పురంధేశ్వరి స్థానంలో ఎవరు?

బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరిని త్వరలో పార్టీ పదవి నుంచి తప్పించి ఒక ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న బలమైన నేతకు అప్పగించే అవకాశాలున్నాయి. Advertisement పురంధేశ్వరిని ఇక లోక్ సభలోనే క్రియాశీలకంగా…

బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరిని త్వరలో పార్టీ పదవి నుంచి తప్పించి ఒక ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న బలమైన నేతకు అప్పగించే అవకాశాలున్నాయి.

పురంధేశ్వరిని ఇక లోక్ సభలోనే క్రియాశీలకంగా ఉండాలని బిజెపి భావిస్తోంది. ఎన్నికల సమయంలో చాలా మంది అభ్యర్థులకు సీట్లు నిరాకరించడం,అస్మదీయులకు సీట్లు ఇవ్వడం లో పురంధేశ్వరి పోషించిన పాత్ర ఢిల్లీ నేతలకు నివేదిక రూపంలో అందింది.

ఆమె భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు చేసిన డీల్స్ మూలంగానే ఆమెకు చెడ్డపేరు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

తనకు కేంద్రంలో మంత్రిపదవి లభిస్తుందని, లేదా స్పీకర్ పదవి లభిస్తుందని ప్రచారం చేసుకున్న పురంధేశ్వరి ఆఖరుకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవడంతో హతాశులయ్యారు.

ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆమెకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లాయని సమాచారం.

20 Replies to “పురంధేశ్వరి స్థానంలో ఎవరు?”

  1. కోవర్టులతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    కోవర్టులకే టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని రోజుల నుండీ పార్టీ కోసం నిలబడ్డ ఒరిజినల్ బీజేపీ వారికి దవడ పగిలేలా చావు దెబ్బ కొట్టిన బీజేపీ అగ్రనాయకత్వం

    అనుకూల చానెల్ కు అతిధిగా పిలిచి, తమ వాడితో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టించి, అలా కొట్టినవాడికి మొదటి లిస్టులోనే సీటు ఖాయం చెసిన పరిస్థితి. విశేషమేమిటంటే ఆ ఉపాధ్యక్షుడికి మాత్రం టిక్కెట్ దొరకలేదు.

    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దుర్గతి.

    మరి బీజేపీ ఎందుకు ఇంత హీనంగా దిగజారిపోయింది.

    నరసాపురం అభ్యర్ధి శ్రీనివాసవర్మ గారిని అలా ఉంచితే,

    ఒక్కడంటే ఒక్క ఒరిజినల్ బీజేపీ నాయకుడు కూడా పోటీ చేయటానికి అర్హత ఉన్నవారిగా, – – తండ్రి కి చేసిన ద్రోహానికి అండగా నిలబడిన మహానుభావురాలు, తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి దూకి పదవులు అనుభవించి, కాంగ్రెస్ ఓడగానే అధికారంలోకి వచ్చిన బీజేపీ లోకి దూకి, నాటి మహానాయకుల ఆశీస్సులతో అధ్యక్షురాలిగా కనకపు సింహాసనం మీద కూర్చున్న దగ్గుబాటి పురందరీశ్వరిగారికి — కనపడకపోవటం విచిత్రమేమీ కాదు !

    ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, వైసీపీ తరఫున ఎంపీ గా గెలిచి ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసి మరొక ప్రతిపక్షపార్టీకి ఏజెంట్ గా ఆయుధంగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు అనేవాడు, బీజేపీ లో కనీసం చేరకుండానే, బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని, బీజేపీ ఒరిజినల్ నాయకుడూ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును తిడుతుంటే, ఈ కోవర్ట్ బీజేపీ ముఠా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.

    అదే రఘురామకృష్ణంరాజు తరఫున ఈ కోవర్టు ముఠా వత్తిడి చేసి శ్రీనివాసవర్మను తీసేయించి రఘురామకృష్ణంరాజునే ఖాయపరచటానికి చేసిన ప్రయత్నాలు ఫలించపోవటం ఒక నీచమైన అనుభవం!

    ఇవాళ బీజేపీ అంటే పసుపుబ్యాచ్ కాషాయం మేకప్పు వేసుకున్న ఆషాఢభూతులే. వాళ్ళ ఆలోచనలూ ప్రేమా తెలుగుదేశంతో తప్పా బీజేపీతో కాదు. కేసుల కోసం ముందుజాగ్రత్తతో దూరినవాళ్ళూ, ఇక్కడ కాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పబ్బం గడుపుకోవచ్చన్న జాతీ ఇదే ప్రస్తుతపు బీజేపీ.

    ఈ ముఠా లక్ష్యం బీజేపీ ఎదగగూడదు. తెలుగుదేశాన్ని దాటిపోకోడదు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కాదు కదా. కనీసం ZPCC స్థానంలో కూడా గెలిచేంత కృషి చేయని దరిద్రులే ఇవాళ్టి బీజేపీ పెద్దలు. మహాభారతంలో శల్యుడు సంతానం అనుకోవాలో అంబి జయచంద్రుల సంతానం అనుకోవాలో, ఎక్కడా సరిఅయిన పోలికలు దొరకటం లేదు.

    నాలుగుదశాబ్దాలుగా బీజేపీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఫలించి ఆంధ్రలో బీజేపీ పూర్తిగా మట్టమయిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది.

  2. కోవర్టులతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    కోవర్టులకే టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని రోజుల నుండీ పార్టీ కోసం నిలబడ్డ ఒరిజినల్ బీజేపీ వారికి దవడ పగిలేలా చావు దెబ్బ కొట్టిన బీజేపీ అగ్రనాయకత్వం

    అనుకూల చానెల్ కు అతిధిగా పిలిచి, తమ వాడితో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టించి, అలా కొట్టినవాడికి మొదటి లిస్టులోనే సీటు ఖాయం చెసిన పరిస్థితి. విశేషమేమిటంటే ఆ ఉపాధ్యక్షుడికి మాత్రం టిక్కెట్ దొరకలేదు.

    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దుర్గతి.

  3. కోవర్టులతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    కోవర్టులకే టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని రోజుల నుండీ పార్టీ కోసం నిలబడ్డ ఒరిజినల్ బీజేపీ వారికి దవడ పగిలేలా చావు దెబ్బ కొట్టిన బీజేపీ అగ్రనాయకత్వం

  4. వెన్నుపోటుగాళ్ళతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    వెన్నుపోటుగాళ్ళతో టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని రోజుల నుండీ పార్టీ కోసం నిలబడ్డ ఒరిజినల్ బీజేపీ వారికి దవడ పగిలేలా చావు దెబ్బ కొట్టిన బీజేపీ అగ్రనాయకత్వం

    అనుకూల చానెల్ కు అతిధిగా పిలిచి, తమ వాడితో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టించి, అలా కొట్టినవాడికి మొదటి లిస్టులోనే సీటు ఖాయం చెసిన పరిస్థితి. విశేషమేమిటంటే ఆ ఉపాధ్యక్షుడికి మాత్రం టిక్కెట్ దొరకలేదు.

    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దుర్గతి.

  5. కోవర్టులతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    కోవర్టులకే టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    1. రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని రోజుల నుండీ పార్టీ కోసం నిలబడ్డ ఒరిజినల్ బీజేపీ వారికి దవడ పగిలేలా చావు దెబ్బ కొట్టిన బీజేపీ అగ్రనాయకత్వం

    2. అనుకూల చానెల్ కు అతిధిగా పిలిచి, తమ వాడితో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టించి, అలా కొట్టినవాడికి మొదటి లిస్టులోనే సీటు ఖాయం చెసిన పరిస్థితి. విశేషమేమిటంటే ఆ ఉపాధ్యక్షుడికి మాత్రం టిక్కెట్ దొరకలేదు.

      ఇదీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దుర్గతి.

    3. మరి బీజేపీ ఎందుకు ఇంత హీనంగా దిగజారిపోయింది.

      నరసాపురం అభ్యర్ధి శ్రీనివాసవర్మ గారిని అలా ఉంచితే,

      ఒక్కడంటే ఒక్క ఒరిజినల్ బీజేపీ నాయకుడు కూడా పోటీ చేయటానికి అర్హత ఉన్నవారిగా, – – తండ్రి కి చేసిన ద్రోహానికి అండగా నిలబడిన మహానుభావురాలు, తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి దూకి పదవులు అనుభవించి, కాంగ్రెస్ ఓడగానే అధికారంలోకి వచ్చిన బీజేపీ లోకి దూకి, నాటి మహానాయకుల ఆశీస్సులతో అధ్యక్షురాలిగా కనకపు సింహాసనం మీద కూర్చున్న దగ్గుబాటి పురందరీశ్వరిగారికి — కనపడకపోవటం విచిత్రమేమీ కాదు

      1. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, వైసీపీ తరఫున ఎంపీ గా గెలిచి ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసి మరొక ప్రతిపక్షపార్టీకి ఏజెంట్ గా ఆయుధంగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు అనేవాడు, బీజేపీ లో కనీసం చేరకుండానే, బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని, బీజేపీ ఒరిజినల్ నాయకుడూ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును తిడుతుంటే, ఈ కో*******వ******ర్ట్ బీజేపీ ముఠా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.

        అదే రఘురామకృష్ణంరాజు తరఫున ఈ కో***** వ***** ర్టు ముఠా వత్తిడి చేసి శ్రీనివాసవర్మను తీసేయించి రఘురామకృష్ణంరాజునే ఖాయపరచటానికి చేసిన ప్రయత్నాలు ఫలించపోవటం ఒక మే !

        1. ఇవాళ బీజేపీ అంటే పసుపుబ్యాచ్ కాషాయం మేకప్పు వేసుకున్న ఆషాఢభూతులే. వాళ్ళ ఆలోచనలూ ప్రేమా తెలుగుదేశంతో తప్పా బీజేపీతో కాదు. కేసుల కోసం ముందుజాగ్రత్తతో దూరినవాళ్ళూ, ఇక్కడ కాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పబ్బం గడుపుకోవచ్చన్న జాతీ ఇదే ప్రస్తుతపు బీజేపీ.

          ఈ ముఠా లక్ష్యం బీజేపీ ఎదగగూడదు. తెలుగుదేశాన్ని దాటిపోకోడదు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కాదు కదా. కనీసం ZPCC స్థానంలో కూడా గెలిచేంత కృషి చేయని దరిద్రులే ఇవాళ్టి బీజేపీ పెద్దలు. మహాభారతంలో శల్యుడు సంతానం అనుకోవాలో అంబి జయచంద్రుల సంతానం అనుకోవాలో, ఎక్కడా సరిఅయిన పోలికలు దొరకటం లేదు.

          నాలుగుదశాబ్దాలుగా బీజేపీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఫలించి ఆంధ్రలో బీజేపీ పూర్తిగా మట్టమయిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది.

  6. కోవర్టులతో నిండిపోయిన ఆంధ్ర బీజెపీ !

    కోవర్టులకే టిక్కెట్ లు, అన్ని పదవులూ !

    అనుకూల చానెల్ కు అతిధిగా పిలిచి, తమ వాడితో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టించి, అలా కొట్టినవాడికి మొదటి లిస్టులోనే సీటు ఖాయం చెసిన పరిస్థితి. విశేషమేమిటంటే ఆ ఉపాధ్యక్షుడికి మాత్రం టిక్కెట్ దొరకలేదు.

    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దుర్గతి.

    మరి బీజేపీ ఎందుకు ఇంత హీనంగా దిగజారిపోయింది.

    నరసాపురం అభ్యర్ధి శ్రీనివాసవర్మ గారిని అలా ఉంచితే,

    ఒక్కడంటే ఒక్క ఒరిజినల్ బీజేపీ నాయకుడు కూడా పోటీ చేయటానికి అర్హత ఉన్నవారిగా, – – తండ్రి కి చేసిన ద్రోహానికి అండగా నిలబడిన మహానుభావురాలు, తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి దూకి పదవులు అనుభవించి, కాంగ్రెస్ ఓడగానే అధికారంలోకి వచ్చిన బీజేపీ లోకి దూకి, నాటి మహానాయకుల ఆశీస్సులతో అధ్యక్షురాలిగా కనకపు సింహాసనం మీద కూర్చున్న దగ్గుబాటి పురందరీశ్వరిగారికి — కనపడకపోవటం విచిత్రమేమీ కాదు !

    ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, వైసీపీ తరఫున ఎంపీ గా గెలిచి ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసి మరొక ప్రతిపక్షపార్టీకి ఏజెంట్ గా ఆయుధంగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు అనేవాడు, బీజేపీ లో కనీసం చేరకుండానే, బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని, బీజేపీ ఒరిజినల్ నాయకుడూ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును తిడుతుంటే, ఈ కో*******వ******ర్ట్ బీజేపీ ముఠా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.

    అదే రఘురామకృష్ణంరాజు తరఫున ఈ కో***** వ***** ర్టు ముఠా వత్తిడి చేసి శ్రీనివాసవర్మను తీసేయించి రఘురామకృష్ణంరాజునే ఖాయపరచటానికి చేసిన ప్రయత్నాలు ఫలించపోవటం ఒక మే !

    ఇవాళ బీజేపీ అంటే పసుపుబ్యాచ్ కాషాయం మేకప్పు వేసుకున్న ఆషాఢభూతులే. వాళ్ళ ఆలోచనలూ ప్రేమా తెలుగుదేశంతో తప్పా బీజేపీతో కాదు. కేసుల కోసం ముందుజాగ్రత్తతో దూరినవాళ్ళూ, ఇక్కడ కాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పబ్బం గడుపుకోవచ్చన్న జాతీ ఇదే ప్రస్తుతపు బీజేపీ.

    ఈ ముఠా లక్ష్యం బీజేపీ ఎదగగూడదు. తెలుగుదేశాన్ని దాటిపోకోడదు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కాదు కదా. కనీసం ZPCC స్థానంలో కూడా గెలిచేంత కృషి చేయని దరిద్రులే ఇవాళ్టి బీజేపీ పెద్దలు. మహాభారతంలో శల్యుడు సంతానం అనుకోవాలో అంబి జయచంద్రుల సంతానం అనుకోవాలో, ఎక్కడా సరిఅయిన పోలికలు దొరకటం లేదు.

    నాలుగుదశాబ్దాలుగా బీజేపీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఫలించి ఆంధ్రలో బీజేపీ పూర్తిగా మట్టమయిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది.

  7. నరసాపురం అభ్యర్ధి శ్రీనివాసవర్మ గారిని అలా ఉంచితే,

    ఒక్కడంటే ఒక్క ఒరిజినల్ బీజేపీ నాయకుడు కూడా పోటీ చేయటానికి అర్హత ఉన్నవారిగా, – – తండ్రి కి చేసిన ద్రోహానికి అండగా నిలబడిన మహానుభావురాలు, తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి దూకి పదవులు అనుభవించి, కాంగ్రెస్ ఓడగానే అధికారంలోకి వచ్చిన బీజేపీ లోకి దూకి, నాటి మహానాయకుల ఆశీస్సులతో అధ్యక్షురాలిగా కనకపు సింహాసనం మీద కూర్చున్న దగ్గుబాటి పురందరీశ్వరిగారికి — కనపడకపోవటం విచిత్రమేమీ కాదు !

  8. ఇవాళ బీజేపీ అంటే పసుపుబ్యాచ్ కాషాయం మేకప్పు వేసుకున్న ఆషాఢభూతులే. వాళ్ళ ఆలోచనలూ ప్రేమా తెలుగుదేశంతో తప్పా బీజేపీతో కాదు. కేసుల కోసం ముందుజాగ్రత్తతో దూరినవాళ్ళూ, ఇక్కడ కాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పబ్బం గడుపుకోవచ్చన్న జాతీ ఇదే ప్రస్తుతపు బీజేపీ.

    ఈ ముఠా లక్ష్యం బీజేపీ ఎదగగూడదు. తెలుగుదేశాన్ని దాటిపోకోడదు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కాదు కదా. కనీసం ZPCC స్థానంలో కూడా గెలిచేంత కృషి చేయని దరిద్రులే ఇవాళ్టి బీజేపీ పెద్దలు. మహాభారతంలో శల్యుడు సంతానం అనుకోవాలో అంబి జయచంద్రుల సంతానం అనుకోవాలో, ఎక్కడా సరిఅయిన పోలికలు దొరకటం లేదు.

    నాలుగుదశాబ్దాలుగా బీజేపీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఫలించి ఆంధ్రలో బీజేపీ పూర్తిగా మట్టమయిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది.

        1. Win 3/25 in Ap this time like how it improved in Telangana.

          It was 0 last time. Actually bjp supposed to win more mla seats in Telangana and should have been in 2nd position.

Comments are closed.