ఏపీలో ‘రూల‌ర్ ’ అవ‌త‌రించిన రోజు

అడిగితే చేసేవారిని నాయ‌కులంటారు. అడ‌గ‌కుండానే చేసేవారిని ‘రూల‌ర్ ’ అంటారు. దిశ చ‌ట్టం మొద‌ల‌కుని అభివృద్ధి వికేంద్రీక ర‌ణ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ఏర్పాటు వ‌ర‌కు ఏ ఆందోళ‌న‌లు, డిమాండ్లు లేకున్నా సాకార‌మ‌వు…

View More ఏపీలో ‘రూల‌ర్ ’ అవ‌త‌రించిన రోజు

భ‌విష్య‌త్‌లో సోష‌ల్ మీడియా వార్‌

రానున్న రోజుల్లో సోష‌ల్ మీడియాదే భ‌విష్య‌త్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు నామ మాత్రం కాను న్నాయి. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో మార్పుల‌కు అనుగుణంగా ప్ర‌యాణించే వాళ్లే మీడియా పోటీలో త‌ట్టుకుని నిల‌బ‌డగ‌లు…

View More భ‌విష్య‌త్‌లో సోష‌ల్ మీడియా వార్‌

సీమ పాలిట ఉరితాడు చంద్ర‌బాబు

తీవ్ర క‌రవు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ పాలిట మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఓ ఉరితాడుగా త‌యార‌య్యారు. జీవో 69 తీసుకురావ‌డం ద్వారా సీమ‌కు శాశ్వ‌తంగా మ‌ర‌ణ‌శాస‌నం రాసిన బాబు…జ‌న్మ‌నిచ్చిన గ‌డ్డ రుణాన్ని ఆ విధంగా తీర్చు…

View More సీమ పాలిట ఉరితాడు చంద్ర‌బాబు

బాబు రాజ‌కీయం…ఇక గ‌త‌మే!

క‌రోనా విప‌త్తులో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్ సంక్షోభంలో ప‌డింది. నిజానికి ఇది బాబుకు ఊహించ‌ని ప‌రిణామం. ఒక ర‌కంగా ఇది టీడీపీకి ఆగ‌స్టు సంక్షోభం కంటే తీవ్ర‌మైంద‌ని చెప్పొచ్చు.…

View More బాబు రాజ‌కీయం…ఇక గ‌త‌మే!

పచ్చటి కుటుంబంలో టిక్ టాక్ చిచ్చు

టిక్ టాక్ వల్ల ఏర్పడిన దుష్పరిణామాల్ని ఇప్పటికే చాలా చూశాం. ఇండియాలో చాలా చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. టిక్ టాక్ తో లేచిపోయిన జంటలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఘటనలు కూడా…

View More పచ్చటి కుటుంబంలో టిక్ టాక్ చిచ్చు

జ‌న‌సేన భ‌విష్య‌త్ దారేదీ?

టాలీవుడ్ అగ్ర‌హీరో, మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ “ప్ర‌శ్నించేందుకు” అనే ట్యాగ్‌తో రాజ‌కీయ అరంగేట్రం చేశారు.  ప్ర‌స్తుతం ఆ పార్టీ భ‌విష్య‌త్ ఏంటి? అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జ‌న‌సేన‌…క్షేత్ర‌స్థాయిలో…

View More జ‌న‌సేన భ‌విష్య‌త్ దారేదీ?

ఆ రహస్యం ఎప్పటికైనా తెలుస్తుందా ?

ఏ రహస్యం తెలియాలి ? గండికోట రహస్యమా ? రాజపుత్ర రహస్యమా ? ఇవి సినిమా రహస్యాలు. సినిమాలు చూసినవారికి తెలుస్తాయి. చూడనివారికి తెలియవు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలియాల్సిన రహస్యం ఒకటుంది. అదే…

View More ఆ రహస్యం ఎప్పటికైనా తెలుస్తుందా ?

చంద్రబాబు రాజకీయం.. జగన్ రాజనీతిజ్ఞత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఆయనకు కొత్త, కొత్త చిక్కులు లేదా విమర్శలు వస్తున్నాయని అనుకోవాలి. విశాఖపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీపాలిమర్స్ సంస్థ…

View More చంద్రబాబు రాజకీయం.. జగన్ రాజనీతిజ్ఞత

డాక్ట‌ర్ సుధాక‌ర్‌కో న్యాయం…ఆర్‌కేకో న్యాయ‌మా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌జ్యోతి  ఎండీ వేమూరి రాధాకృష్ణ అత్యంత స‌న్నిహితులు. ఇది ఒక‌ప్ప‌టి మాట అని ఇంత కాలం అంద‌రూ అనుకుంటూ వ‌చ్చారు. క‌రోనాపై త‌ప్పుడు క‌థ‌నం రాశార‌ని ఆర్‌కే తాట తీస్తాన‌ని…

View More డాక్ట‌ర్ సుధాక‌ర్‌కో న్యాయం…ఆర్‌కేకో న్యాయ‌మా?

ఈ ప‌ని పూర్తైతే జ‌గ‌న్ ఖ్యాతి చిర‌కాలం!

ఊహించ‌లేదెవ‌రూ.. అనంత‌పురం జిల్లాలో చెరువులు ఈ స్థాయిలో నిండుతాయ‌ని! భారీ వ‌ర్షాలు రావ‌డం రావ‌డం క‌ల‌, ఆ చెరువులు నిండటం అనేది ఇక సాకార‌మ‌య్యే స్వ‌ప్న‌మ‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు! ఉమ్మ‌డి ఏపీలోనే అతి పెద్ద…

View More ఈ ప‌ని పూర్తైతే జ‌గ‌న్ ఖ్యాతి చిర‌కాలం!

క‌రోనా ప‌త్రిక‌ల‌కు పాఠ‌కులు దూరం దూరం

ప‌త‌నం ఎక్క‌డో లేదు. అది మ‌న ఆలోచ‌న‌ల్లో , ఆచ‌ర‌ణ‌లోనే ఉంటుంది. మ‌న ఆలోచ‌న‌లు, ల‌క్ష్యాలు స‌రైన‌వి అయితే త‌ప్ప‌కుండా ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అలా కాకుండా మ‌న‌సు వ‌క్ర‌మార్గంలో ఆలోచిస్తే…ఫ‌లితాలు కూడా అట్లే ఉంటాయి.…

View More క‌రోనా ప‌త్రిక‌ల‌కు పాఠ‌కులు దూరం దూరం

కరవు సీమకు వ‌ర‌ద‌జ‌లాల‌ను అడ్డుకోవడం ధర్మమా?

సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను కరవు సీమకు అందించే ఉద్దేశంతో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.. అక్కడ రాజ‌కీయ పార్టీలు ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.  Advertisement…

View More కరవు సీమకు వ‌ర‌ద‌జ‌లాల‌ను అడ్డుకోవడం ధర్మమా?

ఇక బతుకులు దైవాధీనమే

 కరోనాతో కలిసి జీవించాల్సిందేనని, అంతకు మించి మార్గం లేదని తెలుగు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. కేంద్రం కూడా క్రమంగా సడలింపులు ఇస్తోంది. నెమ్మదిగా…

View More ఇక బతుకులు దైవాధీనమే

తెలంగాణ రారాజు…కేసీఆర్ ది అన్ బీటబుల్

ఇంకో నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం చాలా తొందరపాటు కావొచ్చు. కానీ.. నాలుగేళ్ల తర్వాతి ఎన్నికల గురించి కూడా ఘంటాపథంగా చెప్పగల ఫలితాలు కొన్ని ఉంటాయి. ప్రధానిగా నరేంద్రనమోడీని ఓడించి.. సింహాసనం…

View More తెలంగాణ రారాజు…కేసీఆర్ ది అన్ బీటబుల్

ఒక నియంత మ‌ర‌ణం పై బ్ర‌హ్మాండ‌మైన సెటైరిక‌ల్ సినిమా!

ప్ర‌పంచంలోనే విస్తీర్ణంలో పెద్ద దేశం ర‌ష్యా. ఇదే విష‌యాన్నే మ‌రో మాట‌లో చెప్పాలంటే.. మ‌న సౌరకుటుంబంలోని కొన్ని గ్ర‌హాల క‌న్నా ఎక్కువ విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది ర‌ష్యా. ప్ర‌స్తుత ర‌ష్యా విస్తీర్ణ‌మే ఆ రేంజ్…

View More ఒక నియంత మ‌ర‌ణం పై బ్ర‌హ్మాండ‌మైన సెటైరిక‌ల్ సినిమా!

విశాఖలో బొగ్గులేరుకుంటున్నారు

రాను రాను రాజకీయం తప్ప మరేదీ ప్రపంచంలో మిగిలే కనిపించడం లేదు. కరోనా నేపథ్యంలో అమెరికా-చైనా నడుమ అయినా, ఆంధ్రలో ఏ చిన్న విషయమైనా రాజకీయం తప్పవేరు కనిపించడం లేదు. కరోనా నేఫథ్యంలో ఆంధ్రలో…

View More విశాఖలో బొగ్గులేరుకుంటున్నారు

నాడు ఇందిర‌…నేడు జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా… న్యాయ‌స్థానాల ద్వారా అడ్డుకునేందుకు ఓ సెక్ష‌న్ త‌యారైంది. అప్ర‌జాస్వామిక విధానాలైతే క‌చ్చితంగా అడ్డుకుని తీరాల్సిందే. ఇందులో ఎలాంటి అభ్యంత‌రం లేదు. సామాన్య ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించే విధానాల‌కు…

View More నాడు ఇందిర‌…నేడు జ‌గ‌న్‌

హీరోలెవరు? జీరో లెవరు?

మనకు ప్రతిరోజూ సోషల్‌ మీడియా ద్వారా మిత్రులు, పరిచయస్తులు అనేక పోస్టులు ఫార్వర్డ్‌ చేస్తుంటారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవి, ఉల్లాసపర్చేవి, స్ఫూర్తిని ర‌గిల్చేవి ఉంటాయి. మనకు నచ్చినవి ఫార్వర్డ్‌ చేస్తాం, మిత్రుల‌తో సంతోషాన్ని పంచుకుంటాం.…

View More హీరోలెవరు? జీరో లెవరు?

కుచ్ – కరోనా…రాజకీయం..

తెలుగు వాళ్ల మీద వెనకటికి ఓ చిన్న జోక్ లాంటి కథ వుంది. ఒకడు నిచ్చెన ఎక్కుతుంటే మరొకడు లాగుతుంటాడు అని. అందుకే దేశంలో తెలుగు వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగడం చాలా అరుదుగా…

View More కుచ్ – కరోనా…రాజకీయం..

దాసరి నారాయణరావు విశిష్ట వ్యక్తిత్వం

దాసరి నారాయణరావు గారి దగ్గర పని చేసే అవకాశం నాకు 1996 చివర్లో వచ్చింది. బొబ్బిలి పులి వీక్లీ మొదలు పెట్టారు చాలా రిచ్ గా. 72 పేజీలు. అన్నీని క‌ల‌ర్‌లో. దానికి కేఎన్‌వై…

View More దాసరి నారాయణరావు విశిష్ట వ్యక్తిత్వం

ప‌త్రికా స్వేచ్ఛ – నిజాలు నిష్ఠూరాలు

ఇటీవ‌ల కాలంలో అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మైన రంగం మీడియా. అంతేకాదు, ప్ర‌జ‌ల తిర‌స్కారానికి, ఏవ‌గింపున‌కు గురైతున్న రంగం ఏదైనా ఉందా అంటే అది మీడియానే అని చెప్ప‌డానికి బాధ‌గా ఉంది. కానీ నిజం అదే. ప్ర‌పంచ…

View More ప‌త్రికా స్వేచ్ఛ – నిజాలు నిష్ఠూరాలు

బాబుకు వెన్నుపోటు తప్పదా?

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా? అనేది పెద్దలు చెప్పే మాట. విత్తు ఒకటైతే చెట్టు మరొకటి మొలవడం అనేది అసాధ్యం. చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానం ఇలాంటి సామెతలకు మరో ఉదాహరణగా నిలవబోతోంది. వెన్నుపోటు ద్వారానే పార్టీని…

View More బాబుకు వెన్నుపోటు తప్పదా?

జగన్ చెప్పిందే నిజమా ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చెప్పాడు ? ఆయన చెప్పిన దాంట్లో నిజం ఏమిటి? ఈ మధ్యనే అంటే మూడోసారి లాక్ డౌన్ పొడిగించడానికి ముందు కరోనా మహమ్మారి గురించి జగన్ ఓ…

View More జగన్ చెప్పిందే నిజమా ?

జనాలను ఇళ్లలోనే ఉంచడానికి సూపర్ ప్లాన్

జనాలను ఇళ్లలోనే ఎందుకు ఉంచాలనేది అందరికీ తెలిసిందే కదా. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ పీచమణచడానికి. వైరస్ దానంతట అది వ్యాప్తి చెందదు కదా. మనుషులు కదిలితే అది కదులుతుంది. అందుకే జనాలను…

View More జనాలను ఇళ్లలోనే ఉంచడానికి సూపర్ ప్లాన్

సింగపూర్ జ్యోతిష్యం నిజమవుతుందా?

సింగపూర్ జ్యోతిష్యం ఏమిటి ? ఇది కొత్తగా వచ్చిందా ? సింగపూర్ లో జ్యోతిష్యులు ఉన్నారా ? వాస్తులో చైనా వాస్తును నమ్మేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ వాస్తు పేరు ఫెంగ్షుయి. ఇలాంటిదే జ్యోతిష్యంలో…

View More సింగపూర్ జ్యోతిష్యం నిజమవుతుందా?

బాబు చుట్టూ దీపపు పురుగుల్లా ప్రతిపక్షాలు

ప్రతిపక్షం ఉన్నది దేనికి? ప్రశ్నించడానికే… ప్రతిపక్షం ఉన్నది దేనికి? నిలదీయడానికే…. ప్రతిపక్షం ఉన్నది దేనికి? పోరాడడానికే.. Advertisement పాలకపక్షం రాజకీయాలు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నించాలి. అవసరమైతే నిలదీయాలి. ఇంకా మాట వినకపోతే పోరాటానికి నడుం…

View More బాబు చుట్టూ దీపపు పురుగుల్లా ప్రతిపక్షాలు

సంక్షోభంలో ప్రింట్ మీడియా

క్షరము కానిది అక్షరం అన్నది ఎప్పటి నుంచో వినిపించే సంగతి. అలాంటి అక్షరం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి జనాలకు మార్గదర్శనం చేసి, ఆ తరువాత తరువాత కార్పొరేట్ స్థాయికి ఎదిగి, …

View More సంక్షోభంలో ప్రింట్ మీడియా