త‌న ఘ‌న‌తేంటో కేసీఆర్‌కు చెప్పిన త‌మిళిసై!

కేసీఆర్ స‌ర్కార్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మౌనంతో గ‌వ‌ర్న‌ర్‌కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ మాత్రం మాట‌ల‌తో రెచ్చ‌గొడుతున్నారు. రాజ్యాంగానికి అతీతంగా వ్య‌వ‌హ‌రించ లేదంటూనే, ఆమె…

View More త‌న ఘ‌న‌తేంటో కేసీఆర్‌కు చెప్పిన త‌మిళిసై!

రెండున్న‌ర నెల‌ల‌కే మొహ‌మెత్తింది!

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయంగా అటూ, ఇటూ మార్పుల‌కు ఈ ఎన్నిక కార‌ణ‌మైంది. తాజాగా బీజేపీకి ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆగ‌స్టులో…

View More రెండున్న‌ర నెల‌ల‌కే మొహ‌మెత్తింది!

మ‌ళ్లీ ఢిల్లీకెళ్లిన ష‌ర్మిల

వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లారు. ఇటీవ‌ల ఆమె ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కార్ అవినీతిపై సీబీఐ, కేంద్ర‌హోంశాఖ‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో…

View More మ‌ళ్లీ ఢిల్లీకెళ్లిన ష‌ర్మిల

చేతగానితనానికి టీడీపీ అందమైన ముసుగు!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతరించిపోయింది. ఎండ్ కార్డు పడిపోయింది. కాదు కూడదు.. తమ పార్టీ ఇంకా బతికే ఉంది అని చాటుకోవాలని వారు ఉత్సాహపడుతుంటారు. అందుకోసం నానా పాట్లు పడుతుంటారు.  Advertisement ఇప్పుడు…

View More చేతగానితనానికి టీడీపీ అందమైన ముసుగు!

మునుగోడులో చంద్రబాబు తరహా ‘వెన్నుపోటు’ రాజకీయం!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే వెన్నుపోటు అంటేనే టక్కున గుర్తొచ్చేది చంద్ర‌బాబు నాయుడు. సొంత మామ‌నే వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం గురించి అంద‌రి తెలిసిందే. ప‌క్క‌నే ఉంటూ అవ‌కాశం…

View More మునుగోడులో చంద్రబాబు తరహా ‘వెన్నుపోటు’ రాజకీయం!

గులాబీకి తేడా కొడితే.. వేయడానికి నింద రెడీ!

ఒకటిరెండువేల ఓట్ల తేడాతో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎందువలన అలాంటి దుస్థితి దాపురించవచ్చునని టీఆర్ఎస్ భయపడుతూ ఉంటుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్నికల బాలెట్ పేపర్లో కారును పోలిన రోడ్ రోలర్ గుర్తు ఉంటే..…

View More గులాబీకి తేడా కొడితే.. వేయడానికి నింద రెడీ!

మునుగోడు వేడిలో .. నేత‌లు అటూ ఇటూ!

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వేడిలో ఆయారాం గ‌యారాంల‌కు కూడా ప‌ని దొరికింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు.. సంద‌డిలో స‌డేమియాగా అటూ ఇటూ జంపులు చేస్తున్నారు. ఇప్ప‌టికే భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర…

View More మునుగోడు వేడిలో .. నేత‌లు అటూ ఇటూ!

మునుగోడులో గుర్తు గోల‌.. ఆర్వో బ‌దిలీ!

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో గుర్తు గోల కొన‌సాగుతూ ఉంది. యుగ‌తుల‌సి అనే రిజిస్ట‌ర్డ్ పార్టీకి రోడ్డురోల‌ర్ గుర్తును కేటాయించ‌డంపై అధికార టీఆర్ఎస్ నిర‌స‌న తెలుపుతోంది. కారును పోలిన రోడ్డు రోల‌ర్ గుర్తు…

View More మునుగోడులో గుర్తు గోల‌.. ఆర్వో బ‌దిలీ!

ఆర్వో జగన్నాథ రావుపై వేటు!

తెలంగాణ జ‌రుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక‌లు రోజుకు ఒక్క ట్వీస్ట్ ను త‌ల‌పిస్తున్నాయి. మునుగోడులో యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న  శివ కుమార్ కు రోడ్డు రోల‌ర్ గుర్తు కేటాయించిన‌ట్లే కేటాయించి త‌ర్వాత…

View More ఆర్వో జగన్నాథ రావుపై వేటు!

షాకింగ్: ఎంపీ ఆస్తులు జప్తు!

ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన రూ 80.65 కోట్లు విలువైన స్ధిర‌, చ‌ర ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తున్న‌ట్లు ఈడీ ప్ర‌క‌టించింది. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో…

View More షాకింగ్: ఎంపీ ఆస్తులు జప్తు!

హోంగార్డులు వెళ్లరు..ఎస్పీలే వెళ్తారు!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీభవన్ లో ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక‌ల ప్ర‌చారంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను…

View More హోంగార్డులు వెళ్లరు..ఎస్పీలే వెళ్తారు!

అక్కడ గెలుపే లక్ష్యం …కానీ ఖర్చు చేయలేకపోతున్నారు

మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  Advertisement ఓటుకు ముప్ఫయి వేల నుంచి నలభై వేల వరకూ…

View More అక్కడ గెలుపే లక్ష్యం …కానీ ఖర్చు చేయలేకపోతున్నారు

గుర్తులపై పోరు ఒక పలాయన మంత్రం!

గుర్తును పోలిన గుర్తులు ఉండడం వలన పెద్ద రాజకీయ పార్టీలు ఎన్నికల్లో స్వల్ప తేడాలతో ఉండే సందర్భాలు మనం చాలా సార్లు చూస్తుంటాం. కీలకమైన ఎన్నికల సమరంలో.. పోటాపోటీగా ఉండేప్పుడు.. వ్యక్తి పేరును పోలిన…

View More గుర్తులపై పోరు ఒక పలాయన మంత్రం!

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి …బాబు తెలంగాణా పాలిటిక్స్ కు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు దూరమై చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తెలంగాణలోనే పుట్టి, ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చి, ఒకప్పుడు వైభవంగా వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కనుమరుగైపోయింది.…

View More కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి …బాబు తెలంగాణా పాలిటిక్స్ కు

రేవంత్ రెడ్డికి అన్నీ పరీక్షలే

మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిపెట్టినా పరీక్షలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఇంకా చెప్పాలంటే టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మునుగోడు కాంగ్రెస్ స్థానం. ఇక్కడ ఆ పార్టీ గెలవకపోతే…

View More రేవంత్ రెడ్డికి అన్నీ పరీక్షలే

బూర ఊదితే భేరీ మోగినట్టు అవుతుందా?

ఒకవైపు రాష్ట్రంలో గులాబీ కండువా కప్పుకునే అలవాటు ఉన్న ప్రతి నాయకుడినీ.. టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల బరిలో మోహరించేస్తోంటే.. ఆ పార్టీ నుంచి ఓ సీనియర్ నాయకుడు నెమ్మదిగా జారుకుంటున్నారు. గులాబీ దళపతి…

View More బూర ఊదితే భేరీ మోగినట్టు అవుతుందా?

కేసీఆర్ జాతీయ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదా?

జాతీయ రాజకీయాల హడావుడి కేవలం సీఎం కేసీఆర్ కే పరిమితమైనట్లుగా కనబడుతోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి స్పందన కరువైనట్లుగా కనబడుతోంది. తాను బీఆర్ఎస్ ను ప్రకటించగానే వివిధ రాష్ట్రాలలోని నాయకులు పరుగులు తీస్తూ తన…

View More కేసీఆర్ జాతీయ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదా?

ప‌వ‌న్, చంద్ర‌బాబు.. భ‌య‌మా? గౌర‌వ‌మా?

తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలు నామినేషన్ పర్వం ఈ రోజుతో ముగిసిపోతుంది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టిడిపి అలాగే బిజెపితో ఉంటూ టిడిపితో కలిసి ఉండే జనసేన తెలంగాణలో జరగబోతున్న మునుగోడు…

View More ప‌వ‌న్, చంద్ర‌బాబు.. భ‌య‌మా? గౌర‌వ‌మా?

కల్వ‌కుంట్ల కుటుంబం.. క‌మీష‌న్ల కుటుంబం!

మునుగోడు ఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ పార్టీ నాయ‌కులు మ‌ధ్య‌ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటుతున్నట్లు క‌న‌ప‌డుతోంది. టీఆర్ఎస్- బీజేపీ మ‌ధ్య అధిప‌త్య పోరు కాస్తా కేటీఆర్-కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గా మారింది. కేటీఆర్ ఒక విమ‌ర్శ…

View More కల్వ‌కుంట్ల కుటుంబం.. క‌మీష‌న్ల కుటుంబం!

ఒక్క సీటుతో పోయేదేం లేదు: కేటీఆర్

తెలంగాణ రాజ‌కీయం మొత్తం మునుగోడు ఉపఎన్నిక చూట్టూ తిరుగుతోంది. ఈ ఉపఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ‌ పార్టీల‌ నాయ‌కులు ఒకరిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకుంటూన్నారు. తాజాగా మునుగోడు ఉపఎన్నిక‌ల‌పై త‌న దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు…

View More ఒక్క సీటుతో పోయేదేం లేదు: కేటీఆర్

కోమటిరెడ్డీ.. ఇంతచేటు ప్రగల్భాలు ఎందుకు?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు తన దమ్ము నిరూపించుకోవాలంటే.. మునుగోడుకు వచ్చి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీచేయాలట! ఒకవైపు తాను ప్రధానమంత్రి మోడీకే ముచ్చెమటలు పట్టించాలనే మిషన్ మీద, తెరాసను జాతీయ పార్టీగా…

View More కోమటిరెడ్డీ.. ఇంతచేటు ప్రగల్భాలు ఎందుకు?

మ‌హిళా సీఎంపై ప్ర‌తీకారానికి ఆయ‌న‌కిదే అవకాశం!

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీపై ప్ర‌తీకారం తీర్చుకోడానికి హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి అవ‌కాశం ద‌క్కింది. బీజేపీకి అస‌దుద్దీన్ బీ టీం అని గ‌తంలో మ‌మ‌తాబెన‌ర్జీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో బీహార్‌,…

View More మ‌హిళా సీఎంపై ప్ర‌తీకారానికి ఆయ‌న‌కిదే అవకాశం!

కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది మేమే: ఒవైసీ

దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదని, కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనన్నారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జనాభా నియంత్రణపై ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్…

View More కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది మేమే: ఒవైసీ

ప్లీజ్‌… ప్లీజ్‌!

కాంగ్రెస్ అధ్య‌క్ష రేస్‌లో ఉన్న లోక్‌స‌భ స‌భ్యుడు మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గే ప్ర‌చారం నిమిత్తం శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేకు వ్య‌తిరేకంగా బ‌రిలో నిలిచిన…

View More ప్లీజ్‌… ప్లీజ్‌!

ఎంపీ బరిలో దిగరట.. కేసీఆర్ మహాచాతుర్యం!

‘‘ఆయుధమున్ ధరింప.. నని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము చేయువాడ..’’ అన్నాడు కృష్ణుడు. Advertisement ‘‘ఔరా కృష్ణుడెంత మోసగాడు! సైన్యాన్నంతా అర్జునినికి కట్టబెట్టడానికి ఈ ఎత్తు.  బలగములేని ఈ ఏకాకి కంచిగరుడ సేవ ఏరికి…

View More ఎంపీ బరిలో దిగరట.. కేసీఆర్ మహాచాతుర్యం!

మునుగోడులో గెలిచే రెడ్డి ఎవరో?

మునుగోడు ఉప ఎన్నికకు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఖ‌రారు అయ్యారు. అయితే ముఖ్య‌మైన మూడు పార్టీల అభ్య‌ర్థులు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మునుగోడులో ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్ఎస్…

View More మునుగోడులో గెలిచే రెడ్డి ఎవరో?

కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ మొగ్గు!

టీఆర్ఎస్ మునుగోడు అభ్య‌ర్ధిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌క‌టించారు. పార్టీ ఆవిర్భావం నుండి కొన‌సాగ‌డంతో పాటు గ్రామా స్ధాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నందుకే టీఆర్ఎస్ అధిష్టానం కూసుకుంట్ల అభ్య‌ర్ధిత్వం వైపు మొగ్గుచూపారు. కర్నె ప్రభాకర్,…

View More కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ మొగ్గు!