మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?

ప‌వ‌న్ నీతిసూక్తులు కోట‌లు దాటుతాయే కానీ, ఆయ‌న మాత్రం గ‌డ‌ప దాట‌ర‌నే అభిప్రాయం జ‌నంలో వుంది.

నీతులు చెప్ప‌డంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ర్వాతే, ఎవ‌రైనా. ప‌వ‌న్ నీతిసూక్తులు కోట‌లు దాటుతాయే కానీ, ఆయ‌న మాత్రం గ‌డ‌ప దాట‌ర‌నే అభిప్రాయం జ‌నంలో వుంది. సంధ్య థియేట‌ర్ వ‌ద్ద రేవ‌తి మృతి ఘ‌ట‌న‌లో పుష్ప సినిమా టీమ్ వైపు నుంచి మాన‌వీయ కోణం లోపించింద‌ని ప‌వ‌న్ అన్నారు. అల్లు అర్జున్ లేదా పుష్ప టీమ్‌కు సంబంధించి ముఖ్య‌మైన వ్య‌క్తులు బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, భ‌విష్య‌త్‌పై భ‌రోసా ఇచ్చి వుంటే ఇంత వ‌ర‌కూ ప‌రిస్థితి వ‌చ్చి వుండేది కాద‌ని ఆయ‌న అభిప్రాయం.

ప‌వ‌న్ చెప్పింది నిజ‌మే. పుష్ప టీమ్ ఆ ప‌ని చేసి వుండాల్సింది. ఇదే సూత్రం త‌న‌కు, త‌న ప్ర‌భుత్వానికి వ‌ర్తింప చేసుకోడానికి మాత్రం ప‌వ‌న్‌కు మ‌న‌సు రాదా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. గ‌త ఆరు నెల‌ల పాల‌న‌లో చిన్నారులు, అమ్మాయిలపై లైంగిక దాడులు, హ‌త్యాచారాలు జ‌రిగాయి. అలాగే రెండు రోజుల క్రితం పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక రైతు కుటుంబం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

క‌ర్నూలు జిల్లా ముచ్చుమ‌ర్రిలో ఆరేళ్ల బాలిక హ‌త్యాచారానికి గురైంది. క‌నీసం ఇంత వ‌ర‌కూ మృత‌దేహం కూడా దొర‌క‌లేదు. ఒక్క‌సారి డిప్యూటీ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ రావాల‌ని బాధిత బాలిక త‌ల్లిదండ్రులు కోరారు. కానీ ప‌వ‌న్ అటువైపు తొంగి చూసిన పాపాన పోలేదు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పిఠాపురంలో యువ‌తిపై టీడీపీ నాయ‌కుడు లైంగిక దాడికి పాల్ప‌డితే, ఖండించ‌డం మిన‌హా, ప‌రామ‌ర్శించాల‌న్న మాన‌వీయ దృక్ప‌థం ప‌వ‌న్‌లో లోపించింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తింది. అందుకే ప‌వ‌న్ ఇత‌రుల‌కు నీతులు చెప్ప‌డం త‌ప్ప‌, ఆచ‌రించ‌ర‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

25 Replies to “మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?”

  1. జగన్ పరిపాలనలో మిస్సింగ్ అయినా ౩౦,000 మంది విమెన్ ని తన సొంత ఖర్చులతో తిరిగి రప్పించిన గొప్ప మానవతామూర్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

  2. వ్యక్తి వేరు, ప్రభుత్వం వేరు….మీరు చెప్పిన అత్యాచారాలు, మరణాలు ప్రత్యక్షముగా గాని, పరోక్షంగా కానీ పవన్ కారణం కాదు….పరామర్శించాలా వద్దా అనేది కూటమి ప్రభుత్వ నిర్ణయం…. కానీ అక్కడ అల్లు అర్జున్ పరామర్శించాలంటే అది వ్యక్తిగత నిర్ణయం…….ప్రభుత్వం మానవీయ దృక్పథం అన్ని చోట్ల ప్రదర్శించలేదు రాజకీయ కారణాల వల్ల…. రెండిటికి చాలా తేడా ఉంది…. ప్రజలు రాజకీయ నాయకుడిగా పవన్ పనికిరాడు అని భావిస్తే 2029 లో తగు నిర్ణయం తీసుకుంటారు….

  3. మానవీయ కొణం అంటె GA, జగన్ Dr.సుధాకర్ విషయం లొ అనుసరించిన విదానం అనుకుంటున్నాడు

  4. Babai గుండెపోటు లోనే మానవీయ కోణం చూసిన మీరు great లే GA….పాపం అందరికీ మీ అంత జాలి గుణం వుండదు కదా GA…

  5. ఈ ఏడాది ఇప్పటి వరుకు వచ్చిన రాష్ట్ర ఆదాయం… లక్ష కోట్లు

    ఈ ఏడాది ఇప్పటి వరుకు బాబు గారు చేసిన అప్పు లక్షా పన్నెండు వేల కోట్లు..

    మాములుగా ఉండదు బాబు గారి సంపద సృష్టి..

  6. మా న వీ య కో ణం. అం టే. జగన్ గాడీ రాక్షస పాలనలో ఆడవాళ్ళపై ఆరాచకలు .

      1) ఆడవాళ్ళకీ నగ్న వీడీయోలూ పంపించిన వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ పై ఏ చర్యలూ తీసుకున్నారు .

    2 ) ఆడవాళ్ళ పై ఆసభ్యంగా ప్రవర్తించిన అంబాటి రాంబాబు పై ఏ చర్యలు తీసుకున్నారు .

    3 ) సుగాలి ప్రీతి రేప్ విషయంలో  ఆ ప్రీతి అమ్మ  ఏన్ని సార్లు  మొర పెట్టుకున్న   ఈ జగన్ & మహిళ కమీషన్ & పోలిసులు ఎందుకు రెస్ఫాడ్  కాలేదు

    4 )  10 _ 6 _ 23 తేదీన తన అక్కని ఆసభ్యంగా ఎందుకు వేదిస్తున్నారు అని   ప్రశ్నించినందుకు  పదేళ్ళ బాలుడిని పెట్రోల్ పోసి  వైసిపి పార్టీ కార్యకర్తలు చంపలేదా

    5 ) ఒక్క అమ్మాయి గ్యాంగ్ రేప్ విషయంలో  అమ్మాయిలా తల్లిదండ్రులా వల్లే రేప్ లు జరుగుతున్నాయి అని  వైసిపి మహిళ హోం మంత్రి మాట్లాడినప్పుడు ఏమీ పీక్కారు .

    6    మూడు రేప్ లుకే ఇంత రచ్చ అని రోజా మాట్లాడినప్పుడు ఏమీ పీక్కారూ .

    7 )  జగన్ గాడు చిన్న పిల్లలు ఉన్న స్కూల్ మీటింగ్ లో బూతులు మాట్లాడినప్పుడు ఏమీ పీక్కారు .ఝ

    8 ) పోసాని లాంటి లుచ్ఛ పవన్ పిల్లలుపై రేప్ చేస్తాను అని పబ్లిక్ గా చెప్తే , జగన్ గాడు  వాడిని శిక్షించాకుండా  * పదవి * ఇచ్చి సన్మానం చేయడం

    9 ) అనంతపురం   వై సి పి  ఎంపీ  * గోరం ట్లాగాడు  *    ఒక్క  

    మ హిళ కి    మొబైల్ లో డ్రాయర్   ఇప్పి   * మొడ్డ  * చూపించాడు .. ఇది న్యూ స్ కూ డా  వచ్చింది ..

    10 ) సా యం కో రి వ చ్చి న  మ హి ళ లా ల నీ  లం గా లు  ఏ త్త మా ని   * ఆం బా టి రాం బా బు  & పే ర్ని నా ని & కొ డ లి నా ని  లాం టి శ*  వై సి పి కు  క్క లు     వే ధిం చా రు .

         

    2024 సంవత్సరాం లేటెస్ట్ న్యూస్  =

    1 ) ఓక్క చిన్న పిల్లకి అశ్లీల వీడియో చూపించి అసభ్యంగా వెదించిన మాజీ వైసిపి పార్టీ బ్యాచ్ ఎమ్మెల్యే అరెస్ట్.

    2 ) విజయసాయి రెడ్డి తన భార్యకీ కడుపు చేశాడు అని భర్త పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు .

  7. For Pavan.. Telangana government is best and CM is super best.

    Better note Arjun’s act is not intentional.

    But, a women minister abusing the senior actor Nagarjuna.and family with filthy language and humiliating him and government keeping quiet without any action on her and continuing her in the cabinet are all intentional.

    What action to be taken for this intentional act. No action it seems till now. Ikkada kuda manaveeya Konam vundalikadha..

    We are also diehard fans of Mega Star Chiranjeevi garu. Just asking.

  8. The boy’s father clearly and openly told.that Arjun’s team is taking care of.them from.day-2. Is it necessary and proper on the part of MIM.member raising a question and CM giving an hour-long speech when the matter is before the Hon’ble Courts.

  9. తెలుగు సినిమా స్థాయిని నేను పెంచుతుంటే…అనే డైలాగ్ అహంకారపూరితమైంది…

    వీడు ఏమైనా పౌరాణిక అంశాలను తెలియజెప్పే “దానవీరశూరకర్ణ” తీశాడా .. నటనకు స్టార్ డమ్,వయసుతో సంబంధం లేదని సంచలనం సృష్టించిన “శంకరాభరణం” తీశాడా ..బొ*చ్చు లోది.,ప్రజా సంపదను కొల్లగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తు పోలీసులను కించపరిచే “స్మగ్లర్” పాత్రలో నటించాడు ..ఇందులో సమాజానికి ఉపయోగపడే కథాంశం ఏముంది? యాంటీ సోషల్ ఎలిమెంట్ తప్ప! ఇల్లాంటి వాడికి మానవీయ కోణం అవసరమా ?

  10. himanity ante monna guntur lo cbn gaadu narrow streets lo meeting petti Oka muggirini champadu..aa tarvata vja lo Oka 5, puskaralu lo Oka vandamandi…

    aa papam cbn gaadini vetaduthundi definitely..just time matters

Comments are closed.