భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడినప్పుడు నువ్వెక్క‌డ?

పేర్ని నాని ఒక బియ్యం దొంగ అన్నారు. 7,500 బ‌స్తాల బియ్యాన్ని పందికొక్కు మాదిరి తిన్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు.

మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, మాజీ మంత్రి పేర్ని నాని మ‌ధ్య డైలాగ్ వార్ కొన‌సాగుతోంది. పేర్ని నాని భార్య జ‌య‌సుధ పేరుపై ఉన్న గోడౌన్ నుంచి రేష‌న్ బియ్యం మాయం కావ‌డంతో క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే పేర్ని జ‌య‌సుధ నుంచి కొంత డ‌బ్బు ప్ర‌భుత్వం క‌ట్టించుకున్న‌ప్ప‌టికీ, కేసు మాత్రం అట్లే వుంది.

త‌న భార్య‌ను అరెస్ట్ చేయాల‌ని సీఎం చంద్ర‌బాబుపై ఒత్తిడి తీసుకురాగా, ఆయ‌న మంత్రిని మంద‌లించార‌ని పేర్ని అన‌డంపై కొల్లు ర‌వీంద్ర ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నారా భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడిన‌ప్పుడు నీ గుణం ఏమైంద‌ని, ఆ స‌మ‌యంలో నువ్వెక్క‌డ స‌చ్చావ్ అని మంత్రి ఘాటుగా నిల‌దీశారు.

క‌నీసం భార్య పేరుతో గోడౌన్ వుంద‌ని, ఏదైనా త‌ప్పు జ‌రిగితే ఇబ్బంది అవుతుంద‌నే భ‌యం కూడా పేర్నిలో లేద‌న్నారు. త‌న‌ను సీఎం చంద్ర‌బాబు మంద‌లించార‌ని చెబుతున్న మాజీ మంత్రి అస‌లు మ‌నిషేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పేర్ని నానికి ఇంగితం లేద‌ని విమ‌ర్శించారు. భార్య‌ను అడ్డు పెట్టుకుని, సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

పేర్ని నాని ఒక బియ్యం దొంగ అన్నారు. 7,500 బ‌స్తాల బియ్యాన్ని పందికొక్కు మాదిరి తిన్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌ళ్లీ ఇప్పుడు నీతి క‌బుర్లు చెబుతున్నార‌ని పేర్నిపై విరుచుకుప‌డ్డారు. పేర్ని పాపం పండుతుండ‌డంతో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నాడ‌ని ఆయ‌న అన్నారు.

15 Replies to “భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడినప్పుడు నువ్వెక్క‌డ?”

  1. చేసిన ‘లుచ్చా పనికి ‘జైలు అంటే ‘ఉచ్చ పోసుకుని, చివరికి పెళ్ళాన్ని తార్చి ఐనా జైలు తప్పించుకోవాలని, బాబుని కాకా పడుతున్నాడట తొర్రి లంజే koduk

  2. తన భార్య ని సోషల్ మీడియాలో అవమానించారని చెప్తున్న తొర్రి పళ్ళ నాని….మేమైతే ఎక్కడా ఏ you ట్యూబ్ ఛానల్ లో చూడ లే.బహుశా ఈ బియ్యం మింగుడు కార్యక్రమంలో..రాబోయే ఈ పరిస్థితి ముందరనే ఊహించి సానుభూతి కోసం దెం…….. గు..తున్న నాటకాలు ఇవన్నీ.

      1. Arey lamdi natakalu adalsina avasaram CBN ki ledhu ra.. ycp lo antha C grade valle.. official meetings lo kuda boothule kadha ra sannasi.. ippudu govt meetings tho compare chesko

  3. ఇదేదో విచిత్రం గా వుంది.గవర్నమెంట్ బియ్యం గోడౌన్ కు తాళం వెయ్యరా?లేక తాళం చెవి ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ కు ఇస్తారా?,…అర్థం కావడం లేదు..

    1. ప్రభుత్వం దెగ్గర అన్ని గోదాములు లేవు…ప్రైవేట్ గోదాములా దిక్కుకాకపొతే…నిల్వ చేసినప్పుడు ఎన్ని బస్తాలు ఉన్నాయో తిరిగి తీసుకున్నప్పుడు అన్నే ఉండాలి అనేది నిబంధన

  4. పందికొక్కు మాదిరి బియ్యం దె0గితిని, దొరికిన బియ్యం దొంగ, నువ్వు ఇంకా నువ్వే మాట్లాడ్డం ఏంట్రా తొర్రి లాంజీ కొ’డకా.. ఇప్పుడు కుటుంభ సమేతంగా ఇద్దరినీ దె0గుతారు లోపలేసి..

  5. విచక్షణ మరిచి అసెంబ్లీ లో చంద్రబాబు భార్య గురుంచి తప్పుడు మాటలు మాట్లాడించిన “లెవెన్మోహన్ ‘చెడ్డీ”గాన్ని ఏ మెట్ట తో దె0గాలి??

  6. పందికొక్కు మాదిరి బియ్యం దె0గితిని, దొరికిన బియ్యం దొ0గ, ఇంకా నువ్వే మాట్లాడ్డం ఏంట్రా తొర్రి లాంజీ కొ’డకా.. ఇప్పుడు కుటుంభ సమేతంగా ఇద్దరినీ దె0గుతారు లోపలేసి..

  7. Aedhi emi ayina adhikaram mee chethullo vunnadhi,meeru emi cheppina,emi chesina media support vunnadhi, central lo power vunnadhi.JMR chesina thappu kaaryakarthalani vodhilesi, Volunteers ni nanmukunnadu munigipoyadu,i-pac ni nammukunnadu munigipoyadu,Social engineering chesadu dhebba thinnadu.ee papam JSP dhhe,2 parties ki alternative ga vundalsina party,TDP and BJP ki daasoham ayyindhi.

Comments are closed.