హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నోరు పారేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలను నియంత్రించడంలో హోంశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారనే అర్థం ధ్వనించేలా పవన్ మాట్లాడారు. ఇలాగైతే తానే హోంశాఖను తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. జనం తమను తిడుతున్నారని, పట్టించుకోవాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఆయన వేడుకున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడితో సమావేశం అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. పవన్ కామెంట్స్‌ను చిన్న పిల్లల చేష్టలని విమర్శించారు. మీరు మీ మంత్రిత్వశాఖల్లో విఫలమయ్యారని ఎవరైనా అంటే ఎలా వుంటుందని మంద కృష్ణ మాదిగ నిలదీశారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడబిడ్డ అనితను అవమానించడాన్ని తప్పకుండా తమ మనసుల్లో పెట్టుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలకు ముందే పవన్ తీరుపై టీడీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం గురించి పవన్ మాట్లాడ్తారే తప్ప, ఆచరించరని ఆయన విమర్శించారు. కేవలం కాపులకు మాత్రమే పవన్ పెద్ద అని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
మంద కృష్ణ మాదిగా ఘాటు విమర్శలపై జనసేన ఇంత వరకూ స్పందికపోవడం గమనార్హం. చివరికి కాపు, దళిత సామాజిక వర్గాల మధ్య గొడవగా మారుతుందనే భయం జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే దళిత మహిళా మంత్రి అయిన అనితపై పవన్ కామెంట్స్ కొన్ని వర్గాల మనసుల్ని నొప్పించాయని చర్చ జరుగుతోంది. మంద కృష్ణ మాదిగా తీవ్రంగా స్పందించడంతో జనసేన ఆత్మ రక్షణలో పడింది. అందుకే పవన్‌పై మంద కృష్ణ విమర్శలపై స్పందించడానికి జనసేన నాయకులు, ఆ పార్టీ వీర మహిళలు భయపడుతున్నారనే చర్చ జరుగుతోంది.
గొడవ ముదిరితే బాగుండేది.. మరో రత్నాచల్ కి మూడేది. ఆ తగులబెట్టే వారు కూడా చక్కగా అంతః రాష్ట్ర రైలునే అదీ వందే భారత్ లాంటిది కానీ దానిని ఎంచుకుంటారు.
Noppi neeka leka barati paper kaa ?
మందం దెబ్బ వెనుక చంద్రం హస్తం వుందా ?
చలి కాచుకుందాం అనుకున్నావా GA…. ఎంత ట్రై చేసినా LAST కి మీకు మిగిలేది ఈ పగటి కలలే GA….😂😂😂
Call boy works 9989793850
ఆహా ఎంత గొప్ప లీడర్, ఒక దళిత ఉద్యమకారుడు కి మీరు ఇచ్చిన respect నిజంగా great sir!!
ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడారు.. పవన్ కళ్యాణ్ గారు…మధ్యలో కులం ఎందుకు వచ్చిందో.. నాకు అర్థంకాలేదు …డిపార్ట్మెంట్ సరిగా పనిచేయలేదు అని చెప్పారు…అందులో చాలా మంది కలిసి పనిచేస్తుంటారు… ఇందులో పర్టిక్యులర్ గా మందకృష్ణ (మాదిగ) గారు ..కులం కార్డు పై స్పందించడానికి గల కారణాలేంటో…వారికే తెలియాలి..(అన్నట్టు ఎస్సీ వర్గీకరణ ఇంకా జరగలేదనుకుంటా..ఇక పై మీకు మీ తరువాతి తరానికి అదే శ్రీరామ రక్షా..) మనుషులుగా ఎప్పుడు బ్రతుకుతారో..ఈ మనుషులు ..
oka dalithudini kakinada lo ex-mlc champesi door delivery chesinappudu manda krishna bayataki raaledhu…. oka dalitha doctor sudhakar ni himsinchi chachetatlu chesinappudu manda krishna madiga garu raledhu…. home manthrini criminals community chudodhu annandhuku kulam gurthu vachindhi
Waste GA nuvvu enta try chesina pavan ni emi cheya levu…mee anna graph padi potondi jagratta ..adi chudu mundu
vc available 9380537747
పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే మాట్లాడారు మీరే కులం రంగు పులుముకుంటున్నారు
ఒక్క వార్త.. దాని గురించి 50 ఆర్టికల్స్…
మరి జగన్ కొసం ఆమత్రం పబ్లిసిటీ ఇవ్వాలి కదా అంటవా GA!
పవన్ కళ్యాణ్ తప్పు చేసిన నేరస్థుల కులం చూడొద్దు అంటే ఈయన ఏకంగా మంత్రి గారికే కులం చూస్తున్నారు…. బోరుగడ్డ పెళ్ళాము ఏమో మేము దళితులము కాబట్టి అన్యాయంగా పట్టుకెళ్లారు అంటారు….మందకృష్ణ గారు మా అనిత గారు మాదిగ బిడ్డ కాబట్టి కాపు పవన్ కళ్యాణ్ నోరు పారేసుకున్నాడు అంటారు…. మంత్రి అయ్యాక కులం కాదు ప్రాతిపదిక… పని తీరు మాత్రమే…. రౌడీలు దళితులే…. హోం మంత్రులు దళితులే…. తప్పు చేస్తే వదిలెయ్యాలి దళితులు కాబట్టి….ఇదేమి నీతి…. నేరస్థులు ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని పవన్ కళ్యాణ్ అన్నందుకు పవన్ కాపు అని దళిత వ్యతిరేకి అని ముద్ర వేస్తారు….. జనసేన పార్టీ మంద కృష్ణ మాటలకి స్పందిస్తే జనసేన కి మాదిగలు అంటే చులకన అని రాస్తారు…. స్పందించకపోతే జనసేన భయపడి పోయి సైలెంట్ అయిపోయారు అని రాస్తారు…. కాస్సేపు పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి…. దళితులు అయినంత వారు ఏ నేరాలు అయినా చేసేయచ్చ్చా…. పవన్ కళ్యాణ్ భార్యని, బిడ్డలని ఇళ్లల్లోకి రేప్ చేస్తాను అని పబ్లిక్ గా చెప్పాడు బోరుగడ్డ…. చంపేస్తా అన్నాడు…. దళితులని సూసైడ్ బాంబర్లు లాగ వాడుతున్నారు…. వాళ్ళని ఏమి చేయకూడదా ఏమి చేసినా సరే….
Janasena reply itchindindi Manam update avvam
yemito aaa reply ?
ఈ ప్లాట్ఫారంలో కొంతమంది సభ్యులు ఇంకా అసభ్య భాషను ఉపయోగిస్తూ, చర్చల్లో కుటుంబ సభ్యులను లాగడం చూస్తే నిజంగా నిరాశ కలుగుతోంది. ఇది పూర్తిగా అంగీకారయోగ్యం కాదు. మనం అందరం ఏదైనా పార్టీని మద్దతు ఇవ్వడానికి, లేదా ఇతరులతో విభేదించడానికి హక్కు కలిగి ఉన్నాము, కానీ అది గౌరవంగా, అసభ్య పదజాలం లేదా దూషణలు వాడకుండా జరగాలి.
పంచ్ ప్రభాకర్ మరియు ఇతరులు వంటి ప్రజా వ్యక్తుల ప్రసారాలను చూడండి—వారి ప్రసారాలు ఎంత అసభ్యకరంగా మారిపోయాయో గమనించండి. ఈ ప్రవర్తన ఇక్కడ లేదా మరెక్కడా సహించబడకూడదు. మనం మనల్ని తాము, మరియు ఇతరులను కూడా ఉన్నతమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాల్సిన సమయం వచ్చింది.
గ్రేట్ ఆంధ్ర ఒక గౌరవపూర్వక వాతావరణాన్ని నిర్వహించడానికి బాధ్యత వహించాలి, కానీ దురదృష్టవశాత్తూ ఈ సమస్యను తగినంతగా ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం మరియు ఇతర జాతీయ సంస్థలు కూడా ఇటువంటి దుర్వినియోగాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దూషణపూర్వక పదజాలం వాడే వారు లేదా కుటుంబాలను అవమానించే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన ఇకపై నిర్లక్ష్యం చేయబడదు.
దయచేసి గుర్తుంచుకోండి, మీ జీవితం మరియు గౌరవం రాజకీయ ప్రతిస్పందనల్లో చిక్కుకోవడం కన్నా చాలా విలువైనవి. ఈ అనుచిత ప్రవర్తనకు ముగింపు పలుకుదాం, పరస్పరం గౌరవాన్ని ప్రదర్శిద్దాం, మరియు ఈ ప్లాట్‌ఫారాన్ని నిర్మాణాత్మక చర్చలకు అనుకూలంగా ఉంచుదాం
I live in USA and near NJ where this Animal Doctor Punch Prabhakar 54 yr old 4ft 10 inches live. No body cares for this fellow in America and not even a homeless African American and therefore have serious identity crisis. And to upgrade the self esteem with fragile Ego such people come to social media and he is one of them. In America Young guys half his age make more money than him and the only way he can upgrade himself among the public to be predatory and he has many vulnerable young guys who are jingoistic supporters of YCP/Jag who take refugee in the safety of anonymity of internet to let their frustration/desperation manifest itself by associating with him. This is how he developed hi clientele and its self-perpetuating and pervading as well creating social unrest. The guy who developed social media had expressed this fear and its coming to fruition . How to control this bring order in the society? There should be stringent social media laws in India with such large population and therefore bound to be extreme partisan mind set typical of any developing society.
Look at this website it self which one of the worst in stoking the partisan views and banking on it for materialistic aggrandizement. This website has become a refugee for many frustrated partisan NRIs and in the midst, you are the lone warrior
Veedu kulam card lekapothe brathakkaledu
Mandha ki Antha ledu …..kulam mundu petti pabbam gadupu kone rakam…..!
వంగలపూడిఅనిత మాదిగ కాదు…మాల కమ్యూనిటీ
manda krishna kooda maalaa antaava?
Nuvvu maaladhiga ( mala + madhigaa sankaram)
i ga chaalamattuku gossip latone vaartalu… dhairyam raayadu..
Yes definitely pavan kalyan is wrong to Home Minister like that.Leavevthe community but collective responsibility of of Ministry he should Know.Openly should not criticize his college minister any way.This shows ignorance of Pavan in Politics.
CBN debba
pichi kalyan abbaa.
Janasena should never raise its tails while CBN is alive.
Otherwise tails will be trimmed down.
This is only a sample piece
Rest in pease otherwise piece piece.
“rubbed on wrong side” result is yekkado kaalindi
lokesh ni tittinaa kuda intha rachcha jarigivundedi kaademo.
ఈయనను సొంత సామాజిక వర్గం కూడా లైట్ తీసుకుంటున్నారు. డోర్ డెలివరీ టైంలో లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది అని జనాలు అనుకుంటున్నారు.
Paytm బ్యాచ్…
అనంత్ బాబు డోర్ డెలివరీ చేసినపుడు..
సుధాకర్ ని వేధించినపుడు..
నోట్లో ఎవడిది పెట్టుకున్నాడు