‘పెద్దిరెడ్డి’ అంటే ఈనాడుకు ఎందుకంత భ‌యం?

వేలాది ఎక‌రాల అసైన్డ్ భూముల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీపై కూడా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పావులు క‌దుపుతున్నార‌నే స‌మాచారం వాళ్ల‌కు వుంది.

టీడీపీ అనుకూల ప‌త్రిక ఈనాడులో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించి వ్య‌తిరేక క‌థ‌నం లేని రోజు వుండ‌దు. పెద్దిరెడ్డి కుటుంబంపై క‌క్ష క‌ట్టిన‌ట్టు, ఆ ప‌త్రిక నిత్యం క‌థ‌నాలు వండివారుస్తోంది. పెద్దిరెడ్డి హ‌యాంలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు పోస్టింగ్‌ల్ని కూడా వ‌దిలిపెట్ట‌కుండా రాయ‌డం ఆ ప‌త్రిక‌కే చెల్లింది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆ ప‌త్రిక ఎందుకంతగా టార్గెట్ చేసింద‌ని ఆరా తీస్తే, ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి.

త‌మ ప‌రువుకు భంగం క‌లిగించేలా స‌ద‌రు ప‌త్రిక అబ‌ద్ధాలు రాస్తోంద‌ని ఇప్ప‌టికే పెద్దిరెడ్డి కుటుంబం కోర్టులో ప‌రువు న‌ష్టం పిటిష‌న్ దాఖ‌లు చేసింది. మ‌రీ ముఖ్యంగా మార్గ‌ద‌ర్శి ఫైనాన్ష్ సంస్థ అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఒంట‌రి పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తాన‌ని ఇప్ప‌టికే ఎంపీ మిథున్‌రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో త‌మ పునాదులు క‌దులుతాయ‌ని రామోజీరావు కుటుంబానికి భ‌యం ఏర్ప‌డింది.

ఇంత‌టితోనే రామోజీ కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబం విడిచిపెట్టాల‌ని అనుకోలేదు. వేలాది ఎక‌రాల అసైన్డ్ భూముల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీపై కూడా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పావులు క‌దుపుతున్నార‌నే స‌మాచారం వాళ్ల‌కు వుంది. ఇది మ‌రింత భ‌యం క‌లిగిస్తోంది. అందుకే పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీడియా అడ్డుపెట్టుకుని భ‌య‌పెట్టి, త‌మ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాల‌నే ప్ర‌య‌త్నం ఆ మీడియా చేస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ ఇలాంటి వాటికి పెద్దిరెడ్డి కుటుంబం భ‌య‌ప‌డే ర‌కం కాదు. అక్ర‌మాల్ని నిరూపించి, చేత‌నైతే జైలుకు పంపాల‌ని ఇప్ప‌టికే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డి కూట‌మి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. రాజ‌కీయంగా సుదీర్ఘ కాలంగా ప్ర‌త్య‌ర్థులైన చంద్ర‌బాబు, పెద్దిరెడ్డికి లేని గొడ‌వ‌లు… ఈనాడు ఎందుకు పెట్టుకుంటుదో ఆ యాజ‌మాన్యానికే తెలియాలి. తాము ఏమైనా రాయొచ్చు… ఇదే త‌మ‌పై లోక్‌స‌భ‌లో మిథున్‌రెడ్డి మాట్లాడితే మాత్రం …అక్ష‌రంపై దాడి అంటూ ల‌బోదిబోమంటోంది. అయితే కాలం అంద‌రి స‌ర‌దాల్ని తీరుస్తుంద‌ని ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టులో మార్గ‌ద‌ర్శిపై ఆర్బీఐ దాఖ‌లు చేసిన అఫ‌డివిట్ నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.

19 Replies to “‘పెద్దిరెడ్డి’ అంటే ఈనాడుకు ఎందుకంత భ‌యం?”

  1. ఆ.. మన A2 కూడా జగన్, పెద్దిరెడ్ది లానె భయపడె రకం కాదు! విలువలకి, విస్వసనీయతకీ మారు పెరు!!

  2. మొత్తం మీద పెద్ది రెడ్డి అక్రామాలు బయటపడుతుంటె, పెద్ది రెడ్డికి కాదు, ఈనాడు కె భయం అంటావ్!

    నీ రాతలకి ఒక దన్నం రా అయ్యా!

  3. ఓకే.. ఇక్కడ విషయం తెలీకుండా రాసారని అనుకొంటున్నాను..

    లోకేష్ రెడ్ బుక్ సంగతి .. ఇక్కడ ప్రస్తావనార్హం.. (నాకు కూడా కొద్దిగానే తెలుసు.. హై ప్రొఫైల్ కేసు కాబట్టి.. ఎక్కువగా తల దూర్చను )..

    ..

    పెద్దిరెడ్డి తో టీడీపీ ఆడుతున్న గేమ్..

    గతం లో చాలా సార్లు చెప్పాను.. జగన్ రెడ్డి ని ముట్టుకోరు.. జగన్ రెడ్డి చుట్టూ ఉన్న పందులు మాత్రం మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి చేరిపోతారు.. లేదా కోవెర్ట్లుగా మారిపోతారు..

    ..

    పెద్దిరెడ్డి మటన్ కొట్టు కి వెళ్ళాలా.. లేక విజయ సాయి రెడ్డి లాగా సన్యాసం పుచ్చుకోవాలా అనేది.. లోకేష్ డిసైడ్ చేస్తాడు..

    ..

    ఇంకో 4 నుండి 6 నెలల్లో.. పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం.. వైసీపీ కి లాభం.. టీడీపీ కే నష్టం అనే ఆర్టికల్ రెడీ చేసుకోండి..

    పెద్దిరెడ్డి గాని.. మిథున్ రెడ్డి గాని జైలు కి వెళ్ళడానికి “సిద్ధం” గా లేరు..

    ..

    అర్థమయినోళ్లకు అర్థమయినంత..

  4. ఓకే.. ఇక్కడ విషయం తెలీకుండా రాసారని అనుకొంటున్నాను..

    లోకేష్ రెడ్ బుక్ సంగతి .. ఇక్కడ ప్రస్తావనార్హం.. (నాకు కూడా కొద్దిగానే తెలుసు.. హై ప్రొఫైల్ కే సు కాబట్టి.. ఎక్కువగా తల దూర్చను )..

    ..

    పెద్దిరెడ్డి తో టీడీపీ ఆడుతున్న గేమ్..

    గతం లో చాలా సార్లు చెప్పాను.. జగన్ రెడ్డి ని ముట్టుకోరు.. జగన్ రెడ్డి చుట్టూ ఉన్న పందులు మాత్రం మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి చేరిపోతారు.. లేదా కోవెర్ట్లుగా మారిపోతారు..

    ..

    పెద్దిరెడ్డి మటన్ కొట్టు కి వెళ్ళాలా.. లేక విజయ సాయి రెడ్డి లాగా సన్యాసం పుచ్చుకోవాలా అనేది.. లోకేష్ డిసైడ్ చేస్తాడు..

    ..

    ఇంకో 4 నుండి 6 నెలల్లో.. పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం.. వైసీపీ కి లాభం.. టీడీపీ కే నష్టం అనే ఆర్టికల్ రెడీ చేసుకోండి..

    పెద్దిరెడ్డి గాని.. మిథున్ రెడ్డి గాని జైలు కి వెళ్ళడానికి “సిద్ధం” గా లేరు..

    ..

    అర్థమయినోళ్లకు అర్థమయినంత..

    1. ఓకే.. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను..

      టీడీపీ కి ఈనాడు అతి పెద్ద సపోర్టర్ అని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు..

      అలాంటిది.. ఈనాడు పుంఖానుపుంఖాలుగా పెద్దిరెడ్డి అరాచకాల గురించి రాస్తుంటే.. టీడీపీ కి చీమ కుట్టినట్టుకూడా లేదేంటి.. అనే అభిప్రాయం జనాల్లో కలుగుతోందా లేదా..?

      పెద్దిరెడ్డి తో టీడీపీ ములాఖాత్ అయిపోయారా అనే అనుమానం వస్తోందా లేదా..

      ..

      అదే టీడీపీ కి కావాలి.. అందుకే ఈనాడు కూడా ఆర్టికల్స్ వదులుతోంది..

      పెద్దిరెడ్డి అరెస్ట్ అనేది జనాలకు ఒక సాధారణ వార్త కావాలే గాని.. ఆశ్చర్యం కాకూడదు..

      సింపతీ అనేది ఇసుక రేణువు అంత కూడా ఉండకూడదు.. అనేది లోకేష్ ప్రయత్నం..

      జాగ్రత్త అనుకోండి.. అతి జాగ్రత్త అనుకోండి..

      జగన్ రెడ్డి ని యుద్ధం లో ఓడించడం ఒక ఫన్.. ఎంజాయ్ చేస్తున్నారు..

  5. ఏమిటి..అధికారం లో ఉన్నప్పుడు వైస్సార్ , జగన్ ఎం పీకలేదు కాని ఒక ఎంపీ ని చూసి భయపడిపోతున్నారా? సరే నమ్మేసాం

    1. అంత ఖర్మ అనుభవిస్తూ.. ఇక్కడెందుకు బతకడం.. బెంగుళూరు దొబ్బెయ్..

  6. కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా,

  7. ఇప్పుడే చూసి వచ్చా, ఈనాడు ఆఫీస్ లన్నీ వణుకి పోతున్నాయి పిచ్చి రెడ్డి ని చూసి.

  8. YS ne uccha poinchina eenadu

    Jaganni medalu vanchina eenadu

    punganur pudingiki bhyapadinda ?

    Okka vishyam reddy

    peddi reddi ni Chandra babu tho polchamaka peddi reddi counceller aiyyetime ke chandra babu almost CM ayyadu

Comments are closed.