దేవర సినిమా టీమ్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసారు దర్శకుడు సందీప్ వంగా. ఈ ఇంటర్వ్యూ ప్రోమో బయటకు వదిలారు. ఈ ప్రోమోలో ఇంట్రస్టింగ్ పాయింట్ ఒకటి దొర్లింది.
దేవర సినిమా ఫుల్ లెంగ్త్ ఎంత అన్నది సందీప్ వంగా క్వశ్చను. ఈయన ఈ క్వశ్చను అడుగుతున్నాడు అన్నట్లుగా దర్శకుడు కొరటాల శివ సమాధానం. అవును.. ఆనిమల్ సినిమా లెంగ్త్ ఎంత? అంటూ ఎన్టీఆర్ కౌంటర్. మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అంటూ సందీప్ చెప్పడం.
ఈ మధ్య కాలంలో ఏ, కాస్త నోటెడ్ సినిమా వస్తున్నా ముందుగా డిస్కషన్ అంతా లెంగ్త్ మీదే. కానీ చాలా పాన్ ఇండియా సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితొనే విడుదలయ్యాయి. హిట్ కొట్టాయి. దేవర కూడా జస్ట్ రెండు నిమిషాలు తక్కువ మూడు గంటల నిడివితో విడుదలవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలు చేసే ఇలాంటి గ్రూప్ ఇంటర్య్వూ వెనుక కాస్త ప్లానింగ్, మరికాస్త స్క్రిప్ట్ వుంటుంది. పైగా సందీప్ కు తాను ఈ క్వశ్చను అడగకూడదని తెలిసి వుండదు అనుకోవడానికి లేదు. అయినా అడిగారు. కొరటాల కౌంటర్ వేసారు. ఎన్టీఆర్ ఎదురు ప్రశ్న వేసారు అంటే అర్ధం అవుతోంది.
దేవర ఈజ్ ఏన్ యాక్షన్ డ్రామా అని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో తన స్నేహం గురించి ‘వుయ్ ఆర్ ఫ్రెండ్స్.. సిన్స్ ఏజెస్…’ అని కొరటాల చెబుతుంటే… చాలు అంతే అనేయడం బాగుంది.
నిడివి ఎంత ఉన్నా థియేటర్లో చూడం
vc available 9380537747
Call boy works 9989793850