ఆ పీఠాధిపతి నోటి మాట కోసమట!

శ్రీవారి లడ్డూ అపవిత్రం అయింది అన్న దాని మీద లోకమంతా కంగారు పడింది ఆవేదన వ్యక్తం చేసింది. ఆందోళనకు గురి అయింది. ఎవరి స్థాయిలో వారు రియాక్ట్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఆ…

శ్రీవారి లడ్డూ అపవిత్రం అయింది అన్న దాని మీద లోకమంతా కంగారు పడింది ఆవేదన వ్యక్తం చేసింది. ఆందోళనకు గురి అయింది. ఎవరి స్థాయిలో వారు రియాక్ట్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఆ పీఠాధిపతి వైపు చూస్తున్నారు. ఆయన నోటి వెంట మాట రావాలని కోరుకుంటున్నారు.

ఆయన విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన శ్రీ శారదా పీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామి వారు. ఆయన అయిదేళ్ల జగన్ ఏలుబడిలో ఆయనకు రాజ గురువుగా వ్యవహరించారు అని వైసీపీ ప్రత్యర్థి వర్గం నాడూ నేడూ కూడా పెద్ద నోరు చేసుకుని విమర్శలు చేస్తూనే ఉంది.

స్వామీజీలు సర్వస్వంగ పరిత్యాగులు.వారికి రాజకీయంతో పనేంటి అంటే అలా ఊరుకునే పరిస్థితి ఇపుడు ఎక్కడా లేదు. జగన్ అయితే తమ ముఖ్యమంత్రిత్వంలో అనేకసార్లు పీఠానికి వచ్చారు. స్వామి చెప్పినట్లుగా ఆయన విన్నారు అని అనుకున్న వారూ ఉన్నారు.

అన్ని చెప్పిన స్వామికి తిరుపతిలో జరిగిన అపచారాలు పట్టడం లేదా అని ప్రత్యర్ధులు అంటున్నారు. అయితే చాలా కాలంగా స్వామీజీ అయింతే మౌనంగానే ఉంటున్నారు. ఆయన మానాన ఆయన పనిచేసుకుంటున్నారు. కానీ ఆయన మీద గురి పెట్టిన వారు మాత్రం శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో తయారు చేసారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో స్పందించాల్సిందే అని అంటున్నారు. స్వామి నోటి వెంట ఏమైనా వస్తే వినాలని ఆరాటపడుతున్నారు. వారి ముచ్చటను స్వామి తీరుస్తారా లేదా అంటే పీఠం వైపు తిరిగి చూడాల్సిందే.

33 Replies to “ఆ పీఠాధిపతి నోటి మాట కోసమట!”

  1. లడ్డులో మాంసం కలిపినట్టు నాకు అప్పుడే అనుమానం వచ్చింది.. జగన్ రెడ్డి కి చెప్పినా వినిపించుకోలేదు అని ఈ సర్వసంగపరిత్యాగి అంటే.. జగన్ రెడ్డి ఏమైపోతాడో..

    జగన్ రెడ్డి చేసిన తప్పులు మోస్తున్న ఈ నీలికుక్కలు .. ఈ దొంగస్వామి మీదకు దూకుతాయేమో..

      1. నీలికుక్కల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే.. చాలా హాయిగా, ఆనందం గా ఉంది..

        మీ ఏడుపే నాకు జోల పాట ..

        మీ బతుకు నాశనమే.. నాకు ఆ దేవ దేవుని ఆశీస్సులు..

        జగన్ రెడ్డి ని చిత్తుగా ఓడించాం.. మా నాయకుడు చంద్రబాబు ని గెలిపించుకొన్నాం..

        నీలాంటోళ్ళు నాకు ఒక లెక్కా.. మీకోసం ఊరకుక్కల బండి చాలు..

          1. అవును.. మీకు వైసీపీ ఆఫీస్ నుండి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు..

            ఇలా జగన్ రెడ్డి భజన చేసి చేసి వాడిని ఎందుకూ పనికిరాకుండా పోయేలా చేసుకొన్నారు..

            పేరుకు పవన్ కళ్యాణ్.. బుద్ధులు జగన్ రెడ్డి కోసం.. వహ్వా.. ఇంకా బతికే ఉన్నారా..

          2. ఆ విషయం నాతో చెప్పుకుని లాభం లేదు.. వెళ్లి మీ నాయకుడికి చెప్పుకోండి..

            ఇలా పవన్ కళ్యాణ్ పేరుతో.. జగన్ భజన చేస్తుంటే.. నీలికుక్క అని తెలిసిపోతుంది..

          1. లడ్డులో గొడ్డు మాంసం కలిసిందని.. ల్యాబ్ రిపోర్ట్స్ చెపుతుంటే.. జగన్ రెడ్డి మీద బురద వేసినట్టా..?

            హిందూ సంప్రదాయాన్ని సొంత కమీషన్ల కోసం నాసనమ్ చేతిస్తుంటే.. ఇందులో మీకు రాజకీయాలు కనపడ్డాయా..?

            అయితే.. మీరు వెళ్లి వైసీపీ సభ్యత్వం తీసుకోండి..

  2. is it so ?

    It is seen and heard in media that majority of people are believing whole this episode of allegations is just to divert the attention of AP people from CBN’s failure on super six benefits and Amaravati drowned due to floods

  3. జగన్ గాడు విదిల్చే గొడ్డు మాంసానికి అలవాడు పడిన ఈ నీచులకి , ఈ స్వామి వారి మ్యాటర్ పెద్ద విషయం కాదులే ..

  4. మన హిందువుల చేసుకున్న పాపం వైఎస్ కుటుంబం ఇంకా వాళ్లకి ఆసరా చేయడమద్దా దారుణం సిగ్గు లజ్జ ఇజ్జతి మనం రాదు మన హిందువులకి అందుకే ఎలాంటివి జరుగుతున్నాయి

  5. అతను అసలు నిజమైన స్వామే కాదు. కాబట్టే అతన్ని తమ అక్రమ హ”వాలా డ*బ్బు మార్పిడి కోసం వాడుకున్న అక్కడ తెలం*గాణ కారు , ఇ*క్కడ ఫ్యా*న్ మూలపడ్డాయి.

  6. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

    ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

    పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

    కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

Comments are closed.