తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి (65) మూడోసారి కరోనా మహమ్మారిబారిన పడ్డారు. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో ఆయన దాంతో ఇబ్బంది పడ్డారు. మొదటి వేవ్‌లో కరోనాబారిన పడ్డ ఆయన తిరుపతి రుయా…
View More మూడోసారి మహమ్మారిబారిన పడ్డ వైసీపీ ఎమ్మెల్యేAndhra
చంద్రబాబు చేతికి స్మార్ట్ రింగ్
చంద్రబాబు చేతికి వున్నట్లుండి ఓ ప్లాటినం రింగ్ మెరిసింది. దాంతో చకచకా వార్తలు..కథనాలు. Advertisement ఎడం చేతి చూపుడు వేలుకు పెట్టుకున్న ఈ రింగ్ వ్యవహారం ఏమై వుంటుందా అని. ఎడం చేతి చూపుడు…
View More చంద్రబాబు చేతికి స్మార్ట్ రింగ్30 ఏళ్ల తర్వాత నల్లారి ఇంటికి చంద్రబాబు
30 ఏళ్ల తర్వాత నల్లారి ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెళ్లారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. చిత్తూరు జిల్లాలో నల్లారి అమరనాథ్‌రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత. చంద్రబాబు,…
View More 30 ఏళ్ల తర్వాత నల్లారి ఇంటికి చంద్రబాబుజగన్తో ఎన్నాళ్లకెన్నాళ్లకు!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాట్లాడాలనే కోరిక మూడేళ్లకు సొంత నియోజకవర్గ నాయకులకు తీరింది. ఈ నెల 7,8 తేదీల్లో జగన్ సొంత జిల్లాలో పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. ఇవాళ పులివెందుల ఆర్ అండ్…
View More జగన్‌తో ఎన్నాళ్లకెన్నాళ్లకు!వైసీపీపై పొలిటికల్ బాంబు పేల్చిన కేశవ్
వైసీపీపై ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బాంబ్ పేల్చారు. పెగాసస్ వ్యవహారం మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేల్చుకునేందుకు కారణమైంది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్, డేటా…
View More వైసీపీపై పొలిటికల్ బాంబు పేల్చిన కేశవ్చింతమనేని ప్రేలాపనలు
తెలంగాణలో కోడి పందేలు ఆడుతూ పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ విమర్శలకు దిగారు. పటానుచెరు మండలం చినకంజర్ల శివారులో మామిడితోటలో కోడి పందేలు…
View More చింతమనేని ప్రేలాపనలుదీనికి ఉపసంఘం ఎందుకు బాసూ!
డేటా చోరీ, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల గుట్టు రట్టు చేసేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని చైర్మన్‌గా నియమించారు.…
View More దీనికి ఉపసంఘం ఎందుకు బాసూ!చిరు తప్ప అంతా మహానటులే
మన్నెం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేన అధిపతి పవన్ ను పిలవకపోవడం అన్నది ఎంత అవమానమో, ఎంతటి బాధాకరమో భాజపాతో తనే పొత్తు పెట్టుకున్న పవన్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. భాజపాతో ఇలాంటి…
View More చిరు తప్ప అంతా మహానటులేఉక్కుని కొరికేస్తున్నారా…?
అపుడెపుడో ఒక బాలల నీతి కధలో ఇనుముని అంతా ఎలకలు కొరికేశాయని మోసపూరితి ఆసామి తన వ్యాపార భాగస్వామితో నమ్మబలుకుతాడు. ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. Advertisement విశాఖ ఉక్కు కర్మాగారానికి సాటి…
View More ఉక్కుని కొరికేస్తున్నారా…?విశాఖ నుంచే అగ్నిపధ్ వీరులు
అగ్నిపధ్ పేరిట కేంద్రం ఆర్మిలో చేపడుతున్న రిక్రూట్మెంట్ కి మంచి స్పందన లభిస్తోందని రక్షణ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎక్కడికక్కడ జిల్లాలలో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించేందుకు కూడా ముహూర్తాన్ని ఖరారు చేశారు. …
View More విశాఖ నుంచే అగ్నిపధ్ వీరులుఏపీ మహిళా మంత్రిపై పిటిషన్
రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో జాక్‌పాట్ కొట్టిన మహిళా మంత్రి ఉషశ్రీచరణ్‌తో పాటు ఆమె అనుచరులపై హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.…
View More ఏపీ మహిళా మంత్రిపై పిటిషన్వావ్…..జగన్‌కు ఇంతకంటే క్రెడిట్ ఏం కావాలి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతగా అంటే… తమ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ఐఏఎస్ అధికారి ముందుకొచ్చేంతగా. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రికైనా క్రెడిట్ ఏం కావాలి?…
View More వావ్…..జగన్‌కు ఇంతకంటే క్రెడిట్ ఏం కావాలి?అతి చేశారు.. పీకల్దాకా ఇరుక్కున్కారు!
నన్ను హత్యచేయడానికి నా కుటుంబాన్ని హత్య చేయడానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి తన ఇంటివద్ద రెక్కీ చేస్తున్నారంటూ పోలీసు కంప్లయింటు ఇచ్చి అదో రకం మైలేజీ సాధించాలనుకున్న ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. పూర్తిగా…
View More అతి చేశారు.. పీకల్దాకా ఇరుక్కున్కారు!డేటా చోరీపై స్పష్టత
డేటా చోరీకి పాల్పడి తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి పొందినట్టు స్పష్టత వచ్చినట్టు హౌజ్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఇవాళ భూమన నేతృత్వంలో హౌస్ కమిటీ సభ్యులు అబ్బయ్య చౌదరి, మొండితోక…
View More డేటా చోరీపై స్పష్టతభీమవరం వచ్చుంటే…అదే చివరి రోజు అయ్యేది!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై టీడీపీ నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆయన ప్రాణాలపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోంది. రఘురామకృష్ణంరాజు భీమవరం వెళ్లకపోవడమే మంచిదైందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భీమవరం వెళ్లి…
View More భీమవరం వచ్చుంటే…అదే చివరి రోజు అయ్యేది!అమీతుమీకి సిద్ధపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
సమస్య పరిష్కారం కోసం అమీతుమీకి సిద్ధమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఆందోళన చేసిన సమస్య, అధికారంలోకి వచ్చినా పరిష్కారం కాకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం…
View More అమీతుమీకి సిద్ధపడ్డ వైసీపీ ఎమ్మెల్యేదాపరికం లేదంటున్న వైసీపీ ఎంపీ
బీజేపీకి మద్దతు విషయంలో దాపరికం లేదని వైసీపీ ఏలూరు ఎంపీ శ్రీధర్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్తమాన రాజకీయాలపై మనసులో మాట…
View More దాపరికం లేదంటున్న వైసీపీ ఎంపీకిషన్రెడ్డి అంత మాటన్నాడేంది రాజుగారూ!
అల్లరికి ప్రచారం ఎక్కువ. చిల్లర చేష్టలు చేసే రాజకీయ నాయకులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మీడియాకి సెన్సేషన్ తప్ప మరేది పట్టదు. రెండు మంచి మాటలు చెబితే వినేవాళ్లు కరువయ్యారు. కానీ బూతుపురాణం వినేవాళ్లు…
View More కిషన్‌రెడ్డి అంత మాటన్నాడేంది రాజుగారూ!స్పెషల్ స్టేటస్ ప్లీజ్….!
ఏపీకి ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ప్రతిపక్ష నేతగా…
View More స్పెషల్ స్టేటస్ ప్లీజ్….!పిరికి ఎంపీగారి సిగ్గులేని మాటలు!
రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన వారు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఏం పనులు చేస్తుంటారో సాధారణంగా ప్రజలెవ్వరూ పట్టించుకోరు! కానీ లోక్ సభ ఎంపీల విషయం అలా కాదు. వాళ్లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. మళ్లీ…
View More పిరికి ఎంపీగారి సిగ్గులేని మాటలు!ఊహూ…ఆయనకు ప్రవేశం లేదు!
ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ప్రవేశం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కేంద్ర పర్యాటకశాఖ నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో టీడీపీ…
View More ఊహూ…ఆయనకు ప్రవేశం లేదు!చిరంజీవిపై జగన్ ఆత్మీయత
మెగాస్టార్ చిరంజీవిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఆత్మీయత కనబరిచారు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జునలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. టాలీవుడ్ సమస్యలు ఏవైనా చిరంజీవి వెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం…
View More చిరంజీవిపై జగన్ ఆత్మీయతఅన్నకు భీమవరం జై…
మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జైకొట్టింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం జగన్ తదితర ప్రముఖులు భీమవరం వెళుతున్నారు. ఈ సందర్భంగా అల్లూరి 30 అడుగుల…
View More అన్నకు భీమవరం జై…యువ ఎంపీకి జగన్ ప్రాధాన్యం
వైసీపీ యువ ఎంపీ డాక్టర్ గురుమూర్తికి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణ కమిటీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ నెల 8, 9 తేదీల్లో…
View More యువ ఎంపీకి జగన్ ప్రాధాన్యంపుష్ప శ్రీవాణికి అన్ని ఆస్తులు ఉన్నాయా…?
ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అలాగే రెండవసారి గెలిచాక ఏకంగా ఉప ముఖ్యమంత్రి వంటి అతి పెద్ద హోదా లభించింది. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆమె ఉన్నారు. అయితే ఆమె రాజకీయంగా…
View More పుష్ప శ్రీవాణికి అన్ని ఆస్తులు ఉన్నాయా…?జనసేన హర్ట్!
ఈ నెల 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగులు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించక…
View More జనసేన హర్ట్!ప్చ్…రఘురామకు దారేది బాసూ!
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీతో పాటు పాల్గొనేందుకు నరసాపురం ఎంపీ రఘురామకు దారి దొరకడం లేదు. భీమవరంలో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా హ్యాపీ అని…
View More ప్చ్…రఘురామకు దారేది బాసూ!