2025లో ఎన్నికలు.. జగనే సీఎం

ఎన్నికలు అయి నాలుగు నెలలు కాలేదు మళ్లీ ఎన్నికలు ఏమిటి అని అనుకుంటే రాజకీయంగా అప్ టు డేట్ గా లేనట్లే. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశాఖ నేత వాసుపల్లి గణేష్ కుమార్…

ఎన్నికలు అయి నాలుగు నెలలు కాలేదు మళ్లీ ఎన్నికలు ఏమిటి అని అనుకుంటే రాజకీయంగా అప్ టు డేట్ గా లేనట్లే. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశాఖ నేత వాసుపల్లి గణేష్ కుమార్ అయితే పాలిటిక్స్ లో డే బై డే పరిణామాలను చక్కగానే ఫాలో అవుతున్నారు అనుకోవాలి.

లేకపోతే 2025లో ఎన్నికలు అని ఆయన అనరు. కేంద్రం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో ముదస్తు ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి. దాంతో 2025 ని జమిలి ఎన్నికలకు ముహూర్తంగా వాసుపల్లి ఫిక్స్ చేశారు అనుకోవాలి.

ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ తయారీ మీద టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. తొలి వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అన్నారు. అందుకే జగన్ మీద విమర్శలు చేస్తూ అనవసరమైన నిందలు వేస్తున్నారు అని వాసుపల్లి మండిపడ్డారు

ముఖ్యమంత్రి అయితే ఏమైనా మాట్లాడవచ్చా అనవసరమైన నిందలు వేయవచ్చా అని ఆయన చంద్రబాబుని నిలదీశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ వైసీపీని దెబ్బతీయాలని వ్యూహం పన్నుతున్నారని అన్నారు.

వైవీ సుబ్బారెడ్డి ఏడు కొండల వాడికి పరమ భక్తుడని ఆయన హయాంలో ఇలాంటివి జరగనే జరగవు అని అన్నారు. కావాలంటే వైవీతో పాటు తాను వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తామని అన్నారు.

ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఎవరూ బతికి బట్టకట్టలేదని అందువల్ల తప్పుడు ఆరోపణలు ఎవరూ చేయరాదని వాసుపల్లి హితవు చెప్పారు. ఎన్నికలు ఏపీలో ఎపుడు వచ్చినా జగన్ మళ్లీ సీఎం అవుతారు అని ఆయన జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలు 2025లో వస్తాయని కూడా అంటున్నారు. వాసుపల్లి మళ్ళీ ఎన్నికలు అంటూ రాజకీయ కలకలమే సృష్టించారు.

23 Replies to “2025లో ఎన్నికలు.. జగనే సీఎం”

  1.  మన లెవన్-రెడ్డి అన్నని పొగిడే పనిలో 2025 లో ఎలక్షన్స్ అని ఆయన అంటే ముందస్తు ఎలక్షన్స్ గురించి డే బై డే ఫాలో అవుతున్నట్టు అనుకోవాలా ఎంకు..

  2. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అనే మాట అంటే.. నువ్వెంత రెచ్చిపోయేవాడివో గుర్తుందా..

    ఇప్పుడు అదే కామెడీ.. నీ జగన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు.. కర్మ బూమరాంగ్..

      1. ఏ దేశ పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారో కూడా చెప్పాలి మీరు..

        2025 లో ఆంధ్ర కి ఎన్నికలు అని బిల్ పాస్ చేశారా.. ఇంత దేడ్ దిమాక్ గాళ్ళు.. వదిలేయ్..

      2. aha entha goppa gynam kala neeli l/k vi nuvvu

        nee shekka langa leven l/k laga

        mundu cabinet approval ki bill ki difference telusko ra ja/ga/n penta tine neeli l/k

  3. కావాలంటే నువ్వు nee పెళ్ళాం పిల్లలు వెళ్లి ప్రమాణం చేయండి … వేలాదిమంది భక్తులు నీతో ఎందుకు వస్తారురా అసలు

    1. Deeniki comment dislike kottadamena. Commonsense alochiste evarikaina artham avutundi. One year lo ruling party government raddu ela chestundi. Guddiga gorrellaga behave cheyakandra babu

Comments are closed.