దేవరపై చంద్రబాబు కన్ను?

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం చంద్రబాబు సర్కారు ప్రత్యేక అనుమతి ఇస్తుందా

డబ్బింగ్ సినిమాలకే టికెట్ రేట్లు పెంచుకుంటున్న కాలం ఇది. అలాంటిది దేవర సినిమాకు పెంచకుండా ఉంటారా? ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా కచ్చితంగా టికెట్ రేట్ల పెంపు ఉంటుంది. అయితే ఏ సినిమాకు లేనిది దేవర పైనే ఈ టికెట్ రేట్ల పెంపు చర్చ ఎందుకు?

ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ ఉంది. చంద్రబాబుకు ఎన్టీఆర్ కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణానంతరం ఈ దూరం మరింత పెరిగిందంటున్నారు తెలిసినవాళ్లు. పైగా భువనేశ్వరి ఎపిసోడ్ విషయంలో తారక్ స్పందించిన తీరు చాలామందికి నచ్చలేదు. దీనికితోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘జై ఎన్టీఆర్’ అంటూ బాబు-లోకేష్ ను ఫ్యాన్స్ ఇబ్బందిపెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం చంద్రబాబు సర్కారు ప్రత్యేక అనుమతి ఇస్తుందా.. ఇస్తే ఏ స్థాయిలో ఇస్తుంది అనేది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

చంద్రబాబు సర్కారు కొలువుదీరిన తర్వాత టికెట్ రేట్ల పెంపు ఆల్రెడీ జరిగింది. కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. కాకపోతే అక్కడున్నది అశ్వనీదత్. చంద్రబాబుకు ఆత్మీయుడు. దేవర యూనిట్ లో అలాంటి ‘ఆత్మీయులు’ ఎవ్వరూ కనిపించడం లేదు మరి.

నిజానికి ఇక్కడ ఎవరు దూరం, ఎవరు దగ్గర అనేది సమస్య కాదు. టికెట్ రేట్ల పెంపుపై ఆల్రెడీ ఓ జీవో ఉంది. మార్గదర్శకాలున్నాయి. వాటి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం తన పని తాను చేసుకుపోతుంది. అయితే సరిగ్గా దేవర విడుదలకు కొన్ని రోజుల ముందు, జీవోలో మార్పుచేర్పులు జరుగుతాయని, ఆఘమేఘాల మీద ప్రత్యేక జీవో ఏదో వచ్చేలా ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాబు హయాంలో ఇలాంటి ఫీలర్లు సర్వసాధారణం. కాకపోతే అది రాజకీయాల వరకే పరిమితం. దేవర విషయంలో ఇలాంటి ఊహాగానాలు తెరపైకి రావడం ఆశ్చర్యం. అయితే దేవర-1కు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనేది కొంతమంది చెబుతున్న మాట.

మల్టీప్లెక్సుల్లో రూ.325, సింగిల్ స్క్రీన్స్ లో రూ.200 ఫిక్స్ చేశారంటూ, నంబర్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, దేవరకు ఎలాంటి ఇబ్బంది లేదు.

38 Replies to “దేవరపై చంద్రబాబు కన్ను?”

  1. సినిమా రెలీజ్ ముందు అగమెగాల మీద మార్చటం జగన్ కి తెలిసిన పని.

    5 రూపయల ticket పెట్టి పవన్ సినిమా అయిపొగానె తీసెసారు.

  2. అన్నయ్య లాగా దారిన పోయేదాన్ని తీసి వాసన చూసే అలవాటు చంద్రబాబు కి లేదులే! ఏదో GO వస్తుంది, పీకి పెంట పెంట చేద్దాం అనే నీ కోరికలు తీరవు.

  3. ఇప్పుడీ3 కాదు ఇలాంటి వ్యక్తి గత కక్ష్ లు ఎప్పుడు బాబు గారికి n t r ki లేవు .ఇలాంటి ఆలోచనలు అన్ని అన్నయ్య కి ఉన్నాయి .

  4. ఆఖరికి చిన్నహీరో.లు visawak సెన్ లాంటి చిన్న హీరో.లు కూడా విరాళం ఇచ్చారు .ఆంధ్ర లో.ఇసుక మాటి గనులు తవ్వేసి అమ్ముకున్న సన్నాయి బ్యాచ్ లు.మాత్రం చిల్లి గవ్వ లు ఇవ్వ లేదు

  5. జగన్ గాడికి పని పాట లేక అభివృద్ధి గాలికి వదిలేసి తాడేపల్లి దే.. య్యాల ko.. mpa లో కూర్చొని కు..ట్ర..లు చేసి ప్రతీ వాడి గు..ద్ధ ఏలు పెట్టి.సం..క..నాకి పోయాడు.

          1. 99.99% మేనిఫెస్టో కంప్లీట్ చేసేశాం.. వెళ్లి నీ పిచ్చిపూకు జగన్ రెడ్డి కి చెప్పుకో వెళ్లి..

      1. తలో పదిహేనువేలు ఇచ్చాడు తలో రెండులక్షల అప్పు నెత్తిన పెట్టేడు సగమే చెబుతాడు వున్నది చెప్పడు

    1. జగన్ పరిపాలన సూపర్ mee️ బాబు ni️ చెయ్యమను చాలు పబ్లిసిటీ లేకుండ

  6. నువ్వు చెప్పినవన్నీ చేయడానికి ఇంతకు మునుపు లా బుర్ర లేని ప్రభుత్వం కాదు .. ఎమ్మార్వో లని డీయేటర్ల బయట కాపలా పెట్టిన ఘనత అన్నియది .. all this is for only 11/175 …

  7. CBN has no personal enmity. He is already preoccupied with relief efforts for flood victims and is meeting business people to get some investments. Godrej already confirmed investment. Tirupathi Sri City also getting some electronic companies. Youth need jobs. Not Rs 3000 per month deposit into account. Let’s not throw mud on CBN. It’s hardly 3 months since NDA came to power in AP.

Comments are closed.