ప‌వ‌న్‌ను జ‌నం చుట్టుముట్ట‌లేదే!

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని గొట్టిప్రోలులో ఏలేరు జ‌లాల ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పర్య‌టించారు. ఆయ‌న్ను జ‌నం చుట్టుముట్ట‌లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వెళితే జ‌నం వ‌చ్చిన‌ట్టే, ప‌వ‌న్ వెళ్లినా అదే…

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని గొట్టిప్రోలులో ఏలేరు జ‌లాల ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పర్య‌టించారు. ఆయ‌న్ను జ‌నం చుట్టుముట్ట‌లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వెళితే జ‌నం వ‌చ్చిన‌ట్టే, ప‌వ‌న్ వెళ్లినా అదే ప‌రిస్థితి.

వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళితే జ‌నం చుట్టుముడుతార‌ని, స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న సంగ‌తి తెలిసిందే. అందుకే విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌లేద‌ని ఆయ‌న ఇటీవ‌ల చేసిన కామెంట్స్ విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాయి.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి వెళ్లిన నీళ్లతో కొన్ని ప్రాంతాలు మున‌క‌కు గుర‌య్యాయి. అక్క‌డికి వెళ్ల‌డానికి ఏ అధికారి ఆయ‌న‌కు అడ్డు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా కాకినాడ క‌లెక్ట‌ర్ కూడా ఆయ‌న వెంట ఉన్నారు. ఇదే రీతిలో ఆయ‌న విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించి వుంటే, తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. అధికారులు చెప్పార‌ని, పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల్ని ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డం ప‌వ‌న్ రాజ‌కీయ జీవితంలో ఎప్ప‌టికీ మ‌చ్చ‌గా మిగులుతుంది.

క‌నీసం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జానీకాన్ని అయినా ఆయ‌న ప‌ట్టించుకున్నారు. ఇందుకు ఆయ‌న్ను త‌ప్ప‌క అభినందించాలి. పిఠాపురం వెళ్ల‌క‌పోయి వుంటే, భ‌విష్య‌త్‌లో ఆయ‌న రాజ‌కీయం చేయ‌డానికి ఇబ్బందిగా వుండేది. కేవ‌లం త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం మాత్ర‌మే ప‌వ‌న్ వ‌స్తాడ‌నే చెడ్డ‌పేరు తెచ్చుకునే వారు.

63 Replies to “ప‌వ‌న్‌ను జ‌నం చుట్టుముట్ట‌లేదే!”

  1. Gundela meeda cheyi vesukoni cheppu eppudu aina jagan ila vellada velthe ee time lo endhuku velladu antaav vellakapothe vellaledhu antav nenaithe ilanti maatalu anakunda annam thintunna

  2. పాపం మన అన్నయ్య దరిద్రపు బుద్ధిని చూసి చూసి…….ఇలా అందరి మీద ,పైగా 6 crs సొంత డబ్బు ప్రజలకు పంచిన వాళ్ల మీద ఏడవడం మంచిది కాదు GA….

  3. పవన్ వెళ్ళింది సినిమా షోట్టింగ్ కి కాదు రా.

    హేవిటో.. కూటమి లో ఎవ్వడు తుమ్మినా దగ్గినా నీకు కింద/పైన కారిపోతున్నట్టు వుంది.

  4. veleru reservoir pithapuram ninchi 50 km…. akkada nearby habitations chaala thakkuva…. deserted gaa untundhi…. andhuke ekkuva mandhi raledhu….vijayawada city madhyaloki pawan velladaniki, veleru ki velladaniki rendu okatenaa? pithapuram town lo adugu pettinaa chudataniki konni vela mandhi vastharu….

    1. మీరేమో అక్కడ హ్యాబిటేషన్స్ తక్కువ, అందుకే ఎక్కువమంది లేరు అంటున్నారు…. మీ వాళ్లేమో కొంతమంది ఎక్కువమంది ఉన్నారు కనపడలేదా అని ga ని తిడుతున్నారు….. రెండింటిలో ఏదో ఒకటి మీరందరూ డిసైడ్ అవ్వండి బ్రో

  5. అక్కడ ఉన్న జనం మీ జర్నలిజంకి కనపడలేదా, ఆవునులే మీది paytm పత్రిక కదా 🤦

  6. ee article kindha anni negative commets ae vunnayi ante idhi ela vundho artham ayyindhi anukunta. 6 cr sontha dabbu ichina vaadi meedha ilaani article rasaavu. mari mee y cheepee lo evarraina eppudaiana pilliki bicham vesara

  7. జనాలు మీకు కనపడలేదా GA గారూ? లేదా జనాలు లేనప్పుడు మాత్రమే వీడియో అండ్ ఫొటోస్ తీశారా?

  8. అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ వుందిరా లొఫర్ గా…నీకు మొన్న నే చెప్పా ..వార్త రాయి ….వార్త మాత్రమే రాయి.

  9. ఇలా sadistic ga మీరు రస్తున్నంత కాలం మీ వెబ్సైట్ కి వచ్చే జనం తగ్గిపోతున్నారు..గమనిస్తున్నారా..

  10. Great Andhra kadura Great Bhajana ani pettuko, lafoot na lodaka, meeku infirmation theliyaka mana state ki emi avasaramo thelusukoleka ilanti pichi varthalu neetho rapistunnadante ee news paper kuda aa pschyco reddidena

  11. వై. ఛీ. పి కుక్క, ఎందుకు నీకు ఈ బ్రతుకు, విషయం తెలియకుండా మాట్లాడకు, అయన వెంట ఎవరినీ రాకుండా అధికారులు అడ్డుకున్నారు, వరద లో ఇబ్బంది పడకూడదని. అప్పుడు నేను అక్కడే వున్నా

  12. Public backlash from Vijayawada episode got some sense into Kootami leaders and got them to ground reality. Good to see the change and once again power of people has been proved.

      1. I also watch news brother and thatvis why I commented that power of people has been proved once again. Sorry to see your bubble burst but I am not worried about Jagan or for that matter any political party.

      2. Also, any update on EVM tampering from EC? Their silence is speaking and giving credence to the e claims of tampering. Before 2029 elections, there definetely will be huge debate about this and also court proceedings on this topic.

  13. ప్రపంచంలో అత్యంత చెత్త పత్రిక గ్రేట్ ఆంధ్ర వాడు నీతి జా… లేని వెధవ అని అందరూ అంటే విన్నా నిజమా….

  14. పవన్ సరే, జగన్ వెళ్లడా? డిప్యూటీ సీఎం కాండిడేట్ అని గీత ని నిలబెట్టి, మీరంతా మా బిడ్డలు అన్నాడు కదా? అన్ని గాలి కబుర్లేనా?

      1. Mr Raja at the same time u should understand that there are so many people who had donated without any reason and Pavan kalyan himself donated his own money . But these opposition people should have heart in donating rather than simply blaming the govt. Otherwise they dont have rights and hearts

  15. 151 నుండి సింగల్ గా 11 కు పడిపోవడం కూడా రికార్డు ఏ…నాకు తెలిసి ముందు ముందు కూడా ఎవరు టచ్ చేయలేరు ఏమో ఇలాంటి రికార్డు ని .

  16. Mr. Pavan sir, can you enlighten me as to what the government that you supported did between 2014 and 2019? I know what Jagan did between 2019 and 2024 and I do not want you to rerun the recorded tape. Also, what development did CBN do in the 14 years he was CM for residual Andhra Pradesh? Why does AP still lack basic infrastructure and why are we in such a bad state that even 30 cm of rain cannot be handled without loss of life.

      1. Now I understand why a visionary like CBN had to rely on JSP, BJP and EVM to win 2024 elections. Thanks for clarifying that CBN had done nothing to state in 14 years as CM.

        1. This is called height of stupidity. How can you confirm that someone can tamper the democracy by tampering EVM’s. Rule should be the same and logic should remain always fair and true. When with same EVM’s in 2019 if YCP won with 151 it is true and correct win where if they lost so badly with just 11 seats then it is a EVM tampering ?? what a logic

  17. ఒరే నీలి కళ్ళ వెదవ మీ జగన్ రెడ్డి రూలింగ్ వున్నప్పుడు ఎప్పుడైనా జనాల్ని కలిసాడ… ఎప్పుడు పరదాలు కట్టుకొని తిరిగేడు కదరా.. లాస్ట్ కి రాష్ట్రాన్ని నాశీనం చెయ్యాలని, బోట్స్ తో ప్రకాశం బ్యారేజి నీ డ్యామేజ్ చేసేడు కదా.. చిప్పకూడుకి రెడీ గా వుండమను .. అయిన మీ లీడర్ కి అది బాగా అలవాటే అనుకుంటా.

  18. ఇ గ్రేట్ ఆంధ్ర గాడు వైసీపీ చెంచ గాడు . సాక్షి లాగనే యెప్పుడు కూటమి ప్రభుత్వం ని టార్గెట్ చే స్తాడు

  19. Recent election pawan mingled with pitapuram people most frequently. So no that much issue or crowd while visiting in floods at pitapuram where as vijayawada the situation will be different. I hope you understand his problem.

  20. Vijayawada prajalu Pawan Kalyan raaledani baada valaki ledu ,endukante valaki prastutam unna situation lo kaavalsindi government andadandha.adi menduga undi eppudu. Ala tappudu Pawan Kalyan raaledani avaru alochincharu. . kutami annaka rendu party lu okate taati meeda nadustay. Chandrababu Naidu akkada undi Anni chusukuntunte Inka Pawan tho Pani em undi.

    Nuvvu jagan gaadi gutle ani telusu. Poi Mee ycheap party ki

  21. అన్నియ్య లా అధికారంలో ఉన్నపుడు పరదాల చాటున .. ప్రతిపక్షo లో ఉన్నపుడు వరదల మాటున బ్రతికేయా లంటావ్ …పవన్ కి ఆధార్ కార్డు పోటోలో కూడా జనం కనిపించట్లేదని ఏడుస్తావ్ .. నిన్ను జర్నలిస్ట్ అన్నవాడ్ని చెప్పు తీసుకుని మింగాలి

Comments are closed.