మళ్లీ థియేటర్ల తలనొప్పి

రాబిన్ హుడ్ కు సరిపడా థియేటర్లు నైజాంలో దొరకడం లేదని, ముఖ్యంగా హైదరాబాద్ ల అస్సలు దొరకడం లేదని తెలుస్తోంది.

జనవరి.. ఫిబ్రవరి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పండగ చేసుకున్నాయి. మార్చి అంతా దాదాపుగా ఈగలు తోలుకున్నాయి. థియేటర్ల ఓనర్లు అంతా చాలా వరకు దిగాలు పడ్డారు. మార్చి చివరకు వచ్చేసరికి మళ్లీ థియేటర్ల రగడ. సరిపడా థియేటర్లు దొరకడం లేదని వార్తలు. వస్తే వరుసపెట్టి క్యూ కట్టేయడం. లేదంటే వదిలేయడం. తెలుగు సినిమాలకు అలవాటైపోయింది.

మార్చి ఆఖరు వారం ఏకంగా ఆరేడు సినిమాలు వున్నాయి. వాటిలో నాలుగు పెద్ద సినిమాలు. పెద్ద బ్యానర్ల సినిమాలు అయిన మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ ఈవారమే విడుదల. అలాగే లూసిఫర్ 2, విక్రమ్ నటించిన ధీర..వీర..శూర ఈ వారమే.

రాబిన్ హుడ్ కు సరిపడా థియేటర్లు నైజాంలో దొరకడం లేదని, ముఖ్యంగా హైదరాబాద్ ల అస్సలు దొరకడం లేదని తెలుస్తోంది. ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో మైత్రీ సినిమాలు వేయడం ఆపేసారు.

నైజాంలో పట్టు వున్న దిల్ రాజు మ్యాడ్ 2(మ్యాడ్ స్క్వేర్) పంపిణీ చేస్తున్నారు. అలాగే గతం వారం విడుదల చేసిన కోర్ట్ సినిమా ఇంకా థియేటర్లలో వుండనే వుంది. మైత్రీ రాబిన్ హుడ్, విక్రమ్ సినిమా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు థియేటర్లు కావాలి. కింద సెంటర్ల వరకు ఓకె. కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం ఇబ్బంది తప్పడం లేదు.

రాబిన్ హుడ్ సినిమాకు నైజాంలో 125 స్క్రీన్ లు దొరకడం కష్టంగా వుంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలతో డిస్కషన్లు నడుస్తున్నాయి.

23 Replies to “మళ్లీ థియేటర్ల తలనొప్పి”

    1. కాల్ బాయ్ జాబ్స్ ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    2. ప్లే బాయ్ పని >>> తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

    3. తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.vc

  1. హాయ్ ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది,

    1. Work vundi “”” ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    2. తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. Nvc

  4. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.