అనాల్సింది హోంమంత్రిని కాదు ప‌వ‌న్.. సీఎంను!

తాను అధికారంలో ఉన్నాను, త‌ను అధికార కూట‌మిలో భాగ‌స్వామిని అని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎవ‌రైనా చెబితే బావుంటుంద‌ని సామాన్యులు అనుకునే ప‌రిస్థితిని తీసుకొస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. మొన్న‌టి వ‌ర‌కూ స‌నాత‌నం…

తాను అధికారంలో ఉన్నాను, త‌ను అధికార కూట‌మిలో భాగ‌స్వామిని అని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎవ‌రైనా చెబితే బావుంటుంద‌ని సామాన్యులు అనుకునే ప‌రిస్థితిని తీసుకొస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. మొన్న‌టి వ‌ర‌కూ స‌నాత‌నం అంటూ ఏదేదో మాట్లాడిన పీకే కు ఉన్న‌ట్టుండి రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌చ్చాయి! ఈ విష‌యంలో ఆయ‌న హోమంత్రిని డైరెక్టుగా విమ‌ర్శించేశారు. అయినా ఇలాంటివి మాట్లాడుకోవ‌డానికి కేబినెట్ భేటీలుంటాయి క‌దా, ఆ స‌మావేశంలో డైరెక్టుగా హోంమంత్రిని ఉద్దేశించినో, ముఖ్య‌మంత్రిని ఉద్ధేశించినో ఈ విష‌యం మాట్లాడాల్సింది క‌దా! అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ట్టుగానే భావిస్తున్నాడా?

లేక జ‌రుగుతున్న దురాగ‌తాలకు త‌న‌కు సంబంధం లేద‌ని క్లారిటీ ఇవ్వ‌ద‌లిచారా! ఏపీలో అయితే తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల అకృత్యాల‌కు హ‌ద్దంటూ లేదు. ప‌చ్చ చొక్కా అనే పేరున్న‌వాడు ఏం చేసినా చెల్లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది కూట‌మి అధికారంలోకి వ‌చ్చాకా! గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో త‌మ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రైనా ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్ల‌తో గొడ‌వ‌లు పెట్టుకుంటే.. ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ వారిని ర‌క్షించ‌డానికి ముందుకు రాలేదు! ఆఖ‌రికి రాప్తాడు వంటి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగింది.

రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వారం ప‌ది రోజుల్లోనే గొడ‌వ జ‌రిగితే.. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకెళ్లి లోప‌ల‌ప‌డేశారు. వాళ్ల బంధువులు వెళ్లి ఎమ్మెల్యే ప్ర‌కాష్ రెడ్డిని శ‌ర‌ణుగోరితే.. గొడ‌వ‌లు పెట్టుకొమ్మ‌ని నేను చెప్పానా? అని ఆయ‌న వాళ్ల‌కు ఎదురు క్లాస్ వేసుకున్నారు! పోలీసుల‌కు చెప్పే ప్ర‌స‌క్తి లేదు, అరెస్టైన వారిని విడిపించేది లేద‌ని వాళ్ల‌ను పంపించేశారు! ఆ త‌ర్వాత రాప్తాడులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఐదేళ్లూ కిక్కురుమ‌నే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు!

రాప్తాడు వంటి చోటే ప‌రిస్థితి అదంటే.. గొడ‌వ‌ల‌కు, పంతాల‌కు, ర‌చ్చ‌ల‌కు పోయే కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ ఎమ్మెల్యేల నుంచి ద‌క్కిన మ‌ద్ద‌తు ఏపాటిదో ఊహించుకోవ‌చ్చు. అయితే తెలుగుదేశం కథ డిఫ‌రెంట్. మీరు ఏం చేసినా, మీకు పార్టీ అండ‌గా ఉంటుంది.. అని చంద్ర‌బాబు, లోకేష్ లు ప‌చ్చ‌చొక్కాల‌కు స్ప‌ష్టం చేశారు. ఇది తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు న‌ర‌న‌రాల‌కూ ఎక్కింది.

తాజాగా ప‌ల్నాడు జిల్లా కాచ‌వ‌రంలో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త వెంగ‌ళ‌రెడ్డి ఇంటి ముందు అర‌గంట పాటు డీజే పెట్టి రెచ్చ‌గొట్టి ర‌చ్చ చేశారు. వారిని అక్క‌డ నుంచి వెళ్లిపోవాలని చెప్పిన అత‌డిపై దాడి చేశారు. ప్ర‌తిగా అత‌డిపైనే కేసులు పెట్టి జైలుకు పంపారు. అవ‌మాన‌భారంతో వెంగ‌ళ‌రెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు! ఇదీ ప‌చ్చ పార్టీ కార్య‌క‌ర్త‌ల పైశాచిక స్థాయికి నిద‌ర్శ‌నం.

ఏ మండ‌ల హెడ్ క్వార్ట‌ర్లో ఎవ‌రు ఎస్ఐగా ఉండాలో, ఆ స‌ర్కిల్ లో ఎవ‌రు సీఐగా ఉండాలో, జిల్లా ఎస్పీగా ఎవ‌రు కావాలో .. ఎమ్మెల్యేలు, స్థానిక నేత‌లు డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఇది పాత క‌థ‌. పార్టీ ఏది అధికారంలో ఉన్నా హోంమంత్రి పాత్ర క‌న్నా, అధికార పార్టీ నేత‌ల ఒత్తిళ్లు, ఇత‌ర వ్య‌వ‌హారాలే కీల‌క పాత్ర పోషిస్తాయి.

అయితే అధికారంలోకి వ‌చ్చాకా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నా, ఏపీలో వ‌ర‌స‌గా అత్యాచార ఘ‌ట‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నా.. పోలీసులు, హోం శాఖ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. అయితే ప‌చ్చ పార్టీ స‌భ్య‌త్వం తీసుకుంటే చాలు ఏమైనా చేసుకోవ‌చ్చు.. అనే భ‌రోసాను క్రూర‌మ‌న‌స్కుల్లో కూడా నాటిన వారిది ఈ త‌ప్పంతా! వారిని ప్ర‌శ్నించే ధైర్యం ప‌వ‌న్ కు ఉందా?

31 Replies to “అనాల్సింది హోంమంత్రిని కాదు ప‌వ‌న్.. సీఎంను!”

  1. ముఠా కక్షలు, వ్యాపార, వ్యక్తిగతమైన కక్షల కోసల హత్యలు జరిగితే రాజకీయ హత్యలుగా రంగులు పూసి జంతర్ మంతర్ వద్ద ఒక గంట నిరాహార దీక్ష చేసిన వారు మరి ఆడవారిపై ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దేశంలోని కూటముల మద్దతును కూడగట్టి ఢిల్లీ వీధుల్లో ఎండగట్టవచ్చుగా…! చాచిన వారికి vote హక్కు లేదన్నా? లేక మేనల్లుళ్లు, మేనకోడళ్లతో అవసరం లేకనా?

    1. ఇక ముసుగు తియ్య ర… తెలుగు D0 n G@ల! పార్టీ D0 n G@సన్నాసి.

      ఇటువంటివి జరిగినప్పుడు వాటిని ఖండించటం మానేసి.. సన్నాసి కబుర్లు చెప్తావేర ?

    2. అంత డైరెక్ట్ గా అడక్కు బ్రో.. రేపే ఢిల్లీ వెళ్లి మెడలు వంచేసినా వంచేస్తాడు..

  2. ఈ ఆర్టికల్ లో పోస్ట్ చేసిన రెండు ఫోటోస్ కొడాలి కుక్క ఇంటిముందు రిజల్ట్స్ వచ్చాక గుడివాడ లో జరిగిన రచ్చ.…

    ..

    అతను అంటే ఆ కుక్క నీ జైలు లో పడేసి మింగేవరకు ఆగేలా లేదు నీ తుత్తర..

  3. ఈ ఆర్టికల్ లో పోస్ట్ చేసిన రెండు ఫోటోస్ @#’కొడాలి కుక్క ఇంటిముందు రిజల్ట్స్ వచ్చాక గుడివాడ లో జరిగిన రచ్చ.…

    ..

    అతన్ని అంటే ఆ @#’కుక్క ని జైలు లో పడేసి మింగేవరకు ఆగేలా లేదు నీ తుత్తర..

  4. ఈ ఆర్టికల్ లో పోస్ట్ చేసిన రెండు ఫోటోస్ @#’కొడాలి కుక్క ఇంటిముందు రిజల్ట్స్ వచ్చాక @#’గుడివాడ లో జరిగిన రచ్చ.…

    ..

    అతన్ని అంటే ఆ @#’కుక్క ని జైలు లో పడేసి @#’మింగేవరకు ఆగేలా లేదు నీ తుత్తర..

  5. ఈ ఆర్టికల్ లో పోస్ట్ చేసిన రెండు ఫోటోస్ @#’కొడాలి %#’కుక్క ఇంటిముందు రిజల్ట్స్ వచ్చాక గుడివాడ లో జరిగిన రచ్చ.…

    ..

    అతన్ని అంటే ఆ @#’కుక్క ని జైలు లో పడేసి మింగేవరకు ఆగేలా లేదు నీ తుత్తర..

  6. ఉప ముఖ్యమంత్రి గా వుండి నేను హోం మంత్రి తీసుకొంటే వేరే లా ఉంటుంది అని అంటున్నావు అంటే నీకు నీ అధికారాలేంటో తెలియని అజ్ఞాని. అన్నమాట, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో వుంటుందని నీకు తెలీదు అంటే నువ్వు ఏమి DCM, మా కర్మ కాక పోతే. వెనకటికి ఒకడు నేను లేస్తే మంచో డిని కాను అంటాడు అంట ఎందుకు అంటే వాడికి తెలుసు వాడు లేవలేనని అలా వుంది నీ వరస. చేతకాని మాటలు ఎందుకు.

    1. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryataka sakha, neetiparudala saakha.. home sakha.. IT sakha.. anni unnayelevo kooda teliyani paristiti gata 5 yendla lo.. nuvvu nee L@vada lo nisturalu… anta karma anukunte Deng@i akkadinunchi

    2. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryataka sakha, neetiparudala saakha.. home sakha.. IT sakha.. anni unnayelevo kooda teliyani paristiti gata 5 yendla lo.. nuvvu nee L@va@@ lo nisturalu… anta karma anukunte D@ng@i akkadinunchi

    3. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryat@ka sakha, neetiparud@la saakha.. home sakha.. IT sakha.. anni unnayelevo kooda teliyani paristiti gata 5 yendla lo.. nuvvu nee L@va@@ lo nisturalu… anta karma anukunte D@ng@i akkadinunchi

    4. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryat@ka sakha, neetiparud@la saakha.. home sakha.. IT sakha.. anni unnayelevo kooda teliyani paristiti gata 5 yendla lo.. nuvvu nee L@va@@ lo nisturalu… anta karma anukunte D@ng@i akkadinunchi

    5. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryat@ka sakha, neetiparud@la saakha.. home sakha.. IT sakha.. anni unnaye levo kooda teliyani paristiti gata 5 yendla lo.. nuvvu nee L@va@@ lo nisturalu… anta k@rma anukunte D@ng@i akkadinunchi

    6. Anniya.. ala anni tanai chesukunnadu kabatte.. 11.. Paryat@ka sakha, neetiparud@la saakha.. home sakha.. IT sakha.. anni unnaye levo kooda teliyani paristiti gata 5 yendla lo..

  7. బహుశా రాప్తాడు ప్రకాష్ రెడ్డి కి సరిపడా పైసల్ అడిగినంతా ఇచ్చి ఉండరు..అందుకే నాకు సంబంధం లేదు అని చెప్పాడు.

    ఇంకా వెంగళ్ రెడ్డి ఆత్మ హత్య ఈ పార్టీ లో బయట పడుతున్న రా స్ లీ ల లు చూసి ఇలాంటి పార్టీ కి నేను సేవ చేశానా అని మానసికంగా కుంగి ఆత్మ హత్య చేస్కుని ఉంటాడు

Comments are closed.