భార‌తికి మ‌ద్ద‌తుగా నిలిచిన ష‌ర్మిల‌

త‌న వ‌దిన వైఎస్ భార‌తికి మ‌ద్ద‌తుగా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు.

త‌న వ‌దిన వైఎస్ భార‌తికి మ‌ద్ద‌తుగా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైఎస్ భార‌తితో పాటు కుటుంబ స‌భ్యుల‌పై ఐటీడీపీ కార్య‌క‌ర్త కిర‌ణ్ నీచ‌మైన కామెంట్స్ చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో కాస్త ఆల‌స్యంగా అయినా ష‌ర్మిల త‌న వ‌దిన‌కు సాటి మ‌హిళ‌గా అండ‌గా నిల‌బ‌డ‌డం విశేషం. ఇదే పోస్టులో రాజ‌కీయంగా వైసీపీ, టీడీపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల పోస్టు ఏంటంటే..

“భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి.

వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ క‌క్ష‌తో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి” అని పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ష‌ర్మిల ఆవేద‌న‌లో స‌హేతుక‌త వుంది. గ‌తంలో ష‌ర్మిల‌పై నీచ‌మైన పోస్టులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. త‌న అన్న పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ష‌ర్మిల సోష‌ల్ మీడియా బాధితురాలే. అందుకే అలాంటి వ్య‌వ‌స్థ పోవాల‌ని ఆమె కోరుకుంటున్నారు. ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే.

15 Replies to “భార‌తికి మ‌ద్ద‌తుగా నిలిచిన ష‌ర్మిల‌”

  1. ఒకప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి గార్ల మీద నీచపు కామెంట్స్ చేసినప్పుడు భారతి రెడ్డి తన మద్దతు ఎందుకు తెలపలేదు..

    పైగా ఆ సైకోనాయకులకు పదవులిచ్చి, అధికారం ఇచ్చి సత్కరించారు..

    ఆ మాట కూడా రాయాల్సింది..

    1. అసెంబ్లీ లో బాబుని అవమానిస్తే ఈమె కనీసం ఖండించలేదు. విజయమ్మేమో పక్క రాష్ట్ర సంగతి మనకెందుకు అని ఏపీ గురించి కా మెంట్ చేసేది.

  2. సో, షర్మిళ మహిళల్ని కించపరచకూడదు అంటున్నారు. మరి భారతి రెడ్డి గారి సాక్షి ఏమో జగన్ తల్లి విజయమ్మ nclt కి లెటర్ రాసినందుకు విచక్షణ లేదు అని అన్నది

  3. ఈ కిరణ్ విషయం లో టీడీపీ అతి చేసింది అని naa పర్సనల్ ఫీలింగ్.!

    ఎందుకంటె జగ్లక్ గాడికి ఫ్యామిలీ అంటే ఎమోషన్స్ లేవు , జాలి ఉండదు వాడికి .ఎలాగయినా అధికారం కావాలి అంతే దానికోసం PE LLANNI ఏమన్నా పర్లేదు వీడికి. ఈడీ PE LLAM గురించి కిరణ్ మాట్లాడిన మాటలు ఎక్కడా వేరో సోషల్ మీడియా లో గాని కామెంట్స్ గాని లేవు…

    కానీ .. వైసీపీ సోషల్ మీడియా ఆఫిసిఅల్ పేజీ, x, face book , విపరీతంగా ycp valle షేర్ చేస్తున్నారు ఇవన్నీ జగ్లక్ గాడు చెప్పాడు కాబట్టే ఇవన్నీ చేసున్నారు .

    కిరణ్ విషయం లో టీడీపీ అతిగా స్పందించింది .. ఒకవైపు టీడీపీ కార్యకర్తలను డైలమా లో పడేసింది నిరుచ్చాహ పడేలా చేసింది ఇది పార్టీ కి మంచిది కాదు …KIRAN NI సస్పండ్ చేసారు ఓకే కాని కేసు పెట్టి అరెస్ట్ చేసి ఒక దొంగలా ముసుగేసి మీడియా ముందు నుంచోబెట్టడం అన్యాయం..

    ఇదంతా టీడీపీ అన్ని మరిచి పోయి చేసిందా అంటే కాదు అనిపిస్తుంది .కూటమిలో ఉన్నందుకు ఇలా చేసివుండొచ్చు అనిపిస్తుంది .

    జగ్లక్ గాడు వాడి MLA మంత్రులతో అసెంబ్లీ లో రోడ్ల మీద మీడియా ముందు ఇప్పుడు అందరిని తిట్టి0చాడు. బాధ ప్రతి కార్యకర్తకు లోపల అగ్ని గోళంగా ఉంది … కిరణ్ ఓపెన్ అయ్యాడు అంతే.

    IPPUDU మద్దతు కావాల్సింది టీడీపీ కార్యకర్తలకు

  4. ఈ కిరణ్ విషయం లో టీడీపీ అతి చేసింది అని naa పర్సనల్ ఫీలింగ్.!

  5. ఈ కి రణ్ విషయం లో టీడీపీ అతి చేసింది అని naa పర్సనల్ ఫీలింగ్.!

    ఎందుకం టె జగ్లక్ గాడి కి ఫ్యామిలీ అంటే ఎమోషన్స్ లేవు , జాలి ఉండదు వాడికి .ఎలాగయినా అధికారం కావాలి అంతే దానికోసం PE LLANNI ఏమన్నా పర్లేదు వీడికి. ఈడీ PE LLAM గురించి కిరణ్ మాట్లా డిన మా టలు ఎక్కడా వేరో సోషల్ మీడియా లో గాని కామెంట్స్ గాని లేవు…

    కానీ .. వైసీపీ సోషల్ మీడియా ఆఫిసి అల్ పేజీ, x, face b ook , విప రీతంగా ycp valle షేర్ చేస్తున్నారు ఇవన్నీ జగ్లక్ గాడు చెప్పాడు కా బట్టే ఇవన్నీ చేసున్నారు .

    కిరణ్ విషయం లో టీడీపీ అతిగా స్పందించిం ది .. ఒక వైపు టీడీ పీ కార్యకర్తలను డైలమా లో పడేసింది నిరుచ్చాహ పడేలా చేసింది ఇది పార్టీ కి మం చిది కాదు …KIRAN NI సస్పండ్ చేసారు ఓకే కాని కేసు పెట్టి అరెస్ట్ చేసి ఒక దొంగలా ముసుగేసి మీడియా ముందు నుంచోబెట్టడం అన్యాయం..

    ఇదంతా టీడీపీ అన్ని మరిచి పోయి చేసిందా అంటే కాదు అనిపిస్తుంది .కూటమిలో ఉన్నందుకు ఇలా చేసివుం డొచ్చు అనిపిస్తుంది .

    జగ్ల క్ గాడు వాడి MLA మంత్రులతో అసెంబ్లీ లో రోడ్ల మీద మీడియా ముందు ఇప్పుడు అందరిని తిట్టి0 చాడు. బాధ ప్రతి కార్యకర్తకు లోపల అగ్ని గోళంగా ఉంది … కిరణ్ ఓపెన్ అయ్యాడు అంతే.

    IPPUDU మద్దతు కావాల్సిం ది టీడీపీ కార్యకర్తలకు..

  6. ఈ కి రణ్ విషయం లో టీడీ పీ అతి చేసింది అని naa పర్సన ల్ ఫీలిం గ్.!

    ఎందు కం టె జగ్లక్ గాడి కి ఫ్యా మి లీ అంటే ఎమో షన్స్ లేవు , జాలి ఉం డదు వాడికి .ఎ లాగయి నా అధికా రం కావాలి అంతే దానికోసం PE LLANNI ఏ మన్నా పర్లే దు వీడి కి. ఈడీ PE LLAM గురించి కిరణ్ మాట్లా డిన మా టలు ఎక్కడా వేరో సో షల్ మీడియా లో గాని కామెం ట్స్ గాని లేవు…

    కానీ .. వైసీ పీ సోషల్ మీడియా ఆఫి సి అల్ పేజీ, x, face b ook , విప రీతంగా ycp valle షేర్ చేస్తున్నారు ఇవన్నీ జగ్లక్ గాడు చెప్పాడు కా బట్టే ఇవన్నీ చేసున్నారు .

    కిర ణ్ వి షయం లో టీడీ పీ అతి గా స్పందిం చిం ది .. ఒక వైపు టీడీ పీ కార్యకర్తల ను డైలమా లో పడే సింది ని రుచ్చా హ పడే లా చేసిం ది ఇది పార్టీ కి మం చిది కాదు …KIRAN NI సస్పం డ్ చేసా రు ఓకే కాని కేసు పె ట్టి అరె స్ట్ చేసి ఒక దొం గ లా ముసుగేసి మీడియా ముందు నుంచోబెట్టడం అన్యాయం..

    ఇదం తా టీడీపీ అన్ని మరిచి పోయి చేసిందా అంటే కాదు అని పిస్తుంది .కూ టమిలో ఉన్నం దుకు ఇలా చేసి వుం డొచ్చు అనిపిస్తుం ది .

    జగ్ల క్ గాడు వాడి MLA మంత్రులతో అసెంబ్లీ లో రోడ్ల మీద మీడియా ముందు ఇప్పుడు అందరిని తిట్టి 0 చాడు. బాధ ప్ర తి కార్యక ర్తకు లోపల అగ్ని గోళంగా ఉంది … కిర ణ్ ఓపెన్ అయ్యా డు అంతే.

    IPPUDU మద్ద తు కావా ల్సిం ది టీ డీపీ కార్య కర్త లకు..

  7. ఈ కి రణ్ విషయం లో టీడీ పీ అతి చేసింది అని naa పర్సన ల్ ఫీలిం గ్.!

    ఎందు కం టె జగ్లక్ గాడి కి ఫ్యా మి లీ అంటే ఎమో షన్స్ లేవు , జాలి ఉం డదు వాడికి .ఎ లాగయి నా అధికా రం కావాలి అంతే దానికోసం PE LLANNI ఏ మన్నా పర్లే దు వీడి కి. ఈడీ PE LLAM గురించి కిరణ్ మాట్లా డిన మా టలు ఎక్కడా వేరో సో షల్ మీడియా లో గాని కామెం ట్స్ గాని లేవు…

    కానీ .. వైసీ పీ సోషల్ మీడియా ఆఫి సి అల్ పేజీ, x, face b ook , విప రీతంగా ycp valle షేర్ చేస్తున్నారు ఇవన్నీ జగ్లక్ గాడు చెప్పాడు కా బట్టే ఇవన్నీ చేసున్నారు .

  8. గురివింద గింజ గ్రేట్ ఆంద్ర

    గతం లో స్పెష*ల్ టీం ను పెట్టీ మరీ టీడీపీ, జనసేన మహిళల మీద నీ వెబ్సైట్ లో చెప్పలేని బూతులు రాపించేవాడి వి కదా.

    వాటిని ప్యాలెస్ పులకేశి గాడికి చూపించి వాడు వేసే బి*చ్చం ఏరుకునే వాడి వి.

    గుర్తు లేదా.

  9. I think it’s a strategy to keep this discussion alive for weeks and make 11Mohan to understand how painful it was for them when they were in the same position.The main objective of this episode is to make the public discuss with different logics and compare what was the action taken by 11mohan and how he enjoyed, when his party men made filthy comments on CBN & his family in the assembly n social media

  10. గ్రేట్ సపోర్ట్ but నిన్ను ఇదే మహిళ తన మీడియా లో & paytm ‘కుక్కలతో సోషల్ మీడియాలో నీకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఎంత నీచంగా చిత్రీకరించింది మర్చిపోయావా అక్కాయ్??

    సాక్ష్యత్తు నీ సొంత అన్న నువ్వు ఆ మహానేతకి పుట్టలేదు అని, చీరల కలర్ గురించి భహిరంగ సభలో నీచంగామాట్లాడి అవహేళన చేసాడు..

    మర్చిపోతే ఎలా అక్కాయ్..

Comments are closed.