కూటమి ప్రభుత్వం ఆద్వర్యంలో జరిగే కేసుల విచారణ పర్వంలో కూడా నయా రాజకీయ నీతులను అనుసరిస్తున్నారా? తమకు కావాల్సిన రీతిలో మాత్రమే విచారణలు సాగడానికి ఆరాటపడుతున్నారా? తమ అభీష్టానికి భిన్నంగా విచారణల్లో వివరాలు వెల్లడైతే వాటిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? కడప సెంట్రల్ జైలులో దస్తగిరిని గతంలో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించాడు అంటూ వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును గమనిస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది.
తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అనే సామెత చందంగా ఈ కేసు దర్యాప్తు గురించిన వివరాలు మీడియాలో వెల్లడవుతున్నాయి. విచారణ పర్వం కూడా మీడియా చేస్తున్న తరహాలోనే వక్రీకరణకు గురవుతుందా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
వివరాల్లోకి వెళితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి .. వేరే కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో.. తన మీద వివేకా కేసు నిందితుల నుంచి ఒత్తిడి వచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి వైద్య శిబిరం పేరుతో జైలుకు వచ్చి, తన బ్యారక్ లో తనను కలిసి.. వారికి అనుకూలంగా సాక్ష్యాలను చెబితే 20 కోట్లు ఇచ్చేలా ప్రలోభపెట్టారని.. చెప్పకపోతే అంతమొందించేలా బెదిరించారని దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంటు రాహుల్ శ్రీరామ కడపలో సుదీర్ఘంగా పలువురిని విచారించారు. వివరాలను సేకరించారు. దస్తగిరితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరితోనూ, అప్పటి జైలు సిబ్బందితోనూ, పలువురితో మాట్లాడారు. ఆయన విచారణలో వెల్లడైన వివరాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొందరు దస్తగిరి మాటలు నిజమేనని, కొందరు అవన్నీ అబద్ధాలని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే పచ్చమీడియా ఇక్కడే తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నది. దస్తగిరి చెప్పింది నిజమే అంటూ.. ఆయన బ్యారక్ లోకి చైతన్యరెడ్డి వెళ్లారని చెప్పిన వారి వాంగ్మూలాలను మాత్రం హైలైట్ చేస్తున్నారు. దస్తగిరి మాటలు తప్పు అని చెప్పిన వారంతా.. జగన్ భజన పరులని, ఆయన అనుచరులని ఒక్క మాటలో కొట్టి పారేస్తున్నారు. అప్పటి కడప జైలు సూపరింటెండెంటు ప్రకాశ్.. వారందరిపై ఒత్తిడి తెచ్చి.. దస్తగిరి ఫిర్యాదుకు వ్యతిరేకంగా మాట్లాడించినట్టుగా రంగు పులుముతున్నారు.
విచారణ జరిగినా కూడా స్పష్టత రాకుండా వ్యవహారం తయారైంది. భిన్న వాంగ్మూలాలు వచ్చిన తర్వాత.. విచారణాధికారి రాహుల్ శ్రీరామ ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ఏం చెబుతారు? దస్తగిరి అనుకూల వాంగ్మూలాలు మాత్రమే నిజమని, మిగిలినవి బూటకం అని తేలుస్తారా? ప్రభుత్వాధినేతలు సంతృప్తి కోసమే ఈ మొక్కుబడి విచారణ సాగించి.. తాము కోరుకున్నట్టుగా అందరిపై కేసులు నడిపిస్తారా? అనేది వేచిచూడాలి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు,
నిజమె!!
మీరు గుండె పొటు అంటె నిజం,
ఆ తరువాత మీరు నారాసుర రక్త చరిత్ర అంటె నిజం,
మీరు లొకెష్ చంద్రబాబె ఈ హత్య వెనుక ఉన్నారు అంటె నిజం,
మళ్ళి ఆ తరువాత మీరు కూతురు అల్లుడె హత్య వెనుక ఉన్నారు అంటె నిజం,
అదె లొంగిపొయిన వారు చెపుతున్న విదంగా….,
గూగల్ టేకౌట్ చెపుతున్న విదంగా…
అయితె మాత్రం అబ్బదం అంటవా గురువిందా?!
.
ఎదైనా నువ్వు చెపుతునట్టు మన వినాశననికీ మాత్రం ఎమాత్రం సంబందం లెదు అని నమ్మాలి, అలానె ప్రచారం చెయాలి అంటవా?
అంతేగా..
నేర చరితులు పార్టీ అధ్యక్షులుగా ఉండటం గురించి సుప్రీం కోర్ట్ చివాట్లు పెడితే.. ఆ ముక్క సాక్షి లో కనపడనేలేదు..
జగన్ రెడ్డి ని నమ్ముకొని వచ్చిన వల్లభనేని వంశి ని జైలులోకి నూకితే.. అన్న ఒక ట్వీట్ తో సరిపెట్టారు.. ఆ ట్వీట్ వార్త సాక్షి లో ఏ మూలా లేదు.. (ఆంధ్ర జనాలు నోట్లో ఊస్తారని భయపడ్డారా )..
ఇలాంటివి కోకొల్లలు..
..
మనకు అనుకూలంగా ఉంటె 3 పేజీలు వేస్తారు.. వ్యతిరేకం గా ఉంటె కనపడకుండా చేస్తారు..
నీకు అనుకూలం గా ఉంటె “నిజాలు”.. వ్యతిరేకం గా ఉంటె “అన్యాయాలు”..
..
నువ్వు కూడా నీతులు చెపుతున్నావా.. వెంకట్ రెడ్డి..
జగన్ రెడ్డి ఆంధ్ర వస్తున్నాడంట .. వెళ్ళి వాడి సంకలు ఉప్పేసుకుని నాకు వెళ్లి..