ముంపు ప్రాంతం కాదంటారే.. ఇదేంటి సార్!

రాజధానిని ముంపు ప్రాంతంలో కట్టారు.. చిన్న వర్షం వచ్చినా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతున్నది.. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.. అని అందరూ ఎంతగా చెవినిల్లు కట్టుకుని పోరినప్పటికీ.. చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు.…

రాజధానిని ముంపు ప్రాంతంలో కట్టారు.. చిన్న వర్షం వచ్చినా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతున్నది.. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.. అని అందరూ ఎంతగా చెవినిల్లు కట్టుకుని పోరినప్పటికీ.. చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టుగానే వ్యవహరించారు. తాను ఎంపిక చేసిన స్థలం మాత్రమే రాజధానికి సరైనదని వ్యాఖ్యానించారు.

తీరా మొన్నటి వరదల్లో అమరావతి మొత్తం చెరువులా తయారైతే.. దానిని కూడా మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించారు. అమరావతి మొత్తం తేటగా, మైదానంలాగా ఉన్నదని.. అసలు ఎక్కడా నీటి మడుగులు లేవని పచ్చమీడియా ద్వారా ప్రచారం సాగించారు. తీరా ఇప్పుడు జాగ్రత్తల పేరుతో వారు తీసుకుంటున్న చర్యలు గమనిస్తే.. అమరావతి ఖచ్చితంగా ముంపు ప్రాంతం మాత్రమేననే సంగతి అర్థమవుతుంది.

ఇప్పుడు అమరావతి నగరం మొత్తం మునిగిపోతుందనే భయంతో బీభత్సంగా ముందుజాగ్రత్త చర్యలు ప్లాన్ చేస్తున్నారు. కాలువలను డిజైన్ చేశామని, 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, రిజర్వాయర్లు నిండిపోతే ఎత్తిపోతల ద్వారా.. నీటిని బయటకు పంపే ఏర్పాటు చేస్తున్నామని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు. కేవలం ముంపు ప్రాంతంలో రాజధానిని ప్లాన్ చేసిన పాపానికి ఇన్ని అదనపు ఖర్చులు పెడుతున్నారన్నమాట.

‘మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతూ… దాని భవిష్యత్తును ప్రమాదకరంగా మారుస్తూ.. ఒకవేళ మునిగిపోతే ఆ నీటిని బయటకు తోడేయడానికి ఎత్తిపోతల పథకం కూడా పెడతాం’ అని చెప్పే ప్రభుత్వం బహుశా ఇదొక్కటే ఉండొచ్చు.

చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నారనే విమర్శలు తొలినుంచి ఉన్నాయి. అయిన వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బగుండా ఉండేందుకే ఆయన ఇప్పటికీ.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఈ జాగ్రత్తలు మంచిదే గానీ.. ఇదంతా ముందు లేదు కదా.. ఇప్పుడు ముంపు భయంతోనే చేస్తున్నారు కదా.. అని ప్రజలు అంటున్నారు.

56 Replies to “ముంపు ప్రాంతం కాదంటారే.. ఇదేంటి సార్!”

  1. వైజాగ్ రాజధాని చేస్తే, తూఫాను వొస్తే ఏమిటి చేస్తారు .. ? అది కూడా రాయండి గ్యాస్ ఆంధ్ర ..

  2. ఒరె GA,

    అసలు ఆ బుద్ద విగ్రహం ఉన్నది రాజదాని కొసం సెకరించిన 29 గ్రమాలలొ కాదు రా అయ్యా! అది రాజదాని అమరవతి లొ లెదు. కస్త తెలుసుకొని పొటొ వెయండి

  3. ఎక్కడన్నా అస్సెంబ్లీ సెక్రటేట్ హై కౌర్ట్ లలొ నీళ్ళు వచ్చాయా! వస్తె చెప్పు రా అయ్య!!

          1. Dear Raja Garu, be honest with yourself about what you think of politicians. We all have the freedom to support whichever party we choose, and we must accept and acknowledge the mandate given by the majority of the public. Aren’t you aware of how Jagan is treating his own sister and how he accumulated such wealth in a short period of time? All politicians are corrupt. Don’t claim that Jagan and his party are any different. It’s simple: Jagan used government funds for social welfare programs just to secure votes, but the public has realized this. Don’t you see how politicians divide people based on caste and religion to get votes? Jagan presents himself as a Christian, a Hindu, and sometimes as a Reddy, depending on what suits him. Raja Garu, you are an educated person, and while we all have our biases, we should never compromise our integrity.

          2. No one can know better about fake and fabricated news because your owners have a yellow universe that spreads them daily. If you are interested, go to the feku universe you belong to.

          3. Dear Raja Garu, be honest with yourself about what you think of politicians. We all have the freedom to support whichever party we choose, and we must accept and acknowledge the mandate given by the majority of the public. Aren’t you aware of how Jagan is treating his own sister and how he accumulated such wealth in a short period of time? All politicians are corrupt. Don’t claim that Jagan and his party are any different. It’s simple: Jagan used government funds for social welfare programs just to secure votes, but the public has realized this. Don’t you see how politicians divide people based on caste and religion to get votes? Jagan presents himself as a Christian, a Hindu, and sometimes as a Reddy, depending on what suits him. Raja Garu, you are an educated person, and while we all have our biases, we should never compromise our integrity.

  4. Capital is not yet built.. now it’s flat agricultural land. When it rains, agricultural land water will be immersed in water any where… There is a difference between rain water over flow and canal or river floods. For Amravati there is no effect of river floods. Why some homework damages even if it is on top hill? Any where if any thing against water flow , it will be immersed on water whether on land or hill.. that’s y they r proposing to construct canals in capital … Show me one photo of assembly immersed in water ??

  5. అసలు నీకు, నీ జగన్ కి అమరావతి మీద అంత కసి ఎందుకు. నీ జగన్ ఎంపిక చేసిన వైజాగ్ ఏమైనా safest ప్రాంతమా చెప్పు. సముద్ర తీర ప్రాంతాలకు సునామి ప్రమాదం లేదా చెప్పు. మరి అప్పుడు ఎందుకు రాయలేదు ఈ రాతలు. అసలు నీకు, నీ నాయకునికి ఒక్కటే కోరిక ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలి పోవాలని, పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, అక్కడ ఉన్న మీ ఆస్తులు పెరగాలని అంతేగా

  6. Still throwing wrong propaganda against AP Capital?

    People will not believe you GA & your party for ur lies anymore.

    People just want one capital.

    They have shame unlike YSRCP which shamelessly made AP as the only State without capital.

    1. So, AP only has Vizag and Amaravathi as potential capital cities because one is a favorite for Jagan and other for CBN? What about other places that are less risky than both Vizag and Amaravathi.

  7. Tongue slipped by Narayana which spilled the truth and showed future of Amaravathi. Why doesn’t government think on the lines of giving a free boat to every resident of Amaravathi?

  8. ప్రపంచం లో ఏ ప్రాంతానికి గారెంటీ లేదు. ఎదో అనవసరం గా వ్యూస్/కామెంట్స్ కోసం “కు క్క తోక పట్టుకొని గోదావరి ఈదటం ” లాంటి ఆర్టికల్స్ రాయడం తప్ప..

  9. Tongue slip by Narayana garu. BTW, even world bank rejected Amaravathi as risky capital region because of its proximity to river Krishna and the soil conditions. This was stated by none other than Narayana garu himself when trying to boast the stubborn nature of CBN in selecting Amaravathi as capital region against all recommendations.

  10. Aray kojja..Mundu jagratha charyalu tesukunte munigipothundi ani ardhamaa..Ante future lo emaina issue vasthundemo ani plan chesukovatam thappa..Sare poni Amaravathi munigipoina visulas nuvvenduku post cheyyaledu

  11. అంటే ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వాచినట్టు కట్టాలంటావు. ఇలాంటి ఖాళీ ప్లేస్ తీసుకున్నదే మనకు నచ్చినట్టు కట్టుకోవటానికి. ఖాళీ కాన్వాస్ లో ఒక మంచి పెయింటింగ్ లాగ. నీకు అర్ధం కాదులే. నీది బులుగు మీడియా సంస్థ కాదు, బులుగు సినిమాలు తీయాలిసిన సంస్థ

  12. ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా, పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. హైదరాబాద్ భూకంపాల జోన్ లో ఉంది ఇక్కడి రాజధానిని అభివృద్ధి చేయటం మూర్ఖత్వం అని ఒక రీసెర్చ్ రిపోర్ట్ చూపిస్తూ స్వయానా తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. ఇపుడు విశ్వనగరం అని అంటున్నారు.

    రాజధాని విజయవాడలో ప్రపోజ్ చేసినపుడు ఎవడూ వ్యతిరేకించలేదు, మొన్నటివరకు పచ్చటి పొలాలు అన్నారు ఇపుడు వరదలు అంటున్నారు. రాసేవాడికి కొంచెం అయినా బుద్ధి ఉండాలి

    1. Amaravati is nou suitable for capital at all..it take years to complete and lot of capital is needed which andhra can’t afford today..we can’t build heavy buildings due to Maddy land and need extra capital for those.. companies will not come due to lack of cosmopolitan culture..it’s soon become another Naya Raipur for sure..Janam pichi kakapothe burada nelako kondaveedu vaagu pakanna anti?monna water ni cover cheyatanike chacharu

  13. World bank rejected Amaravathi as capital is news to lot of people including farmers that gave land pool for capital. This report was kept under wraps but was exposed by minister Narayana accidentally today. This report needs to be shared in public domain and the reasons for rejection must be clarified to people. Now the prospects of Amaravathi is in a dilemma and is worse when compared to last 5 years. It is the farmers who gave the lands will be impacted but the real estate brokers and benamis will look for another green pastures.

  14. Muppuu pranthaalu anni cheruvulu lokkatu pranthaalu asthi nastam prajalu nastapotharu ippudu vijayawada amaravathi dhi adhee paristhithi kulam gajii apandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments are closed.