏ రకంగా అయితే ఉద్యోగాల కల్పన, మెగాడీఎస్సీ, పెన్షన్ల పెంపు, ఆరు గ్యారంటీలు అనే వాటిని చంద్రబాబు ప్రజలకు బాగా నమ్మించారో… అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి లేని భయాలను ప్రజల్లో కల్పించి తద్వారా లబ్ధి పొందారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసిన ధరణి వ్యవహారం భారాసను దెబ్బతీసినట్లుగానే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ‘‘మీ ఆస్తులు మీవి కాకుండా పోతాయి’’ అనే నినాదంతో ప్రజలను చంద్రబాబు నాయుడు భయపెట్టిన తీరు ఆయనకు బాగా లభించింది. ఆస్తులకు సంబంధించిన విషయం అయ్యేసరికి ప్రజలు నిజంగానే భయపడి ఓట్లు వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ చట్టాన్ని రద్దు చేశారు. దానికి క్యాబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం కూడా లాంఛనంగా పూర్తయింది. ఇప్పుడు ఆ యాక్ట్ రద్దు అయిన సంగతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేస్తున్నారు.

నిజానికి ఎన్నికల ముందు ఇలాంటి ప్రచార ఎత్తుగడలకు పాల్పడడం అవసరం. ప్రజలను భయపెట్టో బతిమాల్లో మెప్పించొ మొత్తానికి అధికారంలోకి రావాలని తృష్ణ వారిలో ఉంటుంది. ఎన్నికలు ముగిసి చట్టం కూడా వచ్చేసిన తర్వాత ప్రజలకు ఆ సంగతి ఆటోమేటిగ్గా అర్థమవుతుంది. ఎవరూ ప్రత్యేకంగా ఇంటింటికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు హితోపదేశం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కోసం ఇలా చేయాలని చెప్పడం మంచిదే గాని, తమ ప్రభుత్వం ప్రజల జీవితాలను ఉద్ధరించినట్లుగా టముకు వేసుకోవాలని ప్రయత్నిస్తే అది బెడిసి కొడుతుంది.

గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి ఎమ్మెల్యేలను తిప్పి ‘మా ప్రభుత్వం మీకు ఇన్నేసి లక్షలు ఇచ్చింది’ అని పదేపదే చెప్పించి, ప్రజలకు చిరాకు తెప్పించారు. అతి పబ్లిసిటీ విషయంలో చంద్రబాబునాయుడు కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఆయనకే మంచిది.

37 Replies to “గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!”

  1. ఇప్పటికి 13 రోజులు , 9 సంత్సరాల బాలిక ….శవం కూడా దేరకలే .

    మరి పవన్ ఎక్కడా ????

    పవన్:

    ఎన్నికల ముందు ఏపీలో 30 వేల మంది బాలికలు అదృశ్యం. 

    మరి ఇప్పుడు కనీసం శవం నిన్న పట్టుకుందా మన పవన్ అండ్ బాబు బ్యాచ్

  2. రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె 

    రెడ్ బుక్ రాజ్యాం గం లో బాధితులపైనే కేసులు

  3. జగన్ ప్రభుత్వం లో ధర్మారెడ్డి నియామకాన్ని తీవ్రణగా విమరచినా యెల్లో మీడియా. 

    ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వెంకయ్య చౌదరికి కేటాయించింది 

    మరి ఇప్పుడు యెల్లో మీడియా తెలు కుట్టిన పాములా ఉంది

  4. ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

    రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె 

    రెడ్ బుక్ రాజ్యాం గం లో బాధితులపైనే కేసులు

    1. ఆ 36 మంది లిస్ట్ ఇవ్వండయ్యా..

      ఆక్షన్ తీసుకొంటాము..అని అడిగితే.. బెంగుళూరు పారిపోయాడు.. ఇండియా కూటమి కొత్త బిచ్చగాడు..

      పోనీ నీకైనా తెలుసా.. కామెంట్స్ మళ్ళీ మళ్ళీ కాపీ పేస్ట్ చేసే బదులు.. ఆ 36 మంది లిస్ట్ ఒక్కసారి పోస్ట్ చేయి.. నీ జగన్ రెడ్డి ఆశించినట్టు.. ఆ చంపినవాళ్ళకి ఉరిశిక్ష వేయించేద్దాం..

      కమాన్ .. లిస్ట్ ప్లీజ్..

      1. ప్రభుత్వం లో ఉండి లిస్ట్ తెప్పించుకోలేకపోతే ఇక ఎందుకు…..

        అమ్మకి ద్రోహం చేసినట్టు అందరికి ద్రోహం చేయడానికైనా

        1. వచ్చాడయ్యా ఐనస్టీన్ ..

          ప్రభుత్వ లెక్కలు ప్రకారం 4 రాజకీయ హత్యలు జరిగాయి.. నీ జగన్ రెడ్డి మిగతా 32 మంది ఎక్కడ ఎప్పుడు ఎవరు చనిపోయారో.. చంపేశారో లిస్ట్ పంపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..

          ఢిల్లీ కి వెళ్లి కాకిలాగా అరిస్తే లాభం లేదు.. రాష్ట్రపతి పాలన పెట్టాలన్నా లిస్ట్ కావాల్సిందే.. లోకనాధం గారు..

          మాట వదిలేసి.. ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పేసి.. బెంగుళూరు పారిపోవడం మాత్రం చూస్తున్నాం..

          నీకు తెలిస్తే లిస్ట్ పంపించు.. కథలు తర్వాత మాట్లాడుకోవచ్చు..లేదా.. నువ్వు కూడా బెంగుళూరు పారిపో..

  5. 2014 to 2019

    ఒక్క C.M కుర్చి కొసం 600 వందలా అబద్దలు   …ఇలా??????????

    హామీ 1: బెల్టు షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం

    ప్రస్తుత పరిస్థితి: సంతకమైతే చేశారు.. అమలును మరిచారు. ఇప్పటికీ వాడవాడలా బెల్టు షాపులు నిక్షేపంగా కొనసాగుతున్నాయి. ప్రజల జీవితాలను గుల్ల చేస్తూనే ఉన్నాయి. మహిళల మంగళసూత్రాలను తెంపేస్తున్నాయి. వారి సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి.

    హామీ 2: డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తాం

    ప్రస్తుత పరిస్థితి: ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదు. కేవలం పెట్టుబడి నిధి అంటూ మాట మార్చారు.

    హామీ 3: పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట ‘మహాలక్ష్మి పథకం’ కింద రూ.30 వేలు బ్యాంకులో వేసి, యుక్త వయసు వచ్చేసరికి రూ.2 లక్షలు అందిస్తాం

    ప్రస్తుత స్థితి: ఒక్క ఆడబిడ్డ పేరిట కూడా కొత్తగా ఒక్క పైసా అయినా బ్యాంకులో జమ చేయలేదు.

     హామీ 4: ‘పండంటి బిడ్డ’ పథకం కింద పేద గర్భిణిలకు పౌష్టికాహారం కోసం రూ.10 వేలు ఇస్తాం

     ప్రస్తుత పరిస్థితి: గర్భిణిలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు.

     హామీ 5: పేద మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా ఇస్తాం. హైస్కూల్/ఇంటర్ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తాం

     ప్రస్తుత పరిస్థితి: మహిళలకు ఫోన్లు, విద్యార్థినులకు సైకిళ్ల జాడేలేదు. 

     హామీ 6: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం

     ప్రస్తుత పరిస్థితి: ఫోర్స్ ఏర్పాటు కాదు కదా.. ఒక్క మహిళా కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు.

    హామీ 7: ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణకు జీపీఎస్ టెక్నాలజీ సాయంతో సెల్‌ఫోన్ ద్వారా పోలీస్‌స్టేషన్లలోని అలారాన్ని అనుసంధానించి, 5 నిమిషాల వ్యవధిలో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం

    ప్రస్తుత పరిస్థితి: ఇప్పటిదాకా ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. 5 నిమిషాలు కాదు కదా.. 5 రోజులైనా మహిళలకు సహాయం అందే పరిస్థితి లేదు.

    హామీ 8: మహిళా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మహిళా కమిషన్ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారిని నియమిస్తాం

    ప్రస్తుత పరిస్థితి: ఐపీఎస్ అధికారి నియమించడం ముఖ్యమంత్రికి క్షణంలో పని. కానీ, రెండేళ్లు పూర్తయినా నియామకం జరగలేదు.

    1. నీ లిస్ట్ చూస్తుంటే.. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో క్లారిటీ గా ఉంది..

      చంద్రబాబు ఏమీ చేయకపోయినా.. జగన్ రెడ్డి 99% హామీలు నెరవేర్చేసినా.. జగన్ రెడ్డి కి 11 సీట్లు ఇచ్చి.. చంద్రబాబు కూటమికి 164 ఇచ్చారంటే..

      జగన్ రెడ్డి పాలన ఎంత దరిద్ర ఛండాలం నీచమో .. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు.. నీలి కూలి..

  6. 2024 లో ఇప్పటి వరకు ..

     వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    చిన్న బాబు వెన్నుపోటు

    తల్లికి వందనం కు వెన్నుపోటు 

    అదిరిందయ్యా చంద్రం

    మొత్తం కే-బ్యాచ్ స్వాహా 

  7. మొదటి సంతకం కె విలువలేకుండా చేసాడు మన బాబు

    మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ఒక్కకి మాత్రం నిజం – ఆంధ్ర బడ్జెట్ మొత్తం కే-బ్యాచ్ వాళ్ళ కి మాత్రమే

  8. ఉద్యోగుల నోట ఉద్య‌మం మాట‌!

    చం ద్రబాబు ప్రభుత్వం జీపీఎస్ తీసుకురావడం పై ఉద్యో గ, ఉపాధ్యా య వర్గాల్లో ఆం దోళన వ్య క్తమవుతోం ది. 

    ఉద్యో గ, ఉపాధ్యా య వర్గాలు వ్య తిరేకిస్తున్నా జగన్ సర్కా ర్ గ్యా రెం టీ పెన్షన్ స్కీ మ్ (జీపీఎస్‌) తీసుకొచ్చిం ది. 

    ఈ నేపథ్యం లో ఉద్యో గులు షాక్‌కు గురయ్యా రు. 

    దీం తో ఉద్య మానికి సిద్ధం కావాల్సి న సమయం ఆసన్న మైం దని ఉద్యో గ, ఉపాధ్యా య వర్గాలు సోషల్ మీడియాలో విస్తృ తం గా ప్రచారం చేస్తున్నా యి. 

  9. తట్ట బుట్ట సర్దుకుని బెంగుళూరు పారిపోయిన జగన్ రెడ్డి..

    వచ్చాడు.. డ్రామాలు దెంగాడు.. అబద్ధాలు సొల్లాడు.. పక్క రాష్ట్రానికి పారిపోయాడు..

    నెలలో మూడు సార్లు పక్క రాష్ట్రానికి పారిపోయేవాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడ్రా ..

    కనీసం మీరైనా అడగండ్ర… ఎందుకురా ఇన్నిసార్లు అక్కడకి పోతున్నావ్ అని…. మళ్ళా ఎలేవేషన్స్ వీడికి..

    వీకెండ్ పొలిటిషన్ ..

  10. Anybody can say anything about LTA. I have actually read the Act. There are some good points like any litigation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as LT officer is not acceptable at the least. Are IAS/IRS/Group 1 officers/Rtd. Judges incapable of do this job? This combined with The High Court of AP as original jurisdiction makes one suspicious about actual intention in bringing this Act.

    We have seen how 1. constitutional bodies like APPSC 2. Govt. media wings and 3. Advisors to the Govt. with cabinet ranks are filled with party men, most of them doesn’t know a dime about their positions and duties.

    LTA is an absolute disaster and that too brought in at inappropriate and crucial time. How can even one among so many party men not think about the consequences? In the end YSRCP paid heft price for this senseless act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  11. Anybody can say anything about LTA. I have actually read the Act. There are some good points like any litigation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as LT officer is not acceptable at the least. Are IAS/IRS/Group 1 officers/Rtd. J ud ges incapable of do this job? This combined with The H igh C ourt of AP as original jurisdiction makes one suspicious about actual intention in bringing this Act.

    We have seen how 1. constitutional bodies like APPSC 2. Govt. media wings and 3. Advisors to the Govt. with cabinet ranks are filled with party men, most of them doesn’t know a dime about their positions and duties.

    LTA is an absolute disaster and that too brought in at inappropriate and crucial time. How can even one among so many party men not think about the consequences? In the end YSRCP paid heft price for this senseless act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  12. Anybody can say anything about LTA. I have actually read the Act. There are some good points like any litigation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as LT officer is not acceptable at the least. Are I A S/I R S/Group 1 officers/Rtd. J ud ges incapable of do this job? There is also special cadre in the Centre to maintain defence assets who are experts in this field. This combined with The H igh C ourt of AP as original jurisdiction makes one suspicious about actual intention in bringing this Act.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advisors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t kn ow a dime about their positions and duties.

    LTA is an absolute dis aster and that too brought in at inappr opriate and crucial time. How can even one among so many party men not think about the consequences? In the end YSRCP paid heft price for this senseless act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  13. Anybody can say anything about LTA. I have actually read the Act. There are some good points like any liti gation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as LT of ficer is no t acceptable at the least. Are I A S/I R S/Group 1 offi cers/Rtd. J ud ges incapable of doing this job? There is also special cadre in the Centre to maintain defence assets who are experts in this field. This combined with The H ig h C ourt of AP as original jur is dic tion makes one suspicious about actual intention in bringing this Act.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advi sors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t k n o w … a …d i m e about their positions and duties.

    LTA is an absolute dis aster and that too brought in at inappr opriate and cru cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he fty price for this sense less act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  14. Any body can say any thing about L T A. I have actually read the Act. There are some good points like any liti gation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as L T of ficer is no t acceptable at the least. Are I A S/I R S/Group 1 offi cers/Rtd. J ud ges in capable of doing this job? There is also special cadre in the Centre to maintain defence assets who are experts in this field. This combined with The H ig h C ourt of AP as original jur is dic tion makes one suspicious about actual intention in bringing this Act.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advi sors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t k n o w … a …d i m e about their positions and duties.

    LTA is an absolute dis aster and that too brought in at inappr opriate and cru cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he fty price for this sense less act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  15. Any body can say any thing about L T A. I have actually read the Act. There are some good points like any liti gation to be brought in prescribed time limit. However Govt. able to appoint anyone, rather than a career public servant,

    as L T of ficer is no t acceptable at the least. Are I A S/I R S/Group 1 offi cers/Rtd. J ud ges in capable of doing this job? There is also special cadre in the Centre to maintain defence assets who are experts in this field. This combined with The H ig h C ourt of AP as original jur is dic tion makes one sus picious about actual intention in bringing this Act.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advi sors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t k n o w … a …d i m e about their positions and duties.

    LTA is an absolute dis aster and that too brought in at inappr opriate and cru cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he fty price for this sense less act, especially from middle class people, who while minding their own business, also actually keeps an eye on govt as well.

  16. Any body can say any thing about L T A. I have actually read the Act.

    There are some good points like any liti gation to be brought in prescribed time limit.

    However Govt. able to app oint any one, rather than a career pu..blic ser..vant,

    as L T of ficer is no t acceptable at the l..east. Are I A S/I R S/Group 1 offi cers/Rtd. J ud ges in capable of doing this job? There is also special cadre in the Centre to maintain defence assets who are experts in this field. This combined with The H ig h C ourt of AP as orig..inal jur is dic tion makes one suspicious about actual inten..tion in bringing this A.ct.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advi sors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t k n o w … a …d i m e about their positions and duties.

    LTA is an ab..solute dis aster and that too brought in at inappr..opriate and cru..cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he..fty price for this sense less act, especially from mid..dle class people, who while min..ding their ow..n business, also actually keeps an ey.e on govt as well.

  17. Any body can say any thing about L T A. I have actually re.ad the Act.

    There are some good points like any liti gation to be brought in prescribed time limit.

    However Govt. able to app oint any one, rather than a career pu..blic ser..vant,

    as L T of ficer is no t acceptable at the l..east. Are I A S/I R S/Group 1 offi cers/Rtd. J ud ges in capable of doing this job? There is also special cadre in the Centre to maintain defe..nce assets who are experts in this field. This com..bined with The H ig h C ourt of AP as orig..inal jur is dic tion makes one suspicious about actual inten..tion in bringing this A.ct.

    We have seen how 1. consti tutional bodies like A P P S C 2. Govt. media wings and 3. Advi sors to the Govt. with cab inet ranks are filled with party men, most of them doesn’t k n o w … a …d i m e about their positions and duties.

    LTA is an ab..solute dis aster and that too brought in at inappr..opriate and cru..cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he..fty price for this sense less act, especially from mid..dle class people, who while min..ding their ow..n business, also actually keeps an ey.e on govt as well.

  18. Anybody…can…say anything…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…litigation… to be brought in prescribed time limit/

    However govt. able…to…appoint..anyone, rather than a career…public…servant,

    as L T…officer…is…not…acceptable…at…the…least/…. Are I A S/I R S/Group 1….officers/Rtd….jud…ges/….incapable…of…doing…this…job?…There..is…also…a..special….cadre…in..the…centre….to…maintain…defen..ce…assets…who…are….experts….in….this….kind….of…field/This….combined…..with…../The/High….Court/of…AP/….as….original…./jur..is..diction/….. makes…one…/suspicious/….about…actual…..intention….in….bringing…this…Act//

    We have seen how 1…/consti..tutional….bod..ies… like A P P S C/ 2…govt. me..dia wings/ and 3…. advisors to the govt/. with cabinet….ranks are filled with party men, most of them….do…esn’t…… know… a …dime…about their positions….and duties///

    LTA is an ab..solute dis aster and that too brought in at inappr..opriate and cru..cial time. How can even one among so many party men not think about the con seque nces? In the end YSRCP paid he..fty price for this sense less act, especially from mid..dle class people, who while min..ding their ow..n business, also actually keeps an ey.e on govt as well.

  19. Anybody…can…say anything…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…litigation… to be brought in prescribed time limit/

    However govt. able…to…appoint..anyone, rather than a career…public…servant,

    as L T…officer…is…not…acceptable…at…the…least/…. Are I A S/I R S/Group 1….officers/Rtd….jud…ges/….incapable…of…doing…this…job?…There..is…also…a..special….cadre…in..the…centre….to…maintain…defen..ce…assets…who…are….experts….in….this….kind….of…field/This….combined…..with…../The/High….Court/of…AP/….as….original…./jur..is..diction/….. makes…one…/suspicious/….about…actual…..intention….in….bringing…this…Act//

    We have seen how 1…/consti..tutional….bod..ies… like A P P S C/ 2…govt. me..dia wings/ and 3…. advisors to the govt/. with cabinet….ranks are filled with party men, most of them….do…esn’t…… know… a …dime…about their positions….and duties///

    L T A is an…/ab..sol…ute/…./dis…aster/ and that too….brought….in….at /in….appr..opri…ate/…and…/cru..cial/ time. How can even one among so many party men…not….think…about….the…./con….seque…nces/..? In the end YSRCP paid he..fty price for this /sen…se/ less /ac/t, especially from mid..dle class people, who while /min..ding/ their ow..n busi…ness, also actually ke…eps an…/eye/ on govt as well.

  20. Anybody…can…say anything…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…litigation… to be brought in prescribed time limit/

    However govt. able…to…appoint..anyone, rather than a career…public…servant,

    as L T…officer…is…not…acceptable…at…the…least/…. Are I A S/I R S/Group 1….officers/Rtd….jud…ges/….incapable…of…doing…this…job?…There..is…also…a..special….cadre…in..the…centre….to…maintain…defen..ce…assets…who…are….experts….in….this….kind….of…field/This….combined…..with…../The/High….Court/of…AP/….as….original…./jur..is..diction/….. makes…one…/sus…pici….ous/….about…actual…../in..ten…tion/….in….bringing…this…Act//

    We have seen how 1…/consti..tutional….bod..ies… like A P P S C/ 2…govt. me..dia wings/ and 3…. advisors to the govt/. with cabinet….ranks are filled with party men, most of them….do…esn’t…… know… a …dime…about their positions….and duties///

    L T A is an…/ab..sol…ute/…./dis…aster/ and that too….brought….in….at /in….appr..opri…ate/…and…/cru..cial/ time. How can even one among so many party men…not….think…about….the…./con….seque…nces/..? In the end YSRCP paid he..fty price for this /sen…se/ less /ac/t, especially from mid..dle class people, who while /min..ding/ their ow..n busi…ness, also actually ke…eps an…/eye/ on govt as well.

  21. Any body…can…say any thing…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…/liti..gation/… to be brought in prescribed time limit/

  22. Any body…can…say any thing…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…/liti..gation/… to be brought in prescribed time limit/

    However govt. able…to…//app..oint/..anyone/, rather than a…….career…public…servant, as LT…/offi/cer…is…not…acceptable…at…the…least/…. Are I A S/I R S/Group 1….offi/cers/Rtd….jud…ges/…./in..cap..able/…of…doing…this…job?…There..is…also…a..special….cadre…in..the…centre….to…maintain…defen..ce…assets…who…are….experts….in….this….kind….of…field/This….combined…..with…../The/High….Court/of…AP/….as….original…./jur..is..diction/….. makes…one…/sus…pici….ous/….about…actual…../in..ten…tion/….in….bringing…this…Act//

    We have seen how 1…/consti..tutional….bod..ies… like A P P S C/ 2…govt. me..dia wings/ and 3…. advisors to the govt/. with cabinet….ranks are filled with party men, most of them….do…esn’t…… know… a …dime…about their positions….and duties///

    L T A is an…/ab..sol…ute/…./dis…aster/ and that too….brought….in….at /in….appr..opri…ate/…and…/cru..cial/ time. How can even one among so many party men…not….think…about….the…./con….seque…nces/..? In the end YSRCP paid he..fty price for this /sen…se/ less /ac/t, especially from mid..dle class people, who while /min..ding/ their ow..n busi…ness, also actually ke…eps an…/eye/ on govt as well.

  23. Any body…can…say any thing…about L T A/ I have…actually…read..the..Act/

    There are some good points like any…/liti..gation/… to be brought in prescribed time limit/

    However govt. able…to…appoint..anyone, rather than a career…public…servant,

    as L T…officer…is…not…acceptable…at…the…least/…. Are I A S/I R S/Group 1….officers/Rtd….jud…ges/….incapable…of…doing…this…job?…There..is…also…a..special….cadre…in..the…centre….to…maintain…defen..ce…assets…who…are….experts….in….this….kind….of…field/This….combined…..with…../The/High….Court/of…AP/….as….original…./jur..is..diction/….. makes…one…/sus…pici….ous/….about…actual…../in..ten…tion/….in….bringing…this…Act//

    We have seen how 1…/con..sti..tution..al….bod..ies… like A/P/P/S/C/ 2…govt. me..dia wings/ and 3…. /ad..visors/ to the govt/. with /cab..inet/….ranks are filled with party men, most of them….do…esn’t…… know… a …dime…about their positions….and duties///

    L T A is an…/ab..sol…ute/…./dis…aster/ and that too….brought….in….at /in….appr..opri…ate/…and…/cru..cial/ time. How can even one among so many party men…not….think…about….the…./con….seque…nces/..? In the end YSRCP paid he..fty price for this /sen…se/ less /ac/t, especially from mid..dle class people, who while /min..ding/ their ow..n busi…ness, also actually ke…eps an…/eye/ on govt as well.

Comments are closed.