అరకుతో ఆరంభం.. ఆ వర్గాలతో మమేకం

వైసీపీకి ఎస్సీ, ఎస్టీ వర్గాలలో బలం ఉంది. ఆయా వర్గాలు కాంగ్రెస్ ఏపీలో తగ్గిపోయాక వైసీపీ వైపే ఉంటూ వస్తున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగానే తన జిల్లాల పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు. వైసీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలతోనే ఆయన తన పర్యటనలకు శ్రీకారం చుడతారని అంటున్నారు. వైసీపీకి ఎస్సీ, ఎస్టీ వర్గాలలో బలం ఉంది. ఆయా వర్గాలు కాంగ్రెస్ ఏపీలో తగ్గిపోయాక వైసీపీ వైపే ఉంటూ వస్తున్నారు. ఇప్పటికి మూడు ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి ఎక్కడా నలభై శాతం తగ్గకుండా ఓటు షేర్ వచ్చింది. దానికి కారణం ఆయా వర్గాలు వైసీపీతోనే కలసి పయనం చేయడమే.

ఇపుడు కూడా ఆ వర్గాలతో కలసి అడుగులు వేయడం ద్వారా వైసీపీ తన పట్టుని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనను కొత్త సంవత్సరం సంక్రాంతి తరువాత మొదలవుతాయని తెలుస్తోంది. ఆయన ఉత్తరాంధ్ర నుంచే జిల్లా పర్యటనలు మొదలెడుతారని అంటున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జగన్ జిల్లా పర్యటనలు సాగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం. ఏడు ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో ఆరు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. అలా జగన్ అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండలలో పర్యటించాలని షెడ్యూల్ ఖరారు చేశారని అంటున్నారు.

తొలుత ఎస్టీ అసెంబ్లీ నియోజకర్గాలు ఆ మీదట ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి ఆ తరువాత జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో జగన్ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 36 దాకా ఎస్టీ, ఎస్సీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో వీటిలో ఒక్కటి తప్ప అన్నీ వైసీపీ గెలుచుకుంది.

ఆరు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున వీటిని పోగొట్టుకుంది. అయినా వైసీపీకి లభించిన 11 సీట్లలో వీటి సంఖ్య కూడా గణనీయంగా ఉంది అంటున్నారు. అందుకే ఈ వర్గాలలో పూర్తి స్థాయిలో మద్దతు సాధించడం ద్వారా పార్టీకి పునరుత్తేజం తీసుకుని రావాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

15 Replies to “అరకుతో ఆరంభం.. ఆ వర్గాలతో మమేకం”

  1. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని గెలిచింది 2024 లో మాత్రం పెద్ద ఎత్తున పోగొట్టుకుంది అని లవ*డా లో భాష రాసారు 2024 లో ఉత్తరాంధ్ర అంత కలిపి 2 సీట్స్ గెలిచింది అని రాయాలి

  2. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని గెలిచింది 2024 లో మాత్రం పెద్ద ఎత్తున పోగొట్టుకుంది అని ల*వ*డా లో భాష రాసారు 2024 లో ఉత్తరాంధ్ర అంత కలిపి 2 సీట్స్ గెలిచింది అని రాయాలి

  3. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని గెలిచింది 2024 లో మాత్రం పెద్ద ఎత్తున పోగొట్టుకుంది అని ల**డా లో భాష రాసారు 2024 లో ఉత్తరాంధ్ర అంత కలిపి 2 సీట్స్ గెలిచింది అని రాయాలి

  4. అరకు లో పర్యటన ప్రారంభం అయ్యేలోపు ఆ నియోజకవర్గం నాయకులు కూటమిలో చేరారని నువ్వు గారేంటి ఇస్తావా..

    1. నిన్న నా లుంగీ అని.. ఏదో.. కామెడీ చేయబోయి… కామెడీ అయిపోయి.. చివరకి.. నన్ను.. B L0క్ చేసుకుని కూర్చున్న వె ర నా R@ nku కు పుట్టిన .. భో G@మ్ K0D@k@?

      నా లుంగీ ఎత్తి.. నా మొగ్గ పెట్టి కుదేస్తే.. మీ అమ్మగారి.. పువ్వుని… పుట్టావు కాబట్టే.. నేను… నీ అమ్మగారికి.. R@N కు మొగుడినయ్యా ర.. భో G@మ్ K0D@k@ హహహహ్హహా

      ఎప్పుడు మీ అమ్మగారికి.. నా లుంగీ లోపల దాని గురించే ద్యాస.. అన్ని దాని బుద్ధులే వచ్చాయిరా.. నీకు కూడా… హహహ్హ్హహా విత్తనం మహిమ! హహ్హాహ్హా

    2. అరకు, పాడేరు మా అన్నయ్య కి కంచుకోటలు

      పులివెందులలో,కడప ఎంపీ లో ఓడిపోయిన సరే ఈ రెండు చోట్లా గెలుస్తాడు

  5. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని గెలిచింది 2024 లో మాత్రం పెద్ద ఎత్తున పోగొట్టుకుంది అని ల***డా లో భాష రాసారు 2024 లో ఉత్తరాంధ్ర అంత కలిపి 2 సీట్స్ గెలిచింది అని రాయాలి

  6. ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట కదా.. అబద్దం చెప్పడం చేతకాదు…. నిజాయితీ కి మారు పేరు అని సెప్పుకోవడమే కదా

  7. సిగ్గు లేకుండా ఇలా మత , కుల black mail రాజకీయం చేసుకునే మీరు…..pawan kalyan గారి కులాలను కలిపే ఆలోచన మీద బురద చల్లడం మాత్రం…🙏🙏🙏

  8. నిన్న శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడుతున్న అన్నయ్య

    నేడు అరకు లో మొదలు పెడుతున్న అన్నయ్య

    రేపు విశాఖపట్నం లో మొదలు పెడుతున్న అన్నయ్య

  9. కాంగ్రెస్ లో scst లకు మైనారిటీ లకు కచ్చితం గ సింహ భాగం అన్నింట్లో ఇచ్చేవారు అందుకు ప్రతిఫలం గ వాళ్ళు కాంగ్రెస్ కి ఓట్లు వేసేవారు కాంగ్రెస్ ని స్టేట్ లో పక్కన పెట్టినతర్వాత వాళ్ళు వైసీపీ కి షిఫ్ట్ అయ్యేరు సర్ అధికారం లోనికి రాగానే చిన్న సర్ మొదలుకొని పెద్ద సర్ లు వరకు మొత్తం తన సామజిక వర్గమే నింపుకొని వీళ్ళను అధికారానికి ఆమడ దూరం లో నిలబెట్టిన తర్వాత ఆయా వర్గాలలో చదువుకొన్న వారికీ ఈయన గారి నిజ స్వరూపం అర్థమైంది ఇక వైసీపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అవడమే తరువాయి 2029 లో సర్ 25 % లోపు లోనే వుంటాడు ఈయన పోటీలో ఉండాలంటే పవన్ గారి తో పొత్తుపెట్టుకొని ఆయనకు సీఎం పదవి ఆఫర్ చేయడమే

Comments are closed.