మంచి ప్రభుత్వమని కూటమి నేతలు డబ్బా కొట్టు కుంటున్నారని వైసీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రభుత్వమని కూటమి నేతలు చెప్పుకుంటే ప్రయోజనం వుండదన్నారు.…
View More మంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నారు!