మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శలకు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విలవిలలాడుతున్నారు. సత్యకుమార్ ఎక్కడికి పోయినా జగన్ విమర్శల గురించే ప్రస్తావిస్తుండడం గమనార్హం. రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్పై విరుచుకుపడ్డారు.
ఆరోగ్యశ్రీ విషయంలో తమ ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని సత్యకుమార్ తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,840 కోట్లు ఖర్చు చేయాల్సి వుండగా, కేవలం రూ.2,120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఇందులో కూడా రూ.700 కోట్లు బకాయిలు పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో కేవలం పులివెందులలో ప్రభుత్వాస్పత్రి మాత్రమే జగన్ నిర్మించారన్నారు.
కానీ పులివెందులలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయలేదని సత్యకుమార్ ఆరోపించారు. పులివెందులకు వైద్య కళాశాల రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు. కళాశాల నిర్మాణం పూర్తి కాకుండా, వసతులు లేకుండా, కనీస విద్యా ప్రమాణాలు లేకుండానే ఎలా ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ప్రశ్నించడం గమనార్హం.
వైద్య విద్య అందించాలంటే ప్రమాణాలుంటాయని, వాటిని పాటించకుండా కళాశాలను ప్రారంభించడం అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే అని ఆయన అన్నారు. వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
inthkai koti ichhadu annaru gaa evadiki ichhado anniyya
ఎలక్షన్ ముందు six gurantees అని చెప్పారు గా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పబ్లిక్ ముందుకు వచ్చి తీసోకొమ్మని చెప్పండి
11 Mohan Reddy…
cement ki
😂😂😂….పాపం మన అన్నయ్య ఈ 5 yrs లో ఒక్క పులివెందుల medical college కూడా complete చెయ్యలేక పోయాడని విలవిల లాడి పోతున్నావా GA…
nuv cheyyiraa vedhavaa
jagan cheyyalekapothe yevvadoo cheyyaledu
Avuna .. nijame melantollani tayaru chesaru kada correct ..
medical college voddannadugaa cheebn
construction dandaga
nee comment ki like kottina kukkalaki
koodaa cheppuraa vekilodaa
nee comment ki like kottina
kukkalaki koodaa cheppuraa
Looks like Kootami is only interested in dwelling about last 5 years and blaming previous government. They have achieved nothing in last 100 days except destroying public assets to benefit private businesses.
Ha … ha
జగన్ కు ఏదో విధముగా గౌరవం ఇద్దాం అన్న ప్రతి సారి, అసలా తిక్కలోడికి ఎవడిస్తాడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు, కనీసం అసలు వాడు మనిషి లాగే ప్రవర్తించట్లేదు. Abnormal behaviour జగన్ ది.
జగన్ కు ఏదో విధముగా గౌరవం ఇద్దాం అన్న ప్రతి సారి, అసలా_తిక్కలోడికి ఎవడిస్తాడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు, కనీసం అసలు వాడు మనిషి లాగే ప్రవర్తించట్లేదు._Abnormal_behaviour జగన్ ది.
జగన్ కు ఏదో_విధముగా_గౌరవం ఇద్దాం అన్న ప్రతి సారి,_అసలా_తిక్కలోడికి_ఎవడిస్తాడు అన్నట్టు_ప్రవర్తిస్తున్నాడు, కనీసం అసలు_వాడు_మనిషి_లాగే_ప్రవర్తించట్లేదు. _Abnormal_behaviour జగన్ ది.
_జగన్_కు_ఏదో_విధముగా_గౌరవం_ఇద్దాం_అన్న_ప్రతి_సారి,_అసలా_తిక్కలోడికి_ఎవడిస్తాడు_అన్నట్టు_ప్రవర్తిస్తున్నాడు,_కనీసం_అసలు_వాడు_మనిషి_లాగే_ప్రవర్తించట్లేదు. _Abnormal_behaviour జగన్ ది.
raakshasudi laagaa unnadu
kootami vedhavalaki sympathy ledu
అక్టోబర్.1తారీకు నుంచి పేద ప్రజలకు, చంద్రబాబు నాయుడు గారు, చిరుకానుక మన పేద ప్రజలను, దృష్టిలో పెట్టుకొని తాగిన వాడికి, తాగినంత మద్యం, సప్లై చేయబడును. పేద ప్రజలు ఎప్పుడు తాగుతూ సుఖ సంతోషాలతో ఉండాలని. చంద్రన్న కోరిక, ఇది పేదవాడు ఉదయం, లేవగానే 7:30 కి అన్నా క్యాంటీన్ కి వెళ్లి, 5 రూపాయలు ఇచ్చి, టిఫిన్ చేసి, మధ్యాహ్నం 11:30 కి వైన్ షాప్ కి వెళ్లి, 300 రూపాయలు ఇచ్చి, మూడు కోటర్ బాటిల్స్ తీసుకొని ఫుల్లుగా తాగి. 12:30 కి అన్న క్యాంటీన్ కి వెళ్లి, 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి, సాయంత్రం 7:30 నిమిషాలకు వైన్ షాప్ కి వెళ్లి, 300 ఇచ్చి మూడు క్వార్టర్ బాటిల్స్ తీసుకొని ఫుల్లుగా తాగి, 8:30 కు అన్నా క్యాంటీన్ కి వెళ్లి, 5రూపాయలు ఇచ్చి భోజనం చేసి. ఇంటికి వెళ్లి హాయిగా పడుకోవాలి.
ఇదే కద చంద్రన్న కోరిక, అక్టోబర్1 నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో 5500 కొత్తగా వైన్ షాపులు ప్రారంభం.
ఇప్పుడు నుంచి తల్లికి వందనం 15.000 లేదు.
అన్నదాత సుఖీభవ 20.000 లేదు.
మహిళా మణులు కు ఉచిత బస్సు లేదు.
సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు లేవు.
18 సంవత్సరాలు దాటిన ఆటబిడ్డకు1500 లేదు.
కానీ అమ్మకు వందనం లేదు గాని, నాన్నకి ఇంధనం మాత్రం ఇస్తున్నాడు సెంద్రన్న.
సూపర్ సిక్స్ గోవింద, గోవిందా.😱😱😛😛😁😁🥱🥱
అమ్మలకి అన్ని ఇస్తే పదకొండు ఇచ్చారు.. అందుకే నన్నలకే ఇస్తున్నాడు లె … నువ్వు కూడా ఇసుకుని పడుకో .. మీ వాడు చేసిన పెంట అప్పుడే ఎవడు మార్చిపోరు..ఎలక్షన్స్ కి చాలా టైం ఉంది
When hospitals and medical colleges are not ready, why is Kootami government not completing the remaining works and opening the colleges and government hospitals but instead why is the state government writing letters to central government to cancel these colleges and hospitals?
During last 5 years, TDP made allegations that Jagan was destroying everything that CBN started but now when Kootami has come to ruling, they are doing the same thing by destroying government schools and forcing kids to go to private schools and also asking central government for cancellation of medical seats within government medical colleges that were previously sanctioned and also not completing government hospitals affiliated to each of these colleges.
Fake propaganda
You are good at it.
They are in power for just three months dude, not three years. Atram apuko
Who wrote the letter and what did they write in the letter in NMC is the point but mindless fools like you cannot think about it and keep hiding behind 3 month rule. What did they achieve in this 3 months?
vc estanu 9380537747
Mari. AMC ela permission ichindiea howle ga. Ante mee BJP government antha waste na? Burra thakkuva fellow nuvvu maaku minister entirta? Siggu vunte resign cheyye.. Maa minister lu maa AP kosam work cheyyali
Call boy works 9989793850
Call boy jobs available 9989793850