తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి హోదాలో భీమిలీ నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం వెనక గంటా వ్యూహాలు ఉన్నాయి.
ఇక ఒక్కో కార్పోరేటర్ కి అయిదు లక్షల రూపాయల సొమ్ము పలికిందని ప్రచారం సాగింది. కూటమి వైపు వస్తే పదవులూ ఉంటాయని ఆశ చూపించారు. ఇలా ప్రలోభాలతోనే కూటమి గెలిచింది అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా గెలుపు గెలుపే. దానికి వేరే పేర్లు ఉండవు. సంతృప్తి కోసమే అనైతిక విజయం అని అంటారు. టీడీపీ కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో విశాఖ ఎమ్మెల్సీ సీటు గెలుస్తామని అంటోంది. మేయర్ సీటు కూడా మాదే అని చెబుతోంది.
ప్రలోభాలను నమ్ముకుంటే విజయాలు వరిస్తాయని తెలుసు. అది తెలిసిన తరువాత అమలు చేయకుండా ఎలా ఉంటారు. అయినా నోరు కట్టేసుకుని ఒట్టేసుకుని గట్టు మీద ఎవరైనా కూర్చోవడానికి ఇది సత్యకాలం రోజులు కావు కదా.
అందువల్ల టీడీపీ కూటమి గెలుపు మా బలం అంటోంది. అని విని తీరాల్సిందే. నమ్మి కూడా తీరాల్సిందే. ఈ విజయ ఉత్సాహంతో మాజీ మంత్రి గంటా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మేము కనుక తలచుకుంటే వైసీపీ ఏమైపోతుందో అని కలవరాన్ని ప్రత్యర్థి పార్టీలో కలిగించారు. టీడీపీ గేట్లు తెరిస్తే ఒక్క వైసీపీ నేత కూడా మిగలరు అని ఆయన జోస్యం చెప్పారు.
ఆ గేట్లు తెరచే కదా స్థాయి సంఘం ఎన్నికల్లో గెలిచింది అని వైసీపీ నుంచి జవాబు వస్తోంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ అని అంటున్నారు. పూర్తి స్థాయిలో తాము ఆపరేషన్ ఆకర్ష్ మొదలెడితే వైసీపీ బంద్ అంటున్నారు. గంటా చేస్తున్న ఆ వ్యాఖ్యలు అధినాయకత్వం మదిలోవి అయితే మాత్రం వైసీపీ అలెర్ట్ కావాల్సిందే.
అయినా ఎంత అప్రమత్తంగా ఉన్నా ఉండాల్సిన వారే ఉంటారు కానీ వెళ్ళిపోవాల్సిన వారిని ఎవరు ఆపగలరు. ఆనాడు వైసీపీ మేము గేట్లు తీస్తే టీడీపీ ఖాళీ అంది కానీ గేట్లు పూర్తిగా ఎత్తలేదు. ఇపుడు టీడీపీ గేట్లు ఎత్తేస్తామని అంటోంది. కానీ ఆ గేట్ల వెనక అసలు సిసలు పార్టీ వారు ఉండి పూర్తిగా తెరవనీయరు అన్నదే రాజకీయ రహస్యం. అలాంటి వారు ఉండబట్టే ప్రత్యర్ధి పార్టీలు బతుకుతున్నాయన్నది అసలు విషయం.
Malli 2028 lo gates open chesukoni ycp ki vastaaru anthe kada
vache elections ki tamaru e party lo untaro tamarikee teludu……lol
జాగ్రత్త రా PK గాడు నీ పెళ్ళని ఎత్తుకెళ్తాడు.. కొచం డోర్ వేస్కో ర..
La0గా Jegguluu ని ఎత్తుకళ్ళి 4 గో పెళ్లి చేసుకున్నట్ల??
నువ్వు కూడా నీ అక్క చెల్లి తల్లి పల్లాలని కాపఫుకో.. కళ్యాణ్ గాడి కళ్లలో పడనివ్వకు. అసలే వాడు కార్తీ కుక్క లాంటోడు అని అందరూ అనుకుంటున్నారు. పంది లోకేష్ కి కూడా జాగ్రత్త అని చెప్పు..
Vc available 9380537747
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Trends suggest … Everyone in YCP, except Jagan, want to gate crash into TDP ….
Jagan will left with …Kodi katti, pakodi …