య‌న‌మ‌ల పుస్త‌కంలో ఎన్టీఆర్ క‌న్నీటికి చోటుందా?

ఇప్ప‌టికీ ఆనాటి సంక్షోభ స‌మ‌యం ఆవేద‌న క‌లిగిస్తుంద‌ని య‌న‌మ‌ల అంటున్నారే త‌ప్ప‌, ఎన్టీఆర్‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేదు

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. ఏపీ రాజ‌కీయాల్లో స‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అసెంబ్లీ స్పీక‌ర్‌గా, ఆర్థిక‌మంత్రిగా ప‌ని చేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు. రాజ‌కీయాల్లో 42 ఏళ్ల ప్ర‌యాణం అంటే మామూలు విష‌యం కాదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చాలా ఏళ్ల క్రిత‌మే గెలుపు ఆయ‌న్ను దూరం పెట్టిన‌ప్ప‌టికీ, టీడీపీ అధికారంలో వుంటే, అధికారానికి ఆయ‌న ద‌గ్గ‌రగా వుంటూ వ‌చ్చారు. దీన్నిబ‌ట్టి య‌న‌మ‌ల ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

కేవ‌లం ఈ ద‌ఫా మాత్ర‌మే టీడీపీ అధికారంలో ఉన్నా, య‌న‌మ‌ల‌ను దూరం పెట్టారు. టీడీపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు లాంటి సీనియ‌ర్ నాయ‌కులు అనివార్యంగా, అయిష్టంగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. య‌న‌మ‌ల 42 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంపై పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ముద్దుబిడ్డ య‌న‌మ‌ల అని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు కొనియాడారు. ఇదే సంద‌ర్భంలో రాజ‌కీయాల్లో మంత్రి ప‌దవి ముఖ్యం కాద‌ని, మ‌నం వేసిన ముద్ర ప్ర‌ధాన‌మ‌ని య‌న‌మ‌ల అన్నారు.

అయితే 1995 ఆగ‌స్టులో టీడీపీలో ఏర్ప‌డిన సంక్షోభ స‌మ‌యంలో స్పీక‌ర్‌గా య‌న‌మ‌ల పాత్ర అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగింది. త‌న‌కు రాజ‌కీయ భిక్ష ప్ర‌సాదించిన ఎన్టీఆర్‌కు క‌నీసం అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వ‌ని స్పీక‌ర్‌గా య‌న‌మ‌ల‌పై చెర‌గ‌ని మ‌చ్చ ఏర్ప‌డింది. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ దేవాల‌యంగా భావించే చ‌ట్ట‌స‌భలో క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ య‌న‌మ‌ల మ‌న‌సు క‌ర‌గ‌లేదు.

ఇప్ప‌టికీ ఆనాటి సంక్షోభ స‌మ‌యం ఆవేద‌న క‌లిగిస్తుంద‌ని య‌న‌మ‌ల అంటున్నారే త‌ప్ప‌, ఎన్టీఆర్‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేదు. తాజా పుస్త‌కంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ క‌న్నీటి ఎపిసోడ్‌కు య‌న‌మ‌ల స్థానం క‌ల్పించారా? లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌కు మాట్లాడేందుకు ఎటూ మైక్ ఇవ్వ‌లేదని, పుస్త‌కంలో అయినా దివంగ‌త నేత ఆవేద‌న‌కు అక్ష‌ర రూపం ఇచ్చారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

23 Replies to “య‌న‌మ‌ల పుస్త‌కంలో ఎన్టీఆర్ క‌న్నీటికి చోటుందా?”

  1. ఈ పుస్తకాలు అన్నీ ఎందుకురా అయ్యా , మా అన్న లాగా అన్నీ మూసుకొని కూర్చోలేరా…

    1. మన బొల్లి గాడు…. నేషనల్ మీడియను పిలిచి.. వాడి.. బొల్లి వ్యాధి సోకిన.. ఆ నల్లటి చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని.. గుక్కపట్టి ఏడుస్తూ…అవమానం జరగని వాళ్లావిడకు తెగ అన్యాయం అవమానం జరిగిపోయిందని..చేసిన హడావుడి కంటే.. ఇదే బెటర్ కదర? హహ్హాహ్హా

      1. అవమానము అంటే ఏంటో అర్థం చేసుకొనే రోజు ముందు ఉంది, ప్రతిపక్ష హోదాకోసం అడుక్కొనే పరిస్థితి రావటం చిన్న విషయం, అసలైన అవమానాలు ముందున్నాయి, అప్పుడు అర్థమవుతుంది తమరికి

        1. వాళ్ళు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద మర్చిపోయి చాలా కాలం అయింది బ్రదర్!! మా అమ్మని la*** అంటున్నారు అని నవ్వుతూ చెప్పే బోకు గాళ్ళకి మాటలతో కాదు చెప్పుతోనే సమాధానం చెప్పాలి!!

        2. సరేలేర. జోసఫ్ యేసుపాదం.. నువ్వు అంత వరకు చర్చి కెళ్ళి ..ఆ అసలైన అవమానాలు త్వరగా.. అవ్వాలని. కోరుకో!

          1. ఇట్లా అమ్మ మొగుడు లని రెచ్చి పోయిన వాళ్ళు కి కవాటాలు మూసుకు పోయి రోజులు లెక్కెట్టు కుంటున్నారు.. జాగ్రత్త రో.

          2. ఓరిని.. అమ్మగారి.. పువ్వులో.. నా మొగ్గ! నీకు అమ్మ మొగుడయ్యాను అంటే.. నా కవాటాలు.. గట్టిగ ఉన్నాయని కదా ర.. చూద్దాం లే ర నా.. మొగ్గకు పుట్టిన B0 గ్MK0 D @ K@

      2. మన కోసం మూడువేల కిలోమీటర్లు తిరిగిన చెల్లి రోడ్ ఎక్కి మన గణకార్యాలు బయట పెడుతోంది … దాని కన్నా నువ్వు చెప్పింది గోరం కాదులే .. అయినా మనకి ఆడవాళ్లు అంటే గౌరవం ఎక్కడ ఉన్నది .. మీకు గోచి పెట్టి పంపించింది ఎందుకో ఇంకా అర్ధం అవ్వడం లేదు ..

  2. NTR పై చెప్పులేయించిన ఘనత మన visionary కి ఇస్తాడో లేకపోతే NTR ను ఒప్పించి బాబు గారి పట్టాభిషేక ఘనకార్యం జరిగిందని వ్రాస్తాడో. ఎంతైనా అబద్ధాలాకి రెక్కలు కట్టి ప్రచారం చేయటం లో yellow media సిద్దహస్తులు

    1. ష*ర్మి*ల*క్కను అడుగు తెలుస్తుంది జ*గ*న్ మోసం రె*డ్డి గురించి

  3. Ys*r మర*ణం కు*ట్ర మీద కనీసం ఒక్కడు పుస్తకం రాసే y*sr అభిమా*నుల లేడా?

    ఒహో, అందరూ ప్యాలెస్ పులకేశి గాడి దగ్గర బి*చ్చం ఎత్తుకుంటున్నారా!

    బిచ్చం వేసే వాడి మీదనే రాయాలి అంటే కష్టమే మరి.

Comments are closed.