స్నేహితుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాకు ఆయుధంగా మారాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ఓ సమావేశంలో కేటీఆర్ కీలక…
View More జగన్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు కామెంట్స్Telangana
ఎంపీగారు జోకేశారు
తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకోవడం, ఆయన కాంగ్రెస్‌లో చేరాలని…
View More ఎంపీగారు జోకేశారుప్రభాస్ సినిమాపై కేటీఆర్ సంచలన కామెంట్స్
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ బీజేపీ కోసం చేయబోతున్నారంటూ పరోక్షంగా కామెంట్ చేశారు కేటీఆర్. ఎన్నికల సమయంలో యూరి లాంటి సినిమాలు, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తాయని, రేపు అయోధ్య రామాలయం ప్రారంభానికి కాస్త…
View More ప్రభాస్ సినిమాపై కేటీఆర్ సంచలన కామెంట్స్వాళ్లిద్దరి మధ్య గ్యాప్‌నకు ఆ ఎమ్మెల్యేనే కారణం!
గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విభేదాలున్నాయి. పరస్పరం ఎదురు పడడానికి, మాట్లాడ్డానికి కూడా అంగీకరించని పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎం మధ్య గ్యాప్ రావడానికి కారకులెవరో…
View More వాళ్లిద్దరి మధ్య గ్యాప్‌నకు ఆ ఎమ్మెల్యేనే కారణం!రేవంత్ చిరు ఆశ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎలాగైనా పార్టీని బతికించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు పీకే దూరమవుతారనే చిరు ఆశతో ఉన్నారు. Advertisement జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా దేశంలోని…
View More రేవంత్ చిరు ఆశజీవీఎల్పై తెలంగాణ బీజేపీ గుర్రు!
ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యవహారశైలిపై తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాము చేయాల్సిన పనిలో అనవసరంగా జీవీఎల్ తలదూర్చారనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది. Advertisement…
View More జీవీఎల్‌పై తెలంగాణ బీజేపీ గుర్రు!ఆయనకేవో అనుమానాలున్నాయట!
తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయి. ఈ గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. గవర్నర్ తమిళిసై కాస్త స్పీడ్ పెంచారు. మెడికల్ సీట్ల అవకతవకలపై వెంటనే నివేదిక సమర్పించాలని…
View More ఆయనకేవో అనుమానాలున్నాయట!అన్నతో గొడవుంటే ఆమె ఆంధ్రాలో చూసుకోవాలి
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు శుభవార్త. తెలంగాణలో కాళ్లరిగేలా తిరుగుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నా షర్మిలను ఎవరూ పట్టించుకోని సంగతి తెలిసిందే. అలాంటి షర్మిల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్…
View More అన్నతో గొడవుంటే ఆమె ఆంధ్రాలో చూసుకోవాలిఅలా ఎలా మాట్లాడ్తారు?
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టమని, ఆయనో నియంతని గవర్నర్ ఘాటు విమర్శలు చేయడంపై మంత్రి సీరియస్‌గా రియాక్ట్…
View More అలా ఎలా మాట్లాడ్తారు?తగ్గేదేలే అంటున్న తమిళిసై
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడంలో తగ్గేదేలే అని గవర్నర్ తమిళిసై తన మాటలతో చెప్పకనే చెబుతున్నారు. కొంత కాలంగా కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం నడుస్తోంది. గత నెలలో అసెంబ్లీ బడ్జెట్…
View More తగ్గేదేలే అంటున్న తమిళిసైజగన్కు కమ్మ రాజమాత సవాల్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ రాజమాత, మాజీ ఎంపీ రేణుకాచౌదరి సవాల్ విసిరారు. ప్రతి మాటలో అహంకారం తొణికసలాడింది. రేణుకాచౌదరి హావభావాలు కమ్మేతర సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే…
View More జగన్‌కు కమ్మ రాజమాత సవాల్ఫైన్ కట్టేశారా.. ఈరోజే ఆఖరి రోజు
తెలంగాణలో ప్రకటించిన పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ అదాలత్ ఇవాళ్టితో ముగియనుంది. మరోసారి ఈ డిస్కౌంట్ ఆఫర్లు పెంచే అవకాశం కనిపించడం లేదు. ఈ 45 రోజుల్లో పెండింగ్ చలాన్లను ఎవరైనా క్లియర్ చేయకపోతే, ఈరోజు…
View More ఫైన్ కట్టేశారా.. ఈరోజే ఆఖరి రోజుకేసీఆర్ అందులో ట్రేడ్‌మార్క్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తలతో ముంచెత్తారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక ఉపన్యాసం చేశారు. …
View More కేసీఆర్ అందులో ట్రేడ్‌మార్క్!కేసులు కొట్టేస్తూ… కోర్టు ఘాటు హితవు!
పదేళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నాంపల్లి సెషన్స్ కోర్టు కొట్టి వేస్తూ, ఘాటు హితవు చెప్పింది. ఈ హిత హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012లో నిజామాబాద్, నిర్మల్‌లో…
View More కేసులు కొట్టేస్తూ… కోర్టు ఘాటు హితవు!తగ్గేదేలే.. పుష్ప సినిమా టైపులో స్మగ్లింగ్
పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించాడు బన్నీ. స్మగ్లింగ్ కోసం రకరకాల వ్యూహాలు పన్నుతాడు. పోలీసుల కళ్లుగప్పి ఎర్ర చందనాన్ని చెక్ పోస్ట్ దాటిస్తాడు. గంజాయి స్మగ్లర్లు కూడా పుష్ప నుంచి స్ఫూర్తి…
View More తగ్గేదేలే.. పుష్ప సినిమా టైపులో స్మగ్లింగ్జీఆర్ మహర్షిః తమిళసై రెండు తప్పులు
పెద్ద జైళ్లలో ఉరితీసే వాళ్లుంటారు. వాళ్లని తలారి లేదా హ్యాంగ్‌మాన్ అంటారు. వాళ్లకి రెగ్యులర్‌గా పని వుండకపోయినా జీత భత్యాలు ఇస్తూ వుంటారు. ఖైదీని ఉరి తీయాల్సి వచ్చినపుడే వాళ్ల ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది.…
View More జీఆర్ మహర్షిః తమిళసై రెండు తప్పులుఇష్టానుసారం మాట్లాడ్డం ఏంటి?
తెలంగాణలో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య విమర్శల పర్వం సాగుతూనే ఉంది. గవర్నర్, ప్రతిపక్షాలు ఒక వైపు, పాలక పక్షం మరోవైపు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. కేసీఆర్ సర్కార్‌కు మహిళలకు గౌరవం ఇవ్వడం చేతకాదని…
View More ఇష్టానుసారం మాట్లాడ్డం ఏంటి?అర్రర్రె… వివాదంలో ఎన్నెన్ని కథలో!
తెలంగాణ గవర్నర్‌తో కేసీఆర్ విభేదాలనే తేనెతుట్టె కదిలింది. గవర్నర్‌తో కేసీఆర్ విభేదాలకు గల కారణాలు, తెలంగాణ ముఖ్యనేతలు ఉగాది వేడుకలకు హాజరు కాకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరిన్ని ఆసక్తికర కథనాలు చెప్పు కొచ్చారు.…
View More అర్రర్రె… వివాదంలో ఎన్నెన్ని కథలో!తమిళిసైపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సర్కార్ అమర్యాదగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం ద్వారా విభేదాలు…
View More తమిళిసైపై మంత్రి ఘాటు వ్యాఖ్యలుకేసీఆర్పై ఆమెను ఉసిగొల్పారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసైని కేంద్రప్రభుత్వం ఉసిగొల్పిందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. గత కొంత కాలంగా మోదీ సర్కార్‌పై కేసీఆర్ విరుచుకుపడుతున్నసంగతి తెలిసిందే. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ సర్కార్‌ను…
View More కేసీఆర్‌పై ఆమెను ఉసిగొల్పారా?మాట మార్చిన గవర్నర్ తమిళిసై
కనీసం 24 గంటలు కూడా గడవకనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట మార్చారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత తననెవరూ అవమానించడం లేదని గవర్నర్ ఢిల్లీలో చెప్పారు. ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి…
View More మాట మార్చిన గవర్నర్ తమిళిసైహైకోర్టు ఆదేశించినా…ప్రభుత్వం ఇవ్వట్లేదు!
తెలంగాణలో కోర్టు ధిక్కరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పదేపదే కోర్టు ధిక్కరణ అంశం సంచలనంగా మారింది. ఏపీలో తమ ఆదేశాలను ధిక్కరించిన 8 మంది ఐఏఎస్ అధికారులకు…
View More హైకోర్టు ఆదేశించినా…ప్రభుత్వం ఇవ్వట్లేదు!గవర్నర్ ను మారుస్తారా? కేసీఆర్ ను మారుస్తారా?
వచ్చే ఎన్నికల నాటికి దేశ, తెలంగాణా రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదుగానీ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ…
View More గవర్నర్ ను మారుస్తారా? కేసీఆర్ ను మారుస్తారా?