జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడసరిలోవ స్థలమే ఫైనల్ అని, అదే స్థలాన్ని రైల్వే శాఖ వారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ను, జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించినట్లు గాను, వారు…

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడసరిలోవ స్థలమే ఫైనల్ అని, అదే స్థలాన్ని రైల్వే శాఖ వారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ను, జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించినట్లు గాను, వారు ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లుగాను వార్తలు వస్తున్నాయి.

అయితే వాస్తవాలను పరిశీలించినప్పుడు ముడసరిలోవ స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగింతకు యోగ్యంగా ఆక్రమణలు తొలగించి సిద్ధం చేయడం అనేది.. ఎన్నడో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయిపోయింది. రైల్వే శాఖ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం అనే లాంఛనం ఒక్కటే పెండింగ్లో ఉండిపోయింది. దానికి సంబంధించిన రైల్వే శాఖ అభ్యంతరాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చి రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ అప్పట్లో శంకుస్థాపన జరగలేదు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ పనులను కూడా తమ చలవతోనే ప్రారంభిస్తున్నట్లుగా బిల్డ్ అప్ ఇవ్వడానికి సర్కారు తాపత్రయపడుతుంది .

ఈ రోజుల్లో పనిచేయడం ఒక్కటే కాదు.. పనిచేసినట్లుగా కనిపించడం కూడా చాలా ముఖ్యం. నిజానికి పనిచేయకపోయినా చేసినట్లు కనిపించడం చాలా ముఖ్యం.. అనేది తెలివైన వాళ్లకు మాత్రమే తెలిసిన సంగతి. అలాంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకే రైల్వే శాఖకు జోన్ ఏర్పాటు నిమిత్తం అప్పగించ తలుచుకున్న ముడసరిలోవ స్థలం విషయంలో ఇప్పుడే తమ ప్రభుత్వమే అవాంతరాలన్నీ తొలగిస్తున్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారు.

నిజానికి ముడసర్లోవ స్థలం రైల్వే శాఖకు కేటాయించడం అనేది యిప్పటి వ్యవహారం కాదు. చాలా కాలం కిందట రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు రైల్వే శాఖ భూములను తీసుకున్నప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా ఈ భూములను కేటాయించారు. అయితే రైల్వే జోను ఏర్పాటు ప్రస్తావన వచ్చిన తర్వాత ఆ స్థలంలోనే కార్యాలయాలు కట్టుకోవాలని సూచించారు.

రైల్వే శాఖ అధికారులు అక్కడకు వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ప్రాంతంలో అనేక ఆక్రమణలు చోటుచేసుకుని ఉండడం, వారు రైల్వే శాఖ అధికారులను బెదిరించడం జరిగింది. ఆక్రమణలు తొలగించి తమకు స్థలం పూర్తిగా అప్పగించిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం అంటూ రైల్వే శాఖ మొత్తం పెండింగ్ లో పెట్టేసింది. ఆక్రమణలు తొలగించే విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారే పూనిక వహించి చురుగ్గా పనులు చేపట్టింది. ఒక దశలో వ్యవహారం శంకుస్థాపన వరకు కూడా వచ్చేసింది.

శిలాఫలకాలు కూడా సిద్ధమైన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజీ వచ్చేస్తుందేమో అనే భయంతో చివరి నిమిషంలో శంకుస్థాపన కార్యక్రమం రద్దు చేసుకున్నారు. ఆ రకంగా స్థలం అప్పగింతకు సంబంధించి అన్ని అవాంతరాలను అధిగమించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం చేసినప్పటికీ పని జరగలేదు.

తీరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో ఒక రకమైన హడావుడి చేస్తూ ఉండగా.. విశాఖ రైల్వే జోన్ పనులు కూడా తమ చేతుల మీదుగానే మొదలైనట్లు చాటుకోవడానికి అంతా ఇప్పుడే జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు.

65 Replies to “జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!”

  1. కామెడీ కి కూడా ఒక హద్దు ఉండాలి బాబాయ్, చిన్న పిల్లల చక్కీల మీద కూడా బొమ్మలు వేసుకుని, రైల్వే జోన్ శంఖుస్థాపన కి టైం లేదా? మరీ ఇంత అమాయకుల్లా కనిపిస్తున్నారు ఆంధ్రోళ్లు.

  2. అబ్బొ! పీకావు తీయి!

    అసలు KIA వచ్చిందె మా మెత గాడిని చూసి అని చెప్పుకున్న వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

    మీరు ఉండి ఉంటె అసలు railway జొనె ఎప్పటికీ రాదు.

  3. రాజధానికి, పొలవరం కి కూడా జగన్ నె అన్ని పనులూ పూర్తి చెసాడు. పాపం చంద్రబాబు వూరికె బిల్డప్పులు ఇస్తున్నాడు అంటావా?

    1. మీ బిల్డప్పులు, పొసుకొరు కబుర్లూ చూసె మీకు 11 ఇచ్చరు అయినా సిగ్గు రాజపొతె ఎలా రా అయ్యా!

  4. నేను మంచి చేశాను అనిపిస్తేనే ఓటు వెయ్యండి అని చెప్పాక కూడా 11 సీట్లు వచ్చినై …ఐన కానీ మీకు బుద్ది వచ్చినట్టు లేదు

    1. ఏం చేస్తే కూటమి కి అన్నీ సీట్లు వచ్చాయో అట్లా చేసి వుంటే సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ కి అసలు మొత్తం ఓట్లు వచ్చి వుండేవి – ఎందుకు భయ్యా తెలిసి కూడా ఈ అతి?

      1. అదే పాయింట్ మీద మీరు వోటింగ్ మెషిన్ ల మీద మన అన్న ఏడుపు aapi అసలు పాయింట్ మీద ఫోకస్ చెయ్యలేకపోతే 2029 లో కూడా అప్పడమే

      2. మీరొకటి గమనించారా మీరు ఏది చెప్తే దానికి రివర్స్ లో జనాలు రియాక్ట్ అయ్యారు….మంచి చేస్తే ఓటెయ్యండి అన్నారు ..ఇంట్లో కూర్చోపెట్టారు….అలానే అన్న ని సింగల్ సింహం అన్నారు…జనాలేమో కూటమి కి జై కొట్టారు …అన్న ఏమో కొంత మంది ని అమాయకుడు మంచోడు. అని ఆకాశానికి ఎత్తేస్తే ..జనాలు ఏమో వాళ్ళని పాతాళానికి తొక్కేశారు చూసుకోండి మరి తేడా ఎక్కడుందో

      3. ఏమి చేస్తే రాయలసీమలో ఉత్తరాంధ్రలో 115 నియోజకవర్గాల పరిధిలో 3 ఎమ్మెల్సీలు ఒకటి రెండు మూడు అని రాసి మరి ఇచ్చారు?

        ఒకసారి ఆలోచించుకో భయ్యా మరీ ఇంత అమాయకంగా ఇంత మూర్ఖంగా ఇంత పిచ్చిగా ఎలా ఉంటారు మీ వైసీపీ ఫాలోవర్స్

  5. దుర్గ ఫ్లైఓవర్ కి లైట్లు పెట్టి మన ఖాతాలో వేసుకున్నాము..

    వైసీపీ వాళ్ళు చేసినవి చెప్పుకోవడం కూడా చేతకాని సన్నాసులు…

    పోలవరం ఏమి చేశారు అంటే.. ఎంతో కొంత చేశారు కదా అది చెప్పకుండా పవన్ మూడు పెళ్లిళ్లు అంటాడు మంత్రి గారు..

    రైల్వే జోన్ కి స్థలం లో issues ఉన్నాయి అంటే లేదు మేము అన్నీ క్లియర్ చేసాము… అని చెప్పడం కానీ ఆధారాలు చూపడం గానీ లేదు..

    ఆడ పిల్లలు మిస్ అయ్యారు అని పవన్ అంటే.. లేదు అని చెప్పలేక పోయారు.. (వాళ్ళ దగ్గర లెక్కలు లేవా )

    ఎంత సేపు బూతులు దొబ్బదం.. ఫేక్ pracharalu🙏🏼చేయడం tho సరిపోయింది

  6. oreyi erripooka antha chesthe mari 5 years emi pikaduraa adangi nayala.

    neeyamma needi oka brathukena raa inka vadidi cheekuthunnavu.

    avunleraa neeku poshinchinde vaade kadara.

    bathuku vaadi cheppukinde brathuku raa nuvvu.

  7. అవునా మొత్తం ఐదు సంవత్సరాలలో కనీసం ఆ స్థలాన్ని కూడా వాళ్లకు అప్పజెప్పలేకపోయారు మళ్ళీ ఇప్పుడు ఎదవ ఏడుపులు కొంచమైన సిగ్గుండాలి GA నీ రాతలకి

  8. సీబీన్ ఈ ఒద్దతి మొదటి నుండి ఉన్నదే….జగన్ మొదలుపెట్టిన పని సఫలం అవుతున్నప్పుడు.నవ్వుకుని వదిలయెడమే….

  9. మీరు ఎంత ఏడ్చిన కూడా ఎవరు పనులు చేస్తారో ఎవరు దొబ్బి తింటారు అనేది అందరికి తెలిసివచ్చింది కదా ఇంకా ఇలాంటి రాతలు వ్రాసుకునే వారికే ఇంకా ఙ్ఞానోదయం అవడం లేదు. అదే గ్రేట్ ఆంధ్ర.

  10. గ్రేట్ ఆంధ్ర ఎడుపులు మొదలు పెట్టాడు రా అంటే AP లో జనాలకి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం 11మోహన్ రెడ్డి జైలు కి అస్సాం

  11. అవునా , కరోనాతో కలిసి జీవించాల్సిందే అంటే చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అదే నిజం. అంత గొప్పోడు 151 నుండి 11 కు పడిపోతాను అని, వెంట్రుకలన్నీ పీక్కోవాల్సి వస్తుందని ఎలా గ్రహించలేకపోయాడో ?

    1. వెంట్రుకలు is an interesting key word… Form lo unnappudu daily ఎవరూ పీకలేరు ani dabbaa kottinchukunnadu

      Ippudu ఆయనవి ఆయనే పీక్కోవాల్సొస్తుంది!!

  12. A ra malli modalayttava? jalaganna ki political future undha laydha untay party ni janallo ki ela balam ga tesukuni ravalo alantivi think chayandi ra.

  13. అలాంటి పనులు జగన్ ఎన్నో చేశాడు. అవి నీకు కనపడలేదు గుడ్డి నా సన్నాసి. అయినా నువ్వు dhrurashtruduvi

  14. అబ్బ…ఇలాంటి ఆర్టికల్స్ చదడివితె బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూసినట్టు ఉంటుంది.

  15. శిలాఫలకాలు కూడా సిద్ధమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజీ వచ్చేస్తుందేమో అనే భయంతో

  16. అన్ని అనుమతులు క్లియర్ అయితే జగన్ ఎందుకు ప్రారంభించలేదు. ఇప్పటికే ఆమోదం ఉంటే, అతను ప్రారంభోత్సవం చేస్తాడు మరియు అతని ఫోటోను ఉంచుతాడు

Comments are closed.