అమ్మ ఆవేద‌న ప‌ట్ట‌దా ష‌ర్మిలా?

త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ ఆవేద‌న కూతురైన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు ప‌ట్టదా? అంటే…ఔన‌నే స‌మాధానం వస్తోంది. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న చెల్లి ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కార‌ణంగా… విజ‌య‌మ్మ వార్త‌ల్లోకెక్కారు.…

త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ ఆవేద‌న కూతురైన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు ప‌ట్టదా? అంటే…ఔన‌నే స‌మాధానం వస్తోంది. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న చెల్లి ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కార‌ణంగా… విజ‌య‌మ్మ వార్త‌ల్లోకెక్కారు.

త‌న‌కు తెలియ‌కుండా ష‌ర్మిల‌కు త‌న త‌ల్లి విజ‌య‌మ్మ షేర్ల‌ను బ‌దిలీ చేశార‌ని, దీని వ‌ల్ల త‌న‌కు న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను వైఎస్ జ‌గ‌న్ ఆశ్ర‌యించారు. దీంతో త‌ల్లి, చెల్లిని కూడా కోర్టుకు ఈడ్చారంటూ ప్ర‌త్య‌ర్థులు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు.

దీంతో ఆస్తుల వివాదం బ‌జారుకెక్కింది. వైఎస్సార్ జీవించిన కాలంలోనే ష‌ర్మిల‌కు ఆస్తులు పంచారంటూ వైసీపీ త‌మ అధికార పత్రిక‌లో వివ‌రాల‌తో స‌హా రాశారు. అయితే త‌న‌కు ఆస్తులు పంచ‌లేద‌ని, అన్నీ కుటుంబ ఆస్తులే అని, జ‌గ‌న్ కేవ‌లం సంర‌క్ష‌కుడు మాత్ర‌మే అంటూ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాశారు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు ష‌ర్మిల రాసిన విష‌యాల్ని బ‌ల‌ప‌రుస్తూ త‌ల్లి విజ‌య‌మ్మ బ‌హిరంగ లేఖ రాయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

త‌న కుమార్తె ష‌ర్మిల బాధితురాలు కావ‌డంతో అండ‌గా నిలిచాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. అలాగే ష‌ర్మిల‌, జ‌గ‌న్ పిల్ల‌ల‌కు ఆస్తుల్ని స‌మానంగా పంచాల‌నేది వైఎస్సార్ ఆజ్ఞ‌గా విజ‌య‌మ్మ త‌న లేఖ‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌గ‌న్ ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి. ఇంత‌గా ష‌ర్మిల‌కు అండ‌గా నిలిచిన విజ‌య‌మ్మ‌కు, కూతురు ష‌ర్మిల అదే స్థాయిలో మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారా? అంటే… అబ్బే లేనే లేద‌నే మాట వినిపిస్తోంది.

గ‌త కొన్ని రోజులుగా విజ‌య‌మ్మ కేంద్రంగా సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై విజ‌య‌మ్మ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ, ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఈ వీడియోను ష‌ర్మిల త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌మ్మ త‌న‌కు మ‌ద్ద‌తుగా లేఖ రాయ‌గా, దాన్ని ష‌ర్మిల త‌న సోష‌ల్ మీడియా ఖాత‌ల్లో షేర్ చేయ‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడెండుకు ష‌ర్మిల త‌న త‌ల్లి ఆవేద‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌శ్న వేస్తున్నారు. ఈ వీడియోలో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ్డం వ‌ల్లే ష‌ర్మిల‌కు కోపం వ‌చ్చిన‌ట్టు ప‌లువురు చెబుతున్నారు. ఇదే వీడియోలో ష‌ర్మిల‌పై అమ్మ ప్రేమ కురిపించారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న ఉండ‌డం, టీడీపీని హెచ్చ‌రించేలా విజ‌య‌మ్మ మాట్లాడ్డం వ‌ల్లే ష‌ర్మిల ప‌ట్టించుకోలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

39 Replies to “అమ్మ ఆవేద‌న ప‌ట్ట‌దా ష‌ర్మిలా?”

  1. మంది సొమ్ము అప్పనంగా దోచుకున్నప్పుడే తప్పు రా పురుగులు పట్టి పోతాము అని చెప్పుంటే ఇవాళ ఆ దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఇలా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా %#’విజయమ్మ గారు..

          1. ఎందుకు రాలేదు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు.. లక్ష్మి పార్వతి, హరి కృష్ణ, తారక రత్న మర్చిపోతే ఎలా..

            కాకపోతే పచ్చ కు.. క్క లాగా అందరూ మొరగరు

          2. ఇప్పుడు జరుగుతున్నా 70 mm సినిమా కన్నా మిగిలినివి బలాదూర్ ..గతం లో జరిగిన అన్ని రికార్డ్స్ బ్రేక్ ..

          3. లక్ష్మీపార్వతి పతివ్రత, హరికృష్ణ దీరుడు, పార్టీకోసం చెమటోడ్చి పార్టీని నిలబెట్టింది వాళ్లిద్దరే

            బలుగు మీడియా ఈ రోజుకి కూడా మొరుగుతున్నారు కదా వెన్నుపోటు అని

            మరి దాన్ని ఏమంటారు కార్తికేయ

      1. యెడ్డీస్ ముడ్డీస్ పగల కొట్టారు ప్రజలు, ఇపుడు యెడ్డీస్ చెడ్డీస్ లో దొడ్డిస్ వెళ్తున్నారు, అవునా?

  2. కోట్టిమీర కట్ట కజేసినప్పుడే పిల్లోడ్నిని మండలిస్తే , పెద్దైన తర్వాత గజదొంగ గా మారేవాడు కాదేమో.

  3. adhe video lo sharmila naa koothuru kaadhu…. nenu raasina letters sharmila ve….. ee rendintiki clarity icharu…. rendu ykaapa social media chesina publicity ne kadha…. sharmila anna ni public gaa thiduthunte aavida thappu ani eppudu cheppaledhe….. so she is not in support of her son in anyway

  4. ఎన్నికల ముందు బతుకు జీవుడా అంటూ కొడుక్కి అందనంత దూరం పోయి ఎన్నికలు పూర్తి అయ్యేదాకా అజ్ఞాతం లో కి వెళ్ళిన సంగతి జనాలకి గుర్తు వుంది.

    దానికి కారణం కూడా కోడిక*త్తి కొడుకు ఆన్న సంగతి బహిరంగ రహస్యం.

    నా*న్న నింపైకి పంపి సి*ఎం పద*వి కోసం సంత*కాలు ప్లా*న్ చేశాడు

    చి*న్నాన్న నీ తా*నే లే*పేసి ఆ సాను*భూతి తో పదవి కొ*ట్టాడు.

    అ*మ్మ నీ లే*పేసి ఇం*కోసారి పదవి లో వ*ద్దామని చూ*శాడు.

  5. నా*న్న ..పదవి కోసం సం*తకాలు.

    చి*న్నాన్న.. పద*వి వ*చ్చింది.

    ఇదేదో బాగానే వుంది అని

    అ*మ్మ.. బాగా ట్రై చేశాడు. కానీ కొ*డుకు ప్లా*న్ తెలి*సి పారి*పోయి ప్రా*ణం కాపా*డుకుంది ఒక త*ల్లి.

  6. అమ్మ మీద కొర్ట్ లొ కెసు వెసి, ఎదొ అమ్మ share లు చెల్లలు తీసుకుంటె అన్న మీద కెసులకి ఇబ్బంది అని ఒక కొత్త నాటకం కి తెర లెపాడు.

    .

    వీడికి అమ్మ share లు చీలెలకి పొతున్నయి అని ఎడుపు. అది చెప్పకుండా కెసులు, తొటకొర అని అబద్దాలు! బులుగు మీడియా పదె పదె అవె అబద్దాలు!!

  7. amma aavedhana video has 3 points: 1) Two letters nene rasanu. Kaadhu ani pracharam chesindhi ykaapa social media 2) Sharmila naa koothuru kaadhu antunnaru social medialo. Nenu chaala baadhapaddanu. Eee pracharma chesindhi kooda ykaapa social media 3) 2 years back car tyre incident naa kodukki link pettaru. Adhi asathyam. Ee pracharam chesindhi iTDP. So vijayamma has two counters against ykaapa and 1 counter against TDP social media.

  8. అమ్మగారు, ఒక్క వారం రోజుల్లో రెండు విధాలుగా సంకేతాలు పంపించారు ప్రజలకు. ఒక సారెమో అవును నా కొడుకు చెల్లిని ఆస్థి విషయాల్లో అన్యాయం చేసారు అని, ఇంకో సారి పిల్లలను చాలా పద్దతి గా పెంచాను, ఐయినా రోడ్డు ఎక్కారు ఆస్తి గొడవలతో. తన పుత్రుడి పేపర్, జీఏ లోనే అత్యధికంగా అమ్మ గూర్చి, కూతురు గూర్చి అసభ్యంగా దుష్ప్రచారం జరిగింది. మూడో సంకేతం, ఇటువంటి సంతానం నాయకులుగా రాష్ట్రానికి చాలా హానికరం అనీను. సొంత కుటుంబం వ్యవహారం బజారు ఎక్కితే, టీడీపీ మీద రుస రుస లాడటం అమ్మ కు న్యాయమా?

  9. _అమ్మగారు, ఒక్క వారం రోజుల్లో రెండు విధాలుగా సంకేతాలు పంపించారు ప్రజలకు. ఒక సారెమో అవును నా కొడుకు చెల్లిని ఆస్థి విషయాల్లో అన్యాయం చేసారు అని, ఇంకో సారి పిల్లలను చాలా పద్దతి గా పెంచాను, ఐయినా రోడ్డు ఎక్కారు ఆస్తి గొడవలతో. తన పుత్రుడి పేపర్, జీఏ లోనే అత్యధికంగా అమ్మ గూర్చి, కూతురు గూర్చి_అసభ్యంగా_దుష్ప్రచారం జరిగింది. మూడో సంకేతం, ఇటువంటి సంతానం నాయకులుగా రాష్ట్రానికి చాలా హానికరం అనీను. సొంత కుటుంబం వ్యవహారం బజారు ఎక్కితే, టీడీపీ మీద రుస రుస లాడటం అమ్మ కు న్యాయమా?

  10. _అమ్మగారు, ఒక్క వారం రోజుల్లో రెండు విధాలుగా_సంకేతాలు పంపించారు ప్రజలకు. ఒక సారెమో అవును నా కొడుకు చెల్లిని ఆస్థి విషయాల్లో_అన్యాయం చేసాడు అని, ఇంకో సారి పిల్లలను చాలా పద్దతి గా పెంచాను, ఐయినా రోడ్డు ఎక్కారు ఆస్తి గొడవలతో. తన పుత్రుడి పేపర్, జీఏ లోనే అత్యధికంగా అమ్మ గూర్చి, కూతురు గూర్చి_అసభ్యంగా_దుష్ప్రచారం జరిగింది. మూడో సంకేతం, ఇటువంటి సంతానం నాయకులుగా రాష్ట్రానికి చాలా_హానికరం అనీను. సొంత కుటుంబం వ్యవహారం బజారు ఎక్కితే, టీడీపీ మీద రుస రుస లాడటం అమ్మ కు_న్యాయమా?

  11. _అమ్మగారు,ఒక్క_వారం_రోజుల్లో_రెండు_విధాలుగా_సంకేతాలు_పంపించారు_ప్రజలకు.ఒక_సారెమో_అవును_నా_కొడుకు_చెల్లిని_ఆస్థి_విషయాల్లో_అన్యాయం_చేసాడు అని,ఇంకో సారి పిల్లలను చాలా పద్దతి గా పెంచాను, ఐయినా రోడ్డు ఎక్కారు ఆస్తి గొడవలతో. తన పుత్రుడి పేపర్, జీఏ లోనే అత్యధికంగా అమ్మ గూర్చి, కూతురు గూర్చి_అసభ్యంగా_దుష్ప్రచారం జరిగింది. మూడో సంకేతం, ఇటువంటి సంతానం నాయకులుగా రాష్ట్రానికి చాలా_హానికరం అనీను. సొంత కుటుంబం వ్యవహారం బజారు ఎక్కితే, టీడీపీ మీద రుస రుస లాడటం అమ్మ కు_న్యాయమా?

  12. త*ల్లి చె*ల్లి ఆ*స్తులు కా*జేసి , పైగా వా*ళ్ళ మీదనే కో*ర్టు లో కే*సు పెట్ట*డం ..

    అ*నేది బా*గా పెంచ*డం ఆన్న మాట.

    గ్రేట్ ఆంద్ర దానికి త*ప్పట్లూ కొ*ట్టడం.. ఇంకా సుపేర్.

  13. లాక్కొటానికి డబ్బులు ఇంకేమి మిగలలేదు అమ్మ దగ్గర… Shares transfer completed..అవసరం తీరింది కదా… అందుకని

  14. ఇక్కడ కొందరు ఇంకా అసభ్యమైన భాష వాడుతూ, కుటుంబ సభ్యుల్ని చర్చల్లోకి లాగుతుండటం చూడటం చాలా బాధ కలిగిస్తోంది. ఇది అస్సలు అంగీకారయోగ్యం కాదు. ప్రతి ఒక్కరికీ ఏ పార్టీని మద్దతు ఇవ్వాలన్నా, ఏ అభిప్రాయం చెప్పాలన్నా హక్కు ఉంది. కానీ గౌరవంగా మాట్లాడటం తప్పనిసరి. ఈ జీవితమే తక్కువది, మరి అసభ్యంగా ఎందుకు ప్రవర్తించాలి?

    పంచ్ ప్రభాకర్ లాంటి కొందరి ప్రవర్తన చూస్తూ, ఆలా మాట్లాడటం మనం కూడా చేయాలనే ఉద్దేశం పెట్టుకోవడం సరి కాదు. ఇక్కడ అలాంటి మాటలకు చోటు ఉండదు. GreatAndhra ఇలాంటివాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది, అందరికీ గౌరవం కలిగే వాతావరణం కాపాడాలి.

    ఇకపైన అసభ్య పదజాలం వాడేవారిని, కుటుంబాలపై దూషణలు చేసే వారిని తక్షణమే నివేదించబడతారు. ఇంకా భారత ప్రభుత్వంతో పాటు ఇతర దేశాలు కూడా ఈ ఆన్‌లైన్ దుర్వినియోగంపై గట్టిగా చర్యలు తీసుకుంటున్నాయి.

    మీరు చేసే ప్రతి వ్యాఖ్య మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవర్తనను ఆపండి. జీవితాన్ని సత్కరించండి, గౌరవం తీసుకురావడానికి, మంచి మాట్లాడడానికి ఈ వేదికను ఉపయోగించుకుందాం

  15. ఆవిడ మాటలు బట్టి అర్థమవుతుంది ఆవిడ వేరే పార్టీ వాళ్ళని అనడం లేదు ..వై చీపి సోషల్ మీడియా వాళ్ళని అంటుంది..అయినా కొడుకు ఎంత నీచ కు క్క అయిన తల్లికి తప్పదు కదా సపోర్ట్ చేయాలి మరి

  16. ఆవిడ మాటలు బట్టి అర్థమవుతుంది ఆవిడ వేరే పార్టీ వాళ్ళని అనడం లేదు ..వై చీ పి సోషల్ మీడియా వాళ్ళని అంటుంది..అయినా కొడుకు ఎంత నీ చ కు క్క అయిన త ల్లి కి తప్పదు కదా సపోర్ట్ చేయాలి మరి

  17. ఆవిడ మాటలు బట్టి అర్థమవుతుంది ఆవిడ వేరే పార్టీ వాళ్ళని అనడం లేదు ..వై చీ పి సోషల్ మీడియా వాళ్ళని అంటుంది.

Comments are closed.