ఈమె వ‌య‌సు 53 యేళ్ల‌! ఇంత హాట్ గానా!

ఎక్కువ వ‌య‌సు ఉన్న వారు త‌క్కువ వ‌య‌సు చెప్పుకుంటారు. ప్ర‌త్యేకించి సినిమా వాళ్ల విష‌యంలో ఇలాంటి గాసిప్స్ వ‌స్తూ ఉంటాయి. మ‌రి ఇంత‌కీ ఈ దీప్తీ భ‌ట్నాగ‌ర్ వ‌య‌సు విష‌యంలో నంబ‌ర్ క‌రెక్టేనా? అనే…

ఎక్కువ వ‌య‌సు ఉన్న వారు త‌క్కువ వ‌య‌సు చెప్పుకుంటారు. ప్ర‌త్యేకించి సినిమా వాళ్ల విష‌యంలో ఇలాంటి గాసిప్స్ వ‌స్తూ ఉంటాయి. మ‌రి ఇంత‌కీ ఈ దీప్తీ భ‌ట్నాగ‌ర్ వ‌య‌సు విష‌యంలో నంబ‌ర్ క‌రెక్టేనా? అనే సందేహం క‌లుగుతుంది.

ఈ విష‌యంలో ఈ వ్య‌వ‌హారం రివ‌ర్స్ లో ఉంది! త‌ర‌చూ త‌న హాట్ పిక్స్ ను పోస్టు చేసే  ఈ న‌టీమ‌ణి, ట్రావెల‌ర్.. తాజాగా పోస్టు చేసిన పిక్ ఇది.  ఈ ఫొటోకు ఆమె ఒక క్యాప్ష‌న్ కూడా పెట్టింది. Beauty is ONLY skin deep ❤️ అంటూ దీప్తీ ఈ ఫొటోకు కొటేష‌న్ ను పోస్టు చేసింది.

అందం అనేది స్కిన్ డీప్ అంటూ, ఇలా స్కిన్ షో ఫొటోను పోస్టు చేసింది ఈ 53 యేళ్ల అతివ‌. ఈ వ‌య‌సులో కూడా ఈమె ఇంత అందంగా ఉండ‌టం, అది కూడా హాట్ పోజుల‌తో ఇలాంటి పోస్టులు పెడుతూ ఉండ‌టం.. రెండూ విశేషాలే. 

త‌న అంద‌మైన ఫొటోల‌ను తీసే కెమెరామెన్లను కూడా ఈమె ప‌రిచ‌యం చేస్తూ ఉంటుంది. వారి క్రియేటివిటీని మెచ్చుకుంటూ ఉంటుంది! అయినా.. ఇంత అందంగా , బోల్డ్ గా క‌నిపిస్తే.. కెమెరాల‌కు ప‌ని చెప్ప‌గ‌లిగే వాళ్లు చాలా మందే ఉండొచ్చునేమో!