బాబు ప్రారంభించ‌క‌నే.. దీపం లబ్ధి!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇంకా దీపం -2 ప‌థ‌కాన్ని ప్రారంభించ‌క‌నే అర్హుల‌కు ల‌బ్ధి క‌ల‌గ‌డం విశేషం. టీడీపీ ఎన్నిక‌ల హామీల్లో భాగంగా పేద కుటుంబాల‌కు ప్ర‌తి ఏడాది మూడు సిలిండ‌ర్ల‌ను అంద‌జేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు.…

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇంకా దీపం -2 ప‌థ‌కాన్ని ప్రారంభించ‌క‌నే అర్హుల‌కు ల‌బ్ధి క‌ల‌గ‌డం విశేషం. టీడీపీ ఎన్నిక‌ల హామీల్లో భాగంగా పేద కుటుంబాల‌కు ప్ర‌తి ఏడాది మూడు సిలిండ‌ర్ల‌ను అంద‌జేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. కూట‌మి స‌ర్కార్ కొలువుదీరి 140 రోజులవుతోంది.

ఈ నేప‌థ్యంలో దీపం-2 ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యించింది. దీపావ‌ళికి సిలిండ‌ర్ అంద‌జేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రేష‌న్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబం ప‌థ‌కానికి అర్హులే అని చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ముందుగా ఆన్‌లైన్‌లో సిలిండ‌ర్ కోసం బుక్ చేసుకుంటే, ఆ త‌ర్వాత రెండు రోజుల్లో ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి సిలిండ‌ర్‌కు అయ్యే మొత్తాన్ని పంపుతామ‌ని చెప్పింది.

దీంతో అర్హులైన గ్యాస్ వినియోగ‌దారులు బుక్ చేసుకున్నారు. 48 గంటలు తిర‌గ‌క‌నే, మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబునాయుడు అధికారికంగా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌కుండానే, ల‌బ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ కావ‌డం విశేషం.

ఇదిలా వుండ‌గా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని ఈదుపురంలో దీపం-2 ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబునాయుడు ఇవాళ ప్రారంభించ‌డానికి వెళ్తున్నారు. సీఎం అధికారికంగానే ప్రారంభించ‌క ముందే త‌మ ఖాతాల్లో డ‌బ్బు జ‌మ కావ‌డంపై ల‌బ్ధిదారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

17 Replies to “బాబు ప్రారంభించ‌క‌నే.. దీపం లబ్ధి!”

  1. కొంత మంది ఉంటారు..

    జనవరి లో బటన్లు నొక్కుతారు.. సాక్షి కి కోట్లు పోసి యాడ్లు ఇచ్చుకొంటారు.. కానీ మే లో కూడా అర్హుల అకౌంట్స్ లో డబ్బులు పడవు..పనికిమాలిన సంత..

    1. మన భారతి రెడ్డి వదిన కూడా ప్రతి బిడ్డకి 15000 అని చెప్పింది కదా.. శఠగోపం పెట్టేసింది..

      మర్చిపోయావా చిన్ని.. భారతి రెడ్డి వీడియోలు పంపనా..?

        1. https://www.youtube.com/watch?v=Ic_5FtyGqGs

          చూసుకోరా లంజాకొడకా.. నేనేమైనా జగన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పే దరిద్రుడిని అనుకొంటున్నావా.. గాడిదకొడకా..

          చూసుకో.. నీ లీడర్ భార్య అధికారం కోసం సందుల్లో దూరి గుడిసేటి పనులు చేస్తోంది.. చూసుకోరా.. లంజాకొడకా

  2. ఇస్తానంది అందరికి.. No conditions told.. ఇచ్చింది అతి కొద్ది మందికి.. That too these are already ujwala benificieries getting central govt. rebate.. In summary Only 1lack out of 10lack housrholds in a district are beneficiaries.. చెప్పేది కొండంత చేసేది గోరంత., ప్రచారం మాత్రం ప్రపంచం అంతా….

  3. వాళ్ళు పదకల మీద పదకలు ఇస్తు పోతున్నారు మనం ఏమో ఇంట్లో వాళ్ళని ఎట్ల బయటకి గెంటలా అని చూస్తున్నాం

  4. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని… అనే మాట నిజమని మరోసారి నిరూపితమౌతుంది…

Comments are closed.