అప్పుడు నథింగ్ అన్న జగన్ ఇప్పుడు ఒకటే కలవరపాటు

చంద్రబాబు అనే వాడు ప్రతిసారి పడి లేచే కెరటం. ఒక్కసారి పడిపోయాడు కదా అని అతడిని తక్కువ అంచనా వేస్తే, అవకాశం వచ్చిన రోజు ప్రతిపక్ష పార్టీని చాప చుట్టేసినట్లు చుట్టేసే రకం.

అన్ని మనకు అనుకూలంగా ఉంటే మనం ఏది మాట్లాడిన నడిచిపోతుంది. చుట్టుపక్కల భజన కొట్టే బ్యాచ్ ఉన్నంత కాలం మనల్ని మించినోడు ఇంకొకడు లేడని ఉబ్బితబ్బిపోయే ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక్కసారి మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురై మనకు దూరంగా జరిగితే భజన కొట్టే బ్యాచ్ సంగతి పక్కనపెడితే పలకరింపులు కూడా కరువవుతాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇలాంటి పోకడలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత ఐదేళ్ళు చొక్కా నలగకుండా రాజకీయం చేసి ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేసిన వైయస్ జగన్ తన ప్రతి స్పీచ్ లో, చంద్రబాబు అనే వాడు నథింగ్ అని అతడిని లెక్క చేయవలసిన పనే లేదని ఎటకారంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఇదంతా చూస్తూ మురిసిపోయిన 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాహాకారాలు చేసిన సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో.

చంద్రబాబు రాజకీయాలలో నథింగ్ అని వైసీపీ శ్రేణులు బలంగా నమ్మడం మొదలుపెడితే, తెలుగుదేశం శ్రేణులు కూడా జగన్ చెబుతున్నది నిజమేనా చంద్రబాబు జీవితంలో సీఎం కాలేడా అని ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా అనుకునే ఉంటారు. కారణం జగన్ ప్రతి నెల ఏదో ఒక పధకం పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచి పెడుతూ రాష్ట్రంలో ఉన్న చిన్న చితక నుంచి అతి పెద్ద మీడియా వ్యవస్థలను తనవైపు తిప్పుకొని వైసీపీ భజనలో మునిగిపోయేలా చేయడంతో పాటు యెల్లో మీడియా ప్రసారం కాకుండా ఎక్కడికక్కడ నిలిపివేయిస్తూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఆ మూడింటిని దారికి తెచ్చుకుంటే తనకు ఎదురులేదని ఊహలోకంలో తేలిపోతూ చంద్రబాబుని ఇష్టానుసారంగా ర్యాగింగ్ చేసిపడేశాడు.

కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని అత్యంత దారుణ ఓటమిని చవిచూసిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కొట్టే దెబ్బతో, ఒకప్పుడు నథింగ్ అన్న నోటితోనే ప్రతి రోజు చంద్రబాబు జపంలో మునిగి తేలుతున్నాడు. చంద్రబాబు వేసే పాచికలతో ఎప్పుడు ఏ ఉపద్రవం ఎటునుంచి వస్తుందో అని రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ, రోజు ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ కాలం చాలా కఠినంగా గడుపుతూ ముందుకు వెళ్లడం జగన్ ఇప్పుడు అలవాటుగా మార్చేసుకున్నాడు.

చంద్రబాబు ఒక్కసారి జగన్ చేతిలో ఓడిపోయేసరికి అధికార మత్తు తలకెక్కి నథింగ్.. నథింగ్ అంటూ ఎటకారం చేస్తూ తన కోటరీ చెప్పిన మాటలు విని ఈరోజు వైసీపీ క్యాడర్ ను కాపాడుకోవడానికి జగన్ అష్టకష్టాలు పడుతున్నాడు. చంద్రబాబు అనే వాడు ప్రతిసారి పడి లేచే కెరటం. ఒక్కసారి పడిపోయాడు కదా అని అతడిని తక్కువ అంచనా వేస్తే, అవకాశం వచ్చిన రోజు ప్రతిపక్ష పార్టీని చాప చుట్టేసినట్లు చుట్టేసే రకం. ఇప్పుడు జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్లడానికి కూడా సాహసించే పరిస్థితులలో లేడు.

ఇదంతా ఒక నాయుకుడుని పొగడడానికో, తిట్టడానికో చెప్పుకొనే మాటలు కాదు. చంద్రబాబు తాను గెలవడానికి ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ ఎవర్ని లొంగతీసుకోవాలో గత నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో తనకు తెలిసినంత ఎవరకి తెలియదు. నువ్వు ఒంటరిగా గెలిచావా? గుంపుగా వచ్చి గెలిచావా? అన్నది ముఖ్యం కాదు. చివరకు గెలుపు నీ చెంతకు చేరిందా లేదా అన్నదే ముఖ్యం. ఆ లాజిక్ జగన్ మిస్ అవ్వడంతో పాటు జగన్ తన రాజకీయ జీవితాన్ని ఓనమాలు దగ్గరే ఆపేసి తన పక్కన ఉండే భజన బ్యాచ్ మాటలతో ఉబ్బితబ్బి పోవడానికి ఎక్కువ సమయం కేటాయించాడని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరిగా వైయస్ జగన్ ఓడిపోయిన తరువాత ఒక్కసారైనా తనలో తాను చంద్రబాబు నథింగ్ కాదు నేను ఆలోచించిన విధానం, నేను అనుసరించిన మార్గం అన్ని చంద్రబాబు విషయంలో శుద్ధ తప్పని ఒక్కసారైనా అనుకుని ఉంటాడా? ఒకవేళ అనుకుని ఉండకపోతే జగన్ లో ఎప్పటికి మార్పు చూడలేము. నిజంగా చంద్రబాబు అనేవాడు పవర్ ఫుల్ అని గుర్తిస్తే రాబోయే రోజులలో జగన్ తన ఆలోచన విధానాన్ని మార్చుకొని కొత్త పంథా రాజకీయం చేయకపోతే ఏపీ రాజకీయాలలో నిలబడటం అంతా సులువైతే కాదని కచ్చితంగా చెప్పుకోవచ్చు.

శ్రీకాంత్ రెడ్డి గుదిబండి

51 Replies to “అప్పుడు నథింగ్ అన్న జగన్ ఇప్పుడు ఒకటే కలవరపాటు”

  1. నీ బొంగులో విశ్లేషణ ఇప్పటికీ నథింగ్ ఏ బాబు.స్ట్రెయిట్ అవే సింగిల్ గా వస్తె డిపాజిట్స్ రావు ఇప్పుడు కూడా.

    1. ఇంకా మేకపోతు గాంభీర్యం మాటలు మీరును. ఇంకా ఎన్నాళ్ళు ఈ కామెడీ మాటలు😂😂

      1. Single ga vachada, kutami ga vachada evadikkavali, gelichada Leda, power lo unnadu kada.

        Pawan cbn kutami Leka mundu, tdp paristithi ento ohinchukondi,

        Party ledu bokkkaledu, Ani Annaru tdp valle,

        But cbn used all tools,

        CBN is very lucky to have Pawan unconditional support.

        1. Pawan cbn kutami leka mundu tdp situation enti a…???

          2019 lo TDP ki no pawan, no bjp support 23 seats, 39.5% votes vacchayi..

          దాన్ని ఏం చేస్తారు…?

          అస్సలు ఎందుకు ఎవరు ఒప్పుకోవడంలేదు..

          ఈ ఎలక్షన్స్ జరిగిందే జగన్ మళ్ళీ సిఎం గా కావాలా వద్దా అని..

          అంతే కాని సిబిఎన్, పవన్ కి అధికారం ఇద్దామని కాదు.

          2019 positive జగన్ wave

          2024 Anti jagan wave..

          కూటమి కట్టకపోయిన టీడీపీ alone 100 to 110 సీట్లు వచ్చుంటాయి..

          కూటమి కట్టి (కమ్మ + కాపు) huge vote polarization added by kshathriya and others

          ఇన్ని equations వల్ల 164 సీట్లు అండ్ Majorities..తెచ్చుకున్నారు..

          ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం..

    2. 2004లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ పోటీ చేసి ఉంటే వీడి గోల ఉండేది కాదు..

    3. కొంచెం ఐన సిగ్గు పదండి ర బాబు.. ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఈ సొల్లు. సింగల్ సింహం.. పులివెందుల పులి. మీరు భుజాలు తట్టుకోవడమే కానీ అక్కడ ఆ పులి అసెంబ్లీ కి వెళ్ళడానికి ప్యాంటు తడుపుకుంటుంది.

  2. ఇలా రాసేవాళ్ల ఇంటి పేరు గుదిబండ, ఇలాంటోల్లు ఈ వై-చీప్ కి గుదిబండలు.…

    .

    వేరేవాళ్ళతో కలవలేకపోవటాన్ని సింగల్ సింహం లా చూపించుకోటం లోనే మీ డొల్లతనం బయటపడుతుంది.

    .

    నలుగురితో నారాయణ అని వూరికే అనలేదు..

  3. Jagan better spend his time searching for grooms to marry off his daughters, and then spend the next 15-20 years hoping to become CM while busy taking care of his grandkids. Essentially, it will be impossible for Jagan to grab power for the next 15-20 years, no matter what he does or doesn’t do.

    1. జగన్ రెడ్డి పెంపుడు కుక్కలే ఆశలు వదిలేసుకొన్నాయి..

      అధికారం పోతే.. నాలుగు నెలల్లోనే కనుమరుగపోయిన పార్టీ..

    2. Forget about his hopes of becoming a CM again. He will need to be put in prison for life and if not, the public will serve him justice one way or another. Next in line to follow his crooked dad’s footsteps!

  4. ja*** అనే వాడు ఒక నీ*చ్, క*మీన్, కు*త్తే అని మన అందరికి తెలిసిన విషయమే, అటువంటి బో*కు ఎ*ద*వ గురుంచి రాయటం, మాట్లాడుకోవటం అనేది time బొ*క్కా అని ప్రజల / నెటిజన్ల ఉవాచ!!

  5. 2021 లో అనుకుంటా.. ఒక అసెంబ్లీ సెషన్ లో జగన్ రెడ్డి..

    నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూస్తే.. భయపడేవాళ్లు లేరిక్కడ.. మా 151 మంది తిరగబడితే నామరూపాల్లేకుండా పోతుంది నీ పార్టీ..

    2024 నవంబర్ లో జగన్ రెడ్డి .. అసెంబ్లీ కి రావాలంటేనే భయమేస్తోంది.. బెంగుళూరు యెలహంక పాలస్ లో ప్రెస్ మీట్ రికార్డు చేసి వదులుతుంటా.. చూసుకోండి..

    —–

    2022 లో.. ఇంకొక అసెంబ్లీ సెషన్ లో జగన్ రెడ్డి తొత్తులు ..

    లోకేష్ డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించాలని చంద్రబాబు మీద పైశాచికత్వం..

    2024 ఎన్నికల సమయం లో.. జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి తొత్తు.. వర్రా రవీందర్ రెడ్డి..

    షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు.. ఎవడికి పుట్టిందో ఆ ఇజయమ్మకే తెలియాలి..

    అధికారం మాటున జగన్ రెడ్డి పతనానికి కారణాలు అనేకం..

    మూడేళ్ళ క్రితం.. నా ఒక్కో కామెంట్ కి నీలికుక్కల నుండి 25/30 రిప్లైలు .. అన్నిటిలో అమ్మనాబూతులు.. బాధ తో అందరినీ బ్లాక్క్ చేసేసేవాడిని..

    ఇప్పుడు.. నా కామెంట్ కి రిప్లై పెట్టాలంటేనే.. ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి..

    టీడీపీ.. పోగొట్టుకున్న చోటే వెతికి సాధించుకొంటాం…. ఓడిన చోటే పోరాడి గెలుస్తాం..

  6. 2021 లో అనుకుంటా.. ఒక అసెంబ్లీ సెషన్ లో జగన్ రెడ్డి..

    నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూస్తే.. భయపడేవాళ్లు లేరిక్కడ.. మా 151 మంది తిరగబడితే నామరూపాల్లేకుండా పోతుంది నీ పార్టీ..

    2024 నవంబర్ లో జగన్ రెడ్డి .. అసెంబ్లీ కి రావాలంటేనే భయమేస్తోంది.. బెంగుళూరు యెలహంక పాలస్ లో ప్రెస్ మీట్ రికార్డు చేసి వదులుతుంటా.. చూసుకోండి..

    —–

    2022 లో.. ఇంకొక అసెంబ్లీ సెషన్ లో జగన్ రెడ్డి తొత్తులు ..

    లోకేష్ డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించాలని చంద్రబాబు మీద పైశాచికత్వం..

    2024 ఎన్నికల సమయం లో.. జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి తొత్తు.. వర్రా రవీందర్ రెడ్డి..

    షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు.. ఎవడికి పుట్టిందో ఆ ఇజయమ్మకే తెలియాలి..

    అధికారం మాటున జగన్ రెడ్డి పతనానికి కారణాలు అనేకం..

    మూడేళ్ళ క్రితం.. నా ఒక్కో కా మెంట్ కి నీలికుక్కల నుండి 25/30 రిప్లైలు .. అన్నిటిలో అమ్మనాబూతులు.. బాధ తో అందరినీ బ్లాక్క్ చేసేసేవాడిని..

    ఇప్పుడు.. నా కా మెంట్ కి రిప్లై పెట్టాలంటేనే.. ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి..

    టీడీపీ.. పోగొట్టుకున్న చోటే వెతికి సాధించుకొంటాం…. ఓడిన చోటే పోరాడి గెలుస్తాం..

    1. ejay brother. nuvvu okkaroju ayina manassanthi ga padukunnava. TDP opposition lo unnapudu comments lu pettevadivi. Edo kammano Leda TDP activist anukunnam. Ippudu TDP gelichindi, chethikandinantha antha sommu chesukuntunnaru. Nuvu kuda antho intho venakesuko. Entasepu kadupumata tho comment lu pettukunta pothe aasupatri paluavtavu brother

  7. Eppudu kuda nothing. Yellow media, yellow dogs lekunte.. emi cheyyaledu… Vijayawada floods, Tirumala laddu issue lo media correct ga vunte cbn ki moham ekkada pettukkvalo telesedi kaadu… God ni politics lo ki ela laagavi ani tittivunte… But media is doing boku…

    1. Virigina chandram, nee alochanalu kuda pagilina kuja penkulla, chirgina chokka peelikalla, kukkalu chimpina vistarlala, mukkalaina addamla unnayi. Ika veruko, perchuko, kosuko, alage mari sachhipo! Itlu, mee gr maharshi!

    2. Ooo virigina chandrama!

      Nee alochanalu kuda pagilina kuja penkulla,

      chirgina chokka peelikalla,

      kukkalu chimpina vistarlala,

      mukkalaina addamla

      naaku agupistunnayi.

      Ika veruko,

      mari perchuko,

      chivarkharuna kosuko,

      alage mari sachhipo!

      Itlu, mee gr maharshi!

    3. Ooo-virigina-chandrama!

      Nee alochanalu kuda pagilina-kuja-penkulla,

      chirgina-chokka-peelikalla,

      kukkalu-chimpina-vistarlala,

      mukkalaina-addamla

      naaku-agupistunnayi.

      Ika -veruko,

      mari -perchuko,

      chivarkharuna -kosuko,

      alage mari sach-hipo!

      Itlu, mee gr-mah-arshi!

    4. ఇప్పుడు exactly సమె పోసిషన్ లో అన్నియ తిరుగుతున్నాడు.. 11 మంద తో అసెంబ్లీ కి వెళ్లలేక.. మొకం గోచి లో పెట్టుకొని తిరుగుతున్నాడు.. ఇంట బయట దెబ్బ మీద దెబ్బ. చూస్తూ ఉండు గుడ్డలూడబెరికి రోడ్స్ మీద తిప్పిస్తారు

  8. Again these stupid things are giving weapons to Jagan and will show in future. He gave welfare schemes for all party people which was never done by any CM till now. Now he will behave like pure politician instead of CM then show movie to tdp. Okka 3 years ke cbn ni bokka lo vesi 2 months unchadu… Did anyone imaged it

  9. పొత్తు రాజకీయాలకు తెర లేచింది మిగిలిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకు ముందు లా మేము ఒక్కరే పాలించాలి అంటే కుదరదు.. కేరళ, తమిళనాడు లో లాగా కొన్ని పార్టీ లు కలిసి ఎన్నికలలో పోటీ చేయాల్సిందే.

  10. జగన్ గాడు పులి మీద స్వారీ చేస్తున్నాడు. రాజకీయాలు అంటే చిన్న పిల్లలాట అనుకోని వచ్చింటాడు.. ఏదో రాజి గాడి పుణ్యమా అని ఒక సారి 67,ఒకసారి అధికారం వచ్చింది.తీరా ఈడి పెర్పెఫార్మన్స్ చూసి తెలుగు ప్రజలు భీతిల్లిపోయారు.ఇక వీడికి మనశ్శాంతి అనే పదం దగ్గరకి కూడా రానివ్వం. అసలు వాడు మనిషే కాదు..వాడికి రాజకీయాలు ఏంది?వాడి గురుంచి పుంఖాలు పుంఖాలు ఈ ఆర్టికల్స్ ఏంది.చంద్రబాబు గారు పవన్ అన్న శరణు కొరితే క్షమిస్తారు ఏమో కానీ.. కార్యకర్తలు అసలు వినేట్టు లేరు..కుsta కోసి గుంటూరు కారం పెట్టాల్సిందే అంటున్నారు. వైసీపీ గ్యాంగ్ కుక్కిన పెనుల్లా సైలెంట్ గా ఉన్నా సరే కాళ్ళు తొక్కి గు..ద్ద రాల కొట్టాల్సి నదే అంటున్నారు.

      1. గుడ్డలూడబెరికి రోడ్స్ మీద తిప్పే రోజు వస్తది.. నువ్వు జాగ్రత్త గ ఉండు..

  11. Welcome sign. Some good articles are coming. But it is already too late CBN and Pawan are planning for 1/175 to YCP in 2029 as he is dánger to society. They don’t mind the 11 to Shar as she is more talented and committed to some extent

  12. సైకోన్మాధి జగ్గడు ఎప్పుడైతే వాడి కోసం పదేళ్ళు కష్టపడి రాజకీయంగ ఆర్ధికంగ నష్టపోయి వాడిని అధికారంలోకి తెస్తే వాడు వాడి రాజకీయ సమీకరణాల కోసం వాళ్ళని పక్కన పెట్టినప్పుడే వాడు రాజకీయంగ భూస్దాపితం అయిపోయాడు

  13. సైకోన్మాధి జ గ్గడు ఎప్పుడైతే వాడి కోసం పదేళ్ళు కష్టపడి రాజకీయంగ ఆర్ధికంగ నష్టపోయి వాడిని అధికారంలోకి తెస్తే వాడు వాడి రాజకీయ సమీకరణాల కోసం వాళ్ళని పక్కన పెట్టినప్పుడే వాడు రాజకీయంగ భూస్దాపితం అయిపోయాడు

  14. మళ్ళీ అందరూ కొట్టుకు చచ్చి నీకు వ్యూస్ పెరగడానికి రాసిన ఆర్టికల్ లాగ ఉంది. నీ గుండె లో ఎవరున్నారో అందరికీ ఎరుక

  15. ఇక జగన్ జీవితం రాజకీయ సమాధే. వర్రా రవీంద్ర రెడ్డి కి వట్టలు గుజ్జుగా పిసికి జారగొడ్తున్నారు అంటా.

  16. look at this che ddi bais…

    “చంద్రబాబు అనే వాడు నథింగ్ అని అతడిని”…

    “చంద్రబాబు అనే వాడు ప్రతిసారి”…

    “నిజంగా చంద్రబాబు అనేవాడు..”

Comments are closed.