బాబు ‘క‌మ్మ‌’ని నిర్ణ‌యం…మిగిలినోళ్లు బ‌లి!

ఆరుగురి ప్రాణాలు తీయడంతో పాటు ప‌దుల సంఖ్య‌లో గాయాల‌పాలు కావ‌డానికి కార‌ణ‌మైన అధికారులు ఏ కుల‌మైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

తిరుప‌తి తొక్కిస‌లాట‌కు బాధ్యులెవ‌రంటే… డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌క్క‌ని స‌మాధానం చెప్పారు. ఈవో శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి బాధ్య‌త వ‌హించాల‌ని ప‌వ‌న్ ఒక‌టికి నాలుగుసార్లు చెప్పారు. అలాగే పోలీసుల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని కూడా ఆయ‌న అన్నారు. కానీ పోలీసులు బాధ్య‌త తీసుకోలేద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో తాము తిట్లు తినాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న వాపోయారు.

ఇక సీఎం సమీక్ష స‌మావేశంలో కూడా టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు ప‌ర‌స్ప‌రం దూషించుకున్నారు. దీంతో టీటీడీలో అత్యున్న‌త స్థాయిలో స‌మ‌న్వ‌యం లేద‌ని చంద్ర‌బాబుకు అర్థ‌మైంది. అన్నీ తెలిసిన చంద్ర‌బాబునాయుడు వేటు వేయాల్సింది, వేసింది ఎవ‌రిపై? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

టీటీడీ తిరుప‌తి జేఈవో గౌత‌మి, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు, సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్‌ల‌ను బ‌దిలీ చేశారు. దుర్ఘ‌ట‌న‌కు బాధ్యుల్ని చేస్తూ క్రైమ్ డీఎస్పీ ర‌మ‌ణ‌కుమార్‌, గోశాల డైరెక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ నేప‌థ్యంలో టీటీడీ ఉద్యోగుల్లోనూ, తిరుప‌తి న‌గ‌రంలోనూ కులం కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిని, అలాగే అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రిని చంద్ర‌బాబు వెన‌కేసుకొచ్చి, మిగిలిన సామాజిక వ‌ర్గాల వారిని బ‌లి చేశార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు, డీఎస్పీ ర‌మ‌ణ‌కుమార్ బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పోలీస్ అధికారులు. సీవీఎస్వో బ్రాహ్మిణ్‌, జేఈవో గౌత‌మి, గోశాల డైరెక్ట‌ర్ హ‌రినాథ్‌రెడ్డి.. రెడ్డి సామాజిక వ‌ర్గం. స‌మాజం కుల‌ప‌రంగా విడిపోయిన నేప‌థ్యంలో ఆ కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది. త‌ప్పు చేసిన వాళ్లు ఏ కుల‌మ‌నే చూడ‌నే కూడ‌దు. కానీ ప‌రిపాల‌న‌లో ఉన్న వాళ్లే త‌మ వాళ్లైతే ఒక ర‌కంగా, మిగిల‌న వాళ్లైతే మ‌రో ర‌కంగా చూస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆరుగురి ప్రాణాలు తీయడంతో పాటు ప‌దుల సంఖ్య‌లో గాయాల‌పాలు కావ‌డానికి కార‌ణ‌మైన అధికారులు ఏ కుల‌మైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

అయితే టీటీడీలో అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వ్య‌క్తుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఎవ‌రేం చేస్తున్నారో తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో విమ‌ర్శ‌కు తావిస్తోంది. నిజంగా వేటు వేయాల్సి వ‌స్తే… బీఆర్ నాయుడితో రాజీనామా చేయించ‌డం, అలాగే ఈవో, అద‌న‌పు ఈవోల‌ను వెంట‌నే బ‌దిలీ చేసి, ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పేందుకు చ‌ర్య‌లు తీసుకుని వుంటే సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిసేది. అలా జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టే, ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

61 Replies to “బాబు ‘క‌మ్మ‌’ని నిర్ణ‌యం…మిగిలినోళ్లు బ‌లి!”

    1. అవునా? లడ్డూ గురుంచి అబద్ధాలు ఆడి తిరుమల పరువు బజారున వేసినప్పుడు? షకీలా సినిమాలు ప్రసారం చేసే tv5 వాడిని టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు.. పుట్ట గతులు గుర్తుకు రాలేదా?

          1. మీరు కూడా నొక్కండి. ఆ అమరావతి వాగు లో పొయ్యడమందుకు? నీళ్లు తోడుతున్నారంట?

          2. వాళ్ళు కనీసం అమరావతి లో పెడుతున్నారు .. మనం అయితే ఓట్లు కోసం పప్పు బేలాలల పనిచేస్తాం ..

          3. అధికారం లోకి రావడానికి పనికి రానప్పుడు వోట్ షేర్ తో పని ఏంటి .. 2019 లో కూడా టీడీపీ కి 39 % ఉంది ..

      1. సొంత కొంపలో హత్యా రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పు వెళ్ళి.. వెదవ రాజకీయాలు సిగ్గు లేదా ..

        1. అవును ఎన్టీఆర్ చావు చాలా దారుణం. బాబు అసలు కొడుకు కి, తండ్రికి; అక్క కి తమ్ముడికి; అన్నకి చెల్లికి; భార్య కి భర్త కి; తల్లికి బిడ్డ కి; ఇలా అందరికి గొడవ పెడతాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో లిటిల్ ఫింగర్, బాబు ముందు జుజుబి.

  1. Nuvvu eedina cheppalanukunte nee maata ga cheppu.. evaro anukuntunnaru ani enduku anatam.. evaru anta khaaleega leeru. Jarigindi oka ghoram. Jagan or Chandra babu evarunna okate prajalalo aa kramashikshana leekapote…chala dooram nunchi 10 to 15 hrs journey cheesi vastaru.. queue lo oka 2 hrs kuuda undaleeru.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. /// బీ.అర్ నాయుడి చెత రాజీనామా చెయించటం ///

    .

    ఇలా ప్రతిదాని కులం తీసి గొల చెయటం GA కి మామూలె! ఇలా చెయటం GA కి ఇది మొదటి సారి కాదు ఇది చివరి సారి కాదు! గత 5 సంవచ్చరాలు ఎ కులం GA కనపడలెదు!

    తొకిసలాట జరిగితె, అక్కడ crowd అదిపు చెయాల్సిన అదికారులదె మొదటి బాద్యత! రొజూ TTD chairman, EO లు వచ్చి లొ crowd అదుపు చేయరు! ఒక వేళ ఇలాంటి తప్పిదాలె పునారావుర్తం అయితె చైర్మన్, EO మీద కొడా యాక్షన్ తీసుకుంటారు!.

    1. పెత్తనం చెలాయించేటప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి . బాధ్యత లేనప్పుడు పెత్తనం ఎందుకు ?

  4. మాట్లాడితే కులం ఎందుకొస్తుందిరా నీకు .. ? ?

    కమ్మ వాళ్ళు నీku చేసిన అన్యాయం ఏమిటే చెప్తే న్యాయం govt naayam chestundi..చెప్పి చావు

  5. జగన్ “రొడ్ల” నిర్ణయాలని ఎప్పుడైనా ప్రశ్నించావా ఓ పిల్లగా వెంకటి.

  6. మాట ఎత్తితే ప్రతిదాన్ని కులంతో ముడిపెడుతున్నవేమిరా అడ్డ గాడిద ? మీ పరిపాలనలో మొత్తం కింది నుంచి పై దాక రెడ్లతో నింపినప్పుడు కనపడలేదు రా గ్యాస్ ఆంద్ర. అందుకే నిన్ను జగన్ ముడ్డి కడిగిన నీళ్లు తాగేవాడు అనేది. తూ నీ బతుకు చెడ నీది ఒక బతుకేనా ?

  7. మావోడైతే ప్రతీ ఊరిలో

    “వీధికొక వైకుంఠద్వారం సెట్టింగ్” వేయించి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేవాడు +

    భక్తుల సెంటిమెంట్ ని కూడా క్యాష్ చేసుకుని ఓ వంద కోట్లు ఈజీ గా దోచుకునేవాడు తెలుసా??

    పేరుకి పేరు.. డబ్బుకి డబ్బు

    కదరా A1ఐటమ్??

  8. దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయాలకి వాడుకుంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.. ఎంకన్న బాబుతో పెట్టుకున్నారు మీ పని గోవింద గోవింద

  9. ఎవరు బాలాజీ సమక్షం లో పద్దతి తప్పి ప్రవర్తిస్తే వారికి పతనం తప్పదు. జగన్ అయినా బాబైనా వారి బాబులైనా అనుభవించక తప్పదు.

    జగన్ మత పిచ్చిగాడు. బాబు కుల పిచ్చిగాడు. ఆ వేంకటేశ్వరుని సమక్షం సరైన నిర్ణయమే ఉంటుందన్న ది నూరు శాతం నిజం.

  10. శ్రీవారి ప్రసాదం కల్తీ అనేది దారుణం మరియు బాద్యతారాహిత్యం, ఈ తొక్కిసలాట నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం.

    ప్రసాదం కల్తీ ని ఈ ప్రమాదాన్ని compare చేయలేము

    జెగ్గులు గాడు చేయించిన ప్రసాదం కల్తీ హిందూ మత ఆచార వ్యవహార శైలి మీద దాడి. ఇప్పుడు టిక్కెట్స్ కోసం

    తొక్కిసలాట, జరగకుండా ఉండవలసిన ప్రమాదం.

  11. మావోడైతే ప్రతీ ఊరిలో

    “వీధికొక వైకుంఠద్వారం సెట్టింగ్” వేయించి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేవాడు

  12. అప్పట్లొ తిరుపతిలొని రియా హొస్పిటల్ లొ 11 మంది ఆక్షిజన్ లెక చనిపొయారు! అలానే visaka LG పాలిమెర్స్ లొ గ్యాస్ లీక్ అయ్యి 11 మంది చనిపొతె CM ఎమి యాక్షన్ తీసుకున్నాడు?

    మరి అప్పుడు నువ్వు నొరు ఎందుకు తెరువలెదురా GA?

  13. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  14. గత 4-5 సంవత్సరాలుగా ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు ఇదే తరహా సంఘటనలు జరిగినయి.. అప్పుడు కూడా ఆనాటి ప్రభుత్వం crowd management చెయ్యలేక చేతులెత్తేశారు.. వచ్చిన వేలాది మంది భక్తులు చిన్న పిల్లలతో వృద్ధులతో నానా కష్టాలు పడి ఆహారం నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. కానీ తితిదే లో అంతమంది IAS, IPS అధికారులు క్దింది స్థాయి సిబ్బంది ఉన్నా భక్తులను సరైన విధంగా చెయ్యలేక పోతున్నరు.. ఇప్పటికి కూడా అధికారులు గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పాఠాలు నేర్చుకోవడంలేదు..

  15. BR Naidu should resign. He is unable to even respond properly to press also. Wrong choice. Pawan sir should take this matter seriously and discuss with CM and get BR Naidu replaced.

  16. Crmnl cris redy used the straregy of anti kama before the 2019 and you supplemented it to get the lottery 151. Do you think, the stregy still holds good or outlived as the Andhra society is inching towards homogenous in nature. You know very well that 5 yrs is a too long a period in modern times for change to take place and internalized too

Comments are closed.