తల్లికి వందనం నిల్లు.. తండ్రికి ఇంధనం ఫుల్లు

ఈ స్లోగనేదో బాగున్నట్లుంది. వైసీపీ దీనిని చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే వాడేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఘాటైన సెటైర్లు వేశారు. సూపర్…

ఈ స్లోగనేదో బాగున్నట్లుంది. వైసీపీ దీనిని చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే వాడేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఘాటైన సెటైర్లు వేశారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చారు కానీ ఒక్క రన్ అయినా చేశారా అని నిలదీశారు. నిత్యావసర ధరలు మండిపోతూంటే మద్యం ధరలు తగ్గించామని బోర్డులు పెడుతున్నారని ఇదేమి అన్యాయమని ఆయన ఫైర్ అయ్యారు.

రుషికొండ భవనం జగన్ సొంతంగా కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ కట్టించుకుంటే అది టూరిజం భవనం అని ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఏపీలోనే అద్భుతంగా రుషికొండ భవనాన్ని తాము నిర్మించామని అమరావతిలో తాత్కాలిక భవనాలు పేరు చెప్పి 1500 కోట్లు ఖర్చు చేశారు తప్పించి అక్కడ నాసిరకం నిర్మాణం చేశారని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మంత్రుల పేషీల్లోకి వాన పడితే నీరు వస్తుందని దానికి ప్రజా ధనం వృధా అయింది అని బాబుకు కానీ టీడీపీ నేతలకు కానీ అనిపించలేదా అని ప్రశ్నించారు. విశాఖలోని టూరిజం భవనంతో పాటు ఏపీలో 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులకు కూడా నిర్మాణాలు ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు.

విశాఖ జిల్లాలో మిట్టల్ సంస్థ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవడానికి తమ ప్రభుత్వంలోనే ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కి ఈ జనవరిలోనే తమ ప్రభుత్వం భూములు కేటాయించిందని ఆయన అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే విశాఖ పర్యటనలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలు చెప్పారని ఆయన మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదు అని ఎందుకు గట్టిగా చంద్రబాబు చెప్పలేకపోతున్నారు అని గుడివాడ నిలదీశారు. మీకు ఉన్న ఎంపీలతో కేంద్రంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవడానికి మద్దతు ఉప సంహరించుకుంటామని చెప్పలేరా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించినా మాట్లాడకుండా ఉంటున్నారని ఆయన ఆక్షేపించారు. హామీలు గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం తెర తీస్తోనని ఆయన ఫైర్ అయ్యారు.

28 Replies to “తల్లికి వందనం నిల్లు.. తండ్రికి ఇంధనం ఫుల్లు”

    1. అందుకే 11 సీట్లు మీ కోడిగుద్ద మొఖాలకు ముష్టి కొట్టారు జనాలు..

    2. అందుకే 11 సీట్లు మీ కోడిగు ద్ద మొఖాలకు ముష్టి కొట్టారు జనాలు..

      1. Evm cm and Evm DCM.. whole state saying even in America also we are thinking like that… we had lot of hope on Pawan and cbn garu ,,, they loose their credibility.. fact check

    1. మన నాడు నేడు వాలంటీర్ జాబ్స్ చేసుకోడానికి పనికి వచ్చేది… ఇప్పుడు mnc లో చేసుకోవడానికి పనికి వస్తదిలే

  1. ఒరేయ్ కోడిగు ద్డ .. 2019 మే లో గెలిచిన జగన్ రెడ్డి గాడు.. 2020 ఫిబ్రవరి లో అమ్మఒడి ఇచ్చాడు..

    అప్పుడు నీ కోడిగు ద్ద నుండి కోడిగుడ్డు పెట్టడం కష్టమయిందా.. అప్పుడు లేవని నీ సౌండ్.. ఇప్పుడెందుకు లేస్తోందిరా.. బర్రెమొఖంమొడా

    ఆహా.. మిట్టల్ తో ఒప్పందం మీ ప్రభుత్వంలోనే జరిగిందా..

    అంటే నీ కోడిగుడ్డు పొదిగింది గాని.. దాచి పెట్టుకొన్నావా..? ఎందుకో అంత ఖర్మ..

    ఓహో.. మిట్టల్ తో ఒప్పందం చేసుకొన్నారు గాని… కమీషన్లు తేలలేదని కోడిగుడ్డు ని దాచేసారా..?

    1. వీదికి కోడిగుడ్డు సరిపోదు… నిప్పుకోడి గుడ్డు.. క్లోత్ లో పెట్టాలి

  2. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ గుడిసేటి అమర్ గారు?

    దావోద్ వెళ్ళమంటే చలిగా ఉంటుంది అని సెలవిచ్చారు తమరు..

    అరిసెలు.. పూకుండలు.. పూతరేకులు లాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాడు గోసి గాడు

  3. అలాంటి సెటైర్లు వేసే చిన్న వయసులోనే రిటైర్మెంట్ కి వచ్చేసారు …ఐన బుద్ది రాలేదు

  4. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా పోరాడటం అని మీరెందుకు గట్టిగ చెప్పలేకపోతున్నారు..

  5. ఒకవైపు మీ బులుగు మీడియా ఏమో మిట్టల్ ప్లాంట్ వల్ల వైజాగ్ ప్లాంట్ కి ఇబ్బంది అని మొరుగుతుంది ఇంకో వైపేమో మీరు ఇది మన హయం లోనే వచ్చింది అంటున్నారు ….ఏందో మీరు మీ విధానాలు…

  6. Orey gudisetti vedava, last five years lo manchi mandu ichara? Amma vodi three times icharu…five times enduku ivala velli maji CM ni adugu. Ika industries emina techava… Inka guddu podugutu vundi…malli bayatiki vachi vagite murugi potundi

  7. Orey gudisetti , last five years lo manchi mandu ichara? Amma vodi three times icharu…five times enduku ivala velli maji CM ni adugu. Ika industries emina techava… Inka guddu podugutu vundi…malli bayatiki vachi vagite murugi potundi

  8. Orey gudisetti vedava, last five years lo manchi mandu ichara? Amma vodi three times icharu…five times enduku ivala velli maji CM ni adugu. Inka industries emina techava… Inka guddu podugutu vundi…malli bayatiki vachi vagite murugi potundi

  9. Orey guddu, last five years lo manchi mandu ichara? Amma vodi three times icharu…five times enduku ivala velli maji CM ni adugu. Ika industries emina techava… Inka guddu podugutu vundi…malli bayatiki vachi vagite murugi potundi

    1. అబ్బో… అమర రాజకు అమర్ రహే, లులు కు టాటా పలికింది కూడా మనమే అని చెప్పాల్సింది వీడు

  10. ప్రాస బాబోయ్ ప్రాస, జగన్ ని ఈయన వంక చూడమని చెప్పండి. ప్రజలు ఈయన్ని ఎందుకు వెలివేసారో ఇంకా అర్ధం కావడం లేదు. జగన్ ఓడిపోవడానికి ఒక పది శాతం గుడ్డు గారి దయ అని చెప్పవచ్చు.

Comments are closed.