జనసేన ఆవిర్భావ దినోత్సవం భారీగా జరిగింది. ఎవరు ప్రసంగాలు ఎలా వున్నా, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా వుంటుది అంతా ఆశగా, ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే జనసేన పార్టీ కూటమి భాగస్వామిగా అధికారంలో వుంది. పదేళ్ల పాటు కూటమి ప్రభుత్వం వుండాలని, చంద్రబాబు సిఎమ్ గా వుండాలని పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. మరి ఆవిర్భావ సభలో ఏం చెబుతారు.ఏం మాట్లాడతారు అని అంతా ఎదురు చూసారు. పార్టీ పరంగా విధాన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? ప్రకటిస్తారా? పాత నిర్ణయాలను మరింత బలంగా మరోసారి చెబుతారా? అని అంతా ఎదురుచూసారు.
కానీ పవన్ ఉపన్యాసం ఆ దిశగా సాగలేదు. కవితా పంక్తులు, ప్రముఖుల సూక్తులు వల్లె వేయడం వరకు సరే, అది ఎప్పుడూ అలవాటే. కానీ ప్రసంగం ఓ దిశ, దశ అన్నది లేనట్లు సాగింది. ఏది గుర్తుకు వస్తే అది మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. సాధారణంగా ప్రసంగం చివర్లో ఓట్ ఆఫ్ థాంక్స్ చెబుతారు. పవన్ అది ప్రసంగం స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే చెప్పారు. అంతలోనే చంద్రబాబుకు కెజిఎఫ్ లెవెల్ ఎలివేషన్లు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ కాస్సేపు తన బాల్యంలోకి వెళ్లారు. తన సినిమాల ఆరంభం రోజుల్లోకి వెళ్లారు. మరి కాస్సేపు తన బాల్యంలోకి వెళ్లి వచ్చారు.
ఇలా ముందుకు వెనక్కు ముందుకు వెళ్తూ, పొలిటికల్ గా పనికి వచ్చే పాయింట్ ఒక్కటి మాట్లాడలేదు. ఆఖరికి త్రిభాష సూత్రం, సనాతన ధర్మం, సెక్యులరిజం ఇలాంటి వాటి మీదకు వచ్చారు. అక్కడ వున్న వేలాది మంది జనాలు, వేదిక మీద పదుల సంఖ్యలో వున్న నాయకులు అలా సైలంట్ గా వుండి వినడం తప్ప స్పందన లేదు. పాకిస్ధాన్, బంగ్లాదేశ్, త్రిభాష సూత్రం ఇలా ఏదో ఏదో ఏదోదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఒకదానికి మరో దానికి లింక్ లేదు. సింక్ లేదు.
కాస్సేపు ఇస్లాం ను ప్రశంసిస్తారు. కాస్సేపు వాళ్లను చూసి హిందువులు నేర్చుకోవాలి అంటారు. మరి కాస్సేపు హిందువులను వెనకేసుకు వస్తారు. మరి కాస్సేపు ఇంకేదో అంటారు. అంతలోనే దేశం..ఉత్తర..దక్షిణ వేర్పాటు వాదం అంటారు. తమిళులను అక్కడ పార్టీ నిర్ణయాన్ని తప్పు పడతారు. వివేకం లేదంటారు. తమిళనాడులో తాను 14 ఏళ్ల వయస్సులో వివక్ష ఎదుర్కొన్నా అన్నారు.
అంతే తప్ప అసలు రాబోయే నాలుగేళ్లు జనసేన పయనం ఎలా వుండబోతోంది. ఎటు వెళ్తుంది. మూడింట ఒకవంతు పదవులు అన్నది ఏమయింది? ఎంత వరకు వచ్చింది? ఇవేమీ మాట్లాడలేదు. అసలు దాదాపు అధికారంలోకి వచ్చిన తరువాత సాధించింది ఏమిటి అన్నది చెప్పనే లేదు.
మొత్తం మీద అసలు దశ, దిశ. లేకుండా సాగింది పవన్ ప్రసంగం. 2047 నాటికి కొత్త నాయకులు తయారు కావాలన్నది ఒకటే చెప్పిన ప్రధాన విషయం. అంటే దాదాపు ఇరవై ఏళ్లు వుంది. అప్పటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ప్రస్తుతానికి అయితే పవన్ ప్రసంగం మాత్రం కామన్ కార్యకర్తలకు అస్సలు అర్థం అయింది అని చెప్పుకుంటే అది ఆత్మ వంచనే అవుతుంది.
అస్సలు స్టేజ్ మీద మాట్లాడలేని, మాట్లాడడం చేతకాని వాళ్ళని, నోటికి ఏది వస్తె అది వాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వెబ్సైట్ నడిపే మీరు ఇంకొకళ్ళ స్పీచ్ గురించి వంక పెడుతూ ఆర్టికల్ రాయడం ఎదైతో ఉందో.. అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు బూతాలు నీతులు చెప్తున్నట్టు ఉంది
Ye pseudo Secular GA…..konchem kuda ardam kaaleda….pichi GA , ye muslim ina, CHRISTIAN ina akaranam gaa yevarini dhweshincharu kadaa….simple…so mee vote bank politics kosam meeru chesthunna dramalu baaga old ipoyayi, vatitho inka use ledu ani cheppadu GA…..అంతే….


veediNo cbn gaadu Kerala , assam pampichinappude artham kavali neeku GA..
anyway..veedu elagu Oka dasa, disa ledu just dosa tini, pakkana unna Oka glass vese si open jeep ekki ededo vaageai velli tongovadame Veedi pani..
రవి గారు, మీ కోరికలు నిజంగా శర్మించాల్సినవి!
మీరు జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తే మీ ఇష్టం, అది మీ అభిప్రాయం. కానీ, మీరు రాజకీయ విభేదాల కారణంగా మరొకరి మరణాన్ని కోరడం అంటే ఎంత నికృష్టమైన, నీచమైన పని! ఇది మీ స్థాయిని పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తుంది.
ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల సేవకులే, కానీ మీరు మాత్రం వాళ్ల కోసం ఈ స్థాయికి దిగజారిపోతున్నారు. ఈ అంధ రాజకీయ భక్తి మీ మనస్సును, ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. మీ జీవితంలో మీ కుటుంబం, మిత్రులు, ఆరోగ్యం ముఖ్యమా? లేక రాజకీయ నాయకుల కోసం ద్వేషంతో కాలిపోయే మీ మనసా?
మీరు ఇలాగే కొనసాగితే, ఈ విషం మీ శరీరాన్నే కాదు, మీ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి! మీ మద్దతు మీ ఇష్టం, కానీ మీ కోరికలు మానవత్వానికి తగ్గట్టు ఉండాలి. ఇంకా కొంచెం అయినా సిగ్గు మిగిలి ఉంటే, ఈ ద్వేషాన్ని ఆపండి!
కానీ పైన రాసిన కామెంట్లో ఎక్కడ గాని ఒకరి మరణాన్ని కోరుకోలేదే?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
veedini cbn gaadu Kerala , assam pampichinappude artham kavali neeku GA..
anyway..veedu elagu Oka dasa, disa ledu just dosa tini, pakkana unna Oka glass vese si open jeep ekki ededo vaageai velli tongovadame Veedi pani..
Hi GA, you should rename to your website as “PAVAN PA”. Daily more articles on him only.
We can expect minimum 50 articles for Yesterday’s meeting…
Neeku nidra ledura ninna
Chatta rathalu
Kaapu ani pakkana teseste eyanni dekevadu evvadu undaru. Kaapulaku cinima picha, maa kulamodu ruling lo undali ane bhavana. Lekunte eyanagariki unna buddi kudhalatha ku evaru gani emistaru. Jagan Mohan Reddy tikkalodu anavsarsnga PK family matter lu ekkuva matladi kapulalo yuvathanu polarise chesadu.
కులాల గురించి మతాల గురించి బాల్య స్పృహల గురించి సౌత్ ఆఫ్రికా లో ట్రైన్ గురించి మల్లి చిరంజీవి గురించి మాట్లాడ్డమే ఎపుడు. ఆర్డర్ మారుస్తాడు అంతే. దేనితో పాటి ఈ మధ్య బీజేపీ ఎక్కువ అయినట్టుంది తమిళ వాళ్ళమీద ఎదో మాట్లాడుతున్నాడు. జనాల మధ్య కులాలు మతాల ఆధారాంగ విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకో పార్టీ గెలుపుకు ఉడత సాయం చేయడం తప్ప ఇంకా ఏ విధంగా గ రాష్టానికి దేశానికీ ఉపయోగం లేదు
Na tti l k kante nayame ..monna palace lo choosam gaa..
2 lakhs books effect…

అమిత్ షా తాను చెప్పాల్సింది పవన్ ద్వారా చెప్పించారు.2029 లో బిజెపి ప్రధాన అజెండా అదే. స్టాలిన్ కు సరైన రీతిలో సమాధానం ఈ బహిరంగ సభ ద్వారా బిజెపి మౌత్ పీస్ గా చెప్పడం జరిగింది.సనాతన ధర్మమే తన ప్రధాన లక్ష్యమని చెప్పకనే చెప్పారు.
Ee GA gadiki ninna sayantram 6 gantala nunchi tutthara agatledu. Edo okati vagesi pantlo vunna danitho battalu thadipesukovali
Veedu veedi kangaru.