చంద్ర‌బాబుకు డేంజ‌ర్ సిగ్న‌ల్‌

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా నిల‌బ‌డాల‌ని చంద్ర‌బాబును ముస్లిం స‌మాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ స‌ర్కార్‌కు వెన్నుద‌న్నుగా నిలిస్తే మాత్రం… తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని ముస్లిం…

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా నిల‌బ‌డాల‌ని చంద్ర‌బాబును ముస్లిం స‌మాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ స‌ర్కార్‌కు వెన్నుద‌న్నుగా నిలిస్తే మాత్రం… తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని ముస్లిం స‌మాజం హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ముస్లిం మైనార్టీలు చంద్ర‌బాబు కూట‌మికి వెన్నుదన్నుగా నిలిచారు.

అందుకే చంద్ర‌బాబు నుంచి వాళ్లు మ‌ద్ద‌తు కోరుతున్నారు. వక్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌లో టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికింది. వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. దీంతో ఏపీలో కూట‌మిపై ముస్లింలు ఆగ్ర‌హంగా ఉన్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌మాతే ఇస్లామి హింద్ నేతృత్వంలో నిర్వ‌హించిన స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును త‌మ పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ని ప్ర‌క‌టించారు.

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇప్పుడు, భ‌విష్య‌త్‌లోనూ ముస్లింల వెంట వుంటార‌న్నారు. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును కేబినెట్‌లో ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు టీడీపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి అయిన రామ్మోహ‌న్‌నాయుడు వ్య‌తిరేకించ‌క‌పోగా, మ‌ద్ద‌తుగా మాట్లాడార‌ని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. బీజేపీతో టీడీపీ చేతులు క‌లిపి బిల్లును పాస్ చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మ‌రోవైపు ఢిల్లీలో రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ స‌ద‌స్సులో జ‌మాయిత్ ఉలేమా -ఏ-హింద్ అధినేత మౌలానా అర్ష‌ద్ మ‌దానీ కీల‌క కామెంట్స్ చేశారు. వ‌క్ఫ్ బిల్లుపై ముస్లింల మ‌నోభావాల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జేడీయూ అధినేత నితీష్‌కుమార్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోరారు. ఒక‌వేళ ప్ర‌మాద‌క‌ర చట్టం అమ‌ల్లోకి వ‌స్తే దానికి జ‌వాబుదారీత‌నం వ‌హించుకోకుండా ఆ రెండు పార్టీలు త‌ప్పించుకోలేవ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. కేంద్రంలోని మోదీ స‌ర్కార్‌కు ఈ రెండు పార్టీలు ఊత‌క‌ర్ర‌ల్లా ఉన్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ స‌ద‌స్సుకు చంద్ర‌బాబును ఆహ్వానించినా రాలేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో ఆంధ్రాలో నాలుగైదు ల‌క్ష‌ల మంది ముస్లింల‌తో భారీ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

మొద‌టి నుంచి ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీలు వైసీపీకి మ‌ద్ద‌తుగా వుంటున్నారు. అయితే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో మాత్రం వాళ్ల‌లో మెజార్టీ కూట‌మికే మ‌ద్ద‌తు నిలిచింది. ఈ నేప‌థ్యంలో వ‌క్ఫ్ బిల్లుకు పార్ల‌మెంట్‌లో టీడీపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం, మోడీ స‌ర్కార్ ఏర్ప‌డ‌డానికి చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో స‌హ‌జంగానే ముస్లింల‌లో కోపం తెప్పిస్తోంది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాదు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం టీడీపీకి ప్ర‌మాద‌క‌ర‌మే. చంద్ర‌బాబు ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.

29 Replies to “చంద్ర‌బాబుకు డేంజ‌ర్ సిగ్న‌ల్‌”

  1. ము*స్లి*మ్ సోదరులు వైసిపి కి వ్యతిరేకం గా వోట్ వేస్తే జ*గ*న్ విడిపోయాడా, మరి నిన్నటివరకు e*v*m ల వల్ల విడిపోయాం అన్నారే, ఏదో ఒక మాట మీద ఉండండి ga గారు

  2. this is indirectly blackmailing Modi that they can’t pass any bill in Raj sabha without their support. BJP has to keep mum for next 2.5 years after which anyway they scare of anti incumbent wave.

    bhakts are muted

  3. What is the purpose of RUSHIKONDA Palace?. Why did Jagan Govt build it? Dear Great Andhra Writers, Could you please answer this? We support you and Jagan and give 175/175 in next 2029 elections. But Please answer to the the public.

    Expecting a valid reason.

  4. అసలు ముందు వక్త్ బిల్లు ఎమిటి?

    ఎoదుకు సవరణ అవసం, లెదా ఎందుకు సవరణ అవసం లెదొ రాయరా GA!

    .

  5. Mundu waqf borad ante ento telsukora Musali nakka…daniki Muslims kooda Bali ayyaru…ila muslims politicians tappa true Muslim evadu oppose cheyyadu aa board gurinchi…nvu k*tta musko

  6. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనివాడు ఒక హిందువుకు పుట్టలేదని నమ్మకంగా చెప్పవచ్చు … ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడిని హిందూ సమాజంనుంచి వెలివేయాలి

  7. లేకపోతె చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఆస్తులు పొలాలు కూడా waqf ఆస్తులుగా ప్రకటిస్తారు

    నారావారి పల్లి, కుప్పం కూడా waqf ఆస్థే

  8. ఆంధ్ర ముస్లింలు చాల సెన్సిబుల్… వాళ్ళు మన హిందువులతో బాగా కలిసిపోయారు…. మనకంటే చక్కని తెలుగు మాట్లాడగలరు…. కాబట్టి సిబిఎన్ కు అంత ప్రాబ్లం ఏమి వుండకపోవచ్చు

  9. ఎంతైనా నాలుగ్గోడల మధ్య గో బి, బయటికొస్తే మాత్రం భయంకరమైన మానవతావాది కదా తప్పదు మరి..

  10. The Waqf Act and Waqf Board itself draconian in nature and against our constitution. So, it shall be repealed/amended as other Acts repealed/amended. The Waqf Law is not above the law and our constitution to be continued to occupy the lands of temples and office as has been going on. When all are equal before law why should be they treated as special in our country?

  11. తురక కంట్రీస్ లో లేని ee rogam ఈ భారత దేశంలో ఎందుకు ..ఎందుకంటె ఈ కాంగ్రెస్ లంగాకొడుకులు తురక మొడ్డకు పుట్టారన్నా ?

  12. తురక కంట్రీస్ లో లేని ee rogam ఈ భారత దేశంలో ఎందుకు ..ఎందుకంటె ఈ కాంగ్రెస్ లంగాకొడుకులు తురక మొ డ్డకు పు ట్టారన్నా ?

  13. అస్సలు పట్టినచుకోరు. కేంద్ర ప్రభుత్వం తోనే వెళ్తారు.

    ఏం పీక్కుంటారో పీక్కోండి అని బాబుగారు అంటున్నారంట.

  14. వాస్తవంగా మొదట్నుంచి ముస్లిం లకి మేలు జరిగింది టీడీపీ హయాంలోనే కానీ బీజేపీ పొత్తు వల్ల ముస్లిమ్స్ దాన్ని గుర్తించట్లేదు ఎప్పటికి అయినా వైసీపీ తోనే ముస్లిమ్స్ కి ప్రమాదం

Comments are closed.