ప్రభాస్ మరోసారి బయటకొస్తాడా?

మీటింగ్స్, ఫంక్షన్లలో చాలా తక్కువగా కనిపిస్తాడు ప్రభాస్. ఉంటే లొకేషన్ లో, లేదంటే ఇంట్లో. ఈ రెండూ కాకపోతే విదేశాల్లో. చాలా తక్కువగా మాత్రమే బయట కనిపించే ఈ హీరో, ఇప్పుడు మరోసారి బయటకు…

మీటింగ్స్, ఫంక్షన్లలో చాలా తక్కువగా కనిపిస్తాడు ప్రభాస్. ఉంటే లొకేషన్ లో, లేదంటే ఇంట్లో. ఈ రెండూ కాకపోతే విదేశాల్లో. చాలా తక్కువగా మాత్రమే బయట కనిపించే ఈ హీరో, ఇప్పుడు మరోసారి బయటకు రాబోతున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే కంగువా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు సూర్య. సినిమాను ఎలాగైనా పాన్-ఇండియా లెవెల్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. దీని కోసం ప్రభాస్ సహాయం తీసుకోవాలనుకుంటున్నాడు.

కంగువా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ను సంప్రదించిన విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్థారించాడు. రజనీకాంత్, ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నాడు.

మరో 10 రోజుల్లో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు ప్రభాస్. ఈ సందర్భంగా రాజాసాబ్ నుంచి ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఎస్కేఎన్ ఈరోజు ప్రకటించాడు. సాధారణంగా తన పుట్టినరోజు నాడు ప్రభాస్ బయటకురాడు. కాబట్టి అతడు కంగువా ప్రమోషన్స్ తోనే మళ్లీ కనిపించే అవకాశం ఉంది.

13 Replies to “ప్రభాస్ మరోసారి బయటకొస్తాడా?”

  1. Surya gadu Mahesh gurinchi, Telugu movies gurinchi Tamil channels lo vulgar ga maatlaadaadu. Vaadu, Vaadi pellam JyoTHICKa Sri Rangam temple gurinchi Venkateswara Swamy gurinchi neechamga statements icharu DMK suppot tho. Veedi movie ki Prabhas endhuku support ivaali ? Asalu okka Telugu movie ki kooda suriya vaadi pellam kaneesa promotion cheyyaledhu. Veella thokkalo rotta movie kosam manam cheyyakkarledhu. PROMOTE TELUGU CINEMA PLEASE.

  2. Surya gadu Mahesh gurinchi, Telugu movies gurinchi Tamil channels lo chedu ga maatlaadaadu. Vaadu, Vaadi pellam JyoTHICKa Sri Rangam temple gurinchi Venkateswara Swamy gurinchi neechamga statements icharu DMK suppot tho. Veedi movie ki Prabhas endhuku support ivaali ? Asalu okka Telugu movie ki kooda suriya vaadi pellam kaneesa promotion cheyyaledhu. Veella thokkalo rotta movie kosam manam cheyyakkarledhu. PROMOTE TELUGU CINEMA PLEASE.

  3. Surya gadu Mahesh gurinchi, Telugu movies gurinchi Tamil channels lo vulgar ga maatlaadaadu. Vaadu, Vaadi pellam JyoTHICKa Sri Rangam temple gurinchi Venkateswara Swamy gurinchi neechamga statements icharu DMK suppot tho.

  4. Veedi movie ki Prabhas endhuku support ivaali ? Asalu okka Telugu movie ki kooda suriya vaadi pellam kaneesa promotion cheyyaledhu. Veella thokkalo rotta movie kosam manam cheyyakkarledhu. PROMOTE TELUGU CINEMA PLEASE.

  5. Veedi movie ki Prabhas endhuku support ivaali ? Asalu okka Telugu movie ki kooda suriya vaadi pellam kaneesa promotion cheyyaledhu. Veella thokkalo rotta sambar movie kosam manam cheyyakkarledhu. PROMOTE TELUGU CINEMA ONLY PLEASE.

Comments are closed.