స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా ఆ సీటుని గెలుచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఏమేమి చేయాలో అన్నీ చేస్తోంది. వైసీపీకి టీడీపీ కూటమి కంటే 400 మందికి పైగా స్థానిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
దాంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులను తమ వైపునకు తిప్పుకునే కార్యక్రమాన్ని టీడీపీ కూటమి చేపడుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో తాజాగా జరిగిన ఒక కీలక సమావేశానికి విశాఖ రూరల్ జిల్లాతో పాటు ఏజెన్సీ నుంచి వైసీపీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావడం రాజకీయంగా కాక రేపుతోంది.
వారిని స్థానిక టీడీపీ నేతలు తీసుకుని వచ్చారని అంటున్నారు. అలా వచ్చిన వారిని ఈ నెల 30న పోలింగ్ జరిగేంత వరకు సురక్షితంగా తమతో పాటే ఉంచుకునేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. వారితోనే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారని అంటున్నారు.
టీడీపీ ప్రజా ప్రతినిధులు 215 మంది దాకా స్థానిక ఓటర్లుగా ఉన్నారు. మరో రెండు వందల మందిని కూడగడితే చాలు ఎమ్మెల్సీ సీటు కూటమి పరం అవుతుంది. అందుకోసమే కూటమి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అరకు పాడేరు కు చెందిన వైసీపీ ఎంపీటీసీలు,జెడ్పీటీసీల మీద కూడా కూటమి పెద్దలు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓటర్ల వివరాలను అధికారులు విడుదల చేశారు. 838 మంది ఓటర్లు మొత్తంగా ఉంటే ఇందులో ఎంపీటీసీల సంఖ్య 636 గా ఉంది. జెడ్పీటీసీలు 36 మంది, కార్పోరేటర్లు 97 మంది,కౌన్స్లిలర్లు 53 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. దాంతో ఎంపీటీసీల మీదనే కూటమి పూర్తిగా ఫోకస్ చేస్తోంది.
వైసీపీ అయితే తమ వైపే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారని చెబుతోంది. కానీ క్యాంప్ రాజకీయాలకు కూటమి తెర తీస్తున్న క్రమంలో వైసీపీ అప్రమత్తం కావాలని అంటున్నారు. లేకపోతే మెజారిటీ ఉన్నా ఫలితం డౌట్లో పడుతుందని అంటున్నారు.
వై నాట్ కుప్పం.. అన్నారు.. కుప్పం లో వైసీపీ ఆఫీస్ మూసేసుకొన్నారు..
మంగళగిరి లో లోకేష్ కి డిపోసిట్స్ కూడా రానివ్వము ..అన్నారు.. మంగళగిరి లో వైసీపీ ఆఫీస్ మూసేసుకొన్నారు..
మైలవరం లో జోగి రమేష్ చక్రం తిప్పేస్తాడు.. అన్నారు.. మైలవరం లో వైసీపీ ఆఫీస్ మూసేసుకొన్నారు..
వీకెండ్ బెంగుళూరు వెళతాడు.. బెంగుళూరు లో ఘన స్వాగతం..
మళ్ళీ వీక్ మొదలవగానే ఆంధ్ర కి వస్తాడు.. గన్నవరం లో ఘన స్వాగతం.. ఇదే బతుకు.. పోవడం.. రావడం..
మీకెందుకురా రాజకీయాలు..
EVM tho naa
ఈవీఎం గెలుపు కూడా ఒకా తెలుపే నా
ఈవీఎం గెలుపు కూడా ఒకా తెలుపే నా
Full time job naa in TDP office
నువ్వు పని చేసే వైసీపీ ఆఫీస్ కూడా మూసేసారా.. ఇలా రోడ్డున పడ్డావు పాపం..
ఇక అడుక్కుతినడమే మిగిలింది నీకు..
ఈవీఎం గెలుపు కూడా ఒకా గెలుపేనా
ప్రతి టౌన్ లో TDP ఆఫీస్.
200 పైగా టీడీపీ ఆఫీస్ లు. ప్రతి ఆఫీస్ కి ఒక్క ఎకరం ఫ్రీ గా స్థలం.
200+ టీడీపీ ఆఫీసుల నికర విలువ 10,000 కోట్లు.
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ విలువ 2500 కోట్లకు పైగా. ఇది అంత ప్రజల సొమ్ము లాస్ట్ 40 ఇయర్స్ దోచుకున్నది
మం గళవారం బాబు
50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు
అందుకే 11 సీట్లు ఇచ్చారు..
రెండు ఎకరాల నుండి బినామీ పేర్ల మీద లక్ష ల కోట్లు సంపాయించింది ఎవరో జనాలకి బాగా తెలుసు.
అవును బాబు ను చూసి నేర్చు కోవాలి
బాబు అంటే మోసం
బాబు అంటే వెన్నుపోటు
బాబు అంటే అబధలు
బాబు అంటే కుట్ర,
బాబు అంటే దోపిడీ,
బాబు అంటే అరాచకాలు,
బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్
బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం
ఇన్ని గొప్ప లక్షణాలు
అవును బాబు ను చూసి నేర్చు కోవాలి
బాబు అంటే మోసం
బాబు అంటే వెన్నుపోటు
బాబు అంటే అబధలు
బాబు అంటే కుట్ర,
బాబు అంటే దోపిడీ,
బాబు అంటే అరాచకాలు,
బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్
బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం
ఇన్ని గొప్ప లక్షణాలు
తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి
జగన్ రెడ్డి అంటే గొడ్డలిపోటు
రాష్ట్రంలో ఒక ప్రాంతంలో వేల కోట్లు రియల్ ఎస్టేట్‌తో సుభిక్షంగా జీవిస్తున్న ప్రజలు.
మరో పక్క రాయలసీమ,ఉత్తరాంధ్ర, ప్రకాశం లాంటి ప్రాంతంలో తాగునీరు లేక, వ్యవసాయం కోసం నీరు లేక, ఉపాధి కోసం వలసలు వెళ్లే ప్రజలు.
వైజాగ్ కాపిటల్ చేస్తే ప్రకాశం కి తగు నీరు వొస్తదా అన్న ? యింత బుర్ర లేని స్క్రిప్ట్స్ ఎవడు ఇస్తున్నాడు అన్న ..
వైజాగ్ కాపిటల్ చేస్తే ప్రకాశం కి తగు నీరు వొస్తదా అన్న ?
amaravathini capital cheste miginilna jillalu anni baagupadipothaya anna ?
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Vc available
బాబు కి కొనటం అండ్ అమ్మటం కొత్తకాదు
స్టీఫెన్సన్-చంద్రబాబుల సంభాషణ
స్టీఫెన్సన్ : హలో
చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్
స్టీఫెన్సన్ : సర్
చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్
స్టీఫెన్సన్ : ఒకే సర్
చంద్రబాబు : హలో
స్టీఫెన్సన్ : సర్ గుడ్ ఈవినింగ్ సర్
చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు
స్టీఫెన్సన్ : ఫైన్ సర్ థ్యాంక్ యు
చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ
స్టీఫెన్సన్ : యా సర్
చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్
స్టీఫెన్సన్ : రైట్
చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్
స్టీఫెన్సన్ : యా సర్ రైట్
చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్
స్టీఫెన్సన్ : ఎస్ సర్
చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టుగెదర్
స్టీఫెన్సన్ : రైట్
చంద్రబాబు : థ్యాంక్ యు
బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:
ఉచిత విద్యు త్ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత
వ్యవసాయ విద్యు త్ సబ్సి డీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:
2014-19 మధ్య ఐదేళ్లలో పం టల బీమా కిం ద మీరు ఇచ్చిం ది రూ.3,411 కోట్లే కదా?.
వైఎస్ జగన్ హయాం లో ఇచ్చిం ది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?
బాబు నిర్వా కం .. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం !
ఏపీలో కూటమి సర్కా ర్ మరో సం చలన నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రం లో
ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నా యి. ఏపీలోని ఆసుపత్రులను అన్నిం టినీ
పీపీపీ విధానం లోకి తీసుకువస్తామని సీఎం చం ద్రబాబు ప్రకటిం చారు.
ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం