సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అత్యంత ఖరీదైన కారు వాడుతున్నాడు. అతడి కారు ధర అటుఇటుగా 6 కోట్ల రూపాయలు. అయినప్పటికీ దాన్ని అతడు పక్కనపెట్టాడు. దుబాయ్ నుంచి మరో కారు దిగుమతి చేసుకుంటున్నాడు. దాని ధర అటుఇటుగా 2 కోట్లు మాత్రమే.
6 కోట్ల రూపాయల కారులో బుల్లెట్ ప్రూఫ్ లేదు, తాజాగా దిగుమతి చేసుకున్న 2 కోట్ల కారులో మాత్రం బుల్లెట్ ప్రూఫ్ ఉంది. సల్మాన్ కు ఇప్పుడు కావాల్సింది ఇదే.
నిస్సాన్ కంపెనీకి చెందిన ఈ కారు ఇంకా ఇండియాలో అందుబాటులోకి రాలేదు. అందుకే భారీగా ట్యాక్స్ కట్టి మరీ దుబాయ్ నుంచి కొనుగోలు చేశాడు. ఈ కారు ముందుగానే పేలుడు పదార్థాల్ని పసిగట్టి అలర్ట్ చేస్తుందట. అంతేకాదు.. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురిపెట్టినా కాల్చినా ఈ కారు అద్దాలు నుంచి బుల్లెట్ దూసుకుపోదు. ఈ అద్దం నుంచి చూస్తే లోపల ఎవరున్నారో బయటవాళ్లకు కనిపించదు.
నిజానికి సల్మాన్ కు ఇప్పటికే ఓ బుల్లెట్ ప్రూఫ్ కారుంది. దాన్ని కూడా దుబాయ్ నుంచే దిగుమతి చేసుకున్నాడతడు. అయితే తాజా కారులో ఇంకాస్త ఎక్కువగా సెక్యూరిటీ ఫీచర్లు ఉండడంతో మరొకటి ఆర్డర్ చేశాడు.
బాబా సిద్ధిఖీ మరణం తర్వాత తొలిసారి బిగ్ బాస్ షూటింగ్ కు హాజరయ్యాడు సల్మాన్. ఆ టైమ్ లోనే తనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరమనే విషయం గుర్తించాడు. లారెన్స్ బిష్ణోయ్ నుంచి తాజాగా సల్మాన్ కు మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.
“ఈ అద్దం నుంచి చూస్తే లోపల ఎవరున్నారో బయటవాళ్లకు కనిపించదు.”
animall ranbir doesn’t have that kind of sense.
ప్రెక్షకుల సొమ్మె కదా…
సినిమాల్లో తనవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి, శత్రువులను ఒంటి చేత్తో మట్టుబెట్టి హీరోయిజం చూపిస్తుంటారు.
కానీ నిజ జీవితంలో క్షణక్షణం దాడులకు/చావుకు భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటారు.
ఏంటో ఈ సినీ జనాల జీవితాలు…
vc estanu 9380537747
Call boy jobs available 9989793850