ఈవీఎంల‌నే అంటారా.. ప్రియాంక ఎలా గెలిచింది!

సింపుల్ .. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల విషయంలో కాంగ్రెస్, శివ‌సేన‌, ఎన్సీపీలు ఈవీఎంల‌ను ఏమైనా అనుమానిస్తే క‌మ‌లం పార్టీ సంధించే తొలి అస్త్రం వ‌య‌నాడ్ లో ప్రియాంకు అంత మెజారిటీ ఎలా వ‌చ్చింది? జార్ఖండ్…

సింపుల్ .. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల విషయంలో కాంగ్రెస్, శివ‌సేన‌, ఎన్సీపీలు ఈవీఎంల‌ను ఏమైనా అనుమానిస్తే క‌మ‌లం పార్టీ సంధించే తొలి అస్త్రం వ‌య‌నాడ్ లో ప్రియాంకు అంత మెజారిటీ ఎలా వ‌చ్చింది? జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూట‌మి ఎలా గెలిచింది? అనే ప్ర‌శ్న‌లే!

మీరు వ‌య‌నాడ్ లో గెలిచారు, మేం మ‌హారాష్ట్ర‌లో గెలిచాం! మీ కూట‌మి జార్ఖండ్ లో అధికారం అందుకుంటే మా కూట‌మి మ‌హారాష్ట్ర‌లో అధికారం పొందింది! చెల్లుకు చెల్లు. ఈవీఎంల‌ను మీరు త‌ప్పు ప‌డితే.. అక్క‌డ ఎలా అధికారం అందింది? ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసేట్టుగా అయితే మేం అక్క‌డ ట్యాంప‌ర్ చేయ‌లేమా అంటూ క‌మ‌లం పార్టీ గ‌ట్టిగా వాదించే అవ‌కాశాలున్నాయి! అప్పుడు కాంగ్రెస్ కూడా కిక్కురుమ‌న‌లేని ప‌రిస్థితి!

వ‌య‌నాడ్ లో అంత మెజారిటీ వ‌చ్చింది క‌దా.. అక్క‌డ ఈవీఎంలే క‌దా వాడింది అని బీజేపీ నిల‌దీస్తుంది! కాబ‌ట్టి కాంగ్రెస్ వాద‌న‌కు ఒక విలువ లేకుండా పోతుంది. అయితే ఎటొచ్చీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కూ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కూ మ‌హారాష్ట్ర‌లో పొంత‌నే లేక‌పోవ‌డం సామాన్యుల్లో చ‌ర్చ‌గా మారింది.

ఎంత చెడ్డా.. ముప్పై ఎంపీ సీట్ల‌ను గెలిచిన మూడు పార్టీలు క‌లిసి ముప్పై అసెంబ్లీ సీట్ల‌ను గెల‌వ‌డానికి ముక్క‌డం అనేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది! కాంగ్రెస్- ఎన్సీపీలు క‌లిసి పోటీ చేసిన రోజుల్లో కూడా ఆ పార్టీలు చెరో న‌ల‌భై అసెంబ్లీ సీట్ల‌ను సాధించాయి. మోడీ తొలి సారి ప్ర‌ధాని అయ్యాకా జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీలు 80 అసెంబ్లీ సీట్ల‌ను సాధించాయి! సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఆ పార్టీల‌కు ఎప్పుడూ అలా అండ‌గా నిల‌బ‌డింది. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అయితే ఏకంగా కూట‌మి గా 30 ఎంపీ సీట్ల‌ను సంపాదించిన పార్టీలు మ‌రీ ఇలా డంగైపోవ‌డం మాత్రం.. సామాన్యుల్లో చ‌ర్చ‌గా సాగుతూ ఉంది!

28 Replies to “ఈవీఎంల‌నే అంటారా.. ప్రియాంక ఎలా గెలిచింది!”

  1. ఇలాంటివి రాసే ముందు 2014-19 మధ్యలో చంద్రబాబు అంత ఘోరం గా పాలన చెయ్యకపోయినా 23 సీట్లే ఎందుకు వచ్చాయి? మెషిన్ ల వల్ల నే అని రాస్తే ఇవి కరెక్ట్ అని నమ్ముతాం!

  2. 2009 లో ఏపీ లో ఒకేసారి జరిగిన ఎన్నికలు లో లోకసభ లో కాంగ్రెస్ గెలిచినన్ని ఎక్కువ శాతం సీట్లు అసెంబ్లీ లో ఎందుకు గెలవలేదు?

    1. అలాగే కర్ణాటక లో 1984 లో ఇందిర హత్య అనంతరం కాంగ్రెస్ స్వీప్ చేసింది కాని ఆరు నెలల లోపు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు లో రివర్స్ గా కాంగ్రెస్ ఘోరం గా ఓడింది.

      1. 2019 లోకసభ ఎన్నికలు లో తమిళనాడు లో అన్నా dmk ఒక్క సీట్ మాత్రమే గెలుచుకుంది, కాని పది పైగా అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితే మెజారిటీ సీట్లు అన్నా dmk గెలుచుకుంది.

  3. inthaku munde cheppa 1 biscuit vestaru 9 teesukuntaru. ala ela ante neeku 1 ela vachindi 10 naake ravali kada antaru. all game plan. EVMs teeseste sari evariki anumanalu undavu.

  4. మొత్తం ఓట్లు చూసుకుంటే లోకసభ కన్నా అసెంబ్లీ ఎన్నికలలో 73.77 లక్షల ఓట్లు ఎక్కువ పోల్ అయ్యాయి.

    బీజేపీ కూటమి ఓట్లు 2.44 కోట్ల నుంచి 3.11 కోట్ల కి అంటే 66 లక్షలు పెరిగాయి. కాంగ్రెస్ కూటమి ఓట్లు 2.51 లక్షల నుంచి 2.17 కోట్ల కి తగ్గాయి, అంటే 34 లక్షలు తగ్గాయి.

    1. లాడ్లి బెహనా లాంటి కొత్త స్కీం ల వల్ల 66 లక్షల ఓట్లు పెరిగే అవకాశం లేదా?

  5. ఇక్కడ “Surya” అనే అతని దగ్గర.. ఈవీఎంలు టాంపర్ చేశారనడానికి చాలా ఆధారాలున్నాయి అని చెపుతున్నాడు..

    అతను జగన్ రెడ్డి పార్టీ ఫాల్లోవెర్…

    సుప్రీం కోర్ట్ కి ఆధారాలు సమర్పించడానికి .. జగన్ రెడ్డి కి బాల్స్ లేవు.

    కనీసం ఈ “Surya” అనే అతనైనా పోరాడి.. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాడని ఆశిద్దాం …

    చంద్రబాబు తో స్నేహం చేశాకే మోడీ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నాడంట .. వాటికి కూడా ఆధారాలు అడిగితే.. “సమర్పించేసుకొంటాడు”…

    అతన్ని.. పులివెందుల లో జగన్ రెడ్డి ఎలా గెలిచారని మాత్రం అడగకండి.. కళ్ళు తేలేస్తాడు.. పాయింట్ మార్చేస్తాడు..

    చంద్రబాబు ని తిడతాడు.. ఇంకా చచ్చిపోలేదా అంటూ ఏడుస్తాడు..

    జగన్ రెడ్డి గురించి ఏమీ అడగకుండా ఉంటె.. ఎన్ని కథలైనా చెపుతాడు.. అవన్నీ సాక్షి నుండి కాపీ కొట్టేశాడని మనకు తెలీదని అతను అనుకొంటుంటాడు..

    1. పిచ్చి పూ* ప్యాలస్ పులకేశి గాడు కూడా evm హక్ చేసే గెలిచాడు అంటావ్.

      నిజంగా బా*ల్స్ వుంటే మగా*డు లాగ అ*సెంబ్లీ కి రమ్మని చెప్పి.

      అక్కడ కోటంరెడ్డి తొ*డ కొట్టి మరీ పిలుస్తున్న రు. ఆ తొ*డ చప్పుడు కి ప్యాం*ట్ లో భ*యపడ్ ఉచ్చ పోచు*కున్నాడ ప్యాల*స్ పు*లకేశి గాడు.

  6. Orey..evm tampering chesthe anni cheyalaninledu ga….doubt rakunda, ekada enni votes shift cheyalo anne shift chestharu…adi kuda theliyada? Annitini okare kuchoni cheyaru…database motham thechukoni aa centre lo enni votes shift cheyalo anni chepistharu…for suppose oka village lo votes 1k vunte, adi tdp supported village na kada ani chusi enni vote ekada ela shift cheyalo avi chestharu…900 tdp ki 100 other pqrty ki pedithe , evaru other party ki vote vesaro vallem anukontaru aa 100 lo vallu vunnaru ani..evm ilane chesthunnaru…database ela manipulate chesyali, em logic petali anedi software ne..

  7. Why are there so many allegations of tampering? For the sake of transparency, and as demanded by all parties except the BJP and its allies, why not consider accepting paper ballots? This would allow for a fair comparison and provide an opportunity to prove, once and for all, that the BJP and its allies truly have the public’s support?

  8. ఈవీఎం ల నే అంటారా? ప్రియాంక ఎలా గెలిచింది?

    దీన్నే ఇంగ్లీష్ లో.. సెలెక్టివ్ మానిప్యులేషన్ అంటారు.

    ఎక్కడ చెయ్యాలో.. అక్కడే చేస్తారు టాంపరింగ్ …అన్ని చోట్ల ప్రతి ఊరిలో.. చెయ్యరు. ముక్యంగా.. ప్రతి రాష్ట్రము లో చెయ్యరు!

    తమిళనాడు లో.. అస్సలు చెయ్యరు వాళ్ళతో అస్సలు పెట్టుకోరు బీజేపీ ని తమిళనాడులో అస్సలు ఎంకరేజ్ చెయ్యరు ప్రజలు వాళ్ళు తరిమి తరిమి కొడతారు.. వాళ్లంటే.. భయం జయలలిత చనిపోయిన తరువాత AIADMK ను వశపరుచుకోవటానికి మోడీ – షా చెయ్యని ప్రయత్నం లేదు. AIADMK ని కీలుబొమ్మ చేసి.. ఆడించారు. ప్రజలు బీజేపీ పార్టీ AIADMK ను ముందు పెట్టి ఆడిన చేసిన రాజకీయం మొత్తం చూసింది అసహ్యించుకున్నారు. మరి అటువంటి పార్టీ సడన్ గా అన్ని సీట్లు గెలుస్తే.. తిరగ బడుతారు!!

    ప్రజలను నమ్మించాలంటే.. స్లో గా నమ్మించాలి.. ఒక్కేసారి.. చేసేస్తే.. అనుమానాలొచ్చేస్తాయి

  9. దీన్నే ఇంగ్లీష్ లో.. సెలెక్టివ్ మానిప్యులేషన్ అంటారు.

    ఎక్కడ చెయ్యాలో.. అక్కడే చేస్తారు టాంపరింగ్ …అన్ని చోట్ల ప్రతి ఊరిలో.. చెయ్యరు. ముక్యంగా.. ప్రతి రాష్ట్రము లో చెయ్యరు!

    తమిళనాడు లో.. అస్సలు చెయ్యరు వాళ్ళతో అస్సలు పెట్టుకోరు బీజేపీ ని తమిళనాడులో అస్సలు ఎంకరేజ్ చెయ్యరు ప్రజలు వాళ్ళు తరిమి తరిమి కొడతారు.. వాళ్లంటే.. భయం జయలలిత చనిపోయిన తరువాత AIADMK ను వశపరుచుకోవటానికి మోడీ – షా చెయ్యని ప్రయత్నం లేదు. AIADMK ని కీలుబొమ్మ చేసి.. ఆడించారు. ప్రజలు బీజేపీ పార్టీ AIADMK ను ముందు పెట్టి ఆడిన చేసిన రాజకీయం మొత్తం చూసింది అసహ్యించుకున్నారు. మరి అటువంటి పార్టీ సడన్ గా అన్ని సీట్లు గెలుస్తే.. తిరగ బడుతారు!!

    ప్రజలను నమ్మించాలంటే.. స్లో గా నమ్మించాలి.. ఒక్కేసారి.. చేసేస్తే.. అనుమానాలొచ్చేస్తాయి

  10. ఒర్రిస్సాలో.. చేసేస్తారు.. ఎందుకు అంటే… నవీన్ పట్నాయక్ కాంసిక్యూటివ్ గా ఎలక్షన్స్ లో గెలుస్తూ.. 24 ఏళ్ళ నుండి ఉన్నాడు.. ఇక్కడ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అని చెప్పటానికి అందులోని.. నవీన్ పట్నాయక్ వీళ్ల మాట అస్సలు వినడు.. కొరకాని కొయ్య! మంచి ఉంటేనే.. ప్రజలకు మేలు జరుగుతుంది అంటేనే.. సపోర్ట్ చేస్తాడు. వీళ్ళు చెప్పిందల్లా గంగిరెద్దు లాగా తల ఊపడు! మోడీ కంటే.. సూపర్ సీనియర్! ఒక నిబద్దత ప్రిన్సిపుల్స్ ఉన్న మనిషి. వీళ్లకు నచ్చడు. ఒకప్పుడు బీజేపీ నవీన్ పట్నాయక్ పార్టీ తో పొత్తులో కూడా ఉన్నింది. కానీ మోడీ షా ల కొత్త బీజేపీ రాజకీయం నవీన్ కి సరిపోలేదు. మనకు.. ఎవడు తలవంచడో .. వాడే మన టార్గెట్ అన్నది మోడీ షా ల కొత్త బీజేపీ విద్వమ్సక రాజకీయం! అలా 2024లో Target అయ్యాడు! ఓడిపోయాడు!

  11. మరి ప్రియాంక ఎలా గెలిచింది?

    అక్కడ.. ఉన్నది.. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ కి ఇద్దరితో పొత్తు కుదరదు. అందులోనూ బీజేపీ కి… Presence ఏ లేదు. అసలు… ప్రియాంక కు వచ్చిన ఓట్లు 6లక్షలు CPI(M) కు వచ్చిన ఓట్లు 211,407. మరిక్కడ… బీజేపీ కి.. లక్ష ఓట్లు కూడా ఎలా వచ్చాయో కూడా తెలియదు.. మరి ఇటువంటి చోట.. బీజేపీ గెలుస్తే.. మొత్తానికే దొరికి పోతారు అనే భయం వల్ల ఇక్కడ.. టాంపరింగ్ చెయ్యలేదు!

    50/50 ఛాన్స్ ఉండే చోట, టాంపరింగ్ చేస్తే కుడా ఏం కాదు.. నోర్లు మూయించచ్చు అన్న చోట మాత్రమే చేస్తారు.. అదే సెలెక్టివ్ మానిప్యులేషన్ ! కానీ.. అన్నింటికీ ఒక లెక్కుంటుంది. ఓవరాల్ గా కేంద్రం లో.. ప్రభుత్వం ఏర్పడాలి.. nation మూడ్ ను బట్టి. చేస్తారు. 3rd టర్మ్ కాబట్టి… బీజేపీ మెజారిటీ తగ్గింది ఈ సారి ఎన్నికలలో. ఎందుకు అంటే.. Anti-incumbency అంటారు. అయినా మేము గెలిచాము.. మోడీ ఫాక్టర్ ఉంది అంటారు!

    పేపర్ బాలట్ వోటింగ్ తీసుకొస్తే తప్ప ఎప్పటికి EVMబీజేపీ నే.. దేశాన్ని పాలిస్తూ ఉంటుంది.

  12. మరి ప్రియాంక ఎలా గెలిచింది?

    అక్కడ.. ఉన్నది.. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ కి ఇద్దరితో పొత్తు కుదరదు. అందులోనూ బీజేపీ కి… Presence ఏ లేదు. అసలు… ప్రియాంక కు వచ్చిన ఓట్లు 6లక్షలు CPI(M) కు వచ్చిన ఓట్లు 211,407. మరిక్కడ… బీజేపీ కి.. లక్ష ఓట్లు కూడా ఎలా వచ్చాయో కూడా తెలియదు.. మరి ఇటువంటి చోట.. బీజేపీ గెలుస్తే.. మొత్తానికే దొరికి పోతారు అనే భయం వల్ల ఇక్కడ.. టాంపరింగ్ చెయ్యలేదు!

  13. మరి ప్రియాంక ఎలా గెలిచింది?

    అక్కడ.. ఉన్నది.. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ కి ఇద్దరితో పొత్తు కుదరదు. అందులోనూ బీజేపీ కి… Presence ఏ లేదు. అసలు… ప్రియాంక కు వచ్చిన ఓట్లు 6లక్షలు CPI(M) కు వచ్చిన ఓట్లు 211,407. మరిక్కడ… బీజేపీ కి.. లక్ష ఓట్లు కూడా ఎలా వచ్చాయో కూడా తెలియదు.. మరి ఇటువంటి చోట.. బీజేపీ గెలుస్తే.. మొత్తానికే దొరికి పోతారు అనే భయం వల్ల ఇక్కడ.. Manipulate చెయ్యలేదు!

  14. మరి ప్రియాంక ఎలా గెలిచింది?

    అక్కడ.. ఉన్నది.. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ కి ఇద్దరితో పొత్తు కుదరదు. అందులోనూ బీజేపీ కి… Presence ఏ లేదు. అసలు… ప్రియాంక కు వచ్చిన ఓట్లు 6లక్షలు CPI(M) కు వచ్చిన ఓట్లు 211,407. మరిక్కడ… బీజేపీ కి.. లక్ష ఓట్లు కూడా ఎలా వచ్చాయో కూడా తెలియదు.. మరి ఇటువంటి చోట.. బీజేపీ గెలుస్తే.. మొత్తానికే దొరికి పోతారు అనే భయం వల్ల ఇక్కడ చెయ్యలేదు!

  15. మరి ప్రియాంక ఎలా గెలిచింది?

    అక్కడ.. ఉన్నది.. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ కి ఇద్దరితో పొత్తు కుదరదు. అందులోనూ బీజేపీ కి… Presence ఏ లేదు. aమరి ఇటువంటి చోట.. బీజేపీ గెలుస్తే.. మొత్తానికే దొరికి పోతారు అనే భయం వల్ల ఇక్కడ చెయ్యలేదు!

  16. 50/50 ఛాన్స్ ఉండే చోట, టాంపరింగ్ చేస్తే కుడా ఏం కాదు.. నోర్లు మూయించచ్చు అన్న చోట మాత్రమే చేస్తారు.. అదే సెలెక్టివ్ మానిప్యులేషన్ ! కానీ.. అన్నింటికీ ఒక లెక్కుంటుంది. ఓవరాల్ గా కేంద్రం లో.. ప్రభుత్వం ఏర్పడాలి.. nation మూడ్ ను బట్టి. చేస్తారు. 3rd టర్మ్ కాబట్టి… బీజేపీ మెజారిటీ తగ్గింది ఈ సారి ఎన్నికలలో. ఎందుకు అంటే.. Anti-aincumbency అంటారు. అయినా మేము గెలిచాము.. మోడీ ఫాక్టర్ ఉంది అంటారు!

    పేపర్ బాలట్ వోటింగ్ తీసుకొస్తే తప్ప ఎప్పటికి EVMబీజేపీ నే.. దేశాన్ని పాలిస్తూ ఉంటుంది.

    1. కర్ణాటక తెలంగాణా కాష్మీర్ పంజాబ్ బెంగాల్ డిల్లీ ఇంకా చాలా చోట్ల బిజేపి తుక్కు తుక్కుగా ఎలా ఓడింది.కొంచం వాడండి.తమిళనాడు కేరళా లలో ఒక్క సీటు కూడా రావటం లేదు.

Comments are closed.